నమస్కారం! మా సంస్థ పరిశోధన బృందం రూపొందించిన "కోళ్ల పెంపకం కోర్సుకు" మీకు స్వాగతం! రైతులకు, చిన్న వ్యాపారులకు మరియు వ్యవసాయ రంగంలో స్థిరమైన ఆదాయాన్ని కోరుకునే వారికి ఈ కోర్సు అత్యంత ఉపయోగకరమైన సమాచారాన్ని అందిస్తుంది. ఈ కోర్సు అనుభవజ్ఞులైన మార్గదర్శకులు ద్వారా బోధించబడుతుంది.
ఈ కోర్సులో కోళ్ల పెంపకం వ్యాపారానికి సంబంధించిన ప్రాథమిక అంశాలు, సరికొత్త పద్ధతులు, మరియు నూతన వ్యాపార అవకాశాలను తెలుసుకునే అవకాశాన్ని కల్పించబడుతుంది. ముఖ్యంగా, మీరు కోళ్ల పెంపకంలో సరైన స్థలం ఎంపిక, ఉత్తమ జాతుల ఎంపిక, ఆహార పదార్థాల సమతుల్యత, ఆరోగ్య నిర్వహణ, మరియు వ్యాధి నిరోధక వ్యూహాలు వంటి అంశాలను తెలుసుకుంటారు.
కోళ్ల మాంసం మరియు గుడ్లకు దేశీయ మరియు అంతర్జాతీయ మార్కెట్లో ఎప్పటికీ తగ్గని డిమాండ్ ఉంది. కోళ్ల పెంపకం ద్వారా వ్యవసాయ వ్యాపారంలో మీరు అధిక లాభాలను పొందడమే కాకుండా, గ్రామీణ ఉపాధిని కూడా పెంపొందించవచ్చు.
ఈ కోర్సులో పోషకాహారం పరిరక్షణ, కోళ్ల వృద్ధి రేటును పెంచడం, మాంసం మరియు గుడ్ల నాణ్యత మెరుగ్గా ఉత్పత్తి చేయడం, మరియు మార్కెటింగ్ వ్యూహాలు వంటి అంశాలు సమగ్రంగా చర్చించబడతాయి.
మీరు కోళ్ల పెంపకంలో వ్యాపార ప్రణాళిక రూపొందించడంలో అవగాహన పొందడమే కాకుండా, ఈ కోళ్ల పెంపకం కోర్సు ద్వారా మీ వ్యాపారాన్ని వృద్ధి చేసే మార్గాలను తెలుసుకుంటారు.
మీ కుటుంబానికి మరియు మీ భవిష్యత్తుకి ఆర్థిక స్థిరత్వాన్ని అందించాలనుకుంటుంటే! ఈ రోజే మా పరిశోధన బృందం రూపొందించిన కోళ్ల పెంపకం కోర్సులో చేరి, మీ కోళ్ల పెంపకం వ్యాపారానికి కొత్త పుంతలు తొక్కండి!
పౌల్ట్రీ పెంపకం యొక్క మనోహరమైన క్షేత్రాన్ని అన్వేషించండి మరియు మీరు కోళ్ల వ్యాపారాన్ని ప్రారంభించడానికి అవసరమైన ప్రాథమిక అంశాలను తెలుసుకోండి.
కోళ్ల పెంపకంలో అపార అనుభవం కలిగిన మా మార్గదర్శకుల గురించి తెలుసుకోండి. వారి నుండి మీరు ఈ వ్యాపారాన్ని ప్రారంభించడానికి అవసరమైన మార్గదర్శకాలను పొందండి.
ముందుగా మీరు కోళ్ల పెంపకం అంటే ఏమిటో తెలుసుకోండి. అలాగే మీరు ఈ వ్యాపారంలో ఏవిధంగా విజయం సాధించాలో అర్థం చేసుకోండి.
విజయవంతమైన పౌల్ట్రీ ఫారమ్‌ను ప్రారంభించడానికి అవసరమైన స్థలం మరియు వివిధ రకాల సాధనాలు గురించి తెలుసుకోండి.
పౌల్ట్రీ పరిశ్రమలో మీరు చేయగలిగే వివిధ రకాల పెట్టుబడులను మరియు మీ వ్యవసాయాన్ని ప్రారంభించడానికి అందుబాటులో ఉన్న రుణాలు మరియు ప్రభుత్వ సహాయాన్ని అన్వేషించండి.
మీ కోడిపిల్లలు తమ జీవితంలో మొదటి కొన్ని వారాల్లో వృద్ధి చెందేలా చూసుకోవడానికి సంతానోత్పత్తి గురించి తెలుసుకోండి.
మేనేజింగ్ ఫీడ్ మరియు సాధారణ పౌల్ట్రీ వ్యాధులను గుర్తించడం మరియు చికిత్స చేయడం ఎలాగో తెలుసుకోండి.
కోళ్ల పెంపకంలో అభివృద్ధి చెందడానికి నైపుణ్యం కలిగిన సిబ్బందిని ఎలా నియమించుకోవాలో మరియు కోళ్ల పరిశ్రమను ఎలా సమర్ధవంతమగా నిర్వహించాలో తెలుసుకోండి.
పౌల్ట్రీ పెంపకంతో సంబంధం ఉన్న డిమాండ్, మార్కెట్, విక్రయ మార్గాలు, ఖర్చులు మరియు లాభాలు గురించి విశ్లేషించండి.
కోళ్ల పెంపకంలో ఎదురయ్యే సాధారణ సవాళ్లను గురించి తెలుసుకోండి. అలాగే వాటిని ఎలా ఎదుర్కోవాలో మా మెంటార్ నుండి సలహాలను పొందండి.
- ఎవరైతే లాభదాయకమైన బిజినెస్ కోసం వెతుకుతున్నారో, వారందికీ ఈ కోర్సు అవసరం.
- చదువు పూర్తి చేసి/ చదువుకుంటున్న విద్యార్థులు, ఇందులో చేరి, సంపాదించవచ్చు.
- ఇప్పటికే, ఈ బిజినెస్ లో ఉన్నవారు, సరైన లాభాలు లేక ఇబ్బంది పడుతున్నవారు.
- వ్యవసాయం చేస్తూ, నెల నెలా సంపాదించే మార్గాలను గురించి వెతుకుతున్నా, ఈ కోర్స్ మీకు సరైన ఎంపిక!


- ఎంతో లాభదాయకం అయిన బ్రాయిలర్ కోడి పెంపకం గురించి పూర్తిగా మీరు ఈ కోర్సులో నేర్చుకుంటారు.
- కోళ్లకు ఆహారాన్ని ఎలా అందించాలో, బ్రూడింగ్ ఎలా చేయాలో నేర్చుకుంటారు.
- కంపెనీలతో ఒప్పందం చేసుకోవాలంటే ఏమి చెయ్యాలి, మన ఫారంలో ఉండవలసిన సదుపాయాలు ఏంటి? వంటి అంశాలపై అవగాహన పొందుతారు
- కోళ్లకు వచ్చే వ్యాధులను ఎలా నివారించాలి మరియు మార్కెట్ లో స్థిరమైన స్థానాన్ని ఎలా ఏర్పాటు చేసుకోవాలో తెలుసుకుంటారు

మీరు కోర్సును కొనుగోలు చేసిన తర్వాత, అది ffreedom appలో శాశ్వతంగా అందుబాటులో ఉంటుంది. మీకు కావలసినన్ని సార్లు మీరు అధ్యాయాలను చూడవచ్చు మరియు దాని నుండి నేర్చుకోవచ్చు.
మీ మొబైల్‌లో మొత్తం కోర్సు కంటెంట్‌ను డౌన్‌లోడ్ చేయడం ద్వారా మీరు సౌకర్యవంతంగా ఈ కోర్సు వీడియోలను చూడవచ్చు. ఎక్కడి నుండైనా మీ స్వంత వేగంతో నేర్చుకోండి.
కోర్సు పూర్తి చేసిన తర్వాత సర్టిఫికేట్ పొందండి. ప్రతి కోర్సు తర్వాత మీరు కొత్తగా నేర్చుకున్న నైపుణ్యాలను ప్రదర్శించడానికి మీకు సహాయపడే సర్టిఫికేట్ పొందుతారు.

కోర్సు పూర్తి చేసిన తర్వాత సర్టిఫికేట్ పొందండి. ప్రతి కోర్సు తర్వాత మీరు కొత్తగా నేర్చుకున్న నైపుణ్యాలను ప్రదర్శించడానికి మీకు సహాయపడే సర్టిఫికేట్ పొందుతారు.
ffreedom appలోని ఇతర కోర్సులు మీకు ఆసక్తిగా ఉండవచ్చు.