ఇది నిజంగా సులభం! మరింత తెలుసుకోవడానికి క్లిక్ చేయండి
తెలంగాణ రాష్ట్రం యాదాద్రి భువనగిరి జిల్లాకి చెందిన శంకరా చారి, పౌల్ట్రీ ఫార్మింగ్ లో మంచి అనుభవం ఉన్న రైతు. ఎలాంటి రిస్క్ లేకుండా ప్రైవేట్ కంపెనీలతో టై-అప్ అయ్యి పౌల్ట్రీ ఫార్మింగ్ చేస్తూ లక్షల్లో ఆదాయం సంపాదిస్తున్నారు....
తెలంగాణ రాష్ట్రం యాదాద్రి భువనగిరి జిల్లాకి చెందిన శంకరా చారి, పౌల్ట్రీ ఫార్మింగ్ లో మంచి అనుభవం ఉన్న రైతు. ఎలాంటి రిస్క్ లేకుండా ప్రైవేట్ కంపెనీలతో టై-అప్ అయ్యి పౌల్ట్రీ ఫార్మింగ్ చేస్తూ లక్షల్లో ఆదాయం సంపాదిస్తున్నారు. 20 సంవత్సరాల క్రితం కేవలం 1000 కోడి పిల్లలతో పౌల్ట్రీ ఫార్మింగ్ ను ప్రారంభించిన ఈయన, ఇప్పుడు 10 వేల నుండి 20 వేల కోడిపిల్లలతో తన వ్యాపారాన్ని అభివృద్ధి చేసుకున్నారు. అంతేకాదు ప్రస్తుతం వారి ఆదాయం కూడా వేల నుండి లక్షలకి పెరిగింది.
... 20 సంవత్సరాల క్రితం కేవలం 1000 కోడి పిల్లలతో పౌల్ట్రీ ఫార్మింగ్ ను ప్రారంభించిన ఈయన, ఇప్పుడు 10 వేల నుండి 20 వేల కోడిపిల్లలతో తన వ్యాపారాన్ని అభివృద్ధి చేసుకున్నారు. అంతేకాదు ప్రస్తుతం వారి ఆదాయం కూడా వేల నుండి లక్షలకి పెరిగింది.
భారతదేశం యొక్క నం.1 జీవనోపాధి ప్లాట్‌ఫారమ్‌లో 1+ కోట్ల మంది నమోదిత వినియోగదారుల సంఘంలో చేరండి
ffreedom యాప్‌ని డౌన్‌లోడ్ చేయడానికి QR కోడ్‌ని స్కాన్ చేయండి