స్థానిక జాతి ఆవులతో పోలిస్తే హెచ్ ఎఫ్ ఆవులు ఎక్కువ పరిమాణంలో పాలను ఇస్తాయి. ఖచ్చితంగా చెప్పాలంటే ఒక్క పూటకే దాదాపు 15 లీటర్ల పాలను ఇచ్చే హెచ్ ఎఫ్ ఆవుల పెంపకం డెయిరీ రంగంలో రాణించాలనుకునేవారికి ఎంతో ఉపయుక్తం. ఇక పాలలో విటమిన్లు, పోషకాలు కూడా ఎక్కవ సంఖ్యలో ఉంటాయి. అంతేకాకుండా ఈ జాతి ఆవుల ధరలు కూడా తక్కువ. ఇన్ని ప్రయోజనాలు ఉన్న హెచ్ ఎఫ్ జాతి ఆవులు డెయిరీ రంగంలో రాణించాలనుకునే వారికి చాలా ఉపయుక్తం. మరెందుకు ఆలస్యం ఈ కోర్సులో HF ఆవుల పెంపకం గురించి తెలుసుకుందాం రండి.
HF ఆవుల పెంపకాన్ని పరిచయం చేసుకోండి. అలాగే వాటి చరిత్ర మరియు ప్రయోజనాలతో పాటుగా వివిధ అంశాలు గురించి తెలుసుకోండి.
మా కోర్సులో మార్గదర్శకులు అయిన MC రామచంద్రన్-అరవింద్ గోసాలయను కలవండి. వారి నుండి ఆవుల పెంపకానికి సంబంధించిన సూచనలు మరియు సలహాలను పొందండి.
HF ఆవుల పెంపకం, జాతులు మరియు వాటి లక్షణాల గురించి ప్రాథమికంగా తెలుసుకోండి.
HF ఆవులను మరియు వాటి జన్యు లక్షణాలను ఎలా గుర్తించాలో కనుగొనండి.
భారతదేశంలో HF ఆవుల పెంపకం కోసం అందుబాటులో ఉన్న పెట్టుబడి మరియు ప్రభుత్వ మద్దతును అన్వేషించండి.
HF ఆవు రైతులకు పాల ఉత్పత్తి నుండే కాకుండా వివిధ రూపాలలో వచ్చే ఆదాయ మార్గాలు గురించి తెలుసుకోండి.
HF ఆవుల ఫారాలకు షెడ్ నిర్మాణ పద్ధతి గురించి తెలుసుకోండి.
HF ఆవుల పెంపకంలో ఆహారం మరియు నీటి ప్రాముఖ్యతను అర్థం చేసుకోండి.
HF ఆవుల జీవిత చక్రం మరియు వాటి అభివృద్ధి దశలను తెలుసుకోండి.
HF ఆవులకు సంభవించే సాధారణ వ్యాధులు మరియు టీకాల గురించి పూర్తి సమాచారం పొందండి.
HF ఆవుల పెంపకంలో కార్మికులు మరియు వారి నిర్వహణ అవసరాన్ని అర్థం చేసుకోండి.
HF ఆవు ఉత్పత్తుల మార్కెట్ మరియు డిమాండ్ విశ్లేషణ గురించి తెలుసుకోండి.
HF ఆవుల పెంపకం యొక్క ధరల వ్యూహం, ఖర్చులు మరియు రాబడిపై పట్టు సాధించండి.
HF ఆవుల పెంపకం యొక్క సవాళ్లను మరియు వాటిని ఎలా అధిగమించాలో గుర్తించండి.

- ఇప్పటికే డెయిరీ రంగంలో ఉన్న వారికి ఈ కోర్సు ఎంతో ప్రోత్సాహాన్ని ఇస్తుంది.
- పశుపోణ ద్వారా ఆదాయాన్ని పొందాలనుకునే వారికి ఈ కోర్సు ఎంతో ఉపయోగకరంగా ఉంటుంది.
- తక్కువ పెట్టుబడితో మంచి లాభాలు పొందాలనుకునే వారికి ఈ కోర్సు ద్వారా మంచి ప్రయోజనం పొందుతారు.
- వ్యవసాయం చేస్తూ మరింత ఆదాయం అందుకోవాలనుకుంటున్న వారికి ఈ కోర్సు ఎంతగానో ఉపయోగకరం.



- హెచ్ ఎఫ్ జాతికి చెందిన ఒక ఆవు ప్రతి పూటా దాదాపు 15 నుంచి 18 లీటర్ల పాలు ఇస్తుంది.
- హెచ్ ఎఫ్ జాతికి చెందిన ఆవు పాలల్లో అధిక పోషక విలువులు ఉండటాయి.
- ఇవి వాస్తవంగా ఇతర దేశాలకు చెందిన ఆవులు అయినా ఏ వాతావరణంలో అయినా చక్కగా జీవిస్తాయి.
- హెచ్ ఎఫ్ జాతి ఆవులు శారీరకంగా పెద్ద పరిమాణంలో ఉంటాయి.
- హెచ్ ఎఫ్ జాతి ఆవులు ఎక్కువ పరిమాణంలో ఆహారాన్ని తీసుకుంటాయి.
- హెచ్ ఎఫ్ ఆవుల ఉప ఉత్పత్తులకు మార్కెట్‌లో మంచి డిమాండ్ ఉంది.

మీరు కోర్సును కొనుగోలు చేసిన తర్వాత, అది ffreedom appలో శాశ్వతంగా అందుబాటులో ఉంటుంది. మీకు కావలసినన్ని సార్లు మీరు అధ్యాయాలను చూడవచ్చు మరియు దాని నుండి నేర్చుకోవచ్చు.

మీ మొబైల్‌లో మొత్తం కోర్సు కంటెంట్‌ను డౌన్‌లోడ్ చేయడం ద్వారా మీరు సౌకర్యవంతంగా ఈ కోర్సు వీడియోలను చూడవచ్చు. ఎక్కడి నుండైనా మీ స్వంత వేగంతో నేర్చుకోండి.
A.G.రామచంద్ర, తమిళనాడుకు చెందిన ఒక సీనియర్ రైతు. ఈయనకి వ్యవసాయ-ఆహార పరిశ్రమలో గొప్ప అనుభవం ఉంది. గిర్ ఆవుల పెంపకం, వర్మీ కంపోస్ట్ వ్యాపారం మరియు అన్ని రకాల పూల సాగుకి సంబంధించి పూర్తి అవగాహన వీరికి ఉంది.
కడారి రామకృష్ణ… తెలంగాణ రాష్ట్రానికి చెందిన ఈయన, గొర్రెలు పెంపకంలో మరియు, HF ఆవుల డైరీ ఫార్మింగ్ లో ఎంతో అనుభవాన్ని సంపాదించుకున్న గొప్ప వ్యవసాయవేత్త. “రామకృష్ణ ఫార్మ్” అనే పేరు మీద 25 సంవత్సరాల క్రితం కేవలం ఒక్క HF ఆవుతో ఈ వ్యవసాయాన్ని స్టార్ట్ చేసి, ప్రస్తుతం 20 HF ఆవులను కలిగి
అంబరీష్, పండ్ల సాగులో గొప్ప నిపుణులు . తైవాన్ జామ పండిస్తున్న ఈ యువ రైతు, ప్రతి రైతుకు ఆదర్శం. ఈ ఫార్మింగ్ లో అపార అనుభవం కలిగి ఉన్న అంబరీష్ కి, తైవాన్ జామ నర్సరీ, మొలకలు నాటడం, నారు నిర్వహణ, పండ్ల పెంపకం, మార్కెటింగ్ మరియు అమ్మకాలతో పాటు, దానిమ్మ మరియు సెరికల్చర్‌కి
ప్రకాష్.కె కూరగాయల సాగులో నిపుణులు. 10 ఎకరాలలో కలర్ క్యాప్సికమ్ పండించి పది లక్షల ఆదాయం పొందుతున్నారు. దీంతో పాటు చెరో 2 ఎకరాల్లో పచ్చిమిర్చి, టమాట సాగు చేస్తూ భారీగా ఆదాయం పొందుతున్నారు. మరోవైపు, రెండు పాడిపశువుల ద్వారా కూడా ఆదాయం సంపాదిస్తున్న ఆదర్శ రైతు ఈయన.
గోపాల్ నాగప్ప, గొప్ప అనుభవం ఉన్న ప్రగతిశీల రైతు. ఎన్నో ఏళ్లుగా సమీకృత వ్యవసాయం చేస్తున్నారు. పంట వేసే సమయంలో విత్తనాల ఎంపిక, మొక్కలను నాటడం, వ్యవసాయంలో చేపట్టాల్సిన పద్ధతులు, హార్వెస్టింగ్ విధానం, ప్యాకింగ్ విధానం, మార్కెటింగ్ మరియు అమ్మకాలపై ఎంతో పట్టు సాధించారు. పూల సాగు, పాడి పరిశ్రమపై కూడా అనుభవాన్ని సంపాదించారు.
కోర్సు పూర్తి చేసిన తర్వాత సర్టిఫికేట్ పొందండి. ప్రతి కోర్సు తర్వాత మీరు కొత్తగా నేర్చుకున్న నైపుణ్యాలను ప్రదర్శించడానికి మీకు సహాయపడే సర్టిఫికేట్ పొందుతారు.


This certificate is awarded to

For successfully completing
the ffreedom app online course on the topic of
HF Cow Farming Course
12 June 2023
ఈ కోర్సును ₹599కి కొనుగోలు చేయండి మరియు ffreedom appలో జీవిత కలం చెల్లుబాటును పొందండి
ffreedom appలోని ఇతర కోర్సులు మీకు ఆసక్తిగా ఉండవచ్చు.