Fish hatchery business course video

ఫిష్ హేచరీ బిజినెస్ కోర్స్ - 30% ప్రాఫిట్ మార్జిన్ పొందండి!

4.3 రేటింగ్ 954 రివ్యూల నుండి
1 hr 25 mins (10 అధ్యాయాలు)
కోర్సు భాషను ఎంచుకోండి:
₹599
₹1,299
54% డిస్కౌంట్
కోర్సు గురించి

చేపల పెంపకానికి సీడ్ అన్నది చాలా అవసరం. చేప గుడ్లను సేకరించి వాటి నుంచి చిన్న చిన్న పిల్లలను పొదిగించి విక్రయించడాన్నే క్లుప్తంగా హాచరీ బిజినెస్ అంటారు. అంతేకాకుండా చేపల పెరుగుదలకు అవసరమైన ఆహారాన్ని కూడా మనం ఆక్వా రైతులకు ఈ వ్యాపారంలో భాగంగా సమకూరుస్తాం. మిగిలిన వ్యాపారాలతో పోలిస్తే ఇందులో తక్కువ సమయంలో లాభాలను కళ్ల చూడవచ్చు. సరైన ప్రణాళికలతో ఫిష్ హేచరీ వ్యాపారం నిర్వహిస్తే 30 శాతం లాభాలను మనం అందుకోవచ్చు. మరెందుకు ఆలస్యం ఆ లాభాలను ఎలా అందుకోవాలో ఈ కోర్సు ద్వారా నేర్చుకుందాం. 

ఈ కోర్సులోని అధ్యాయాలు
10 అధ్యాయాలు | 1 hr 25 mins
6m 54s
play
అధ్యాయం 1
పరిచయం

ఫిష్ హేచరీ బిజినెస్ లోని అవకాశాలు, మార్జీన్స్ వంటి విషయాల పై ఈ మాడ్యూల్ అవగాహన కల్పిస్తుంది. ఈ బిజినెస్ సంబంధిత కొన్ని ప్రశ్నలకు ఇక్కడ సమాధానాలు దొరుకుతాయి

7m
play
అధ్యాయం 2
మెంటార్ పరిచయం

ఫిష్ హేచరీ బిజినెస్‌లో అనేక సంవత్సరాల అనుభవం ఉన్న వ్యక్తులతో నేరుగా పరిచయం ఏర్పడుతుంది. వీరి ద్వారా బిజినెస్ సంబంధిత సలహాలు సూచనలు అందుకోవచ్చు

5m 34s
play
అధ్యాయం 3
బ్రూడింగ్

ఈ మాడ్యూల్ ద్వారా చేపల సంతానోత్పత్తి ప్రక్రియ గురించిన విషయాలు తెలుస్తాయి. అదేవిధంగా చేపల గుడ్లను ఎలా పొదిగించాలన్న విషయం పై స్పష్టత వస్తుంది.

13m 59s
play
అధ్యాయం 4
ఆల్గే కల్చర్

ఈ విభాగం చిన్న చేపలకు ఆహార వనరుగా ఉపయోగపడే ఆల్గే గురించి పూర్తి సమాచారం అందిస్తుంది. దీనిని ఎలా ఉత్పత్తి చేయాలో కూడా ఇది వివరిస్తుంది.

7m 46s
play
అధ్యాయం 5
రోటిఫర్ కల్చర్

చిన్న చేపల పెరుగుదలలో రోటిఫర్‌ల యొక్క ప్రాముఖ్యతను మరియు వాటిని సాగు చేసే పద్ధతులను ఈ మాడ్యూల్ మీకు వివరిస్తుంది.

5m 17s
play
అధ్యాయం 6
ఆర్టెమియా కల్చర్

ఆరోగ్య కరమై చేపల ఉత్పత్తిలో ఆర్టెమియా పాత్ర గురించి ఈ మాడ్యూల్‌లో తెలుసుకుంటారు. మరియు దీనిని ఉత్పత్తి చేసే పద్ధతుల పై స్పష్టత వస్తుంది.

11m 21s
play
అధ్యాయం 7
లార్వా కల్చర్

లార్వాలను పిల్ల చేపలుగా పెంచడం మరియు అభివృద్ధి చేయడం గురించి ఈ మాడ్యూల్ లోతుగా అవగాహన కల్పిస్తుంది

10m 35s
play
అధ్యాయం 8
1 ఇంచ్ సీడ్

1 ఇంచ్ సీడ్ నిర్వహణ సంబంధ విషయాలు మీకు ఈ మాడ్యూల్ ద్వారా తెలుస్తాయి. ఈ సీడ్ పెంపకం విషయంలో తీసుకోవాల్సిన జాగ్రత్తల పై అవగాహన కలుగుతుంది

9m 40s
play
అధ్యాయం 9
3,6,8 ఇంచ్ సీడ్

లాభార్జనలో ప్రముఖ పాత్ర వహించే 3,6,8 ఇంచ్ సీడ్ నిర్వహణ సంబంధ విషయాలు మీకు ఈ మాడ్యూల్ ద్వారా తెలుస్తాయి. అవసరమైన సాంకేతికత పై కూడా అవగాహన పెరుగుతుంది

7m 39s
play
అధ్యాయం 10
ధరలు, మార్కెట్ మరియు లాభాలు

లాభాల రెట్టింపునకు అనుసరించాల్సిన విధానాల పట్ల ఈ మాడ్యూల్ అవగాహన కల్పిస్తుంది. ఇందులో ధరల నిర్ణయం నుంచి మార్కెటింగ్ వ్యూహాల వరకూ అనేక విషయాలు ఉంటాయి.

ఈ కోర్సును ఎవరు తీసుకోవచ్చు?
people
  • ఇప్పటికే చేపల పెంపకం రంగంలో అనుభవం ఉన్న వారికి ఈ కోర్సు ఉపయోగపడుతుంది
  • చేప పిల్లల వ్యాపారం చేయాలని భావిస్తున్న యువతకు ఈ కోర్సు వల్ల ప్రయోజనం ఉంటుంది
  • ఫిషరీస్‌కు సంబంధించిన కోర్సులు చదువుతున్న విద్యార్థులకు ఈ కోర్సు మరింత ప్రయోజం చేకూరుస్తుంది.
  • ఆక్వారంగంలో ఉపాధి పొందాలని భావిస్తున్న యువతకు ఈ కోర్సు మేలు చేస్తుంది.
people
self-paced-learning
ఈ కోర్సు నుండి మీరు ఏమి నేర్చుకుంటారు?
self-paced-learning
  • ఫిష్ హాచరీ స్థాపనకు అనువైన పరిస్థితుల గురించి నేర్చుకుంటాం
  • బ్రూడింగ్ ప్రాముఖ్యత గురించి తెలుస్తుంది.
  • ఫిష్ హాచరీలోని వివిధ దశల పై స్పష్టత వస్తుంది
  • చేప పిల్లలకు ఆహారం ఎలా? ఏ రూపంలో అందించాలో నేర్చుకుంటాం
  • చేప పిల్లలకు మార్కెట్‌ను అనుసరించి ధరలు ఎలా నిర్ణియంచాలో తెలుస్తుంది.
  • ఆల్గే కల్చర్, రోటిఫర్ కల్చర్ అంటే ఏమిటో తెలుస్తుంది.
మీరు కోర్సు కొనుగోలు చేసినప్పుడు మీరు ఏమి పొందుతారు?
life-time-validity
జీవిత కాలం చెల్లుబాటు

మీరు కోర్సును కొనుగోలు చేసిన తర్వాత, అది ffreedom appలో శాశ్వతంగా అందుబాటులో ఉంటుంది. మీకు కావలసినన్ని సార్లు మీరు అధ్యాయాలను చూడవచ్చు మరియు దాని నుండి నేర్చుకోవచ్చు.

self-paced-learning
వేగవంతమైన-స్వీయ అభ్యాసం

మీ మొబైల్‌లో మొత్తం కోర్సు కంటెంట్‌ను డౌన్‌లోడ్ చేయడం ద్వారా మీరు సౌకర్యవంతంగా ఈ కోర్సు వీడియోలను చూడవచ్చు. ఎక్కడి నుండైనా మీ స్వంత వేగంతో నేర్చుకోండి.

మీ శిక్షకుడిని కలవండి
dot-patterns
కర్నూలు , ఆంధ్రప్రదేశ్

శివారెడ్డి, 2017లో వ్యవసాయ రంగంలోకి ప్రవేశించి వివిధ రకాల పంటలు సాగు చేస్తూ అధిక లాభాలు పొందుతున్నారు. రైతు ఎప్పుడూ ఒకే రకమైన ఆదాయం మీద అదరపడకూడదు అంటారు. చేపల పెంపకం ఒక్కటే కాకుండా 10 ఎకరాల్లో శ్రీగంధం మొక్కలు, 850 బీట్ మొక్కలు, 200 జామున్ మొక్కలు, 450 నిమ్మ మొక్కలను కూడా పెంచుతున్నారు.

Know more
dot-patterns
చిత్రదుర్గ , కర్ణాటక

వినోద్ కుమార్… పారిశ్రామిక మరియు వ్యవసాయ రంగంలో నిష్ణాతులైన సాధకులు.ఇతన్ని ఒక అల్ రౌండర్ అని చెప్పవచ్చు… ఈయన డ్యాన్స్ అకాడమీ, ప్లాంట్ పౌల్ట్రీ ఫార్మింగ్, ఫిష్ ఫార్మింగ్, గొర్రెలు మరియు మేకల పెంపకం, పండ్ల పెంపకం, మరియు డైరీ ఫార్మింగ్‌లో గొప్ప నిపుణులు.

Know more
dot-patterns
మహబూబ్ నగర్ , తెలంగాణ

బీ. బాలకృష్ణ, తెలంగాణకి చెందిన ఈయన, కోళ్లు మరియు చేపల పెంపకంలో నిపుణులు. 2007లో ”DVS farm” అనే పేరుతో పౌల్ట్రీ వ్యాపారాన్ని ప్రారంభించిన వీరికి ఈ వ్యవసాయంలో 10 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. మొదట 6,600 కోళ్లతో ఒక ఎకరంలో వాటి పెంపకాన్ని స్టార్ట్ చేసిన వీరు, ప్రస్తుతం ప్రతి 2 నెలలకు

Know more
dot-patterns
కోలార్ , కర్ణాటక

ప్రగతిశీల రైతుగా, ఉపాధ్యాయుడిగా, ప్రధానోపాధ్యాయుడిగా సేవలందించిన సురేష్ బాబు సమీకృత వ్యవసాయం, పశుపోషణ, చేపలు, కోళ్లు, గొర్రెల పెంపకంలో నైపుణ్యం సాధించారు. ఇతనికి సాగు చేయడం, సాగు ఎంపిక చేసుకోవడం, ఆహారం, ఉత్పత్తి, మార్కెటింగ్ మరియు అమ్మకాల గురించి పూర్తి జ్ఞానం ఉంది, అంతేకాదు వీరు తేనెటీగల పెంపకం గురించి కూడా ఎంతో నేర్చుకున్నారు.

Know more
dot-patterns
వెస్ట్ గోదావరి , ఆంధ్రప్రదేశ్

చదలవాడ శ్రీమన్నారాయణ. వెస్ట్ గోదావరి జిల్లాకు చెందిన ఈయనకు చేపలు, రొయ్యల పెంపకంలో ఎంతో గొప్ప అనుభవం ఉంది. చేపల చెరువులను అభివృద్ధి చేయాలి అనే ఆశయంతో ముందుకి సాగిన ఈయన, ఒక ఎకరం భూమిలో రొయ్యల చేపల పెంపకాన్ని ప్రారంభించి, నేడు 15 ఎకరాలలో సాగు చేస్తున్నారు.

Know more
సర్టిఫికేట్

కోర్సు పూర్తి చేసిన తర్వాత సర్టిఫికేట్ పొందండి. ప్రతి కోర్సు తర్వాత మీరు కొత్తగా నేర్చుకున్న నైపుణ్యాలను ప్రదర్శించడానికి మీకు సహాయపడే సర్టిఫికేట్ పొందుతారు.

ffreedom-badge
ffreedom-badge
of Completion
This certificate is awarded to
Mrs Veena Rajagopalan

For successfully completing
the ffreedom app online course on the topic of

How To Start A Fish Hatchery Business

Issued on
12 June 2023

ఈ కోర్సును ₹599కి కొనుగోలు చేయండి మరియు ffreedom appలో జీవిత కలం చెల్లుబాటును పొందండి

సంబంధిత కోర్సులు

ffreedom appలోని ఇతర కోర్సులు మీకు ఆసక్తిగా ఉండవచ్చు.

చేపలు & రొయ్యల సాగు
హెక్టారుకు 14 లక్షలు - రొయ్యల పెంపకంలో వ్యాపార అవకాశాలు
₹599
₹1,299
54% డిస్కౌంట్
కోర్సును కొనండి @599
చేపలు & రొయ్యల సాగు
చేపల పెంపకాన్ని విజయవంతంగా ప్రారంభించండి - సంవత్సరానికి 20 లక్షల వరకు సంపాదించండి
₹599
₹1,299
54% డిస్కౌంట్
కోర్సును కొనండి @599
చేపలు & రొయ్యల సాగు
కేజ్ కల్చర్ చేపల పెంపకం - సంవత్సరానికి ఒక కేజ్ నుండి 3.5 లక్షల లాభం సంపాదించండి
₹599
₹1,299
54% డిస్కౌంట్
కోర్సును కొనండి @599
చేపలు & రొయ్యల సాగు
పంగాసియస్ / ఫంగస్ చేపల పెంపకం కోర్సు - ప్రతి 7 నెలలకు ఒకసారి 20 లక్షలు సంపాదించండి
₹599
₹1,299
54% డిస్కౌంట్
కోర్సును కొనండి @599
చేపలు & రొయ్యల సాగు
చేపల సాగు కోర్సు - ఎకరానికి 8 లక్షల వరకు సంపాదించండి!
₹599
₹1,299
54% డిస్కౌంట్
కోర్సును కొనండి @599
చేపలు & రొయ్యల సాగు
చేపల పెంపకం ప్రారంభించండి - నెలకు రెండు లక్షలు సంపాదించండి
₹599
₹1,299
54% డిస్కౌంట్
కోర్సును కొనండి @599
వ్యవసాయ ప్రభుత్వ పథకాలు
ప్రధాన మంత్రి ఫసల్ బీమా యోజన కోర్సు - మీ పంటలకు బీమా పొందండి!
₹599
₹1,299
54% డిస్కౌంట్
కోర్సును కొనండి @599
Download ffreedom app to view this course
Download