కోర్సు ట్రైలర్: మరింత తెలుసుకోవడానికి ఇప్పుడే పంగాసియస్ / ఫంగస్ చేపల పెంపకం కోర్సు - ప్రతి 7 నెలలకు ఒకసారి 20 లక్షలు సంపాదించండి చూడండి.

పంగాసియస్ / ఫంగస్ చేపల పెంపకం కోర్సు - ప్రతి 7 నెలలకు ఒకసారి 20 లక్షలు సంపాదించండి

4.1 రేటింగ్ 3k రివ్యూల నుండి
1 hr 46 min (14 అధ్యాయాలు)
కోర్సు భాషను ఎంచుకోండి:
Select a course language to watch the trailer and view pricing details.
799
discount-tag-small50% డిస్కౌంట్
కోర్సు గురించి

పంగాసియస్ చేపలు అనగానే, మీరందరూ ఇంతకుముందు ఎప్పుడూ వినలేదే అని అనుకోవచ్చు. అయితే క్యాట్ ఫిష్ అనో లేదా వాలుగ చేప అంటే మాత్రం యిట్టె చెప్పేస్తారు. చాలా మంది ఇష్టంగా వీటిని తింటూ ఉంటారు. మిగతా చేపలతో పోలిస్తే, పంగాసియస్ క్యాట్ ఫిష్ చూడడానికి విభిన్నంగా ఉంటుంది. దీనికి పొలుసులు ఉండవు.  అందుకనే, చాలా మంది వీటిని తినడానికి ఆసక్తి చూపించరు. కానీ దీనిలో ఉండే పోషకాలు, దీని గురించి తెలుసుకుంటే, నెక్స్ట్ టైం, వద్దని అనలేరు!

వీటిలో కేవలం, ఒకే ముల్లు ఉండడం వల్ల, హోటల్స్ మరియు రెస్టారెంట్లలో అపోలో ఫిష్ అనే వంట కోసం వినియోగిస్తారు. ఈ డిష్, ప్రపంచవ్యాప్తంగా పాపులర్ అయిన వంటకం. దీనిని ఫంగస్ చేప లేదా బస చేప, పంగా చేప అని కూడా పిలుస్తూ ఉంటారు.  ఇది గుండెకి మంచిది, అలాగే తక్కువ కొవ్వు కలిగిన ఈ చేపలో ప్రోటీన్ మరియు ఒమేగా-3 ఫాటీ ఆసిడ్స్ పుష్కలంగా ఉండడం వల్ల, ఆరోగ్యం కోసం కూడా చాలా మంది వీటిని తింటూ ఉంటారు. ఇది మంచి నీటి చేప. దీనిని సరిగ్గా పెంచగలిగితే, ఒకసారి 7 నెలలలో, దీని ద్వారా 20 లక్షలు, సంపాదించవచ్చు.

ఈ కోర్సులోని అధ్యాయాలు
14 అధ్యాయాలు | 1 hr 46 min
11m 47s
play
అధ్యాయం 1
పరిచయం

ఈ కోర్సు ద్వారా పంగాసియస్ చేపల పెంపకం గురించి పూర్తి సమాచారాన్ని పొందండి. అలాగే దాని నుండి మీరు ఏమి ఆశించవచ్చో అర్థం చేసుకోండి.

47s
play
అధ్యాయం 2
మెంటార్ పరిచయం

పంగాసియస్ చేపల పెంపకంలో అపార అనుభవం కలిగిన మా మార్గదర్శుకుల నుండి అవసరమైన సూచనలు మరియు సలహాలను పొందండి.

6m 5s
play
అధ్యాయం 3
పంగాసియస్ చేపల సాగు అంటే ఏమిటి?

చేప జాతులు, దాని లక్షణాలు మరియు వాణిజ్య ప్రయోజనాల కోసం దాని సాగు యొక్క అనుకూలత గురించి తెలుసుకోండి.

8m 49s
play
అధ్యాయం 4
మనం ఎన్ని విధాలుగా ఈ చేపల సాగు చెయ్యవచ్చు?

పంగాసియస్ చేపల పెంపకం యొక్క వివిధ పద్ధతులు మరియు వాటి ప్రయోజనాలను అన్వేషించండి.

12m 39s
play
అధ్యాయం 5
పెట్టుబడి మరియు ప్రభుత్వ మద్దతు

పంగాసియస్ ఫిష్ ఫారమ్‌ను ఏర్పాటు చేయడానికి అవసరమైన పెట్టుబడి మరియు అందుబాటులో ఉన్న ప్రభుత్వ మద్దతు గురించి తెలుసుకోండి.

6m 57s
play
అధ్యాయం 6
RAC పద్ధతిలో ఈ ఫంగస్ చేపల సాగు ని ఎలా మొదలుపెట్టాలి?

రీసర్క్యులేటింగ్ ఆక్వాకల్చర్ సిస్టమ్ (RAS) పద్ధతి మరియు ఈ పద్ధతిని ఉపయోగించి పంగాసియస్ చేపల పెంపకాన్ని ఎలా ప్రారంభించాలో తెలుసుకోండి.

6m 46s
play
అధ్యాయం 7
ఏ రకమైన ప్రదేశం ఈ చేపల సాగుకి అనుకూలంగా ఉంటుంది.

పంగాసియస్ ఫిష్ ఫారమ్‌ని ఏర్పాటు చేయడానికి ఉత్తమమైన లొకేషన్‌ను ఎలా ఎంచుకోవాలో తెలుసుకోండి.

8m 14s
play
అధ్యాయం 8
ట్యాంకులను ఎలా నిర్మించుకోవాలి?

పంగాసియస్ చేపల పెంపకంలో ఉపయోగించే వివిధ రకాల ట్యాంకులు మరియు వాటిని ఎలా నిర్మించాలో తెలుసుకోండి.

7m 50s
play
అధ్యాయం 9
చేపల యొక్క ఆహార వ్యవస్థ

పంగాసియస్ చేపల పోషక అవసరాలను అర్థం చేసుకోండి మరియు వివిధ దాణా పద్ధతుల గురించి తెలుసుకోండి.

5m 27s
play
అధ్యాయం 10
లేబర్ మరియు నిర్వహణ

పంగాసియస్ చేపల పెంపకంలో విజయం సాధించడానికి నైపుణ్యం కలిగిన సిబ్బందిని ఎలా నియమించుకోవాలో మరియు వారిని ఎలా నిర్వహించాలో తెలుసుకోండి.

8m 32s
play
అధ్యాయం 11
మార్కెట్ మరియు ఎగుమతులు

పంగాసియస్ చేపల కోసం వివిధ మార్కెటింగ్ వ్యూహాలను అన్వేషించండి మరియు ఎగుమతి మార్కెట్ గురించి తెలుసుకోండి.

12m 28s
play
అధ్యాయం 12
ఖర్చులు మరియు ఆదాయం

పంగాసియస్ చేపల పెంపకంలో వివిధ ఖర్చులు మరియు వాటి నుండి వచ్చే సంభావ్య ఆదాయం గురించి తెలుసుకోండి. అలాగే పంగాసియస్ చేపల ప్రయోజనాల గురించి అవగాహన పొందండి.

5m 11s
play
అధ్యాయం 13
సవాళ్లు

పంగాసియస్ చేపల పెంపకంలో ఎదురయ్యే సవాళ్లు గురించి తెలుసుకోండి. అలాగే వాటిని ఎలా అధిగమించాలో అర్థం చేసుకోండి.

2m 29s
play
అధ్యాయం 14
చివరి మాట

విజయవంతమైన పంగాసియస్ ఫిష్ ఫారమ్‌ను ఏర్పాటు చేయడం మరియు నిర్వహించడంపై కొన్ని చివరి సలహాలను పొందండి.

ఈ కోర్సును ఎవరు తీసుకోవచ్చు?
  • మీ వ్యవసాయాన్ని లాభసాటిగా మార్చుకోవాలి అని అనుకుంటున్న వారు.
  • ఇప్పటికే, చేపల పెంపకంలో అనుభవం కలిగి ఉన్న వారు, అలాగే దీని పై ఆసక్తి కలవారు.
  • ఈ పెంపకానికి, 18 ఏళ్ళ నుంచి ఎవరైనా, ఈ రంగంలోకి దిగి అద్భుత సంపాదన పొందవచ్చు.
people
self-paced-learning
ఈ కోర్సు నుండి మీరు ఏమి నేర్చుకుంటారు?
  • ఈ కోర్స్ నుంచి, క్యాట్ ఫిష్ సాగు అంటే ఏమిటి, మనం ఎన్ని విధాలుగా ఏ సాగుని చెయ్యవచ్చు, దీనికి లభించే ప్రభుత్వ మద్దతు ఎలా ఉంటుంది వంటి విషయాలను గురించి తెలుసుకుంటారు.
  • వీటిని ఏ పద్దతిలో పెంచాలి, పెంచే సమయంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటి? వీటికి మేత ఎలా ఉండాలి
  • అలాగే, ఇవి ఉండే నీళ్ల ట్యాంక్లలో నీటిని ఎలా ఉండేలా చూసుకోవాలి. ఇవి పెంచే సమయంలో, మనకు ఎదురయ్యే సవాళ్లు ఏంటి, వాటిని ఏ విధంగా ఎదుర్కోవాలి అనే అంశాలపై పూర్తి అవగాహన లభిస్తుంది.
మీరు కోర్సు కొనుగోలు చేసినప్పుడు మీరు ఏమి పొందుతారు?
life-time-validity
జీవిత కాలం చెల్లుబాటు

మీరు కోర్సును కొనుగోలు చేసిన తర్వాత, అది ffreedom appలో శాశ్వతంగా అందుబాటులో ఉంటుంది. మీకు కావలసినన్ని సార్లు మీరు అధ్యాయాలను చూడవచ్చు మరియు దాని నుండి నేర్చుకోవచ్చు.

self-paced-learning
వేగవంతమైన-స్వీయ అభ్యాసం

మీ మొబైల్‌లో మొత్తం కోర్సు కంటెంట్‌ను డౌన్‌లోడ్ చేయడం ద్వారా మీరు సౌకర్యవంతంగా ఈ కోర్సు వీడియోలను చూడవచ్చు. ఎక్కడి నుండైనా మీ స్వంత వేగంతో నేర్చుకోండి.

మీరు నేర్చుకున్న అంశాలను వ్యక్తపరచండి

కోర్సు పూర్తి చేసిన తర్వాత సర్టిఫికేట్ పొందండి. ప్రతి కోర్సు తర్వాత మీరు కొత్తగా నేర్చుకున్న నైపుణ్యాలను ప్రదర్శించడానికి మీకు సహాయపడే సర్టిఫికేట్ పొందుతారు.

certificate-background
dot-patterns
badge ribbon
Certificate
This is to certify that
Siddharth Rao
has completed the course on
Earn Upto ₹40,000 Per Month from home bakery Business
on ffreedom app.
16 July 2024
Issue Date
Signature
dot-patterns-bottom
మీరు నేర్చుకున్న అంశాలను వ్యక్తపరచండి

కోర్సు పూర్తి చేసిన తర్వాత సర్టిఫికేట్ పొందండి. ప్రతి కోర్సు తర్వాత మీరు కొత్తగా నేర్చుకున్న నైపుణ్యాలను ప్రదర్శించడానికి మీకు సహాయపడే సర్టిఫికేట్ పొందుతారు.

కోర్స్ రివ్యూ మరియు నిపుణుల సలహాలు
s Adhi Lakshmi RM.'s Honest Review of ffreedom app - Kurnool ,Telangana
s Adhi Lakshmi RM.
Kurnool , Telangana
Naveen oddit's Honest Review of ffreedom app - Nizamabad ,Telangana
Naveen oddit
Nizamabad , Telangana
Fish & Prawns Farming Community Manager's Honest Review of ffreedom app - Bengaluru City ,Karnataka
Fish & Prawns Farming Community Manager
Bengaluru City , Karnataka
సంబంధిత కోర్సులు

ffreedom appలోని ఇతర కోర్సులు మీకు ఆసక్తిగా ఉండవచ్చు.

పంగాసియస్ / ఫంగస్ చేపల పెంపకం కోర్సు - ప్రతి 7 నెలలకు ఒకసారి 20 లక్షలు సంపాదించండి

799
50% డిస్కౌంట్
Download ffreedom app to view this course
Download
కోర్సును కొనండి
కొనుగోలును ధృవీకరించండి
వివరాలను చేర్చండి
పేమెంట్ చేయడం పూర్తి చేయండి