కోర్సు ట్రైలర్: మరింత తెలుసుకోవడానికి ఇప్పుడే ఇంటిగ్రేటెడ్ ఫార్మింగ్ కోర్సు - వ్యవసాయం నుండి 365 రోజులు సంపాదించండి చూడండి.

ఇంటిగ్రేటెడ్ ఫార్మింగ్ కోర్సు - వ్యవసాయం నుండి 365 రోజులు సంపాదించండి

4.5 రేటింగ్ 43.2k రివ్యూల నుండి
3 hr 50 min (12 అధ్యాయాలు)
కోర్సు భాషను ఎంచుకోండి:
₹599
₹1,299
54% డిస్కౌంట్
కోర్సు గురించి

మీరు అత్యంత స్థిరమైన వ్యవసాయ పద్ధతుల గురించి తెలుసుకోవాలని భావిస్తున్నారా? అయితే మీకు ఇంటిగ్రేటెడ్ ఫార్మింగ్ కోర్సు లేదా సమీకృత సాగు పై రూపొందించిన కోర్సు సరైన ఎంపిక. ఈ కోర్సు ప్రస్తుతం ffreedom Appలో అందుబాటులో ఉంది! 

ఇంటిగ్రేటెడ్ ఫార్మింగ్ అనేది పర్యావరణ అనుకూలమైన మరియు ఆర్థికంగా లాభదాయకంగా ఉండే పంటలను ఒకే వ్యవసాయ క్షేత్రంలో పండించడం. ఇందులో పశుపోషణ, చేపల పెంపకం కూడా భాగమే. అంటే సమీకృత వ్యవసాయ విధానం లేదా ఇంటిగ్రేటెడ్ ఫార్మింగ్ అన్నది సమగ్రమైన మరియు స్థిరమైన వ్యవస్థను రూపొందించడానికి వివిధ వ్యవసాయ పద్ధతులను మిళితం చేసే విధానం. ఈ కోర్సులో, మీరు ఇంటిగ్రేటెడ్ ఆర్గానిక్ ఫార్మింగ్‌తో సహా వివిధ రకాల ఇంటిగ్రేటెడ్ ఫార్మింగ్ గురించి నేర్చుకుంటారు.

సమీకృత వ్యవసాయం యొక్క ప్రయోజనాలను మరియు వ్యవసాయ ఉత్పాదకత, ఆర్థికంగా సంపాదించడం మరియు లాభదాయకతను ఎలా పెంచగలదో మీరు ఈ కోర్సు ద్వారా తెలుసుకుంటారు. ఈ కోర్సు తీసుకోవడం ద్వారా సాగులో మానవ వనరుల వినియోగాన్ని తగ్గించడం, తద్వారా ఖర్చులను ఎలా తగ్గించాలో తెలుసుకుంటారు. అదేవిధంగా మృత్తిక ఆరోగ్యాన్ని ఎలా పెంచాలో తెలుసుకుంటారు. ఈ కోర్సు ద్వారా పాడి పశువుల పెంపకం, ఆక్వాకల్చర్, ఆగ్రోఫారెస్ట్రీ వంటి విధానాల పై కూడా అవగాహన పెంచుకుంటారు. 

 సమీకృత వ్యవసాయం గురించి నేర్చుకోవడంతో పాటు, మీరు సమీకృత వ్యవసాయ విధానాన్ని ఎలా రూపొందించాలి, అమలు చేయాలన్న నైపుణ్యాలను కూడా పెంపొందించుకుంటారు.  నిపుణుల ఆధ్వర్యంలో రూపొందించిన ఈ కోర్సులో భాగంగా మీకు మెంటార్ పరిచయం కలుగుతుంది. మెంటార్ ద్వారా ఈ రకమైన సాగు విధానంలోని చిట్కాలు తెలుసుకుంటారు. 

మరెందుకు ఆలస్యం సాగు ద్వారా స్థిరమైన ఆర్థిక లాభదాయకత కోసం ఈరోజే ffreedom Appలో ఇంటిగ్రేటెడ్ ఫార్మింగ్ కోర్సు పై  సైన్ అప్ చేయండి.

 

ఈ కోర్సులోని అధ్యాయాలు
12 అధ్యాయాలు | 3 hr 50 min
14m 46s
play
అధ్యాయం 1
పరిచయం

వినూత్న వ్యవసాయ పద్ధతిగా పేరుగాంచిన సమీకృత సాగులోని ప్రాథమిక అంశాలను తెలుసుకోండి.

13m 17s
play
అధ్యాయం 2
మెంటార్స్ పరిచయం

సమీకృత సాగు విధానంలో విజయం సాధించిన మా మార్గదర్శకులు నుండి మార్గదర్శకాలను పొందండి.

19m 1s
play
అధ్యాయం 3
సమగ్ర వ్యవసాయం ఎందుకు?

వివిధ రకాల పంటలను ఒకే వ్యవసాయ క్షేత్రంలో పండించడం వల్ల కలిగే లాభాలను తెలుసుకోండి.

14m 35s
play
అధ్యాయం 4
సమగ్ర వ్యవసాయాన్ని ప్రారంభించడానికి ఎలా సిద్ధం అవ్వాలి?

సమీకృత వ్యవసాయాన్ని ఎందుకు ప్రారంభించాలి అనే విషయాన్ని స్పష్టంగా తెలుసుకోండి మరియు వ్యవసాయాన్ని ప్రారంభించడానికి సరైన ప్రణాళికను రూపొందించుకోండి.

23m 25s
play
అధ్యాయం 5
క్యాపిటల్ మరియు ప్రభుత్వ మద్దతు

సమీకృత విధానంలో సాగు చేసే రైతులకు ప్రభుత్వం నుంచి వివిధ రూపాల్లో అందే సహకారం అంటే పెట్టుబడి, రుణాలు, సబ్సిడీ తదితర విషయాలు గురించి తెలుసుకోండి.

22m 55s
play
అధ్యాయం 6
సమగ్ర వ్యవసాయంలో వివిధ రకాలు!

వివిధ రకాల సమీకృత వ్యవసాయ వ్యవస్థల గురించి తెలుసుకోండి మరియు మీ వాతావరణం కోసం ఏ పంటలను ఎంచుకోవాలో అవగాహన పొందండి.

18m 4s
play
అధ్యాయం 7
సమగ్ర వ్యవసాయంలో మనకు అందుబాటులో ఉన్నటువంటి ఒప్షన్స్

సమీకృత సాగు విధానం ద్వారా పండించే పంటలను మార్కెట్లో అమ్మడం, దాని వల్ల దక్కే ప్రతిఫలం తదితర విషయాల గురించి తెలుసుకోండి.

20m 23s
play
అధ్యాయం 8
సమగ్ర వ్యవసాయం ద్వారా 365 రోజులూ సంపాదించడం ఎలా?

సమీకృత సాగు విధానం ద్వారా ఏడాది మొత్తం ప్రతి రోజూ సంపాదించడం ఎలాగో తెలుసుకోండి.

19m 18s
play
అధ్యాయం 9
సాంకేతికత మరియు నీటి అవసరాలు

సమీకృత సాగు విధానానికి అవసరమైన టెక్నాలజీ మరియు నీటి అవసరాలు గురించి తెలుసుకోండి.

21m 37s
play
అధ్యాయం 10
ఎరువులు మరియు సీజన్

సమీకృత సాగు విధానానికి అనుగుణంగా ఎరువుల వినియోగానికి సంబంధించిన పూర్తి సమాచారాన్ని తెలుసుకోండి.

16m 15s
play
అధ్యాయం 11
మార్కెట్

సమీకృత సాగు విధానంలో పండించే పంటలు, వాటి కోతలు, ఉత్పత్తుల మార్కెటింగ్ తదితర విషయాల పై అవగాహన పొందండి.

23m 36s
play
అధ్యాయం 12
స్థిరత్వం, వృద్ధి మరియు సవాళ్లు

సమీకృత వ్యవసాయ విధానంలో ఎదురయ్యే సవాళ్లు గుర్తించండి మరియు వాటి పరిష్కారా మార్గాలను అన్వేషించండి.

ఈ కోర్సును ఎవరు తీసుకోవచ్చు?
people
 • సాగు విధానాలను మెరుగుపరుచుకుని లాభదాయకతను పెంచుకోవాలనుకుంటున్న రైతులు
 • ఇంటిగ్రేటెడ్ ఫార్మింగ్ సంబంధిత వ్యాపారాన్ని ప్రారంభించాలన్న ఆసక్తితో ఉన్నవారు
 • వ్యవసాయ సంబంధిత కోర్సులు చదువుతున్న విద్యార్థలు, సాగు నైపుణ్యాలను మెరుగుపరుచుకోవాలనుకుంటున్నవారు
 • పర్యావరణవేత్తలు మరియు సుస్థిరత ఔత్సాహికులు సమీకృత వ్యవసాయ పద్ధతుల గురించి తెలుసుకోవాలనే ఆసక్తి ఉన్నవారు
 • స్థిరమైన ఆహార ఉత్పత్తి మరియు ఆర్థిక లాభాలను పొందాలనుకుంటున్నవారు
people
self-paced-learning
ఈ కోర్సు నుండి మీరు ఏమి నేర్చుకుంటారు?
self-paced-learning
 • సమీకృత వ్యవసాయ విధానాలు మరియు వాటి ప్రయోజనాలు
 • సమీకృత సేంద్రియ వ్యవసాయం, పశుపోషణ, ఆగ్రోఫారెస్ట్రీ మరియు ఆక్వాకల్చర్ సహా వివిధ రకాల సమగ్ర వ్యవసాయ విధానాలు
 • సమీకృత వ్యవసాయ ప్రణాళిక రూపకల్పన, అమలు
 • సమీకృత వ్యవసాయ విధానంలో ఖర్చులు మరియు ఉత్పాదకత లాభదాయకతను పెంచడానికి వ్యూహాలు
 • సాగు మరియు పశువుల పోషణ, నేల ఆరోగ్యం మరియు నీటి నిర్వహణ నైపుణ్యాలు మరియు పద్ధతులు
మీరు కోర్సు కొనుగోలు చేసినప్పుడు మీరు ఏమి పొందుతారు?
life-time-validity
జీవిత కాలం చెల్లుబాటు

మీరు కోర్సును కొనుగోలు చేసిన తర్వాత, అది ffreedom appలో శాశ్వతంగా అందుబాటులో ఉంటుంది. మీకు కావలసినన్ని సార్లు మీరు అధ్యాయాలను చూడవచ్చు మరియు దాని నుండి నేర్చుకోవచ్చు.

self-paced-learning
వేగవంతమైన-స్వీయ అభ్యాసం

మీ మొబైల్‌లో మొత్తం కోర్సు కంటెంట్‌ను డౌన్‌లోడ్ చేయడం ద్వారా మీరు సౌకర్యవంతంగా ఈ కోర్సు వీడియోలను చూడవచ్చు. ఎక్కడి నుండైనా మీ స్వంత వేగంతో నేర్చుకోండి.

మీ శిక్షకుడిని కలవండి
మీరు నేర్చుకున్న అంశాలను వ్యక్తపరచండి

కోర్సు పూర్తి చేసిన తర్వాత సర్టిఫికేట్ పొందండి. ప్రతి కోర్సు తర్వాత మీరు కొత్తగా నేర్చుకున్న నైపుణ్యాలను ప్రదర్శించడానికి మీకు సహాయపడే సర్టిఫికేట్ పొందుతారు.

Certificate
This is to certify that
Siddharth Rao
has completed the course on
Integrated Farming Course - Earn All 365 Days From Farming
on ffreedom app.
15 April 2024
Issue Date
Signature
మీరు నేర్చుకున్న అంశాలను వ్యక్తపరచండి

కోర్సు పూర్తి చేసిన తర్వాత సర్టిఫికేట్ పొందండి. ప్రతి కోర్సు తర్వాత మీరు కొత్తగా నేర్చుకున్న నైపుణ్యాలను ప్రదర్శించడానికి మీకు సహాయపడే సర్టిఫికేట్ పొందుతారు.

ఈ కోర్సును ₹599కి కొనుగోలు చేయండి మరియు ffreedom appలో జీవిత కలం చెల్లుబాటును పొందండి

కోర్స్ రివ్యూ మరియు నిపుణుల సలహాలు
Chandra kiran Bathini's Honest Review of ffreedom app - Anantapur ,Andhra Pradesh
Chandra kiran Bathini
Anantapur , Andhra Pradesh
KranthiSudha Indianmoney velagala's Honest Review of ffreedom app - Warangal - Urban ,Telangana
KranthiSudha Indianmoney velagala
Warangal - Urban , Telangana
Palli somu's Honest Review of ffreedom app - Anantapur ,Andhra Pradesh
Palli somu
Anantapur , Andhra Pradesh
Tharun's Honest Review of ffreedom app Telangana
Tharun
Telangana
Musku kumaraswamy's Honest Review of ffreedom app - Warangal - Urban ,Telangana
Musku kumaraswamy
Warangal - Urban , Telangana
సంబంధిత కోర్సులు

ffreedom appలోని ఇతర కోర్సులు మీకు ఆసక్తిగా ఉండవచ్చు.

ఇంటిగ్రేటెడ్ ఫార్మింగ్ , కోళ్ల పెంపకం
పౌల్ట్రీ ఫార్మింగ్ కోర్సు - నెలకు రూ 2 లక్షలు వరకు సంపాదించండి!
₹599
₹1,299
54% డిస్కౌంట్
కోర్సును కొనండి @599
ఇంటిగ్రేటెడ్ ఫార్మింగ్ , కోళ్ల పెంపకం
నాటు కోళ్ల పెంపకం - సంవత్సరానికి 6 లక్షల వరకు సంపాదించండి!
₹599
₹1,299
54% డిస్కౌంట్
కోర్సును కొనండి @599
ఇంటిగ్రేటెడ్ ఫార్మింగ్ , పాడిపరిశ్రమ
డైరీ ఫార్మింగ్ కోర్స్ - 10 ఆవుల నుండి, నెలకు రూ.1.5 లక్షల వరకు సంపాదించండి
₹799
₹1,799
56% డిస్కౌంట్
కోర్సును కొనండి @799
చేపలు & రొయ్యల సాగు
చేపల పెంపకాన్ని విజయవంతంగా ప్రారంభించండి - సంవత్సరానికి 20 లక్షల వరకు సంపాదించండి
₹599
₹1,299
54% డిస్కౌంట్
కోర్సును కొనండి @599
పండ్ల పెంపకం
యాపిల్ ఫార్మింగ్ కోర్సు- ఎకరానికి 9 లక్షలు లాభం!
₹599
₹1,299
54% డిస్కౌంట్
కోర్సును కొనండి @599
ఇంటిగ్రేటెడ్ ఫార్మింగ్ , మేకలు & గొర్రెల సాగు
గొర్రెలు మరియు మేకల పెంపకం కోర్సు - సంవత్సరానికి 1 కోటి రూపాయల వరకు సంపాదించండి!
₹599
₹1,299
54% డిస్కౌంట్
కోర్సును కొనండి @599
ఇంటిగ్రేటెడ్ ఫార్మింగ్ , కూరగాయల సాగు
1 ఎకరం వ్యవసాయ భూమి నుండి నెలకు 1 లక్ష రూపాయలు సంపాదించడం ఎలా?
₹599
₹1,299
54% డిస్కౌంట్
కోర్సును కొనండి @599
Download ffreedom app to view this course
Download