కోర్సు ట్రైలర్: మరింత తెలుసుకోవడానికి ఇప్పుడే తైవాన్ 786 బొప్పాయి సాగు కోర్స్ - ఎకరానికి 3.5 లక్షల ఆదాయం పొందండి! చూడండి.

తైవాన్ 786 బొప్పాయి సాగు కోర్స్ - ఎకరానికి 3.5 లక్షల ఆదాయం పొందండి!

4.2 రేటింగ్ 3.1k రివ్యూల నుండి
1 hr 39 min (16 అధ్యాయాలు)
కోర్సు భాషను ఎంచుకోండి:
₹599
₹1,299
54% డిస్కౌంట్
కోర్సు గురించి

విజయవంతమైన తైవాన్ బొప్పాయి సాగు గురించి తెలుసుకోవాలని ఆసక్తి కలిగి ఉన్నవారికి శుభవార్త. ఇప్పుడు మన ffreedom app లో "తైవాన్ బొప్పాయి ఫార్మింగ్ కోర్సు" అందుబాటులో ఉంది. మీరు ఈ కోర్స్ ద్వారా అధిక దిగుబడిని ఇచ్చే తైవాన్ రెడ్ లేడీ బొప్పాయి గురించి తెలుసుకుంటారు. అలాగే బొప్పాయి సాగు చేయడానికి వ్యవసాయ భూమిని తయారు చేసుకోవడం మరియు నాటడం నుండి తెగులు నిర్వహణ వరకు బొప్పాయి ఉత్పత్తికి సంబంధించిన అన్ని అంశాలను మీరు నేర్చుకుంటారు.

ఈ విజయవంతమైన తైవాన్ బొప్పాయి పెంపకంలో 43 సంవత్సరాల అపార అనుభవం కలిగిన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని కర్నూలు జిల్లా కు చెందిన శ్రీ చంద్రుడు గారు ఈ కోర్స్ లో మీకు మార్గదర్శకులుగా ఉన్నారు. అయన దశాబ్దాలుగా తైవాన్ బొప్పాయి సాగులో పొందిన జ్ఞానాన్ని మరియు నైపుణ్యాలను ఈ కోర్స్ ద్వారా మీతో పంచుకోవడానికి ఆసక్తిగా ఉన్నారు. 

మా మెంటార్ అయినా శ్రీ చంద్రుడు ఈ కోర్స్ (boppaya farming in telugu) ద్వారా, బొప్పాయి సాగు లో తన నిజ జీవిత అనుభవాలను, ఆచరించిన పద్దతులను మీకు తెలియజేస్తారు. అలాగే బొప్పాయి వ్యవసాయ పోటీ మార్కెట్ లో మీరు విజయం సాధించడానికి అవసరమైన జ్ఞానాన్ని మరియు సాధనాలను పొందుతారు. మీరు కోర్స్ ను చూడటం పూర్తి చేసుకున్న తర్వాత రాబోయే కాలంలో తలెత్తే సాధారణ సవాళ్లను గుర్తిస్తారు అలాగే ఆ సవాళ్లను పరిష్కరించే మార్గాలను తెలుసుకోవడం తో పాటుగా బొప్పాయి సాగులో అవసరమైన ఉత్తమ పద్ధతులపై పట్టు సాధిస్తారు.

బొప్పాయి పరిశ్రమలో 45 సంవత్సరాల అనుభవం ఉన్న మా మెంటార్ నుండి మార్గదర్శకాలను పొందే ఈ సువర్ణావకాశాన్ని కోల్పోకండి. ఎలాంటి ఆలస్యం చేయకుండా ఇప్పుడే ffreedom app లో రిజిస్టర్ చేసుకోండి. విజయవంతమైన తైవాన్ బొప్పాయి పెంపకాన్ని ప్రారంభించి అధిక లాభాలను పొందండి.

ఈ కోర్సులోని అధ్యాయాలు
16 అధ్యాయాలు | 1 hr 39 min
9m 53s
play
అధ్యాయం 1
పరిచయం

ఈ కోర్స్ ద్వారా విజయవంతమైన బొప్పాయి వ్యవసాయాన్ని ప్రారంభించడానికి అవసరమైన పూర్తి సమాచారాన్ని పొందండి. అధిక లాభాలను ఏవిధంగా పొందాలో తెలుసుకోండి.

53s
play
అధ్యాయం 2
మెంటార్ పరిచయం

ఈ కోర్స్ లో మార్గదర్శకులు అయిన శివచంద్రుడు గారు గురించి తెలుసుకోండి. ఆయన నుండి మీరు బొప్పాయి సాగును ప్రారంభించడానికి కావలసిన సూచనలు మరియు సలహాలను పొందండి.

9m 30s
play
అధ్యాయం 3
తైవాన్ 786 బొప్పాయి సాగు అంటే ఏమిటి?

తైవాన్ బొప్పాయి సాగు యొక్క ప్రాథమిక అంశాలు మరియు ప్రయోజనాలు గురించి తెలుసుకోండి.

5m 22s
play
అధ్యాయం 4
ఎంత భూమి అవసరం

విజయవంతమైన బొప్పాయి సాగు కోసం ఎంత భూమి అవసరమో తెలుసుకోండి.

6m 7s
play
అధ్యాయం 5
పెట్టుబడి మరియు ప్రభుత్వ మద్దతు

మీ బొప్పాయి పంట కోసం అవసరమైన పెట్టుబడి మరియు అందుబాటులో ఉన్న ప్రభుత్వ పథకాల మద్దతు గురించి తెలుసుకోండి.

4m 47s
play
అధ్యాయం 6
ప్రముఖ బొప్పాయి రకాలు

బొప్పాయి సాగులో అధిక ప్రజాదరణ పొందిన రకాలు మరియు వాటి యొక్క ప్రత్యేక లక్షణాలు గురించి తెలుసుకోండి.

5m 17s
play
అధ్యాయం 7
మట్టి మరియు వాతావరణం

బొప్పాయి సాగు కోసం మీ వ్యవసాయ భూమిని మరియు సరైన వాతావరణ పరిస్థితులను ఎలా రూపొందించుకోవాలో తెలుసుకోండి.

6m 9s
play
అధ్యాయం 8
లేబర్ మరియు మెటీరియల్స్

విజయవంతమైన బొప్పాయి వ్యవసాయానికి అవసరమైన సిబ్బంది మరియు ముడి పదార్థాలు గురించి అర్థం చేసుకోండి.

5m 14s
play
అధ్యాయం 9
భూమిని ఏవిధంగా తయారు చేసుకోవాలి

బొప్పాయి సాగు కోసం మీ వ్యవసాయ భూమిని సిద్ధం చేయడానికి అవసరమైన ఉత్తమ పద్ధతులను కనుగొనండి.

10m 24s
play
అధ్యాయం 10
వ్యాధులు, ఎరువులు మరియు పురుగుమందులు

బొప్పాయిని ప్రభావితం చేసే సాధారణ వ్యాధులు మరియు తెగుళ్లు గురించి తెలుసుకోండి మరియు వాటిని నివారించే మార్గాలను అన్వేషించండి.

5m 35s
play
అధ్యాయం 11
నీటి వ్యవస్థ

బొప్పాయి వ్యవసాయం కోసం సరైన నీటిపారుదల వ్యవస్థ మరియు నీటి నిర్వహణ యొక్క ప్రాముఖ్యతను అర్థం చేసుకోండి.

6m 50s
play
అధ్యాయం 12
హార్వెస్ట్ మరియు పోస్ట్ హార్వెస్ట్

మీ బొప్పాయిలను సరైన సమయంలో కోయడం, నిల్వ చేయడం మరియు రవాణా చేయడం ఎలాగో తెలుసుకోండి.

7m 19s
play
అధ్యాయం 13
మార్కెట్ మరియు ఎగుమతులు

బొప్పాయి కోసం స్థానిక మరియు అంతర్జాతీయ మార్కెట్‌ల గురించి తెలుసుకోండి అలాగే వాటి ఎగుమతి సామర్థ్యాన్ని అన్వేషించండి.

4m 22s
play
అధ్యాయం 14
ఆదాయం మరియు ఖర్చులు

ఆదాయం మరియు ఖర్చులతో సహా బొప్పాయి వ్యవసాయం యొక్క ఆర్థిక అంశాలను అర్థం చేసుకోండి.

4m 25s
play
అధ్యాయం 15
సవాళ్లు

బొప్పాయి రైతులు ఎదుర్కొంటున్న సాధారణ సవాళ్లను మరియు వాటిని అధిగమించాలో మార్గాలను తెలుసుకోండి.

4m 33s
play
అధ్యాయం 16
చివరి మాట

విజయవంతమైన బొప్పాయి వ్యవసాయాన్ని ప్రారంభించడానికి అవసరమైన ముఖ్య అంశాలు గురించి తెలుసుకోండి. మీ లాభదాయకమైన వ్యవసాయ ప్రయాణాన్ని ప్రారంభించండి.

ఈ కోర్సును ఎవరు తీసుకోవచ్చు?
  • వాణిజ్య ప్రయోజనాలు కోసం తైవాన్ బొప్పాయి పంట ను పండించాలని అనుకుంటున్నవారు
  • బొప్పాయి సాగులో నూతన పద్దతులను తెలుసుకోవాలని అనుకుంటున్నవారు
  • తమ వ్యవసాయ పంటలను మార్పిడి చేసి అధిక లాభాలను పొందాలని చూస్తున్న రైతులు
  • బొప్పాయి ఫార్మింగ్ లో పూర్తి జ్ఞానాన్ని మరియు నైపుణ్యాలను పొందాలనుకుంటున్న రైతులు మరియు వ్యవసాయ రంగ విద్యార్థులు
  • వ్యవసాయ రంగంలో నూతన వ్యాపార అవకాశాలు కోసం ఎదురుచూస్తున్న వ్యవస్థాపకులు మరియు పెట్టుబడిదారులు
people
self-paced-learning
ఈ కోర్సు నుండి మీరు ఏమి నేర్చుకుంటారు?
  • తైవాన్ బొప్పాయి వ్యవసాయం యొక్క ప్రాథమిక అంశాలు, నేల తయారీ, మొక్కలు నాటడం మరియు నీటిపారుదల గురించి తెలుసుకుంటారు.
  • పంట మార్పిడి విధానం మరియు తెగులు నిర్వహణ వంటి విషయాలు తో పాటుగా అధిక దిగుబడి మరియు లాభాలను పెంచే పద్ధతుల పై అవగాహన పొందుతారు
  • తైవాన్ రెడ్ లేడీ బొప్పాయి కోత విధానం మరియు కోత అనంతర బొప్పాయి నిర్వహణకు అవసరమైన ఉత్తమ పద్ధతులను నేర్చుకుంటారు. 
  • సేంద్రీయ వ్యవసాయం మరియు స్థిరమైన పద్ధతులతో బొప్పాయి వ్యవసాయ నూతన పద్ధతుల ఆవిష్కరణలు గురించి తెలుసుకుంటారు. 
  • బొప్పాయి పోటీ మార్కెట్‌లో విజయం సాధించడంలో మీకు సహాయపడటానికి అనుభవజ్ఞులైన రైతుల నుండి నిజ జీవిత అనుభవాలను మరియు నైపుణ్యాలను పొందుతారు.
మీరు కోర్సు కొనుగోలు చేసినప్పుడు మీరు ఏమి పొందుతారు?
life-time-validity
జీవిత కాలం చెల్లుబాటు

మీరు కోర్సును కొనుగోలు చేసిన తర్వాత, అది ffreedom appలో శాశ్వతంగా అందుబాటులో ఉంటుంది. మీకు కావలసినన్ని సార్లు మీరు అధ్యాయాలను చూడవచ్చు మరియు దాని నుండి నేర్చుకోవచ్చు.

self-paced-learning
వేగవంతమైన-స్వీయ అభ్యాసం

మీ మొబైల్‌లో మొత్తం కోర్సు కంటెంట్‌ను డౌన్‌లోడ్ చేయడం ద్వారా మీరు సౌకర్యవంతంగా ఈ కోర్సు వీడియోలను చూడవచ్చు. ఎక్కడి నుండైనా మీ స్వంత వేగంతో నేర్చుకోండి.

మీరు నేర్చుకున్న అంశాలను వ్యక్తపరచండి

కోర్సు పూర్తి చేసిన తర్వాత సర్టిఫికేట్ పొందండి. ప్రతి కోర్సు తర్వాత మీరు కొత్తగా నేర్చుకున్న నైపుణ్యాలను ప్రదర్శించడానికి మీకు సహాయపడే సర్టిఫికేట్ పొందుతారు.

certificate-background
dot-patterns
badge ribbon
Certificate
This is to certify that
Siddharth Rao
has completed the course on
Taiwan Papaya Farming Course - Earn 3.5 lakh profit/acre
on ffreedom app.
23 June 2024
Issue Date
Signature
dot-patterns-bottom
మీరు నేర్చుకున్న అంశాలను వ్యక్తపరచండి

కోర్సు పూర్తి చేసిన తర్వాత సర్టిఫికేట్ పొందండి. ప్రతి కోర్సు తర్వాత మీరు కొత్తగా నేర్చుకున్న నైపుణ్యాలను ప్రదర్శించడానికి మీకు సహాయపడే సర్టిఫికేట్ పొందుతారు.

ఈ కోర్సును ₹599కి కొనుగోలు చేయండి మరియు ffreedom appలో జీవిత కలం చెల్లుబాటును పొందండి

సంబంధిత కోర్సులు

ffreedom appలోని ఇతర కోర్సులు మీకు ఆసక్తిగా ఉండవచ్చు.

Download ffreedom app to view this course
Download