కోర్సులను అన్వేషించండి
మీకు ఈ కోర్సు పట్ల ఆసక్తి ఉందా? అయితే డిస్కౌంట్ ధరతో ఇప్పుడే కొనుగోలు చేయండి.
799
discount-tag-small50% డిస్కౌంట్
కోర్సు ట్రైలర్: మరింత తెలుసుకోవడానికి ఇప్పుడే మోడల్ ఇంటిగ్రేటెడ్ ఫార్మింగ్ - నెలకు 1 లక్ష వరకు సంపాదించండి! చూడండి.

మోడల్ ఇంటిగ్రేటెడ్ ఫార్మింగ్ - నెలకు 1 లక్ష వరకు సంపాదించండి!

4.8 రేటింగ్ 3.5k రివ్యూల నుండి
2 hr 7 min (12 అధ్యాయాలు)
కోర్సు భాషను ఎంచుకోండి:
Select a course language to watch the trailer and view pricing details.
799
discount-tag-small50% డిస్కౌంట్
కోర్సు గురించి

రైతులు సంవత్సర కాలం పాటు కష్టపడి, పంటను పండించిన తర్వాత, కొన్ని సార్లు లాభపడొచ్చు. కొన్ని సార్లు నష్టపోవచ్చు. అంతే కాకుండా, ఆరు నెలలకు, లేదా ఏడాదికి మాత్రమే, మీకు యాభై వేల నుంచి లక్ష రూపాయాలు  చేతికి అందుతుంది. అదే మీరు సమీకృత పద్దతులలో వ్యవసాయం చేసినట్టు అయితే, నెలకి ముప్పై నుండి నలభై వేల వరకు, సంపాదించే ఛాన్స్ ఉంది. ఈ ఇంటిగ్రేటెడ్ వ్యవసాయం గురించి ఎప్పుడైనా విన్నారా?

ఒకే స్థలంలో రకరకాల పంటలు మరియు పాడి పరిశ్రమ పెంచడాన్నే ఇంటిగ్రేటెడ్ ఫార్మింగ్ అంటారు. ఇందులో, ఆధునిక పద్ధతులు, టెక్నాలజీ  ఉపయోగించి, ఉత్తమ దిగుబడిని పొందడం మరియు  పాడి, చేపల పెంపకం, పంట భూమి మొదలైన అన్ని వ్యవసాయ భాగాలను కలపడం ద్వారా వ్యవసాయం చేస్తారు. ఈ విధానంలో, అన్నీ ఒకదాని మీద మరొకటి ఆధారపడి ఉండడం వల్ల, వాటి దిగుబడి కూడా ఒకదానికి ఒకటి అనుసంధానించబడి ఉంటుంది. 

ఏడాది పాటు, ఒకే పంటను పండించడం వల్ల భూమి యొక్క సారం అనేది తగ్గిపోతుంది. అదే ఈ విధానంలో రెండు మూడు పంటలు, పాడి, పౌల్ట్రీ, పుట్టగొడుగులు, కూరగాయలు, వర్మీ కంపోస్ట్ ఒకే చోట పెంచడం వల్ల, భూమి యొక్క సారం రెట్టింపు అవుతుంది. ఈ సమీకృత వ్యవసాయం కోర్సు గురించి ఇప్పుడే పూర్తిగా తెలుసుకోవడం మొదలుపెట్టండి. 

ఈ కోర్సులోని అధ్యాయాలు
12 అధ్యాయాలు | 2 hr 7 min
8m 16s
play
అధ్యాయం 1
పరిచయం

స్థిరమైన వ్యవసాయ పద్ధతుల యొక్క ప్రాముఖ్యతను తెలుసుకోండి. అలాగే పర్యావరణాన్ని కాపాడటంలో మోడల్ ఇంటిగ్రేటెడ్ ఫార్మింగ్ మీకు ఎలా సహాయపడుతుందో తెలుసుకోండి.

1m 12s
play
అధ్యాయం 2
మెంటార్‌ పరిచయం

సమీకృత వ్యవసాయంలో అపార అనుభవం కలిగిన మా మార్గదర్శకుల నుండి విలువైన మార్గదర్శకాలను పొందండి.

19m 20s
play
అధ్యాయం 3
ఇంటిగ్రేటెడ్ ఫార్మింగ్ అంటే ఏమిటి?

మోడల్ ఇంటిగ్రేటెడ్ ఫార్మింగ్ యొక్క ప్రాథమికాలను అర్థం చేసుకోండి. తద్వారా మీ ఖర్చులను తగ్గించుకోని అధిక-నాణ్యత గల పంటలను ఉత్పత్తి చేయండి.

15m 26s
play
అధ్యాయం 4
షెడ్ తయారీ మరియు అవసరమైన వస్తువులు

వ్యవసాయ షెడ్‌ను నిర్మించడానికి అవసరమైన సాధనాలు మరియు పరికరాలు గురించి తెలుసుకోండి. అలాగే గరిష్ట ఉత్పాదకత కోసం మీ స్థలాన్ని ఎలా ఆప్టిమైజ్ చేయాలో కనుగొనండి.

7m 24s
play
అధ్యాయం 5
ఎకరం భూమిలో ఎన్ని మొక్కలు పెంచుతున్నారు మరియు అవి ఏమిటి.

మీ భూమికి ఏ పంటలు బాగా సరిపోతాయో తెలుసుకోండి. అలాగే ఇంటిగ్రేటెడ్ ఫార్మింగ్ పద్ధతులను ఉపయోగించి మీ పంట దిగుబడిని ఎలా పెంచుకోవాలో అర్థం చేసుకోండి.

10m 5s
play
అధ్యాయం 6
పుట్టగొడుగుల గురించి

విజయవంతమైన పుట్టగొడుగుల పెంపకంలో అధిక లాభాలు ఆర్జించడానికి అధిక నాణ్యత గల పుట్టగొడుగులను ఎలా పండించాలో తెలుసుకోండి.

5m 17s
play
అధ్యాయం 7
వర్మికంపోస్ట్ గురించి

సమీకృత వ్యవసాయంలో కీలక అంశం అయిన పోషకాలు అధికంగా ఉండే వర్మికంపోస్ట్‌ను ఉత్పత్తి చేయడం మరియు ఉపయోగించడంలో నైపుణ్యం సాధించండి.

13m 43s
play
అధ్యాయం 8
పెట్టుబడి, రుణాలు, సబ్సిడీ మరియు ప్రభుత్వ మద్దతు

మీ ఇంటిగ్రేటెడ్ ఫార్మింగ్ వెంచర్‌కు ఆర్థిక సహాయం చేయడానికి వివిధ నిధుల ఎంపికలు మరియు ప్రభుత్వ సబ్సిడీలను కనుగొనండి.

5m 59s
play
అధ్యాయం 9
ఫీడ్ మేనేజ్‌మెంట్

జంతువుల ఆరోగ్యం మరియు ఉత్పాదకతను మెరుగుపరచడానికి మీ పశువులు మరియు పౌల్ట్రీ కోసం దాణా నిర్వహించే పద్ధతులు గురించి తెలుసుకోండి.

12m 21s
play
అధ్యాయం 10
వ్యాధులు మరియు జాగ్రత్తలు

సాధారణ వ్యవసాయ వ్యాధులను గుర్తించండి. అవి మీ పంటలు మరియు జంతువులకు వ్యాప్తి చెందకుండా నిరోధించడానికి సమర్థవంతమైన జాగ్రత్తలను తెలుసుకోండి.

16m 34s
play
అధ్యాయం 11
ఖర్చులు మరియు లాభాలు

గరిష్ట లాభదాయకత కోసం మీ ఇంటిగ్రేటెడ్ ఫార్మింగ్ వెంచర్ ఖర్చులు మరియు ప్రయోజనాలను ఎలా విశ్లేషించాలో మరియు నిర్వహించాలో అర్థం చేసుకోండి.

8m 34s
play
అధ్యాయం 12
సవాళ్లు

సమీకృత వ్యవసాయంలో మీరు ఎదుర్కొనే సంభావ్య సవాళ్లను గుర్తించండి. అలాగే వాటిని అధిగమించడానికి మా నిపుణులు నుండి సలహాలను పొందండి.

ఈ కోర్సును ఎవరు తీసుకోవచ్చు?
  • ఆర్థికంగా నష్టపోయిన రైతులు లేదా కొత్తగా వ్యవసాయం చెయ్యాలి అని నిశ్చయించుకున్నవారు.
  • మీకు వ్యవసాయం గురించి తెలుసుకోవాలి అన్న ఆసక్తి ఉన్నా, ఇంకేం ఆలోచించకుండా కోర్స్ లో భాగం అవ్వండి.
  • అలాగే, నవీన పద్ధతుల్లో వ్యవసాయం చేసి, ఎక్కువ దిగుబడి పొందాలి అని భావించిన వారు
  • సాంకేతికతపై అలాగే ఈ ఫార్మింగ్ పై ఇప్పటికే అవగాహన ఉన్నవారు, ఈ కోర్సును పొంది లాభపడొచ్చు.
people
self-paced-learning
ఈ కోర్సు నుండి మీరు ఏమి నేర్చుకుంటారు?
  • తక్కువ స్థలంలో ఎక్కువ పంటలు, అన్నీ ఒకే చోట పండించడం ఎలా అని నేర్చుకుంటారు.
  • విత్తనాలు నాటడానికి ముందు పంట రూపకల్పన ఎలా చేయాలి మరియు, రైతులు తమకు అవసరమైన ఎరువులను వారే ఎలా తయారు చేసుకోవచ్చు అను విషయాలను గురించి క్షుణ్ణంగా తెలుసుకుంటారు.
  • పంటను దశలవారీగా ఎందుకు, ఎలా పండించాలి? పండ్లు, కూరగాయలు మరియు పశుపోషణ అనుసంధానం చేసి వ్యవసాయం ఎలా చేయవచ్చు?
  • ఈ విధానం ద్వారా అధిక లాభాలను ఎలా పొందాలి… వంటి వాటితో పాటుగా,
  • సమగ్ర వ్యవసాయంలో ఎదురయ్యే సవాళ్లను రైతులు ఎలా ఎదుర్కోవాలి? అన్న విషయాలను ఎంతో సులభంగా నేర్చుకుంటారు.
మీరు కోర్సు కొనుగోలు చేసినప్పుడు మీరు ఏమి పొందుతారు?
life-time-validity
జీవిత కాలం చెల్లుబాటు

మీరు కోర్సును కొనుగోలు చేసిన తర్వాత, అది ffreedom appలో శాశ్వతంగా అందుబాటులో ఉంటుంది. మీకు కావలసినన్ని సార్లు మీరు అధ్యాయాలను చూడవచ్చు మరియు దాని నుండి నేర్చుకోవచ్చు.

self-paced-learning
వేగవంతమైన-స్వీయ అభ్యాసం

మీ మొబైల్‌లో మొత్తం కోర్సు కంటెంట్‌ను డౌన్‌లోడ్ చేయడం ద్వారా మీరు సౌకర్యవంతంగా ఈ కోర్సు వీడియోలను చూడవచ్చు. ఎక్కడి నుండైనా మీ స్వంత వేగంతో నేర్చుకోండి.

మీరు నేర్చుకున్న అంశాలను వ్యక్తపరచండి

కోర్సు పూర్తి చేసిన తర్వాత సర్టిఫికేట్ పొందండి. ప్రతి కోర్సు తర్వాత మీరు కొత్తగా నేర్చుకున్న నైపుణ్యాలను ప్రదర్శించడానికి మీకు సహాయపడే సర్టిఫికేట్ పొందుతారు.

certificate-background
dot-patterns
badge ribbon
Certificate
This is to certify that
Siddharth Rao
has completed the course on
Earn Upto ₹40,000 Per Month from home bakery Business
on ffreedom app.
10 October 2024
Issue Date
Signature
dot-patterns-bottom
మీరు నేర్చుకున్న అంశాలను వ్యక్తపరచండి

కోర్సు పూర్తి చేసిన తర్వాత సర్టిఫికేట్ పొందండి. ప్రతి కోర్సు తర్వాత మీరు కొత్తగా నేర్చుకున్న నైపుణ్యాలను ప్రదర్శించడానికి మీకు సహాయపడే సర్టిఫికేట్ పొందుతారు.

మోడల్ ఇంటిగ్రేటెడ్ ఫార్మింగ్ - నెలకు 1 లక్ష వరకు సంపాదించండి!

799
50% డిస్కౌంట్
₹399
799
discount-tag-small50% డిస్కౌంట్
Download ffreedom app to view this course
Download
కోర్సును కొనండి
కొనుగోలును ధృవీకరించండి
వివరాలను చేర్చండి
పేమెంట్ చేయడం పూర్తి చేయండి