మా ffreedom app పరిశోధన బృందం మీకు క్రెడిట్ కార్డ్‌ల వినియోగానికి సంబంధించి పూర్తి సమాచారం తెలియజేయాలి అనే ఉద్దేశ్యం తో ఈ క్రెడిట్ కార్డ్ కోర్సు ను రూపొందించడం జరిగింది. మీరు నూతనంగా క్రెడిట్ కార్డు ను తీసుకోవాలని అనుకుంటున్నవారు అయినా లేదా కొంత కాలంగా క్రెడిట్ కార్డు ను ఉపయోగిస్తున్నవారు అయినా ఈ కోర్స్ ద్వారా క్రెడిట్ కార్డ్ అంటే ఏమిటి మరియు క్రెడిట్ కార్డు కోసం ఎలా దరఖాస్తు చేయాలి అనే అంశాలు పై పూర్తి సమాచారాన్ని తెలుసుకుంటారు.
ముందుగా ఈ కోర్స్ ద్వారా (Credit card course in telugu) మీరు క్రెడిట్ కార్డ్ అంటే ఏమిటి మరియు అది ఎలా పనిచేస్తుందో తెలుసుకుంటారు. అలాగే మీరు రివార్డ్ కార్డ్‌లు, బ్యాలెన్స్ ట్రాన్స్‌ఫర్ కార్డ్‌లు మరియు క్యాష్-బ్యాక్ కార్డ్‌లతో సహా వివిధ రకాల క్రెడిట్ కార్డ్‌ల గురించి నేర్చుకుంటారు. అలాగే మీరు క్రెడిట్ కార్డ్ ను ఉపయోగించడం వలన కలిగే ప్రయోజనాలు మరియు అప్రయోజనాల గురించి తెలుసుకుంటారు. అంతే కాకుండా మీరు క్రెడిట్‌ను నిర్మించడం, రివార్డ్‌లను సంపాదించడం మరియు డబ్బు మీ వెంట తీసుకెళ్లకుండా కార్డు ఉపయోగించే పద్ధతులను తెలుసుకుంటారు.
మీరు ఈ కోర్సు ద్వారా క్రెడిట్ కార్డు కోసం దరఖాస్తు చేయడానికి అవసరమైన అర్హత ప్రమాణాలు, పత్రాలతో పాటుగా ఉత్తమ కార్డు ను ఎలా ఎంచుకోవాలో నేర్చుకుంటారు. అలాగే మీరు క్రెడిట్ కార్డు పొందడానికి అవసరమైన క్రెడిట్ స్కోర్ గురించి కూడా తెలుసుకుంటారు.
ఈ కోర్స్ మీకు క్రెడిట్ కార్డ్ వినియోగం పై అవగాహన కల్పిస్తుంది. అలాగే మీరు మీ క్రెడిట్ కార్డ్ బ్యాలెన్స్‌ని ఎలా నిర్వహించాలో, వడ్డీ మరియు ఆలస్య రుసుమును ఎలా చెల్లించాలో మరియు మీ రివార్డ్‌లను ఎలా ఉపయోగించుకోవాలో కూడా నేర్చుకుంటారు.
ఈ క్రెడిట్ కార్డు కోర్సులో మీకు CS సుధీర్ గారు మెంటార్ గా వ్యవహరిస్తారు. ఆయన ffreedom app సంస్థను ప్రారంభించడానికి ముందు ఒక కార్పొరేట్ ఇన్సూరెన్స్ కంపెనీలో ఉద్యోగం చేశారు. ఉద్యోగం చేస్తూ ఒకరోజు CS సుధీర్ గారు ఆటో డ్రైవర్ ను కలవడం జరిగింది, ఆటో డ్రైవర్ ఒక ఇన్సూరెన్స్ ఉద్యోగి చేత మోసగించబడ్డారు అది గమనించిన సుధీర్ గారు ప్రజలకు జీవనోపాధి విద్యను అందించాలి అనే పట్టుదల తో తన ఉద్యోగానికి రాజీనామా చేసి ffreedom app అనే వేదికను ప్రారంభించారు.
మీరు క్రెడిట్‌ని నిర్మించడానికి, కార్డ్స్ ద్వారా బహుమతులను పొందడానికి లేదా డబ్బు తీసుకెళ్లకుండా క్రెడిట్ కార్డు ను ఉపయోగించడానికి అవసరమైన జ్ఞానాన్ని మరియు నైపుణ్యాలను ఈ కోర్స్ మీకు అందిస్తుంది. క్రెడిట్ కార్డ్స్ గురించి తెలుసుకోవడానికి ఉన్న ఇంత మంచి అవకాశాన్ని కోల్పోకండి. ఇప్పుడే ffreedom app లో రిజిస్టర్ చేసుకోండి. క్రెడిట్ కార్డ్స్ ను ఉపయోగించడంలో మాస్టర్ అవ్వండి.
క్రెడిట్ కార్డ్‌ల ప్రాథమికాలను తెలుసుకోండి మరియు క్రెడిట్ కార్డ్‌లను ఎలా ఉపయోగించాలో నేర్చుకొని మీ క్రెడిట్ స్కోర్‌ను మెరుగుపరచడానికి మార్గాలను కనుగొనండి.
బహుమతులు పొందే కార్డులు, బ్యాలెన్స్ బదిలీలు మరియు క్యాష్-బ్యాక్ కార్డ్‌లతో సహా వివిధ రకాల క్రెడిట్ కార్డ్‌ల గురించి తెలుసుకోండి.
క్రెడిట్ కార్డ్‌ని ఉపయోగించడం వల్ల మీ క్రెడిట్ స్కోర్ ను పెంచుకోవడం మరియు బహుమతులను సంపాదించడం వంటి ప్రయోజనాలను తెలుసుకోండి.
మీ క్రెడిట్ కార్డ్‌ని సమర్థవంతంగా మరియు బాధ్యతాయుతంగా ఎలా ఉపయోగించాలో తెలుసుకోండి.
వివిధ క్రెడిట్ కార్డ్‌ల మధ్య తేడాలను గుర్తించి మీ అవసరాలకు ఉపయోగపడే కార్డు ను ఎంచుకోండి.
క్రెడిట్ కార్డ్ కోసం దరఖాస్తు చేయడానికి అవసరమైన అర్హత ప్రమాణాలను తెలుసుకోండి. అదేవిధంగా దరఖాస్తు ప్రక్రియను అర్థం చేసుకోండి
క్రెడిట్ కార్డ్ పొందడానికి అవసరమైన దరఖాస్తు ప్రక్రియ గురించి తెలుసుకోండి.
క్రెడిట్ కార్డులను పొందడంలో మరియు వినియోగించడంలో మీకు ఉన్న సందేహాలను నివృత్తి చేసుకోండి
- క్రెడిట్ కార్డు ల ప్రాథమిక అంశాలను నేర్చుకోవాలి అనుకుంటున్నా పెద్దలు
- క్రెడిట్ కార్డు ను సమర్ధవంతంగా వినియోగించి, తమ క్రెడిట్ స్కోర్‌ను మెరుగుపరచాలనుకునే వ్యక్తులు
- క్రెడిట్ కార్డ్ ను ఉపయోగించడం ద్వారా బహుమతులు మరియు ప్రయోజనాలను పొందాలని చూస్తున్న వినియోగదారులు
- క్రెడిట్ కార్డ్ కొనుగోళ్ల పై అధిక-వడ్డీ రేట్లు మరియు రుసుములను నివారించుకోవాలని చూస్తున్న వ్యక్తులు
- తమ ఆర్థిక స్థితిని నియంత్రించాలని మరియు క్రెడిట్ కార్డ్‌లను ఎక్కువగా ఉపయోగించాలనుకునేవారు
- క్రెడిట్ కార్డ్ అంటే ఏమిటి మరియు కార్డు ఎలా పనిచేస్తుంది అని తెలుసుకునే ప్రాథమిక అంశాలు నేర్చుకుంటారు
- క్రెడిట్ కార్డ్ పొందడానికి అవసరమైన అర్హత ప్రమాణాలు మరియు దరఖాస్తు ప్రక్రియ పై అవగాహన పొందుతారు
- వివిధ రకాల క్రెడిట్ కార్డ్‌లు మరియు వాటి లక్షణాలు గురించి నేర్చుకుంటారు
- మీ క్రెడిట్ కార్డ్ బ్యాలెన్స్‌ను ఎలా నిర్వహించాలి, అధిక వడ్డీ మరియు రుసుము రేట్లను ఎలా నివారించాలి , కార్డ్స్ ద్వారా బహుమతులు ఎలా పొందాలి మరియు కార్డ్స్ యొక్క ప్రయోజాలను తెలుసుకుంటారు
- క్రెడిట్ కార్డు ను సమర్ధవంతమగా వినియోగించి బలమైన క్రెడిట్ స్కోర్‌ను నిర్మించడానికి ఉత్తమ పద్దతులను నేర్చుకుంటారు
మీరు కోర్సును కొనుగోలు చేసిన తర్వాత, అది ffreedom appలో శాశ్వతంగా అందుబాటులో ఉంటుంది. మీకు కావలసినన్ని సార్లు మీరు అధ్యాయాలను చూడవచ్చు మరియు దాని నుండి నేర్చుకోవచ్చు.
మీ మొబైల్‌లో మొత్తం కోర్సు కంటెంట్‌ను డౌన్‌లోడ్ చేయడం ద్వారా మీరు సౌకర్యవంతంగా ఈ కోర్సు వీడియోలను చూడవచ్చు. ఎక్కడి నుండైనా మీ స్వంత వేగంతో నేర్చుకోండి.
కోర్సు పూర్తి చేసిన తర్వాత సర్టిఫికేట్ పొందండి. ప్రతి కోర్సు తర్వాత మీరు కొత్తగా నేర్చుకున్న నైపుణ్యాలను ప్రదర్శించడానికి మీకు సహాయపడే సర్టిఫికేట్ పొందుతారు.
కోర్సు పూర్తి చేసిన తర్వాత సర్టిఫికేట్ పొందండి. ప్రతి కోర్సు తర్వాత మీరు కొత్తగా నేర్చుకున్న నైపుణ్యాలను ప్రదర్శించడానికి మీకు సహాయపడే సర్టిఫికేట్ పొందుతారు.
ffreedom appలోని ఇతర కోర్సులు మీకు ఆసక్తిగా ఉండవచ్చు.