నమస్కారం! మా సంస్థ పరిశోధన బృందం రూపొందించిన "ముద్ర లోన్ పథకం (MUDRA Loan Scheme) కోర్సు"కి మీకు స్వాగతం! మీరు మీ స్వంత వ్యాపారాన్ని ప్రారంభించాలని, లేదా మీరు ఇప్పటికే ఉన్న వ్యాపారాన్ని మరింత విస్తరించాలనుకుంటున్నారా? అయితే, ముద్ర లోన్ పథకం (MUDRA) మీకు అద్భుతమైన అవకాశాన్ని అందిస్తుంది! అనుభవజ్ఞులైన ఆర్థిక నిపుణుల సలహాలతో రూపొందించిన ఈ కోర్సులో, మీరు ముద్ర లోన్ పథకాన్ని ఎలా ఉపయోగించుకోవాలో తెలుసుకుంటారు. అలాగే పథకం ప్రయోజనాలు మరియు అందుబాటులో ఉన్న వనరులు ఎలా పొందాలో తెలుసుకుంటారు.
ఈ కోర్సులో మీరు ముద్ర లోన్ పథకం గురించి ప్రాథమిక అవగాహన, లొన్ పొందే ప్రక్రియ, దాని అవసరాలు మరియు రుణ సదుపాయాలు ఎలా పని చేస్తాయో తెలుసుకుంటారు. ముద్ర లోన్ పథకం ద్వారా మీరు వ్యాపార రంగంలో స్థిరమైన, ప్రగతిని సాధించడానికి కావలసిన ఫైనాన్షియల్ మద్దతు పొందవచ్చు.
మీ వ్యాపార అవసరాలకు అనుగుణంగా, ముద్ర లోన్ పథకం కింద తక్కువ వడ్డీ రేట్లతో, సులభమైన రుణ శరతులతో మీరు లొన్ పొందవచ్చు. ఈ కోర్సు ద్వారా, మీరు ముద్ర లోన్ పథకాన్ని మీ వ్యాపార అభివృద్ధికి ఉపయోగించుకోవడానికి కావలసిన జ్ఞానాన్ని పొందుతారు.
మీ వ్యాపారం ప్రారంభించడానికి, దాన్ని మరింత అభివృద్ధి చెందించడానికి ముద్ర లోన్ ఒక అద్భుతమైన సాధనంగా మారుతుంది. "ముద్ర లోన్ పథకం (MUDRA Loan Scheme) కోర్సు" చూసి, మీరు మీ వ్యాపార విజయం కోసం అవసరమైన ఆర్థిక సహాయం పొందండి!
ముద్రా రుణాలు అంటే ఏమిటి మరియు ముద్రా లోన్ వల్ల కలిగే ప్రయోజనాలు గురించి తెలుసుకోండి
వివిధ రకాల ముద్రా లోన్‌లు మరియు వాటి అర్హత ప్రమాణాలను తెలుసుకోండి.
ముద్రా యోజన కింద అందుబాటులో ఉన్న వివిధ రుణాలను అన్వేషించండి.
గరిష్టంగా 20 లక్షల ముద్రా లోన్ పొందడానికి అవసరమైన ప్రమాణాలు ఏమిటో ఈ మాడ్యూల్‌లో తెలుసుకోండి
ముద్రా రుణాలు పొందడానికి అవసరమైన అర్హత ప్రమాణాలు గురించి తెలుసుకోండి.
ముద్రా లోన్‌ల కోసం ఆన్‌లైన్ మరియు ఆఫ్‌లైన్‌లో దరఖాస్తు ప్రక్రియలో నైపుణ్యం పొందండి.
ముద్రా యోజన కింద కవర్ చేయబడిన వ్యాపారాలు మరియు సేవలను కనుగొనండి..
వివిధ బ్యాంకుల్లో వివిధ ముద్రా రుణ వడ్డీ రేట్లను అర్థం చేసుకోండి
మీ బిజినెస్ వెంచర్‌ల కోసం ముద్రా లోన్‌ల ప్రయోజనాలను అన్వేషించండి.
ముద్రా రుణాల గురించి తరచుగా అడిగే ప్రశ్నలకు సమాధానాలు పొందండి.
ముద్ర లోన్ పొందడానికి పూర్తి విషయాలను తెలుసుకొని విజయవంతంగా ముద్ర లోన్ ను పొందండి.
- తమ వ్యాపార పరిశ్రమలకు నిధులు అవసరమయ్యే చిన్న వ్యాపార యజమానులు
- తమ వ్యాపారాన్ని ప్రారంభించడానికి ఆర్థిక సహాయం కోసం ఎదురుచూస్తున్న వ్యవస్థాపకులు
- ముద్రా లోన్ ప్రాసెస్ మరియు రుణాలను ఏవిధంగా పొందాలో తెలుసుకోవాలనుకునే వ్యక్తులు
- ముద్రా లోన్ కోసం ఆమోదించబడే అవకాశాలను మెరుగుపర్చుకోవాలని అనుకునేవారు
- ప్రత్యామ్నాయ నిధుల ఎంపికలను అన్వేషిస్తున్న ఆసక్తి గల వ్యాపారాలు


- ముద్రా రుణాల ప్రాథమిక అంశాలు మరియు అవి చిన్న వ్యాపార యజమానులకు మరియు వ్యవస్థాపకులకు ఎలా ప్రయోజనం చేకూరుస్తాయో తెలుసుకుంటారు
- వివిధ రకాల ముద్రా రుణాలు మరియు వాటి అర్హత ప్రమాణాలు గురించి తెలుసుకుంటారు
- ముద్రా లోన్‌ల కోసం దరఖాస్తు ప్రక్రియకు అవసరమైన ఫారమ్‌లు మరియు సపోర్టింగ్ డాక్యుమెంట్స్ గురించి తెలుసుకుంటారు
- ముద్రా లోన్ దరఖాస్తులను మూల్యాంకనం చేసేటప్పుడు పరిగణించబడే అంశాలు మరియు మీ లోన్ ఆమోదం పొందే అవకాశాలను ఎలా మెరుగుపరచాలో తెలుసుకుంటారు
- ముద్రా లోన్ పొందడానికి అవసరమైన వ్యూహాలు మరియు విజయవంతంగా తిరిగి చెల్లించే పద్ధతులు గురించి తెలుసుకుంటారు

మీరు కోర్సును కొనుగోలు చేసిన తర్వాత, అది ffreedom appలో శాశ్వతంగా అందుబాటులో ఉంటుంది. మీకు కావలసినన్ని సార్లు మీరు అధ్యాయాలను చూడవచ్చు మరియు దాని నుండి నేర్చుకోవచ్చు.
మీ మొబైల్‌లో మొత్తం కోర్సు కంటెంట్‌ను డౌన్‌లోడ్ చేయడం ద్వారా మీరు సౌకర్యవంతంగా ఈ కోర్సు వీడియోలను చూడవచ్చు. ఎక్కడి నుండైనా మీ స్వంత వేగంతో నేర్చుకోండి.
కోర్సు పూర్తి చేసిన తర్వాత సర్టిఫికేట్ పొందండి. ప్రతి కోర్సు తర్వాత మీరు కొత్తగా నేర్చుకున్న నైపుణ్యాలను ప్రదర్శించడానికి మీకు సహాయపడే సర్టిఫికేట్ పొందుతారు.

కోర్సు పూర్తి చేసిన తర్వాత సర్టిఫికేట్ పొందండి. ప్రతి కోర్సు తర్వాత మీరు కొత్తగా నేర్చుకున్న నైపుణ్యాలను ప్రదర్శించడానికి మీకు సహాయపడే సర్టిఫికేట్ పొందుతారు.
ffreedom appలోని ఇతర కోర్సులు మీకు ఆసక్తిగా ఉండవచ్చు.