మీరు ఎలాంటి టర్మ్ లైఫ్ ఇన్సూరెన్స్ ప్లాన్‌ని తీసుకోవాలో తెలియక గందరగోళానికి గురి అవుతున్నారా ? అనేకమైన పాలసీ లు అందుబాటులో ఉన్నందున ఏ ఇన్సూరెన్స్ ప్లాన్ తీసుకుంటే అధిక ప్రయోజనాలు పొందవచ్చు అని ఆలోచిస్తున్నారా ? అయితే ఇంకా మీరు ఎక్కువ అలోచించి అలసి పోవాల్సిన అవసరం లేదు. ఎందుకంటే మా ffreedom app పరిశోధన బృందం మీలాంటి వారి కోసం ఉత్తమ టర్మ్ లైఫ్ ఇన్సూరెన్స్ ప్లాన్‌ని ఎంచుకోవడానికి ఈ కోర్స్ ను రూపొందించడం జరిగింది. ఈ కోర్స్ ద్వారా మీరు ఉత్తమ టర్మ్ లైఫ్ ఇన్సూరెన్స్ ప్లాన్‌ని ఎంచుకోవడానికి సహాయపడుతుంది. టర్మ్ ఇన్సూరెన్స్ అనేది మీ ఫైనాన్షియల్ ప్లానింగ్‌లో కీలకమైన అంశం, మరియు మీ ఆర్థిక అవసరాలకు ఉత్తమమైన టర్మ్ ప్లాన్‌ను ఎంచుకోవడం గురించి మీరు తెలుసుకోవలసిన ప్రతి విషయాన్ని ఈ కోర్స్ నుండి మీరు నేర్చుకుంటారు.
టర్మ్ ఇన్సూరెన్స్ అంటే ఏమిటి?
టర్మ్ ఇన్సూరెన్స్ యొక్క ప్రయోజనాలు
అర్హత మరియు కావాల్సిన డాక్యుమెంట్స్
ఉత్తమమైన టర్మ్ ఇన్సూరెన్స్ పాలసీని ఎలా ఎంచుకోవాలి?
టర్మ్ ఇన్సూరెన్స్ పాలసీని ఎలా కొనుగోలు చేయాలి?
టర్మ్ ఇన్సూరెన్స్ క్లెయిమ్ సెటిల్‌మెంట్ ఎలా చేయాలి?
టర్మ్ ఇన్సూరెన్స్ తీసుకునే ముందు పరిగణించవలసిన అంశాలు.
తరచుగా అడుగు ప్రశ్నలు
- టర్మ్ బీమా పాలసీల గురించి తెలుసుకోవాలని అనుకుంటున్నవారు
- వివిధ రకాల టర్మ్ ఇన్సూరెన్స్ పాలసీలను అర్థం చేసుకోవాలనుకుంటున్నవారు
- తమ కుటుంబానికి భవిష్యత్తు లో ఆర్థికంగా రక్షణ కల్పించాలని ఆరాటపడుతున్న వ్యక్తులు
- ఉత్తమమైన టర్మ్ ఇన్సూరెన్స్ ప్లాన్‌ను ఎంచుకోవాలని ఆసక్తి కలిగి ఉన్నవారు
- ఏదైనా ఆర్థిక నష్టం నుండి తమ కంపెనీ సురక్షితంగా ఉంచుకోవాలనుకునే వ్యాపార యజమానులు
- టర్మ్ ఇన్సూరెన్స్ ప్రాథమిక అంశాలు మరియు దాని ప్రయోజనాలను అర్థం చేసుకుంటారు.
- మీ బీమా అవసరాలను ఎలా అంచనా వేయాలో మరియు మీకు ఎంత కవరేజీ అవసరమో తెలుసుకుంటారు
- మార్కెట్‌లో అందుబాటులో ఉన్న వివిధ రకాల టర్మ్ ఇన్సూరెన్స్ ప్లాన్‌ల గురించి నేర్చుకుంటారు
- టర్మ్ ఇన్సూరెన్స్ ప్లాన్‌ల లక్షణాలు మరియు ప్రీమియంల ఆధారంగా పాలసీలను పోల్చడం ఎలాగో తెలుసుకుంటారు
- టర్మ్ ఇన్సూరెన్స్ ధరను ప్రభావితం చేసే అంశాలను మరియు ప్రీమియం ను ఎలా తగ్గించాలో కనుగొంటారు
మీరు కోర్సును కొనుగోలు చేసిన తర్వాత, అది ffreedom appలో శాశ్వతంగా అందుబాటులో ఉంటుంది. మీకు కావలసినన్ని సార్లు మీరు అధ్యాయాలను చూడవచ్చు మరియు దాని నుండి నేర్చుకోవచ్చు.
మీ మొబైల్‌లో మొత్తం కోర్సు కంటెంట్‌ను డౌన్‌లోడ్ చేయడం ద్వారా మీరు సౌకర్యవంతంగా ఈ కోర్సు వీడియోలను చూడవచ్చు. ఎక్కడి నుండైనా మీ స్వంత వేగంతో నేర్చుకోండి.
కోర్సు పూర్తి చేసిన తర్వాత సర్టిఫికేట్ పొందండి. ప్రతి కోర్సు తర్వాత మీరు కొత్తగా నేర్చుకున్న నైపుణ్యాలను ప్రదర్శించడానికి మీకు సహాయపడే సర్టిఫికేట్ పొందుతారు.


This certificate is awarded to

For successfully completing
the ffreedom App online course on the topic of
Term Insurance Course - Know How To Choose Best Term Plan!
12 June 2023
ఈ కోర్సును ₹799కి కొనుగోలు చేయండి మరియు ffreedom appలో జీవిత కలం చెల్లుబాటును పొందండి
ffreedom appలోని ఇతర కోర్సులు మీకు ఆసక్తిగా ఉండవచ్చు.