K M Rajhashekarran అనేవారు ffreedom app లో Food Processing & Packaged Food Business మరియు Manufacturing Businessలో మార్గదర్శకులు

K M Rajhashekarran

🏭 Sri Ganga Oil Mil, Bengaluru City
మెంటార్ మాట్లాడే భాషలు
మెంటార్ నైపుణ్యం
Food Processing & Packaged Food Business
Food Processing & Packaged Food Business
Manufacturing Business
Manufacturing Business
ఇంకా చూడండి
కె.ఎం. రాజశేఖరన్, విజయవంతమైన ఫుడ్ ప్రాసెసింగ్ మరియు ప్యాకేజ్డ్ ఫుడ్ బిజినెస్ ఎంటర్‌ప్రెన్యూర్. వీరు ఆయిల్ మిల్లు వ్యాపార నిపుణులు. బెంగుళూరులోని హెబ్బాల్లో కె.ఎం. రాజశేఖరన్, శ్రీ గంగా ఆయిల్ మిల్లు పేరుతో వ్యాపారం ప్రారంభించి నెలకు లక్షలు సంపాదిస్తున్నారు.
మీరు వ్యక్తిగతీకరించిన మార్గదర్శకత్వం కోసం K M Rajhashekarranతో మాట్లాడాలనుకుంటున్నారా?
మరింత తెలుసుకోండి

ఇది నిజంగా సులభం! మరింత తెలుసుకోవడానికి క్లిక్ చేయండి

K M Rajhashekarran గురించి

కె.ఎం. రాజశేఖరన్, విజయవంతమైన ఫుడ్ ప్రాసెసింగ్ మరియు ప్యాకేజ్డ్ ఫుడ్ బిజినెస్ ఎంటర్‌ప్రెన్యూర్. వీరికి ఆయిల్ మిల్లు వ్యాపారంలో ఎంతో నైపుణ్యం ఉంది. బెంగుళూరులోని హెబ్బాల్ లో కె.ఎం. రాజశేఖరన్, ఇంతకు ముందు సివిల్ కాంట్రాక్టర్‌గా పనిచేసినా, ప్రస్తుతం ఈ బిజినెస్ ద్వారా మంచి ఆదాయాన్ని పొందుతున్నారు. ప్రతిరోజూ వంటకు ఉపయోగించే రిఫైన్డ్ నూనెల ప్రమాదాల గురించి తెలుసుకున్న రాజశేఖరన్. ఆముదం నూనె ఆరోగ్య పరంగా ఎక్కువ మేలు...

కె.ఎం. రాజశేఖరన్, విజయవంతమైన ఫుడ్ ప్రాసెసింగ్ మరియు ప్యాకేజ్డ్ ఫుడ్ బిజినెస్ ఎంటర్‌ప్రెన్యూర్. వీరికి ఆయిల్ మిల్లు వ్యాపారంలో ఎంతో నైపుణ్యం ఉంది. బెంగుళూరులోని హెబ్బాల్ లో కె.ఎం. రాజశేఖరన్, ఇంతకు ముందు సివిల్ కాంట్రాక్టర్‌గా పనిచేసినా, ప్రస్తుతం ఈ బిజినెస్ ద్వారా మంచి ఆదాయాన్ని పొందుతున్నారు. ప్రతిరోజూ వంటకు ఉపయోగించే రిఫైన్డ్ నూనెల ప్రమాదాల గురించి తెలుసుకున్న రాజశేఖరన్. ఆముదం నూనె ఆరోగ్య పరంగా ఎక్కువ మేలు చేస్తుందని, వాటిని వాడితే మంచిదని తెలిసి, ఆయిల్ మిల్లు వ్యాపారం ప్రారంభించాలని భావించారు. రిఫైన్డ్ ఆయిల్ తో పోలిస్తే ఆముదం కాస్త ఖరీదైనది అయినా, ఎక్కువ ఆరోగ్యకరమని, మంచి వ్యాపార అవకాశం ఉందని గ్రహించి, రాజశేఖరన్ శ్రీ గంగా ఆయిల్ మిల్ అనే ఆముదం వ్యాపారాన్ని ప్రారంభించారు. గత కొన్నేళ్లుగా ఆయిల్ మిల్లు వ్యాపారంలో నిమగ్నమై విజయవంతంగా నడుపుతున్న రాజశేఖర్, ప్రస్తుతం ఈ వ్యాపారం ద్వారా నెలకు లక్షల్లో సంపాదిస్తున్నారు.

... చేస్తుందని, వాటిని వాడితే మంచిదని తెలిసి, ఆయిల్ మిల్లు వ్యాపారం ప్రారంభించాలని భావించారు. రిఫైన్డ్ ఆయిల్ తో పోలిస్తే ఆముదం కాస్త ఖరీదైనది అయినా, ఎక్కువ ఆరోగ్యకరమని, మంచి వ్యాపార అవకాశం ఉందని గ్రహించి, రాజశేఖరన్ శ్రీ గంగా ఆయిల్ మిల్ అనే ఆముదం వ్యాపారాన్ని ప్రారంభించారు. గత కొన్నేళ్లుగా ఆయిల్ మిల్లు వ్యాపారంలో నిమగ్నమై విజయవంతంగా నడుపుతున్న రాజశేఖర్, ప్రస్తుతం ఈ వ్యాపారం ద్వారా నెలకు లక్షల్లో సంపాదిస్తున్నారు.

ఫ్రీడమ్ యాప్‌లో ఇతర మెంటార్లు
download_app
download ffreedom app
ఫ్రీడమ్ యాప్‌ను డౌన్‌లోడ్ చేయండి

భారతదేశం యొక్క నం.1 జీవనోపాధి ప్లాట్‌ఫారమ్‌లో 1+ కోట్ల మంది నమోదిత వినియోగదారుల సంఘంలో చేరండి

SMS ద్వారా యాప్ డౌన్‌లోడ్ లింక్‌ను పొందండి

ffreedom యాప్‌ని డౌన్‌లోడ్ చేయడానికి QR కోడ్‌ని స్కాన్ చేయండి