కోర్సు ట్రైలర్: మరింత తెలుసుకోవడానికి ఇప్పుడే ప్రభుత్వం నుండి అగ్రి ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ ఫండ్ ప్రయోజనాలను పొందడం ఎలా? చూడండి.

ప్రభుత్వం నుండి అగ్రి ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ ఫండ్ ప్రయోజనాలను పొందడం ఎలా?

4.3 రేటింగ్ 686 రివ్యూల నుండి
1 hr 35 min (10 అధ్యాయాలు)
కోర్సు భాషను ఎంచుకోండి:
₹599
₹1,299
54% డిస్కౌంట్
కోర్సు గురించి

ప్రభుత్వాలు రైతుల కోసం అనేక పథకాలను ప్రవేశపెట్టాయి. అందులో ఒకటైన అగ్రి ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ ఫండ్ పథకం గురించి మీకు తెలియజేయాలనే ఉద్దేశంతో మా ffreedom app రీసెర్చ్ టీం ఎన్నో వారాలు శ్రమించి, " ప్రభుత్వం నుండి అగ్రి ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ ఫండ్ పథకం ప్రయోజనాలను ఎలా పొందాలి?" అనే కోర్సును రూపొందించింది. ఈ కోర్సు ద్వారా మీరు, మీ వ్యవసాయానికి అవసరమైన మౌలిక సదుపాయాలను సమకూర్చుకోవడానికి అవసరమైన నిధులను ప్రభుత్వం నుండి ఏవిధంగా పొందాలో తెలుసుకుంటారు. అలాగే వ్యవసాయ కార్యకలాపాలను సమర్ధవంతంగా నిర్వహించడానికి ఈ పథకం ఎలా ఉపయోగ పడుతుందో మరియు AIF పథకం మీ వ్యవసాయ వ్యాపారాన్ని ఎలా ఉన్నత శిఖరాలకు తీసుకువెళ్లగలదో అవగాహన పొందుతారు. 

అగ్రి ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ పథకం యొక్క పూర్తి సమాచారం, మీకు తెలియజేయాలనే ఉద్దేశ్యంతో మా ffreedom app రీసెర్చ్ టీం, ప్రియదర్శిని గారితో కలిసి ఈ కోర్సును రూపొందించింది. ఆమె మార్గదర్శకత్వంలో మీరు, AIF పథకం అంటే ఏమిటి ? పథకం ప్రాముఖ్యత, ప్రయోజనాలు మరియు పథకం నుండి ఎంత రాయితీ పొందవచ్చు అనే విషయాలను తెలుసుకుంటారు. అలాగే ఈ పథకం ద్వారా ప్రభుత్వం నుండి నిధులు పొందడానికి అవసరమైన జ్ఞానాన్ని మరియు నైపుణ్యాలను పొందుతారు.

ఈ పూర్తి కోర్సు మీరు చూడటం ద్వారా , ఈ పథకం మీ వ్యవసాయ వృద్ధికి ఎలా సహాయపడుతుందో అర్థం చేసుకుంటారు. అంతే కాకుండా, వ్యవసాయ మౌలిక సదుపాయాల నిధి వెనుక దాగి ఉన్న రహస్యాలు, పథకం కింద లభించే ప్రోత్సాహకాలు మరియు ఆర్థిక సహాయం పొందడానికి అవసరమైన దరఖాస్తు ప్రక్రియ గురించి తెలుసుకుంటారు.

అంతే కాకుండా, వ్యవసాయ మౌలిక సదుపాయాలు మరియు వ్యవసాయ వ్యాపార అవకాశాలను మెరుగుపరచడానికి అగ్రికల్చర్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ ఫండ్ ద్వారా వచ్చిన నిధులను ఉత్తమ పద్దతులలో ఎలా ఉపయోగించాలో కూడా మీరు నేర్చుకుంటారు.

అగ్రికల్చర్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ ఫండ్ ద్వారా మీ వ్యవసాయ ప్రయాణాన్ని శక్తివంతం చేయడానికి ఉన్న ఈ గొప్ప అవకాశాన్ని కోల్పోకండి. ఇప్పుడే ffreedom app లో రిజిస్టర్ చేసుకోండి. మా మెంటార్ ప్రియదర్శిని మార్గదర్శకత్వంలో వ్యవసాయ మౌలిక సదుపాయాల నిధి గురించి తెలుసుకోండి మరియు మీ వ్యవసాయ సామర్ధ్యాన్ని మెరుగుపరుచుకొని అధిక లాభాలను పొందండి.

ఈ కోర్సులోని అధ్యాయాలు
10 అధ్యాయాలు | 1 hr 35 min
3m 26s
play
అధ్యాయం 1
కోర్సు పరిచయం

అగ్రికల్చర్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ ఫండ్ (AIF) పథకం యొక్క ప్రాముఖ్యత మరియు ప్రయోజనాల గురించి తెలుసుకోండి

6m 24s
play
అధ్యాయం 2
పోస్ట్-హార్వెస్టింగ్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ ప్రాముఖ్యత

AIF పథకం వ్యవసాయ - పారిశ్రామికవేత్తలకు గరిష్ట ప్రయోజనాలను అందించడం ద్వారా పంటకోత అనంతర మౌలిక సదుపాయాల ఏర్పాటుకు ఎలా మద్దతు ఇస్తుందో తెలుసుకోండి.

8m 11s
play
అధ్యాయం 3
అగ్రి ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ ఫండ్ - లక్ష్యాలు

వ్యవసాయ శ్రేయస్సును పెంపొందించే అగ్రికల్చర్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ ఫండ్ (AIF) పథకం యొక్క ప్రధాన లక్ష్యాలను పరిశీలించండి

4m 51s
play
అధ్యాయం 4
అగ్రి ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ ఫండ్ - లక్షణాలు

అగ్రికల్చరల్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ ఫండ్ పథకం యొక్క ముఖ్య లక్షణాలను తెలుసుకోండి

12m 33s
play
అధ్యాయం 5
లబ్ధిదారులకు అర్హత కలిగిన ప్రాజెక్ట్‌లు

AIF స్కీమ్ ద్వారా నిధులు పొందడానికి ఉండవలసిన అర్హత ప్రమాణాలను గురించి అవగాహన పొందండి.

14m 46s
play
అధ్యాయం 6
పథకానికి అర్హత కలిగిన రుణ సంస్థలు

మీరు మీ వ్యవసాయ ప్రగతికి ఆజ్యం పోస్తూ, అగ్రికల్చర్ ఇన్‌ఫ్రా ఫైనాన్సింగ్‌కు వర్తించే రుణ సంస్థలు మరియు వడ్డీ రేట్లను కనుగొనండి.

7m 26s
play
అధ్యాయం 7
పథకాన్ని పర్యవేక్షించే సంస్థలు మరియు వాటి విధులు

అగ్రికల్చర్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ ఫండ్ (AIF) పథకాన్ని పర్యవేక్షిస్తున్న పర్యవేక్షణ సంస్థలు మరియు వాటి విధులు గురించి తెలుసుకోండి.

22m 9s
play
అధ్యాయం 8
అవసరమైన డాక్యూమెంట్స్ మరియు ప్రాజెక్ట్ రిపోర్ట్

విజయవంతమైన AIF స్కీమ్ అప్లికేషన్‌ల కోసం అవసరమైన పత్రాలు మరియు ప్రాజెక్ట్ నివేదికలను అర్థం చేసుకోండి.

6m 23s
play
అధ్యాయం 9
రిజిస్ట్రేషన్ ప్రక్రియ

అగ్రికల్చర్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ ఫండ్ (AIF) పథకం కోసం అవసరమైన రిజిస్ట్రేషన్ ప్రక్రియ గురించి అవగాహన పొందండి

7m 3s
play
అధ్యాయం 10
తరచుగా అడిగే ప్రశ్నలు

అగ్రికల్చర్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ ఫండ్ (AIF) పథకం గురించి తరచుగా అడిగే ప్రశ్నలకు సమాధానాలను తెలుసుకోండి.

ఈ కోర్సును ఎవరు తీసుకోవచ్చు?
  • తమ వ్యవసాయ అభివృద్ధి కోసం, AIF పథకం ద్వారా నిధులు పొందాలని చూస్తున్న ఉత్సహవంతమైన రైతులు & వ్యవసాయ పారిశ్రామికవేత్తలు
  • AIF పథకం యొక్క మార్గదర్శకాలను & సబ్సిడీలను అర్థం చేసుకోవాలనుకునే రైతులు
  • AIF పథకం అందించే అవకాశాలను మరియు ప్రయోజనాలను తెలుసుకోవడానికి ఆసక్తి ఉన్నవారు
  • AIF పథకం నుండి ఆర్థిక సహాయం పొంది, తమ వ్యవసాయ కార్యకలాపాలను పెంచుకోవాలనుకుంటున్న అగ్రి-బిజినెస్ యజమానులు
  • అగ్రికల్చరల్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ ఫండ్ యొక్క ప్రాముఖ్యత మరియు దరఖాస్తు ప్రక్రియ గురించి తెలుసుకోవాలని అనుకుంటున్నవారు
people
self-paced-learning
ఈ కోర్సు నుండి మీరు ఏమి నేర్చుకుంటారు?
  • అగ్రికల్చర్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ ఫండ్ యొక్క ప్రయోజాలను మరియు ప్రాముఖ్యతలను అర్థం చేసుకుంటారు
  • AIF పథకం యొక్క సబ్సిడీల ప్రయోజనాలను మరియు పథకం నుండి నిధులను ఎలా సమీకరించాలో తెలుసుకుంటారు
  • అగ్రి ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ ఫండ్ మార్గదర్శకాలు మరియు నిధుల కోసం దరఖాస్తు ప్రక్రియ గురించి అవగాహన పొందుతారు
  • వ్యవసాయ వృద్ధికి AIF స్కీమ్ ద్వారా నిధులు పొందిన లబ్ధిదారుల నిజ జీవిత విజయ గాథలను తెలుసుకుంటారు
  • వ్యవసాయంలో స్థిరమైన అభివృద్ధిని సాధించడానికి వ్యూహాత్మక ప్రణాళికలు మరియు AIF స్కీమ్ ద్వారా పొందిన నిధులను మీ వ్యవసాయ వ్యాపారంలో ఎలా ఉపయోగించాలో నేర్చుకుంటారు
మీరు కోర్సు కొనుగోలు చేసినప్పుడు మీరు ఏమి పొందుతారు?
life-time-validity
జీవిత కాలం చెల్లుబాటు

మీరు కోర్సును కొనుగోలు చేసిన తర్వాత, అది ffreedom appలో శాశ్వతంగా అందుబాటులో ఉంటుంది. మీకు కావలసినన్ని సార్లు మీరు అధ్యాయాలను చూడవచ్చు మరియు దాని నుండి నేర్చుకోవచ్చు.

self-paced-learning
వేగవంతమైన-స్వీయ అభ్యాసం

మీ మొబైల్‌లో మొత్తం కోర్సు కంటెంట్‌ను డౌన్‌లోడ్ చేయడం ద్వారా మీరు సౌకర్యవంతంగా ఈ కోర్సు వీడియోలను చూడవచ్చు. ఎక్కడి నుండైనా మీ స్వంత వేగంతో నేర్చుకోండి.

మీ శిక్షకుడిని కలవండి
మీరు నేర్చుకున్న అంశాలను వ్యక్తపరచండి

కోర్సు పూర్తి చేసిన తర్వాత సర్టిఫికేట్ పొందండి. ప్రతి కోర్సు తర్వాత మీరు కొత్తగా నేర్చుకున్న నైపుణ్యాలను ప్రదర్శించడానికి మీకు సహాయపడే సర్టిఫికేట్ పొందుతారు.

certificate-background
dot-patterns
badge ribbon
Certificate
This is to certify that
Siddharth Rao
has completed the course on
How to get the benefits of Agri Infrastructure Fund from Government?
on ffreedom app.
18 May 2024
Issue Date
Signature
dot-patterns-bottom
మీరు నేర్చుకున్న అంశాలను వ్యక్తపరచండి

కోర్సు పూర్తి చేసిన తర్వాత సర్టిఫికేట్ పొందండి. ప్రతి కోర్సు తర్వాత మీరు కొత్తగా నేర్చుకున్న నైపుణ్యాలను ప్రదర్శించడానికి మీకు సహాయపడే సర్టిఫికేట్ పొందుతారు.

ఈ కోర్సును ₹599కి కొనుగోలు చేయండి మరియు ffreedom appలో జీవిత కలం చెల్లుబాటును పొందండి

సంబంధిత కోర్సులు

ffreedom appలోని ఇతర కోర్సులు మీకు ఆసక్తిగా ఉండవచ్చు.

Download ffreedom app to view this course
Download