పండ్లలో రాజు మామిడి అయితే రాణి అరటి. ఇందుకు ప్రధాన కారణం ఈ పండు రుచే. దీనిలో ఎక్కువ పోషక విలువలు ఉంటాయి. అంతే కాకుండా సంవత్సరంలో 365 రోజులూ దీనికి డిమాండ్ ఉంటుంది. ప్రపంచంలోని మిగిలిన దేశాలతో పోలిస్తే భారత దేశంలోనే ఎక్కువ విస్తీర్ణంలో అరటి ఉత్పత్తి జరుగుతోంది. అరటిలో చాలా రకాలు ఉన్నాయి. ఇందులో సుగంధ లేదా కర్పుర లేదా చక్కెరకేళిని ఎక్కువ విస్తీర్ణంలో అరటి సాగు చేస్తున్నారు. ఇక మనవద్ద పండే అరటి రకాల్లో గ్రాండ్ నైన్ ఒక్క హెక్టారుకు 70 టన్నుల దిగుబడి ఇస్తుంది. ఈ రకం విదేశాలకు ఎక్కువగా ఎగుమతి అవుతోంది. ఇది ఇన్ని విశేషాలు ఉన్న ఈ అరటి సాగు గురించి ఈ కోర్సు ద్వారా నేర్చుకోవచ్చు.
విజయవంతమైన అరటి సాగు గురించి తెలుసుకోండి. మీరు అరటి పంటను పండించడానికి అవసరమైన నైపుణ్యాలను పొందండి.
అరటి సాగులో అధిక లాభాలను ఆర్జిస్తున్న మా మెంటార్ గురించి తెలుసుకోండి. ఆయన నుండి మీరు అరటి సాగు చేయడానికి అవసరమైన మార్గదర్శకాలను పొందండి.
అరటి వ్యవసాయం అంటే ఏమిటో తెలుసుకోండి.
అరటి సాగులో భాగమైన విత్తనం, నాటడం మరియు సాగు ప్రక్రియ గురించి నేర్చుకోండి.
అరటి సాగుకు అవసరమైన పెట్టుబడి, రుణాలు మరియు ప్రభుత్వం అందించే మద్దతు గురించి తెలుసుకోండి.
అరటి సాగులో అవసరమైన కార్మికులు, వ్యాధుల నిర్వహణ, ఎరువులు మరియు రసాయనాలు వాడటం గురించి తెలుసుకోండి.
అరటి సాగులో భాగమైన కోత ప్రక్రియ గురించి తెలుసుకోండి మరియు అధిక దిగుబడిని ఎలా సాధించాలో అంతర్దృష్టిని పొందండి.
అరటి సాగుకు ఉన్న డిమాండ్, మార్కెట్, ఖర్చులు మరియు లాభాలు గురించి తెలుసుకోండి.
అరటి సాగులో ఎదురైయ్యే సాధారణ సవాళ్లు గురించి తెలుసుకోండి మరియు వాటిని ఎలా అధిరోహించాలో అర్థం చేసుకోండి.
- ఉద్యాన పంటలను పండిస్తున్న రైతుల కోసం
- వ్యవసాయ రంగంలో ఉంటూ పండ్ల తోటల పెంపకం గురించి ఆలోచిస్తున్నవారికి ఈ కోర్సు వల్ల ఉపయోగం ఉంటుంది
- అగ్రికల్చర్, హార్టికల్చర్ విద్యార్థులకు కూడా ఈ కోర్సు వల్ల ప్రయోజనం ఉంటుంది
- సమగ్ర వ్యవసాయ విధానాలతో సాగును కొత్త పుంతలు తొక్కిస్తూ అధిక ఆదాయం అందుకోవాలనుకుంటున్నవారికి ఈ కోర్సు ప్రయోజనం చేకూరుస్తుంది.
- అరటి పండ్లతో పాటు అరటి ఉప ఉత్పత్తులకు మార్కెట్లో ఉన్న డిమాండ్‌ను అర్థం చేసుకోవచ్చు
- అరటి సాగుకు అనుకూలమైన నేల రకాలతో పాటు సాగుకు అనుగుణంగా పొలాన్ని సిద్దం చేయడం ఎలాగో తెలుస్తుంది.
- అరటి సాగు చేస్తే ప్రభుత్వం నుంచి అందే సబ్సిడీ పై అవగాహన కలుగుతుంది
- అరటి పంట కోత సమయంలో తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి స్పష్టత కలుగుతుంది.
- నేటి పరిస్థితులకు అనుగుణంగా అరటి సాగుకు ఉత్తమ వంగడాల ఎంపిక పై అవగాహన కలుగుతుంది
- అరటి సాగులో నూతన సాంకేతికతను ఎలా? ఎందుకు? వినియోగించాలో అన్న విషయం పై స్పష్టత వస్తుంది.
మీరు కోర్సును కొనుగోలు చేసిన తర్వాత, అది ffreedom appలో శాశ్వతంగా అందుబాటులో ఉంటుంది. మీకు కావలసినన్ని సార్లు మీరు అధ్యాయాలను చూడవచ్చు మరియు దాని నుండి నేర్చుకోవచ్చు.
మీ మొబైల్‌లో మొత్తం కోర్సు కంటెంట్‌ను డౌన్‌లోడ్ చేయడం ద్వారా మీరు సౌకర్యవంతంగా ఈ కోర్సు వీడియోలను చూడవచ్చు. ఎక్కడి నుండైనా మీ స్వంత వేగంతో నేర్చుకోండి.
కోర్సు పూర్తి చేసిన తర్వాత సర్టిఫికేట్ పొందండి. ప్రతి కోర్సు తర్వాత మీరు కొత్తగా నేర్చుకున్న నైపుణ్యాలను ప్రదర్శించడానికి మీకు సహాయపడే సర్టిఫికేట్ పొందుతారు.
కోర్సు పూర్తి చేసిన తర్వాత సర్టిఫికేట్ పొందండి. ప్రతి కోర్సు తర్వాత మీరు కొత్తగా నేర్చుకున్న నైపుణ్యాలను ప్రదర్శించడానికి మీకు సహాయపడే సర్టిఫికేట్ పొందుతారు.
ffreedom appలోని ఇతర కోర్సులు మీకు ఆసక్తిగా ఉండవచ్చు.