ఇది నిజంగా సులభం! మరింత తెలుసుకోవడానికి క్లిక్ చేయండి
గండు రవి కుమార్, చదివింది పదవ తరగతే కానీ వ్యవసాయంలో అతని జ్ఞానం Ph.D కి సమానం. సాధారణంగా ఒక రైతు ఒక సమయంలో ఒక్క పంటనే వేస్తాడు. కానీ, ఈయన మాత్రం ఒకే సమయంలో పలురకాల పంటలు వేస్తూ అందరికి ఆదర్శనంగా నిలుస్తున్నారు. అందుకే అతన్ని అగ్రికల్చర్ గ్రాడ్యుయేట్ అని పిలుస్తారు చాలామంది. నంద్యాల జిల్లా మంచాలకట్ట గ్రామంలో గత 16 ఏళ్లుగా వ్యవసాయం చేస్తూ అధిక లాభాలు గడిస్తున్నారు గండు రవికుమార్. ఈ శాఖలో విజయం...
... సాధించిన ప్రముఖ అరటి రైతు ఈయన. తన వ్యవసాయ భూమిలో అరటి పంటను విస్తరించాలనే ఉద్దేశంతో అరటి సాగును ప్రారంభించి, అధిక లాభాలను పొందుతున్నారు. తనకి ఉన్న ఇరవై ఎకరాల వ్యవసాయ భూమిలో అయిదు ఎకరాల్లో అరటి, మిగిలిన భూమిలో అల్లం, బొప్పాయి పంటలను సాగు చేస్తున్నారు. అంతే కాకుండా అల్లం వ్యవసాయం ద్వారా తన గుర్తింపును నలుగురిలో నిరూపించుకున్నారు. ఉన్న కొంత వ్యవసాయ భూమిలో అధిక లాభాలను పొందిన గొప్ప అనుభవం రవి కుమార్ సొంతం.
అసాధారణమైన మార్గదర్శకులు బోధించే విస్తృత శ్రేణి కోర్సులను అన్వేషించడానికి ఒక అంశంపై క్లిక్ చేయండి.


భారతదేశం యొక్క నం.1 జీవనోపాధి ప్లాట్‌ఫారమ్‌లో 1+ కోట్ల మంది నమోదిత వినియోగదారుల సంఘంలో చేరండి
ffreedom యాప్‌ని డౌన్‌లోడ్ చేయడానికి QR కోడ్‌ని స్కాన్ చేయండి