మీరు ఇప్పటి నుండే మీ ఆర్థిక భవిష్యత్తును నిర్మించుకోవాలనుకుంటున్నారా..? లేదా భవిష్యత్తులో మంచి ఇల్లు, కారు మరియు పిల్లల చదువుల కోసం డబ్బును పొదుపు చేయాలనుకుంటున్నారా..? అయితే మీకు మ్యూచువల్ ఫండ్స్ బెస్ట్ ఆప్షన్.
మీరు సంప్రదాయాల పద్దతులలో మీ డబ్బును పొదుపు చేస్తే, మీ డబ్బులు డబుల్ అవ్వడం అసాధ్యం కావచ్చు. అదే మీరు మ్యూచువల్ ఫండ్స్‌లో ఇన్వెస్ట్ చేస్తే మీ డబ్బును డబల్, త్రిబుల్ చేసుకోవచ్చు. కానీ, ఆలా ఎప్పుడు సాధ్యం అవుతున్నదంటే మ్యూచువల్ ఫండ్స్ గురించి మీకు పూర్తి ఇన్ఫర్మేషన్ తెలుసుకునప్పుడే అది సాధ్యం అవుతుంది. అందుకే మీకు మ్యూచువల్ ఫండ్స్ గురించి పూర్తి సమాచారాన్ని అందించాలనే మేము ffreedom appలో “ మ్యూచువల్ ఫండ్స్‌తో కోటీశ్వరులు అవ్వండి - అడ్వాన్స్ కోర్సును రూపొందించాము.
ఈ కోర్సులో ప్రముఖ జర్నలిస్ట్ మరియు పర్సనల్ ఫైనాన్స్ ఎక్సపర్ట్ అయిన అభిషేక్ రామప్ప గారు మెంటార్ గా ఉంటూ, మ్యూచువల్ ఫండ్స్ గురించి పూర్తి సమాచారాన్ని 20 మాడ్యూళ్ల ద్వారా ప్రాక్టికల్ వీడియోల రూపంలో మీకు అందిస్తారు. వారి చెప్పే మాటలను శ్రద్ధగా వింటే, ఈ కోర్సు చూడటం పూర్తయ్యే సరికి మ్యూచువల్ ఫండ్స్‌లో ఇన్వెస్ట్ చేసే ఇన్వెస్టర్‌గా మీరు మారుతారు.
ఈ కోర్సు ద్వారా మీరు, మ్యూచువల్ ఫండ్స్‌లో ఎందుకు ఇన్వెస్ట్ చేయాలి, స్టాక్ మార్కెట్లో ఇన్వెస్ట్ చేయడం మంచిదా లేదా మ్యూచువల్ ఫండ్స్‌లో ఇన్వెస్ట్ చేయడం మంచిదా, అస్సలు మ్యూచువల్ ఫండ్స్ హౌస్ అనేది ఎలా పని చేస్తుంది, ఒకవేళ మ్యూచువల్ ఫండ్ హౌస్ మోసం చేస్తే ఎవరిని సంప్రదించాలి, ఎలాంటి మ్యూచువల్ ఫండ్స్‌లో ఇన్వెస్ట్ చేస్తే మంచి లాభాలను పొందొచ్చు ఇలా అనేక అంశాలను తెలుసుకుంటారు.
అలాగే రెగ్యులర్ మరియు డైరెక్ట్ మ్యూచువల్ ఫండ్స్ అంటే ఏంటి, SIP, lump sum, step up SIP అంటే ఏమిటి, ఎలాంటి రకమైన ఇన్వెస్ట్‌మెంట్‌ను ఎంచుకుంటే అధిక ప్రయోజనాలు ఉంటాయి, ఎప్పటి నుండి ఎప్పటివరకు పెట్టుబడి పెడితే ఎక్కువ డబ్బులను సంపాదించవచ్చు అనే అంశాలపై మీరు అవగాహన పొందుతారు.
అంతే కాకుండా ప్రాక్టికల్ గా అకౌంట్ ను ఎలా క్రియాట్ చేసుకోవాలి, ఎలా ఇన్వెస్ట్మెంట్ చేయాలి, ఎక్సపెన్స్ రేషియో ఎలా ఉంటుంది, ఎప్పుడు ఎగ్జిట్ అవ్వాలి, డబ్బును ఎప్పుడు విత్ డ్రా చేసుకోవాలి, ఎగ్జిట్ లోడ్ ఎంత ఉంటుంది అనే అంశాలను మీరు మా మెంటార్ నుండి తెలుసుకుంటారు.
ఇలా అనేక అంశాలను ప్రాక్టికల్ వీడియోస్ రూపంలో మా నిపుణుల నుండి నేర్చుకోవడానికి ఉన్న ఇంత మంచి అవకాశాన్ని మిస్ చేసుకోకండి. ఇప్పుడే ffreedom appలో రిజిస్టర్ అయ్యి, పూర్తి కోర్సును చూడండి. మ్యూచువల్ ఫండ్స్ గురించి పూర్తి ఇన్ఫర్మేషన్ తెలుసుకొని, మీ ఇన్వెస్ట్మెంట్ జర్నీని మా కోర్సుతో స్టార్ట్ చేయండి.
మ్యూచువల్ ఫండ్స్ అంటే ఏమిటి మరియు మీరు ఎలాంటి ప్లాట్‌ఫారమ్‌లలో ఇన్వెస్ట్ చేయవచ్చో తెలుసుకోండి. అలాగే మ్యూచువల్ ఫండ్స్ యొక్క ప్రాముఖ్యతను అర్థం చేసుకోండి
స్టాక్ మార్కెట్లో ఇన్వెస్ట్ చేయడం మంచిదో లేదా మ్యూచువల్ ఫండ్స్‌లో ఇన్వెస్ట్ చేయడం మంచిదో తెలుసుకోండి
మ్యూచువల్ ఫండ్స్‌లో పెట్టుబడి పెట్టడం ద్వారా డబ్బు ఎలా సంపాదించాలో మరియు ఫండ్ హౌసులు ఎన్ని విధాలుగా చార్జీలు వసూలు చేస్తాయో అవగాహన పొందండి
మ్యూచువల్ ఫండ్‌లను నియంత్రించే సంస్థల గురించి తెలుసుకోండి మరియు వాటిలో పెట్టుబడి పెట్టడం సురక్షితమేనా అని పరిశీలించండి
మ్యూచువల్ ఫండ్‌లు ఎన్ని రకాలు మరియు వాటిలో ఏ రకమైన మ్యూచువల్ ఫండ్ ఉత్తమమో తెలుసుకోండి
ఈ మాడ్యూల్ ద్వారా రెగ్యులర్ మరియు డైరెక్ట్ మ్యూచువల్ ఫండ్స్ మధ్య తేడాలను తెలుసుకోండి. దేనిలో పెట్టుబడి పెట్టడం ఉత్తమమో అవగాహన పొందండి
SIP, Lumpsum, Step Up SIP మధ్య తేడాలను తెలుసుకోండి. మ్యూచువల్ ఫండ్స్‌లో మీరు ఏ పద్ధతిలో ఇన్వెస్ట్ చేయాలనుకుంటున్నారో కూడా ఒక అంచనాకు రండి
మ్యూచువల్ ఫండ్ కాలిక్యులేటర్‌ను ఎలా ఉపయోగించాలో తెలుసుకోండి. మీ లక్ష్యాన్ని చేరుకోవడానికి ఎంత పెట్టుబడి పెట్టాలో ఒక అంచనాకు రండి
నికర ఆస్తి విలువ అంటే ఏమిటి మరియు దానిని ఎలా లెక్కించాలో నేర్చుకోండి
మ్యూచువల్ ఫండ్స్‌లో పెట్టుబడి పెట్టే ముందు ఏయే అంశాలను గుర్తుంచుకోవాలి అనే అంశాలను తెలుసుకోండి
ఈ మాడ్యూల్‌లో మా మెంటార్ నుండి అకౌంట్ ఎలా క్రియేట్ చేయాలో మరియు ప్రాక్టికల్‌గా ఎలా పెట్టుబడి పెట్టాలో నేర్చుకోండి
మీరు పెట్టిన పెట్టుబడిని మ్యూచువల్ ఫండ్ హౌసులు ఎక్కడ ఇన్వెస్ట్ చేస్తాయో తెలుసుకోండి
మీరు పెట్టిన పెట్టుబడిని ఎలా డైవర్సిఫికేషన్ అయ్యిందో తెలుసుకోండి మరియు ఫండ్ ఓవర్ ల్యాప్ అంటే ఏమిటో అవగాహన పొందండి
మీరు పెట్టిన పెట్టుబడిని ఎలా విత్ డ్రా చేసుకోవాలో మరియు ఎలాంటి పద్దతులను పాటించాలో అవగాహన పొందండి
ప్రాఫిట్ బుకింగ్ అంటే ఏమిటి మరియు ఎలాంటి ఎగ్జిట్ స్టాటజీలను ఫాలో అవ్వాలో తెలుసుకోండి
ఖర్చు నిష్పత్తి ఎంత ఉంటుంది మరియు ఏ ప్రాతిపదికన పన్నులు విధించబడతాయో తెలుసుకోండి
5 కోట్ల కార్పస్‌ని సృష్టించడానికి మీరు ఎంత పెట్టుబడి పెట్టాలి మరియు ఎన్ని సంవత్సరాలు పెట్టుబడి పెట్టాలి అని అర్థం చేసుకోండి
మీరు అనుకున్న లక్ష్యానికి అనుగుణంగా ఇప్పటి నుండే ఎలా పెట్టుబడి పెట్టాలో, ఎంత మొత్తంలో పెట్టాలో అర్థం చేసుకోండి
మ్యూచువల్ ఫండ్స్ లో ఇన్వెస్ట్ చేసే సమయంలో ఎలాంటి తప్పులను చేయకుండా ఉండాలో తెలుసుకోండి
మ్యూచువల్ ఫండ్స్‌పై మీ సందేహాలను మా మెంటార్ అభిషేక్ రామప్ప గారితో నివృత్తి చేసుకోండి
- మ్యూచువల్ ఫండ్స్‌లో ఇన్వెస్ట్ చేయాలనుకునే లేదా ఇన్వెస్ట్ చేసిన వ్యక్తులు
- డైవర్సిఫైడ్ పోర్ట్‌ఫోలియోలను కోరుకునే పెట్టుబడిదారులు
- మ్యూచువల్ ఫండ్ హౌస్ ఎలా పనిచేస్తుందో తెలుసుకోవాలనుకునే వారు
- మ్యూచువల్ ఫండ్స్ గురించి మరింత తెలుసుకోవాలనుకునే విద్యార్థులు మరియు ఆర్థిక నిపుణులు
- భవిష్యత్తు అవసరాల కోసం డబ్బులను పొదుపు చేయాలనుకునే వారు
- మ్యూచువల్ ఫండ్స్ లో ఇన్వెస్ట్ చేయడం మంచిదా లేదా స్టాక్ మార్కెట్లో ఇన్వెస్ట్ చేయడం మంచిదా అనే విషయాలను తెలుసుకుంటారు
- SIP, lump sum, step up SIP మధ్య గల తేడాలను గుర్తిస్తారు
- 5 కోట్ల కార్పస్ ఎలా సృష్టించాలో అర్థం చేసుకుంటారు
- అకౌంట్ క్రియేషన్, ఇన్వెస్ట్మెంట్ మరియు విత్ డ్రా చేయడం ఎలాగో ప్రాక్టికల్ గా నేర్చుకుంటారు
- మ్యూచువల్ ఫండ్స్‌లో ఇన్వెస్ట్ చేసేటప్పుడు ఎలాంటి తప్పులు చేయకూడదో అర్థం చేసుకుంటారు
మీరు కోర్సును కొనుగోలు చేసిన తర్వాత, అది ffreedom appలో శాశ్వతంగా అందుబాటులో ఉంటుంది. మీకు కావలసినన్ని సార్లు మీరు అధ్యాయాలను చూడవచ్చు మరియు దాని నుండి నేర్చుకోవచ్చు.
మీ మొబైల్‌లో మొత్తం కోర్సు కంటెంట్‌ను డౌన్‌లోడ్ చేయడం ద్వారా మీరు సౌకర్యవంతంగా ఈ కోర్సు వీడియోలను చూడవచ్చు. ఎక్కడి నుండైనా మీ స్వంత వేగంతో నేర్చుకోండి.
కోర్సు పూర్తి చేసిన తర్వాత సర్టిఫికేట్ పొందండి. ప్రతి కోర్సు తర్వాత మీరు కొత్తగా నేర్చుకున్న నైపుణ్యాలను ప్రదర్శించడానికి మీకు సహాయపడే సర్టిఫికేట్ పొందుతారు.
కోర్సు పూర్తి చేసిన తర్వాత సర్టిఫికేట్ పొందండి. ప్రతి కోర్సు తర్వాత మీరు కొత్తగా నేర్చుకున్న నైపుణ్యాలను ప్రదర్శించడానికి మీకు సహాయపడే సర్టిఫికేట్ పొందుతారు.