మనలో ఒకరి కింద బతకడం ఇష్టం లేని జీవితాలు ఎన్నో ఉన్నాయి. అయితే, దైర్యం లేకపోవడం వల్ల కానీ, మరే ఇతర కారణాల వల్ల కానీ, మనం కలలను, కలలు గానే చూస్తున్నాము. మీరు వ్యాపార రుణం ద్వారా 50 లక్షల నుంచి 20 కోట్ల దాకా ఋణ సహాయం పొందొచ్చు. దీనిని మీరు కంపెనీ స్థాపించడాని కోసం అయినా, లేదా స్థాపించిన దానిని విస్తరించాలి అనుకున్నా కూడా వ్యాపారం కోసం లోన్ ని తీసుకోవచ్చు
ఇందులో మీకు 10-22% వడ్డీ ఉండనుంది. దాదాపు ఇరవై బ్యాంకులు మీకు తక్షణ వ్యాపార రుణ సహాయాన్ని అందిస్తున్నాయి. ఒకవేళ మీరు ఇప్పటికే స్థాపించిన కంపెనీని నడపడానికి, మీకు డబ్బు అవసరం అయితే, మీరు వర్కింగ్ కాపిటల్ లోన్ కి అప్లై చేసుకోవచ్చు. ఈ లోన్ 5 నుంచి 10 సంవత్సరాల లోపు తీర్చేయాల్సి ఉంటుంది. అయితే ఇది, బ్యాంకులను బట్టి మారుతూ ఉంటాయి.
ఈ మాడ్యూల్‌లో, బిజినెస్ ఫైనాన్సింగ్ యొక్క ప్రాథమిక అంశాలు మరియు అవి మీ వ్యాపారానికి అందించే అవకాశాల గురించి తెలుసుకోండి.
ఈ మాడ్యూల్‌లో, మీ కంపెనీకి రుణం కోసం అర్హత సాధించడానికి అవసరమైన అంశాలు గురించి తెలుసుకుంటారు.
సమర్ధవంతమైన నిర్ణయాలు తీసుకోవడానికి మీకు అందుబాటులో ఉన్న వివిధ రకాల రుణాల గురించి తెలుసుకోండి.
ఈ మాడ్యూల్‌లో, రుణాలలో అనుబంధించబడిన విభిన్న వడ్డీ రేట్లు మరియు ఫీజుల గురించి మీరు నేర్చుకుంటారు.
ఈ మాడ్యూల్‌లో, మీరు అర్హత ప్రమాణాలను నేర్చుకుంటారు మరియు దరఖాస్తు ప్రక్రియ గురించి తెలుసుకుంటారు.
ఈ మాడ్యూల్‌లో, మీ కంపెనీకి రుణం కోసం దరఖాస్తు చేయడానికి అనుసరించాల్సిన ధరఖాస్తు ప్రక్రియ గురించి మీరు నేర్చుకుంటారు.
ఈ మాడ్యూల్‌లో, మీరు EMI కాలిక్యులేటర్ గురించి జ్ఞానాన్ని పొందుతారు.
ఈ మాడ్యూల్‌లో, మీరు వివిధ రుణాలకు వర్తించే వివిధ వడ్డీ రేట్ల గురించి తెలుసుకుంటారు.
ఈ మాడ్యూల్‌లో, మీ కంపెనీ కోసం రుణం అడుగుతున్నప్పుడు మీరు ఏమి చేయాలి మరియు ఏమి చేయకూడదో తెలుసుకోండి.
ఈ మాడ్యూల్‌లో, మీ మనస్సులో ఇప్పటికీ మెదులుతున్న సందేహాలను నివృత్తు చేసుకోండి.
- 18 సంవత్సరాలు నిండిన ఎవరైనా, ఈ లోన్ కి అప్లై చెయ్యవచ్చు.
- మీకు, ఒక సక్సెస్ఫుల్ బిజినెస్మెన్ అవ్వాలి అనుకున్నా, లేదా ఒక కంపెనీని స్థాపించి, పలువురికి ఉద్యోగ అవకాశాలు కలిపించాలి అనుకున్నా, మీరు ఈ లోన్ గురించి మరింత తెలుసుకోవచ్చు.
- అలాగే, ఈ కోర్సు ఇప్పటికే కంపెనీ ని స్థాపించి, నడపడం కష్టంగా ఉన్నవారు, ఆర్థికంగా ఎలా మెరుగవ్వాలి అని అనుకున్నా, ఈ కోర్సు మీకు అవసరం.
- ఈ కోర్సులో మీరు బిజినెస్ లోన్ అంటే ఏంటి? ఎటువంటి కారణాలకు, మీకు బిజినెస్ లోన్ లభిస్తుంది. వీటిలోని రకాలు ఏంటి వంటివి తెలుసుకుంటారు.
- వాటితో పాటుగా, ఈ లోన్ యొక్క ప్రయోజనాలు ఏంటి, పొందడానికి మీకు ఉండవలసిన అర్హతలు ఏంటి? అలాగే మీరు ఏ పత్రాలను సమర్పించి, ఈ లోన్ పొంది ఉపయోగపడొచ్చు అని కూడా నేర్చుకుంటారు.
- ఈ లోన్ కి అప్లై చేసేముందు తెలుసుకోవాల్సిన అంశాలు ఏంటి? వివిధ వడ్డీ రేట్లు ఎలా ఉంటాయి, వాటి కొఱకు కాలిక్యులేటర్ ను కూడా మీరు, నేర్చుకుంటారు.
మీరు కోర్సును కొనుగోలు చేసిన తర్వాత, అది ffreedom appలో శాశ్వతంగా అందుబాటులో ఉంటుంది. మీకు కావలసినన్ని సార్లు మీరు అధ్యాయాలను చూడవచ్చు మరియు దాని నుండి నేర్చుకోవచ్చు.
మీ మొబైల్‌లో మొత్తం కోర్సు కంటెంట్‌ను డౌన్‌లోడ్ చేయడం ద్వారా మీరు సౌకర్యవంతంగా ఈ కోర్సు వీడియోలను చూడవచ్చు. ఎక్కడి నుండైనా మీ స్వంత వేగంతో నేర్చుకోండి.
కోర్సు పూర్తి చేసిన తర్వాత సర్టిఫికేట్ పొందండి. ప్రతి కోర్సు తర్వాత మీరు కొత్తగా నేర్చుకున్న నైపుణ్యాలను ప్రదర్శించడానికి మీకు సహాయపడే సర్టిఫికేట్ పొందుతారు.
కోర్సు పూర్తి చేసిన తర్వాత సర్టిఫికేట్ పొందండి. ప్రతి కోర్సు తర్వాత మీరు కొత్తగా నేర్చుకున్న నైపుణ్యాలను ప్రదర్శించడానికి మీకు సహాయపడే సర్టిఫికేట్ పొందుతారు.
ffreedom appలోని ఇతర కోర్సులు మీకు ఆసక్తిగా ఉండవచ్చు.