కార్ అన్నది ఒకప్పుడు “లగ్జరీ” వస్తువుల జాబితాలో ఉండేది. అయితే వేగంగా మారుతున్న ఈ పోటీ ప్రపంచంలో ఈ కార్ “నీడీ” వస్తువుగా మారిపోతోంది. ముఖ్యంగా బెంగళూరు, హైదరాబాద్ వంటి మెట్రో నగరాల్లో వృత్తి, వ్యాపారం చేసేవారు తమ రోజువారి కార్యకలాపాల కోసం ఒక్కొక్క సారి 50 కిలోమీటర్లకు పైగా ప్రయాణం చేయాల్సి ఉంటుంది. ఇలాంటి వారికి కార్ ఉండటం చాలా అవసరం. మరోవైపు చాలామంది కార్‌ను తమ స్టేటస్ సింబల్‌గా భావిస్తుంటారు. ఇలా కారణం ఏదైనా సొంతంగా కార్‌ను కలిగి ఉండాలనే వారి సంఖ్య పెరుగుతూ పోతోంది. అయితే కార్‌ను ఒక్కసారిగా డబ్బు పెట్టి కొనే స్థోమత అందిరికీ ఉండటం లేదు. దీంతో లోన్ తీసుకుని కార్‌ను కొంటున్నారు. అయితే కొన్ని జాగ్రత్తలు తీసుకుంటే తక్కువ వడ్డీకే కార్ లోన్‌ను పొందవచ్చు.
కారు రుణాల ప్రాథమిక అంశాలు మరియు అవి ఎలా పనిచేస్తాయో తెలుసుకోండి.
వడ్డీ రేట్లు మరియు రీపేమెంట్ పీరియడ్‌లతో సహా కార్ లోన్‌ల యొక్క ముఖ్య లక్షణాలను అర్థం చేసుకోండి.
మీరు కార్ లోన్‌కి అర్హత పొందేందుకు అవసరమైన డాక్యుమెంట్‌లు గురించి తెలుసుకోండి.
దరఖాస్తు ఫారమ్ మరియు అవసరమైన పత్రాలను ఎలా పూర్తి చేయాలనే దానితో సహా దరఖాస్తు ప్రక్రియపై దశల వారీ మార్గదర్శకత్వం పొందండి.
కారు కొనుగోలు మరియు రుణం తీసుకోవడం వల్ల కలిగే లాభాలు మరియు నష్టాలను విశ్లేషించండి.
విజయవంతమైన కార్ లోన్ అప్లికేషన్‌ని నిర్ధారించుకోవడానికి గుర్తుంచుకోవలసిన ముఖ్యమైన అంశాలు తెలుసుకోండి.
కారు లోన్ కోసం దరఖాస్తు చేయడానికి ముందు పరిగణించవలసిన ముఖ్యమైన అంశాలు తెలుసుకోండి.
కారు లోన్ తీసుకున్న తర్వాత అందుబాటులో ఉన్న ఎంపికలను మరియు వాటి పన్ను చిక్కులను అన్వేషించండి.
మీ నెలవారీ చెల్లింపులను నిర్ణయించడానికి EMI కాలిక్యులేటర్‌ను ఎలా ఉపయోగించాలో తెలుసుకోండి
కారు రుణాలు మరియు దరఖాస్తు ప్రక్రియ గురించి సాధారణ ప్రశ్నలకు సమాధానాలు పొందండి.
- ఉద్యోగం, వ్యాపారం కోసం ప్రతి రోజు ప్రయాణం చేయడానికి వీలుగా కార్‌ను కలిగి ఉండాలన్న వారి కోసం ఈ కోర్సు రూపొందించబడింది
- ఒకే సారి డబ్బు పెట్టి కొనకుండా కార్ ను పొంది ప్రతి నెల కొంత మొత్తాన్ని చెల్లించాలని భావిస్తున్న వారికి ఈ కోర్సు ఉపయోగకరం.
- కార్ లోన్ ద్వారా పన్ను ప్రయోజనాలు పొందాలనుకునే వారికి ఈ కోర్సు చాలా ఉపయోగపడుతుంది.
- కార్ లోన్ మనం ఎక్కడెక్కడి నుంచి పొందవచ్చుననే విషయం పై ఈ కోర్సు మనకు అవగాహన కల్పిస్తుంది.
- కార్ లోన్‌కు అప్లై చేసే సమయంలో తీసుకోవాల్సిన జాగ్రత్తల పై మనం అవగాహన పెంచుకుంటాం.
- కార్‌లోన్ వల్ల మనకు కలిగే పన్ను ప్రయోజాల గురించి తెలుసుకుంటాం. దీని వల్ల మన ఫైనాన్సియల్ నాలెడ్జ్ కూడా పెరుగడానికి అవకాశం కలుగుతుంది.
మీరు కోర్సును కొనుగోలు చేసిన తర్వాత, అది ffreedom appలో శాశ్వతంగా అందుబాటులో ఉంటుంది. మీకు కావలసినన్ని సార్లు మీరు అధ్యాయాలను చూడవచ్చు మరియు దాని నుండి నేర్చుకోవచ్చు.
మీ మొబైల్‌లో మొత్తం కోర్సు కంటెంట్‌ను డౌన్‌లోడ్ చేయడం ద్వారా మీరు సౌకర్యవంతంగా ఈ కోర్సు వీడియోలను చూడవచ్చు. ఎక్కడి నుండైనా మీ స్వంత వేగంతో నేర్చుకోండి.
కోర్సు పూర్తి చేసిన తర్వాత సర్టిఫికేట్ పొందండి. ప్రతి కోర్సు తర్వాత మీరు కొత్తగా నేర్చుకున్న నైపుణ్యాలను ప్రదర్శించడానికి మీకు సహాయపడే సర్టిఫికేట్ పొందుతారు.
కోర్సు పూర్తి చేసిన తర్వాత సర్టిఫికేట్ పొందండి. ప్రతి కోర్సు తర్వాత మీరు కొత్తగా నేర్చుకున్న నైపుణ్యాలను ప్రదర్శించడానికి మీకు సహాయపడే సర్టిఫికేట్ పొందుతారు.
ffreedom appలోని ఇతర కోర్సులు మీకు ఆసక్తిగా ఉండవచ్చు.