కోర్సులను అన్వేషించండి
మీకు ఈ కోర్సు పట్ల ఆసక్తి ఉందా? అయితే డిస్కౌంట్ ధరతో ఇప్పుడే కొనుగోలు చేయండి.
కోర్సు ట్రైలర్: మరింత తెలుసుకోవడానికి ఇప్పుడే చామంతి పూలను పండిస్తూ 3 నెలల్లోనే 6 లక్షలు సంపాదించండి చూడండి.

చామంతి పూలను పండిస్తూ 3 నెలల్లోనే 6 లక్షలు సంపాదించండి

4.5 రేటింగ్ 225 రివ్యూల నుండి
2 hr 56 min (12 అధ్యాయాలు)
కోర్సు భాషను ఎంచుకోండి:
Select a course language to watch the trailer and view pricing details.

నెలకు కేవలం ₹999తో అన్ని 500+ కోర్సులకు ఆన్ లిమిటెడ్ యాక్సెస్‌ను పొందండి (Cancel Anytime)

కోర్సు గురించి

మీరు వ్యవసాయం చేస్తూ లక్షల్లో ఆదాయం పొందాలనుకుంటున్నారా? లేదా తక్కువ సమయంలోనే ఎక్కువ లాభాలను పొందాలని కలలు కంటున్నారు? అయితే మా ffreedom app పరిశోధన బృందం రూపొందించిన  “చామంతి పూలను పండిస్తూ 3 నెలల్లోనే 6 లక్షలు సంపాదించండి” అనే కోర్సు మీ కోసమే! 

తక్కువ టైంలోనే ఎక్కువ లాభాలను పొందాలనే ఉద్దేశంతో మా ffreedom app పరిశోధన బృందం ఈ పూలను గత 11 సంవత్సరాలుగా పండిస్తూ మంచి లాభాలను పొందుతున్న సుభాష్ రెడ్డి గారితో కలిసి ఈ కోర్సును రూపొందించడం జరిగింది. ఈ సుభాష్ రెడ్డి గారే ఈ కోర్సులో మెంటార్ గా ఉంటూ, చామంతి పూల సాగును ఎలా చెయ్యాలో మీకు నేర్పిస్తారు. 

మీరు ఈ కోర్సు చూడటం ద్వారా, చామంతి పువ్వులలో ఎన్ని రకాల జాతులు ఉన్నాయి. ఒక్కో జాతికి సంబంధించిన పువ్వుల జీవిత చక్రం ఎలా ఉంటుంది అనే విషయాలను తెలుసుకుంటారు. అలాగే ఈ చామంతి పువ్వులను సాగు చేయడానికి ఎంత పెట్టుబడి అవుతుంది, ప్రభుత్వం ఎలాంటి మద్దతును అందిస్తుంది అనే అంశాలను తెలుసుకుంటారు. 

ఈ పూర్తి కోర్సులో మీరు, చామంతి పువ్వులను ఎలాంటి భూమిలలో పండించవచ్చు, పండే భూములను ఎలా సిద్ధం చేసుకోవాలి, ఎలాంటి రకమైన జాతి మొక్కలను పెంచితే ఎక్కువ లాభాలు వస్తాయి అనే అంశాలను నేర్చుకుంటారు. అలాగే పంట వేసినప్పటి నుండి పూలను మార్కెట్ కు తరలించే వరకు పంటను ఎలా నిర్వహించాలో మరియు సంరక్షించుకోవాలో కూడా మీరు నేర్చుకుంటారు. అంతే కాకుండా,  చామంతి పువ్వుల సాగులో ఖర్చులు ఎలా ఉంటాయి, అన్ని ఖర్చులు పొయ్యి ఎంత లాభం వస్తుందనే అంశాలను మీరు నేర్చుకుంటారు.

ఇన్ని అంశాలను తెలుసుకోవడానికి ఉన్న ఇంత మంచి అవకాశాన్ని కోల్పోకండి. ఇంకెలాంటి ఆలస్యం చేయకుండా ఇప్పుడే ffreedom app లో రిజిస్టర్ చేసుకోని, పూర్తి కోర్సును చుడండి.. కేవలం 3 నెలల్లోనే 6 లక్షల రూపాయలను ఎలా సంపాదించాలో తెలుసుకోండి.

 

ఈ కోర్సులోని అధ్యాయాలు
12 అధ్యాయాలు | 2 hr 56 min
7m 16s
play
అధ్యాయం 1
కోర్సు పరిచయం

మన దేశంలో, తెలుగు రాష్ట్రాల్లో చామంతి పూలకు ఎంత డిమాండ్ ఉందో తెలుసుకోండి. అలాగే, ఈ సాగు చేయడం వల్ల కలిగే ప్రయోజనాలపై అవగాహన పొందండి.

4m 33s
play
అధ్యాయం 2
మెంటార్ పరిచయం

గత 11 సంవత్సరాలుగా చామంతి పువ్వులను పండిస్తూ మంచి లాభాలను పొందుతున్న మన మెంటార్ సుభాష్ రెడ్డి గారిని పరిచయం చేసుకోండి.

15m 14s
play
అధ్యాయం 3
చామంతి పువ్వుల రకాలు మరియు జీవిత చక్రం

చామంతి పువ్వులలో ఉన్న జాతులు గురించి తెలుసుకోండి. అలాగే వివిధ రకాల పూల జాతుల యొక్క జీవిత చక్రాన్ని అర్థం చేసుకోండి.

14m 15s
play
అధ్యాయం 4
పెట్టుబడి, రుణాలు మరియు ప్రభుత్వ మద్దతు

చామంతి పూల సాగుకు ఎంత పెట్టుబడి అవసరమో తెలుసుకోండి. అలాగే ఈ సాగుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఎలాంటి సహకారం అందిస్తాయో తెలుసుకోండి

13m 2s
play
అధ్యాయం 5
సరైన నేల ఎంపిక మరియు నేల తయారీ

చామంతి పూల సాగు చేయడానికి ఎలాంటి భూములు అనువైనవో తెలుసుకోండి. అలాగే ఈ సాగును చేయడానికి భూమిని ఎలా సిద్ధం చేసుకోవాలో అవగాహన పొందండి.

26m 56s
play
అధ్యాయం 6
సరైన విత్తనాలు ఎంపిక మరియు నాటే ప్రక్రియ

చామంతి పూల జాతులలో సరైన జాతిని ఎలా ఎంపిక చేసుకోవాలో అవగాహన పొందండి. అలాగే ఏవిధంగా నారును నాటుకుంటే మంచిదో తెలుసుకోండి.

31m 33s
play
అధ్యాయం 7
పంట నిర్వహణ మరియు సంరక్షణ

ఎక్కువ లాభాలను పొందడానికి పంటను ఎలాంటి పద్దతులలో నిర్వహించాలో మరియు సంరక్షించాలో తెలుసుకోండి.

7m 53s
play
అధ్యాయం 8
నీటి పారుదల వ్యవస్థ ఏర్పాటు మరియు నిర్వహణ

నీటిపారుదల వ్యవస్థను ఎలా ఏర్పాటు చేయాలో మరియు సరైన సమయంలో పంటకు నీరందించడానికి నీటిని ఎలా నిర్వహించాలో తెలుసుకోండి.

21m 30s
play
అధ్యాయం 9
హార్వెస్టింగ్, పోస్ట్ హార్వెస్టింగ్ మరియు రవాణా

పంటను కోయడానికి ముందు మరియు కోసిన తర్వాత ఎలాంటి విధానాలను పాటించాలో అవగాహన పొందండి. అలాగే కోసిన పంటను ఏవిధంగా మార్కెట్ కు రవాణా చేయాలో తెలుసుకోండి.

5m 4s
play
అధ్యాయం 10
మార్కెటింగ్ మరియు బిజినెస్ స్ట్రాటజీ

ఎక్కువ లాభాలను పొందడానికి ఎలాంటి మార్కెటింగ్ విధానాలను పాటించాలో అవగాహన పొందండి. అలాగే పూల వ్యాపారంలో నిలకడగా ఉండటానికి ఎలా ప్లాన్ చేయాలో తెలుసుకోండి.

15m 1s
play
అధ్యాయం 11
యూనిట్ ఎకనామిక్స్

చామంతి పువ్వు సాగులో అయ్యే ఖర్చులు మరియు వచ్చే లాభాలు గురించి తెలుసుకోండి.

13m 24s
play
అధ్యాయం 12
సవాళ్లు మరియు సలహాలు

చామంతి పూల పెంపకంలో ఎలాంటి సవాళ్లు ఎదురవుతాయో వాటిని ఎలా ఎదుర్కోవాలో మన మెంటార్ నుండి తెలుసుకోండి.

ఈ కోర్సును ఎవరు తీసుకోవచ్చు?
  • చామంతి పూల వ్యవసాయాన్ని ప్రారంభించడానికి ఆసక్తి ఉన్న ఔత్సాహిక రైతులు
  • వ్యవసాయ పరిశ్రమలోకి తమ వ్యాపారాన్ని విస్తరించాలి అనుకుంటున్నా వ్యవస్థాపకులు
  • చామంతి పూల సాగు గురించి మరింత తెలుసుకోవాలనుకునే ఉద్యానవన నిపుణులు మరియు తోటపని ఔత్సాహికులు
  • ప్రత్యామ్నాయ ఆదాయ వనరుల కోసం చూస్తున్న వ్యక్తులు
  • వ్యవసాయం మరియు పూల పెంపకంలో అనుభవాన్ని పొందాలనుకునే విద్యార్థులు మరియు నిపుణులు
people
self-paced-learning
ఈ కోర్సు నుండి మీరు ఏమి నేర్చుకుంటారు?
  • నేల తయారీ, నాటడం మరియు సంరక్షణతో సహా చామంతి పూల సాగు యొక్క ప్రాథమిక అంశాలు
  • చామంతి పూల సాగు యొక్క వివిధ దశలు, మొక్కలు నాటడం, పెరగడం మరియు పూలు కోయడం
  • మొక్కలు వృద్ధి చెందడం కోసం సరైన వాతావరణాన్ని సృష్టించడానికి గల ఉత్తమ పద్ధతుల గురించి నేర్చుకుంటారు
  • చామంతి పూల వ్యవసాయంలో ఎదురయ్యే సవాళ్లు మరియు సమస్యలను ఎలా పరిష్కరించాలో నేర్చుకుంటారు
  • చామంతి ఫ్లవర్ ఫార్మింగ్ యొక్క ఆర్ధికపరమైన అంశాలు, పెట్టుబడి, ఖర్చులు మరియు అధిక లాభాలను ఎలా పొందాలో తెలుసుకుంటారు
మీరు కోర్సు కొనుగోలు చేసినప్పుడు మీరు ఏమి పొందుతారు?
life-time-validity
జీవిత కాలం చెల్లుబాటు

మీరు కోర్సును కొనుగోలు చేసిన తర్వాత, అది ffreedom appలో శాశ్వతంగా అందుబాటులో ఉంటుంది. మీకు కావలసినన్ని సార్లు మీరు అధ్యాయాలను చూడవచ్చు మరియు దాని నుండి నేర్చుకోవచ్చు.

self-paced-learning
వేగవంతమైన-స్వీయ అభ్యాసం

మీ మొబైల్‌లో మొత్తం కోర్సు కంటెంట్‌ను డౌన్‌లోడ్ చేయడం ద్వారా మీరు సౌకర్యవంతంగా ఈ కోర్సు వీడియోలను చూడవచ్చు. ఎక్కడి నుండైనా మీ స్వంత వేగంతో నేర్చుకోండి.

మీరు నేర్చుకున్న అంశాలను వ్యక్తపరచండి

కోర్సు పూర్తి చేసిన తర్వాత సర్టిఫికేట్ పొందండి. ప్రతి కోర్సు తర్వాత మీరు కొత్తగా నేర్చుకున్న నైపుణ్యాలను ప్రదర్శించడానికి మీకు సహాయపడే సర్టిఫికేట్ పొందుతారు.

certificate-background
dot-patterns
badge ribbon
Certificate
This is to certify that
Siddharth Rao
has completed the course on
Earn Upto ₹40,000 Per Month from home bakery Business
on ffreedom app.
21 November 2024
Issue Date
Signature
dot-patterns-bottom
మీరు నేర్చుకున్న అంశాలను వ్యక్తపరచండి

కోర్సు పూర్తి చేసిన తర్వాత సర్టిఫికేట్ పొందండి. ప్రతి కోర్సు తర్వాత మీరు కొత్తగా నేర్చుకున్న నైపుణ్యాలను ప్రదర్శించడానికి మీకు సహాయపడే సర్టిఫికేట్ పొందుతారు.

చామంతి పూలను పండిస్తూ 3 నెలల్లోనే 6 లక్షలు సంపాదించండి

₹399 799
discount-tag-small50% డిస్కౌంట్
Download ffreedom app to view this course
Download
కోర్సును కొనండి
కొనుగోలును ధృవీకరించండి
వివరాలను చేర్చండి
పేమెంట్ చేయడం పూర్తి చేయండి
కోర్సును కొనండి
కొనుగోలును ధృవీకరించండి
వివరాలను చేర్చండి
పేమెంట్ చేయడం పూర్తి చేయండి