ఏదైనా అనుకోని విపత్తు సంభవించినప్పుడు, లేదా ఒక వ్యక్తి మరణించినప్పుడు, అతడికి సంబంధించిన వారికి కొంత సొమ్ము బీమాగా లభిస్తుంది. అలాగే, జరిగిన ఆస్తి నష్టం తిరిగి పొందడానికి కూడా, మనకు బీమా ఉపయోగ పడుతుంది. అలాగే, మన దేశంలో వ్యవసాయం అనేది ప్రధాన ఆర్థిక వనరుగా ఉంది. అయితే, కొన్ని సార్లు అతివృష్టి, కొన్ని సార్లు అనావృష్టి, మరి కొన్ని సార్లు మార్కెట్ సరిగ్గా లేక నష్టపోవడం లేదా, పంట చేతికి వచ్చే సమయానికి పురుగు రావడం, ఇలా ఎన్నో ప్రమాదాల నుంచి, ఫసల్ బీమా మన పంటల్ని కాపాడుతుంది.
ఈ ప్రధాన మంత్రి ఫసల్ బీమా యోజన తీసుకుంటే, మీరు నష్టపోయిన పంట సొమ్ము మీకు బీమాగా లభిస్తుంది. అయితే, ఈ బీమా అనేది, ప్రభుత్వంచే గుర్తింపబడిన పంటలు, ప్రాంతాలలో మాత్రమే వర్తిస్తుంది. ఇందులో మీరు 2% మాత్రమే ప్రీమియం కింద చెల్లించాల్సి ఉంటుంది.
పథకం మరియు దాని ప్రయోజనం యొక్క సంక్షిప్త అవలోకనం.
ప్రధాన మంత్రి ఫసల్ భీమా యోజన యొక్క లక్ష్యాలు ఏంటో తెలుసుకోండి
రైతుల కోసం స్కీంలో నమోదు చేసుకోవడం వల్ల కలిగే ముఖ్య లక్షణాలు మరియు ప్రయోజనాలు.
పథకం యొక్క అర్హత ప్రమాణాలు గురించి తెలుసుకోండి.
పథకం యొక్క ప్రయోజనాలు పొందడానికి అవసరమైన పత్రాలు గురించి తెలుసుకోండి.
పథకం యొక్క ప్రయోజనాలు పొందడానికి అవసరమైన ధరఖాస్తు ప్రక్రియ గురించి తెలుసుకోండి.
పంటల రకాన్ని మరియు పథకం ద్వారా కవర్ చేయబడిన ప్రాంతాలను తెలుసుకోండి.
పంట నష్టానికి బీమా క్లెయిమ్ చేయడంలో ఉండే దశలను తెలుసుకోండి
పథకం మార్గదర్శకాలలో వచ్చిన నవీకరణలు మరియు మార్పులను తెలుసుకోండి
ప్రధాన మంత్రి ఫసల్ బీమా యోజన గురించి సాధారణ ప్రశ్నలు మరియు సమాధానాలను తెలుసుకోండి
- అలాగే దీనికి అప్లై చెయ్యడానికి కావాల్సిన అర్హత ప్రమాణాలు ఏంటి? అవసరమైన పత్రాలు ఏంటి, అలాగే, ఎటువంటి నష్టాలకు మనకు కవరేజ్ లభిస్తుంది. ఎంతవరకు లభిస్తుంది వంటి అంశాలు వివరంగా తెలుసుకుంటారు.
- ఎన్నో కారణాల వల్ల, మీరు కష్టపడి పండించిన పంట, మీకు మేలు చేకూర్చనప్పుడు, బీమా మీకు తోడుగా నిలుస్తుంది.
- మీరు తీరా ప్రాంతాలు లేదా, అతివృష్టి, అనావృష్టి ప్రాంతాల్లో ఉంటె, మీకు ఏఏ పంటలపై ఈ ఫసల్ బీమా అనేది ఉంటుందో తెలుసుకోవాలి.
- ఇప్పడికే, ఈ బీమా కలిగి ఉన్నప్పటికీ కూడా, సవరణా అంశాలు తెలుసుకోవడానికి కూడా మీరు ఈ కోర్సును పొందొచ్చు.
- ఈ కోర్సు నుంచి మీరు, ఈ యోజన గురించి పూర్తిగా తెలుసుకుంటారు. దీని యొక్క ప్రధాన ఉద్దేశం/ లక్ష్యం… అలాగే ఈ పంట బీమా యోజన వల్ల ఉపయోగాలు. దీనిని ఎలా పొందాలి అని నేర్చుకుంటారు.
- అలాగే దీనికి అప్లై చెయ్యడానికి కావాల్సిన అర్హత ప్రమాణాలు ఏంటి? అవసరమైన పత్రాలు ఏంటి, అలాగే, ఎటువంటి నష్టాలకు మనకు కవరేజ్ లభిస్తుంది. ఎంతవరకు లభిస్తుంది వంటి అంశాలు వివరంగా తెలుసుకుంటారు.
మీరు కోర్సును కొనుగోలు చేసిన తర్వాత, అది ffreedom appలో శాశ్వతంగా అందుబాటులో ఉంటుంది. మీకు కావలసినన్ని సార్లు మీరు అధ్యాయాలను చూడవచ్చు మరియు దాని నుండి నేర్చుకోవచ్చు.
మీ మొబైల్‌లో మొత్తం కోర్సు కంటెంట్‌ను డౌన్‌లోడ్ చేయడం ద్వారా మీరు సౌకర్యవంతంగా ఈ కోర్సు వీడియోలను చూడవచ్చు. ఎక్కడి నుండైనా మీ స్వంత వేగంతో నేర్చుకోండి.
కోర్సు పూర్తి చేసిన తర్వాత సర్టిఫికేట్ పొందండి. ప్రతి కోర్సు తర్వాత మీరు కొత్తగా నేర్చుకున్న నైపుణ్యాలను ప్రదర్శించడానికి మీకు సహాయపడే సర్టిఫికేట్ పొందుతారు.
కోర్సు పూర్తి చేసిన తర్వాత సర్టిఫికేట్ పొందండి. ప్రతి కోర్సు తర్వాత మీరు కొత్తగా నేర్చుకున్న నైపుణ్యాలను ప్రదర్శించడానికి మీకు సహాయపడే సర్టిఫికేట్ పొందుతారు.
ffreedom appలోని ఇతర కోర్సులు మీకు ఆసక్తిగా ఉండవచ్చు.