కోర్సులను అన్వేషించండి
మీకు ఈ కోర్సు పట్ల ఆసక్తి ఉందా? అయితే డిస్కౌంట్ ధరతో ఇప్పుడే కొనుగోలు చేయండి.
కోర్సు ట్రైలర్: మరింత తెలుసుకోవడానికి ఇప్పుడే నాటు కోళ్ల పెంపకం - సంవత్సరానికి 6 లక్షల వరకు సంపాదించండి! చూడండి.

నాటు కోళ్ల పెంపకం - సంవత్సరానికి 6 లక్షల వరకు సంపాదించండి!

4.7 రేటింగ్ 8.3k రివ్యూల నుండి
1 hr 58 min (8 అధ్యాయాలు)
కోర్సు భాషను ఎంచుకోండి:
Select a course language to watch the trailer and view pricing details.

నెలకు కేవలం ₹999తో అన్ని 500+ కోర్సులకు ఆన్ లిమిటెడ్ యాక్సెస్‌ను పొందండి (Cancel Anytime)

కోర్సు గురించి

మీరు విజయవంతమైన నాటు కోళ్ల పెంపకాన్ని ప్రారంభించాలి అని ఆసక్తిగా ఉన్నారా? అయితే ఈ natukodi farming in telugu  కోర్స్ మీకోసమే ! ఈ నాటు కోళ్ల పెంపకాన్ని విజయవంతంగా నిర్వహిస్తున్న సాగర్ అరస్ గారు మీకు ఈ కోర్స్ లో మార్గదర్శకులుగా ఉన్నారు. ఆయన ఒకప్పుడు ఆఫీస్ బాయ్ గా పని చేశారు. అలాగే ఆయనకు వున్న నాటు కోళ్ల పరిశ్రమను స్థాపించాలి అనే పట్టుదల, అంకితభావమే ఒక విజయవంతమైన వ్యాపారవేత్తగా మార్చింది. మీరు విజయవంతమైన నాటు కోళ్ల పెంపకాన్ని ప్రారంభించడానికి సాగర్ అరస్ గారు తన అనుభవాలను మరియు నైపుణ్యాలను ఈ కోర్స్ ద్వారా మీతో పంచుకుంటారు. 

ఈ కోర్స్ లో మీరు నాటు కోళ్ల పెంపకం ద్వారా కలిగే ఆర్థిక ప్రయోజనాల గురించి తెలుసుకుంటారు. అలాగే నాటు కోళ్ల ను పెంచడం, స్థానిక వాతావరణాలలో వృద్ధి చెందగల సామర్థ్యం, అధిక మాంసం మరియు గుడ్లు ఉత్పత్తి వంటి విషయాల పై పట్టు సాధిస్తారు. 

సాగర్ అరస్ గారు మీ స్వంత నాటు కోళ్ల పెంపకం ప్రక్రియలో భాగంగా, సరైన లొకేషన్ ను ఎంచుకోవడం, కోళ్ల షెడ్డు ను నిర్మించడం, సరైన జాతికి చెందిన నాటు కోళ్ల పిల్లలను ఎంపిక చేసుకోవడం మరియు కోళ్ల మందను జాగ్రత్తగా చూసుకోవడం వరకు అన్ని విషయాలను తెలియజేస్తారు. అలాగే నాటుకోడి దాన మరియు న్యూట్రిషన్, వ్యాధి నివారణ మరియు మీ ఉత్పత్తులను మార్కెటింగ్ చేయడం గురించి ఈ కోర్స్ ద్వారా మీరు నేర్చుకుంటారు.

ఇంత మంచి వ్యాపార అవకాశాన్ని కోల్పోకండి. ఇప్పుడే ffreedom app లో రిజస్టర్ చేసుకొని మీ స్వంత విజయవంతమైన నాటు కోళ్ల  పెంపకాన్ని ప్రారంభించి అధిక లాభాలను పొందండి. 

ఈ కోర్సులోని అధ్యాయాలు
8 అధ్యాయాలు | 1 hr 58 min
6m 39s
play
అధ్యాయం 1
పరిచయం

నాటు కోళ్ల పెంపకం లక్ష్యాలను పరిచయం చేసుకోండి.

10m 53s
play
అధ్యాయం 2
మెంటార్ పరిచయం

మెంటర్‌ని కలవండి మరియు ఆయన విజయవంతమైన ప్రయాణం గురించి తెలుసుకోండి.

19m 34s
play
అధ్యాయం 3
నాటు కోళ్ల పెంపకం అంటే ఏమిటి?

వివిధ రకాల దేశీ కోళ్లు, వాటి లక్షణాలు మరియు వాణిజ్య కోళ్లకు భిన్నంగా ఉండే ప్రత్యేక లక్షణాలను కనుగొనండి.

15m 18s
play
అధ్యాయం 4
బ్రూడింగ్

ఉష్ణోగ్రత నియంత్రణ, దాణా మరియు నిర్వహణతో సహా కోడిపిల్లలను సరిగ్గా చూసుకోవడం మరియు పెంచడం ఎలాగో తెలుసుకోండి.

8m 29s
play
అధ్యాయం 5
ఫీడ్

దేశం కోళ్ల ఆరోగ్యకరమైన పెరుగుదల, అభివృద్ధిని ప్రోత్సహించడానికి సరైన రకం మరియు దాణా మొత్తాన్ని అందించడం యొక్క ప్రాముఖ్యతను అర్థం చేసుకోండి.

18m 56s
play
అధ్యాయం 6
షెడ్ తయారీ, వ్యాధులు మరియు వాతావరణం

కోళ్లను సురక్షితమైన వాతావరణంలో పెంచడం, సాధారణ పౌల్ట్రీ వ్యాధులను గుర్తించడం ఎలాగో తెలుసుకోండి. అలాగే వ్యాధుల నుండి కోళ్లను ఎలా రక్షించుకోవాలో తెలుసుకోండి.

24m 54s
play
అధ్యాయం 7
ధరలు, మార్కెట్, డిమాండ్ మరియు లాభాలు

దేశీయ కోళ్లకు మార్కెట్ అవకాశాలు మరియు డిమాండ్‌ను కనుగొనండి. అలాగే మీ ఉత్పత్తులకు ధరలను మరియు లాభదాయకతను ఎలా పెంచుకోవాలో తెలుసుకోండి.

10m 37s
play
అధ్యాయం 8
సవాళ్లు మరియు చివరి మాట

నాటు పౌల్ట్రీ ఫార్మింగ్‌తో ఎదురయ్యే సవాళ్లను అంచనా వేయండి మరియు అధిగమించండి మరియు పరిశ్రమలో విజయవంతమైన అభ్యాసకుల నుండి నేర్చుకోండి.

ఈ కోర్సును ఎవరు తీసుకోవచ్చు?
  • నాటు కోళ్ల ఫార్మింగ్ ను ప్రారంభించాలని అనుకుంటున్న ఔత్సాహిక రైతులు
  • ఇప్పటికే  కోళ్ల పెంపకంలో ఉన్న రైతులు తమ కార్యకలాపాలను విస్తరించి నాటు కోళ్ల పెంపకంలోకి మార్చాలి అని కోరుకుంటున్నారు
  • లాభదాయకమైన వ్యవసాయ వ్యాపార అవకాశం కోసం ఎదురుచూస్తున్న వ్యవస్థాపకులు
  • స్థిరమైన మరియు స్థానికంగా లభించే ఆహార ఉత్పత్తిపై ఆసక్తి కలిగిఉన్నవారు 
  • నాటు కోళ్ల ఫార్మింగ్ ద్వారా కలిగే ప్రయోజనాలు గురించి తెలుసుకోవాలని అనుకునేవారు
people
self-paced-learning
ఈ కోర్సు నుండి మీరు ఏమి నేర్చుకుంటారు?
  • నాటు కోళ్ల  పెంపకం యొక్క ప్రయోజనాలు
  • నాటు కోళ్ల పెంపకాన్ని ఎలా ప్రారంభించాలి, సరైన లొకేషన్ ఎంచుకోవడం నుండి మీ కోళ్ల షెడ్డు ను నిర్మించడం మరియు సరైన నాటు కోళ్ల జాతి పిల్లలను ఎంచుకోవడం 
  • నాటు కోళ్ల కు ధాన మరియు పోషకాహార అవసరాలు, వ్యాధుల నివారణ మరియు మీ ఉత్పత్తులను మార్కెటింగ్ చేయడం
  • మీ నాటు కోళ్ల మంద ఆరోగ్యం మరియు ఉత్పాదకతను ఎలా నిర్వహించాలి 
  • లాభాలను పెంచుకోవడానికి మరియు మీ నాటు కోళ్ల పెంపకాన్ని విజయవంతమైన వ్యాపారంగా పెంచడానికి వ్యూహాలు
మీరు కోర్సు కొనుగోలు చేసినప్పుడు మీరు ఏమి పొందుతారు?
life-time-validity
జీవిత కాలం చెల్లుబాటు

మీరు కోర్సును కొనుగోలు చేసిన తర్వాత, అది ffreedom appలో శాశ్వతంగా అందుబాటులో ఉంటుంది. మీకు కావలసినన్ని సార్లు మీరు అధ్యాయాలను చూడవచ్చు మరియు దాని నుండి నేర్చుకోవచ్చు.

self-paced-learning
వేగవంతమైన-స్వీయ అభ్యాసం

మీ మొబైల్‌లో మొత్తం కోర్సు కంటెంట్‌ను డౌన్‌లోడ్ చేయడం ద్వారా మీరు సౌకర్యవంతంగా ఈ కోర్సు వీడియోలను చూడవచ్చు. ఎక్కడి నుండైనా మీ స్వంత వేగంతో నేర్చుకోండి.

మీరు నేర్చుకున్న అంశాలను వ్యక్తపరచండి

కోర్సు పూర్తి చేసిన తర్వాత సర్టిఫికేట్ పొందండి. ప్రతి కోర్సు తర్వాత మీరు కొత్తగా నేర్చుకున్న నైపుణ్యాలను ప్రదర్శించడానికి మీకు సహాయపడే సర్టిఫికేట్ పొందుతారు.

certificate-background
dot-patterns
badge ribbon
Certificate
This is to certify that
Siddharth Rao
has completed the course on
Earn Upto ₹40,000 Per Month from home bakery Business
on ffreedom app.
21 November 2024
Issue Date
Signature
dot-patterns-bottom
మీరు నేర్చుకున్న అంశాలను వ్యక్తపరచండి

కోర్సు పూర్తి చేసిన తర్వాత సర్టిఫికేట్ పొందండి. ప్రతి కోర్సు తర్వాత మీరు కొత్తగా నేర్చుకున్న నైపుణ్యాలను ప్రదర్శించడానికి మీకు సహాయపడే సర్టిఫికేట్ పొందుతారు.

కోర్స్ రివ్యూ మరియు నిపుణుల సలహాలు
Santosh 's Honest Review of ffreedom app - Karimnagar ,Telangana
Santosh
Karimnagar , Telangana
iddari rajubabu's Honest Review of ffreedom app - Visakhapatnam ,Andhra Pradesh
iddari rajubabu
Visakhapatnam , Andhra Pradesh
Venkatesh's Honest Review of ffreedom app - Vizianagaram ,Andhra Pradesh
Venkatesh
Vizianagaram , Andhra Pradesh
Gandla Sayanna's Honest Review of ffreedom app - Nizamabad ,Telangana
Gandla Sayanna
Nizamabad , Telangana
Poultry & Rabbit Farming Community Manager's Honest Review of ffreedom app - Bengaluru City ,Karnataka
Poultry & Rabbit Farming Community Manager
Bengaluru City , Karnataka
AKUSINGI satyanaraya's Honest Review of ffreedom app - Visakhapatnam ,Andhra Pradesh
AKUSINGI satyanaraya
Visakhapatnam , Andhra Pradesh

నాటు కోళ్ల పెంపకం - సంవత్సరానికి 6 లక్షల వరకు సంపాదించండి!

₹399 799
discount-tag-small50% డిస్కౌంట్
Download ffreedom app to view this course
Download
కోర్సును కొనండి
కొనుగోలును ధృవీకరించండి
వివరాలను చేర్చండి
పేమెంట్ చేయడం పూర్తి చేయండి
కోర్సును కొనండి
కొనుగోలును ధృవీకరించండి
వివరాలను చేర్చండి
పేమెంట్ చేయడం పూర్తి చేయండి