కోర్సు ట్రైలర్: మరింత తెలుసుకోవడానికి ఇప్పుడే డిజిటల్ కంటెంట్ క్రియేటర్ కోర్సును నేర్చుకుని, ఫేమస్ అయిపోండి! చూడండి.

డిజిటల్ కంటెంట్ క్రియేటర్ కోర్సును నేర్చుకుని, ఫేమస్ అయిపోండి!

4.2 రేటింగ్ 6.9k రివ్యూల నుండి
7 hr 22 min (11 అధ్యాయాలు)
కోర్సు భాషను ఎంచుకోండి:
Select a course language to watch the trailer and view pricing details.
1,599
discount-tag-small50% డిస్కౌంట్
కోర్సు గురించి

ప్రస్తుత కాలంలో, ఎంటర్‌టైన్‌మెంట్ యాప్ అయినా లేదా ఎడ్యుకేషనల్ యాప్ అయినా, Instagram reels లేదా facebook post లు అయినా కంటెంట్ ఉంటేనే చూస్తారు. డిజిటల్ కంటెంట్ క్రియేటర్‌గా మారడం గురించి చాలా మంది వ్యక్తులు ఇంటర్నెట్‌లో వెతకడం మా ffreedom app బృందం గమనించింది. అందులో భాగంగా మీ కోసం "How To Become a Digital Content Creator" అనే కోర్సు రూపొందించబడింది. ఈ కోర్సు మీరు విజయవంతమైన కంటెంట్ సృష్టికర్తగా మారడంలో సహాయపడుతుంది.

ఈ కోర్సును చూడటం ద్వారా మీరు ఉత్తమ కంటెంట్‌తో మీ ప్రేక్షకులను ఆకట్టుకునే నైపుణ్యాలను కలిగి ఉంటారు మరియు ఫాలోయర్స్ ను పెంపొందించుకుంటారు.  తెలుగు రైతు బడి అనే youtube channel ని విజయవంతంగా ప్రారంభించి అధిక ఆదాయాన్ని ఆర్జిస్తున్న జూలకంటి రాజేందర్ రెడ్డి గారు ఈ కోర్సులో మీకు మార్గదర్శకులుగా ఉన్నారు. మీరు విజయవంతమైన యూట్యూబర్‌గా మారడానికి అవసరమైన నైపుణ్యాలను అతను మీకు అందిస్తారు.

ఈ కోర్సు ద్వారా మీరు కంటెంట్ సృష్టికర్త అంటే ఏమిటి  మరియు ఈ రంగంలో మీ పాత్ర ఎలాంటిదో అర్థం చేసుకుంటారు. అలాగే కంటెంట్‌ను ఎలా సృష్టించాలో, మీ బ్రాండ్‌ను ఎలా మానిటైజ్ చేయాలో మరియు స్థిరమైన వృత్తిని ఎలా నిర్మించుకోవాలో మీరు నేర్చుకుంటారు. అంతేకాకుండా  ప్రేక్షకులు ఇష్టపడే కంటెంట్‌ను రూపొందించడం, ఫాలోయర్స్ ను పెంచుకోవడం మరియు మీ క్రియేటివిటీ ని సమర్థవంతంగా ఉపయోగించుకోవడం ఎలాగో తెలుసుకుంటారు.

మీ కంటెంట్ ద్వారా సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్‌లో విజయవంతమైన కంటెంట్ క్రియేటర్‌ మరియు ఇన్‌ఫ్లుయెన్సర్‌గా మారడానికి ఉన్న ఈ గొప్ప అవకాశాన్ని కోల్పోకండి. ఇప్పుడే ffreedom app లో రిజిస్టర్ చేసుకొని పూర్తి కోర్స్ చూసి, డిజిటల్ కంటెంట్ క్రియేటర్‌ మారాలనే మీ కలలను నెరవేర్చుకొండి.

ఈ కోర్సులోని అధ్యాయాలు
11 అధ్యాయాలు | 7 hr 22 min
15m 40s
play
అధ్యాయం 1
పరిచయం

డిజిటల్ క్రియేటర్‌గా మారడం వల్ల కలిగే ప్రయోజనాలను అర్థం చేసుకోండి మరియు మీ లక్ష్యాలను సాధించడంలో ఈ కోర్సు మీకు ఎలా సహాయపడుతుందో తెలుసుకోండి.

15m 49s
play
అధ్యాయం 2
మెంటార్ల పరిచయం

డిజిటల్ కంటెంట్ క్రియేటర్‌ గా 14 సంవత్సరాల అపార అనుభవం ఉన్న మా మెంటార్ ను కలవండి. ఆయన ద్వారా మీరు ఉత్తమ డిజిటల్ కంటెంట్ క్రియేటర్‌ గా మారడానికి అవసరమైన జ్ఞానాన్ని మరియు నైపుణ్యాలను పొందండి.

1h 45m 12s
play
అధ్యాయం 3
డిజిటల్ క్రియేటర్‌గా మారడానికి మార్గాలు

డిజిటల్ కంటెంట్ క్రియేటర్‌ గా మారడానికి అవసరమైన మార్గాలను అన్వేషించండి మరియు బ్లాగింగ్ నుండి వ్లాగింగ్ వరకు ప్రతి విషయాన్ని తెలుసుకోండి.

59m 14s
play
అధ్యాయం 4
కంటెంట్ క్రియేషన్‌కు మార్గదర్శకత్వం

ఆకర్షవంతమైన మరియు ఉత్తమమైన కంటెంట్‌ని రూపొందించడానికి అవసరమైన సూచనలు మరియు సలహాలను పొందండి.

1h 37m 33s
play
అధ్యాయం 5
కంటెంట్‌ని అప్‌లోడ్ చేసే ముందు అనుసరించాల్సిన దశలు

మీరు మీ కంటెంట్‌ని అప్‌లోడ్ చేయడానికి సిద్ధంగా ఉన్నారని నిర్ధారించుకోండి. కాపీరైట్ చట్టాలు, గోప్యతా విధానాలు మరియు మిమ్మల్ని మరియు మీ కంటెంట్‌ను ఆన్‌లైన్‌లో ఎలా రక్షించుకోవాలో తెలుసుకోండి.

22m 41s
play
అధ్యాయం 6
కంటెంట్‌ని విడుదల చేయడానికి ఉత్తమ సమయం

మీ కంటెంట్‌ను విడుదల చేయడానికి ఉత్తమ సమయం ఏది మరియు మీ కంటెంట్‌ పరిధిని విస్తరించడానికి సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్‌లను ఎలా ఉపయోగించాలో తెలుసుకోండి.

31m 43s
play
అధ్యాయం 7
వివిధ ప్లాట్‌ఫారమ్‌లలో మీ కంటెంట్‌ను ఎలా పంపిణీ చేయాలి

మీ కంటెంట్‌ను విస్తరించడానికి అందుబాటులో ఉన్న విభిన్న ప్లాట్‌ఫారమ్‌ల గురించి తెలుసుకోండి. అలాగే ప్రతి ప్లాట్‌ఫారమ్‌కు మీ కంటెంట్‌ను ఎలా రూపొందించాలో నేర్చుకోండి.

33m 52s
play
అధ్యాయం 8
మీ కంటెంట్ ద్వారా డబ్బు సంపాదించడం ఎలా

మీ కంటెంట్‌తో డబ్బు ఆర్జించడం ఎలాగో తెలుసుకోండి. మీ డిజిటల్ సృష్టిని జీవితకాల కెరీర్‌గా మార్చడానికి వివిధ మార్గాల గురించి కూడా తెలుసుకోండి.

13m 12s
play
అధ్యాయం 9
డబ్బుకు మించి డిజిటల్ క్రియేటర్‌గా ఉండండి

సమాజంపై డిజిటల్ సృష్టి ప్రభావాన్ని కనుగొనండి మరియు ప్రపంచంలో సానుకూల మార్పును తీసుకురావడానికి మీరు మీ ప్లాట్‌ఫారమ్‌ను ఎలా ఉపయోగించవచ్చో తెలుసుకోండి.

36m 30s
play
అధ్యాయం 10
చేయవలసినవి మరియు చేయకూడనివి

డిజిటల్ క్రియేటర్‌గా ఉండటానికి సంబంధించిన నైతిక అంశాల గురించి అర్థం చేసుకోండి. కంటెంట్ రూపొందించడంలో ఉన్న సాధారణ సవాళ్లను ఎలా నివారించాలో తెలుసుకోండి.

7m 57s
play
అధ్యాయం 11
కీ లెర్నింగ్స్

కోర్సు ద్వారా కీలకమైన అభ్యాసాలను తెలుసుకోండి మరియు అవి మీకు విజయవంతమైన డిజిటల్ సృష్టికర్తగా మారడంలో సహాయపడతాయి.

ఈ కోర్సును ఎవరు తీసుకోవచ్చు?
  • డిజిటల్ కంటెంట్‌ను రూపొందించడంలో ఆసక్తి ఉండి, తమ కెరీర్‌ను డిజిటల్ రంగంలో ప్రారంభించాలని అనుకుంటున్నవారు
  • లేటెస్ట్ ట్రెండ్‌లకు అనుగుణంగా తమ నైపుణ్యాలను మెరుగుపరుచుకునే యూట్యూబర్‌లు
  • తమ వ్యాపార బ్రాండ్‌ల ప్రచారం కోసం డిజిటల్ కంటెంట్‌ని సృష్టించాలనుకునే వ్యాపారవేత్తలు మరియు వ్యాపార యజమానులు
  • వ్యక్తిగత బ్రాండ్‌లను నిర్మించాలనుకునే మరియు ఆకర్షణీయమైన కంటెంట్‌ను రూపొందించుకోవాలనుకునే ఉత్సహవంతమైన సోషల్ మీడియా వినియోగదారులు
  • వ్యాపార క్లయింట్‌లకు కంటెంట్ రూపొందించే సేవలను అందించాలనుకునే ఫ్రీలాన్సర్‌లు
people
self-paced-learning
ఈ కోర్సు నుండి మీరు ఏమి నేర్చుకుంటారు?
  • సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్‌ల కోసం కంటెంట్ ను ఎలా అభివృద్ధి చేయాలో తెలుసుకుంటారు 
  • సోషల్ మీడియాలో వీడియో మరియు వ్రాతపూర్వక కంటెంట్‌ను రూపొందించడానికి అవసరమైన పద్ధతులను నేర్చుకుంటారు
  • వివిధ సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్‌లలో కంటెంట్‌ను సృష్టించడం మరియు నిర్వహించడం కోసం ఉత్తమ పద్ధతులను తెలుసుకుంటారు
  • మీ కంటెంట్ యొక్క నాణ్యతను ఎలా నిర్ధారించాలో అవగాహన పొందుతారు
  • యూట్యూబ్ వీడియోలను ఎడిట్ చెయ్యడం మరియు కంటెంట్ రూపొందించడానికి సమయాన్ని కేటాయించడానికి  మరియు కంటెంట్ సృష్టి ప్రక్రియను క్రమబద్ధీకరించడానికి అవసరమైన నైపుణ్యాలను పొందుతారునెయిల్ ఎలా చెయ్యాలి !
మీరు కోర్సు కొనుగోలు చేసినప్పుడు మీరు ఏమి పొందుతారు?
life-time-validity
జీవిత కాలం చెల్లుబాటు

మీరు కోర్సును కొనుగోలు చేసిన తర్వాత, అది ffreedom appలో శాశ్వతంగా అందుబాటులో ఉంటుంది. మీకు కావలసినన్ని సార్లు మీరు అధ్యాయాలను చూడవచ్చు మరియు దాని నుండి నేర్చుకోవచ్చు.

self-paced-learning
వేగవంతమైన-స్వీయ అభ్యాసం

మీ మొబైల్‌లో మొత్తం కోర్సు కంటెంట్‌ను డౌన్‌లోడ్ చేయడం ద్వారా మీరు సౌకర్యవంతంగా ఈ కోర్సు వీడియోలను చూడవచ్చు. ఎక్కడి నుండైనా మీ స్వంత వేగంతో నేర్చుకోండి.

మీ శిక్షకుడిని కలవండి
మీరు నేర్చుకున్న అంశాలను వ్యక్తపరచండి

కోర్సు పూర్తి చేసిన తర్వాత సర్టిఫికేట్ పొందండి. ప్రతి కోర్సు తర్వాత మీరు కొత్తగా నేర్చుకున్న నైపుణ్యాలను ప్రదర్శించడానికి మీకు సహాయపడే సర్టిఫికేట్ పొందుతారు.

certificate-background
dot-patterns
badge ribbon
Certificate
This is to certify that
Siddharth Rao
has completed the course on
Earn Upto ₹40,000 Per Month from home bakery Business
on ffreedom app.
25 July 2024
Issue Date
Signature
dot-patterns-bottom
మీరు నేర్చుకున్న అంశాలను వ్యక్తపరచండి

కోర్సు పూర్తి చేసిన తర్వాత సర్టిఫికేట్ పొందండి. ప్రతి కోర్సు తర్వాత మీరు కొత్తగా నేర్చుకున్న నైపుణ్యాలను ప్రదర్శించడానికి మీకు సహాయపడే సర్టిఫికేట్ పొందుతారు.

కోర్స్ రివ్యూ మరియు నిపుణుల సలహాలు
Saikrushna Kasturi's Honest Review of ffreedom app - Jayashankar Bhoopalpally ,Telangana
Saikrushna Kasturi
Jayashankar Bhoopalpally , Telangana
Someshwar Bonakurthy's Honest Review of ffreedom app - Hyderabad ,Telangana
Someshwar Bonakurthy
Hyderabad , Telangana
Shankar's Honest Review of ffreedom app - Gajapati ,Orissa
Shankar
Gajapati , Orissa
Karna rajasekhar reddy's Honest Review of ffreedom app - Guntur ,Andhra Pradesh
Karna rajasekhar reddy
Guntur , Andhra Pradesh
Padma's Honest Review of ffreedom app - Nellore - Sri Potti Sriramulu ,Andhra Pradesh
Padma
Nellore - Sri Potti Sriramulu , Andhra Pradesh
సంబంధిత కోర్సులు

ffreedom appలోని ఇతర కోర్సులు మీకు ఆసక్తిగా ఉండవచ్చు.

డిజిటల్ కంటెంట్ క్రియేటర్ కోర్సును నేర్చుకుని, ఫేమస్ అయిపోండి!

1,599
50% డిస్కౌంట్
Download ffreedom app to view this course
Download
కోర్సును కొనండి
కొనుగోలును ధృవీకరించండి
వివరాలను చేర్చండి
పేమెంట్ చేయడం పూర్తి చేయండి