ఒక సినిమాను కానీ, వీడియో ను కానీ ఆసక్తికరంగా మార్చడంలో ఎడిటింగ్ అనేది, అతి ముఖ్యమైనది. అందుకే చాలా మంది, వీడియో ఎడిటింగ్ నేర్చుకుని, మంచి లాభాలను గడిస్తున్నారు. ఎడిటింగ్ చెయ్యడం అంత సులువేం కాదు. అలా అని అసాధ్యం కూడా కాదు. దీనికి కొంచెం ఓపిక, పరిశీలనా శక్తీ బాగా ఉండాలి. తప్పులను గుర్తించడంలో మంచి నేర్పరి అయ్యుండాలి. ఇవేం మీకు స్వతహాగా లేకపోయినా గాని, మీరు అనుభవం నుంచి ఎడిటింగ్ ఎలా చెయ్యాలో నేర్చుకుంటారు.
చాలామంది ఎడిటింగ్ ను దెయ్యమో, భూతమో అన్నట్లు చూస్తారు, ఇంకొంతమంది, అవన్నీ బయట వాళ్ళే చెయ్యాలి, మన వల్ల అయ్యేపని కాదనుకుంటారు. కానీ, యూట్యూబ్ వరకు అయితే, మీ ఎడిటింగ్ మీరే చేసుకోవడం నేర్చుకున్నట్టు అయితే, మీకు, ఎంతో కొంత ఖర్చులు తగ్గుతాయి.
అప్పటి… మీకెంతో నచ్చి తీసిన వీడియోలు అన్ని, మీరు మా కోర్సును నేర్చుకుని, సొంతంగా వీడియో ఎడిట్ చేసుకొని, యూట్యూబ్ లో మంచి లాభాలను గడించవచ్చు.
ఇప్పుడే, యూట్యూబ్ లో ఏదైనా ప్రారంభిద్దాం అనుకుంటున్నా, లేదా మీకు editing అంటే ఆసక్తి ఉన్నా, మీకు ఈ కోర్స్ రైట్ ఛాయస్! మరేం ఆలోచించకుండా, ఈ కోర్సును ఇప్పుడే పొందండి.
ఇందులో, మీకు ఎడిటింగ్ కి సంబందించిన అన్నీ బేసిక్ విషయాలు, ఎడిటింగ్ ప్రాముఖ్యత ఏంటి వంటి అంశాలు సులువుగా నేర్చుకుంటారు. ఇంకెందుకు ఆలస్యం? ఈ కోర్స్ గురించి పూర్తిగా తెలుసుకుందామా?
వీడియో ఎడిటింగ్ అంటే ఏమిటో? దానివల్ల కలిగే ప్రయోజనాల గురించి ఈ మాడ్యూల్ మీకు క్లుప్తంగా తెలియజేస్తుంది.
వీడియో మార్కెటింగ్‌లో థంబ్‌నెయిల్‌ల పాత్రను మరియు అవి వీడియో విజయవంతం కావడాన్ని ఎలా ప్రభావితం చేస్తాయో తెలుసుకుంటారు.
వివిధ రకాల ఎడిటింగ్ సాఫ్ట్‌వేర్స్ మరియు వీడియో ఎడిటింగ్ కోసం అందుబాటులో ఉన్న యాప్‌లను ఈ మాడ్యూల్ మీకు పరిచయం చేస్తుంది.
వీడియో ఎడిటింగ్‌లో ఉపయోగించే పదాలు వాటి అర్థాలను ఈ మాడ్యూల్ కవర్ చేస్తుంది. ఈ పరిశ్రమలో ఉపయోగించే కీలక అంశాలు మరియు సాంకేతిక పదాలపై మీకు అవగాహనను పెరుగుతుంది
స్మార్ట్‌ఫోన్‌ని ఉపయోగించి వీడియోలను ఎడిట్ చేయడాన్ని తెలుసుకోండి. ఈ ప్రక్రియ కోసం అందుబాటులో ఉన్న వివిధ యాప్‌ల గురించి తెలుసుకోండి.
వివిధ ఎడిటింగ్ సాఫ్ట్‌వేర్ రకాలు, ఫీచర్‌లు మరియు అవి పనిచేసే విధానంతో సహా ల్యాప్‌టాప్ లేదా కంప్యూటర్‌ని ఉపయోగించి విడియోలను ఎలా ఎడిట్ చేయాలో తెలుసుకుంటారు
టెక్స్ట్ ఆధారిత వీడియోలను ఎలా ఎడిట్ చేయాలో నేర్చుకుంటారు. ఇందులో ఉన్న ప్రతి దశ పై మీరు అవగాహన పెంచుకుంటారు
కాపీరైట్ ఇష్యూలేని మ్యూజిక్‌ను మీ వీడియోలలో ఎలా వినియోగించాలో తెలుసుకుంటారు. అందుకు అనుసరించాల్సిన విధి విధానాల పట్ల అవగాహన పెంచుకుంటారు
YouTube వీడియో కోసం మంచి థంబ్‌నెయిల్ ఎలా డిజైన్ చేయాలో ఈ మాడ్యూల్ మీకు తెలియజేస్తుంది. మంచి థంబ్‌నెయిల్‌ను రూపొందించడంలోని వివిధ అంశాల గురించి తెలుసుకుంటారు
అన్ని మాడ్యూల్స్‌లో కవర్ చేయబడిన కీలక భావనలు మరియు సాంకేతికతలను మరోసారి క్లుప్తంగా తెలుసుకుంటారు
- చేతిలో ఆండ్రాయిడ్ సెల్ ఫోన్ ఉన్నవారు.
- వయసుతో సంబంధం లేకుండా, డబ్బులు సంపాందించాలి అన్న కల ఎవరికీ ఉన్న, మీరు ఈ కోర్స్ ని మీ కలను చేర్చే నిచ్చెనలా వాడుకుని, అధిక మొత్తంలో డబ్బులు సంపాదించవచ్చు.
- వీడియో ఎడిటింగ్ నేర్చుకుందాం అనుకున్నవారు.
- వారి వీడియోలను, వారే ఎడిటింగ్ చేసుకుందాం అనుకునేవారు.
- థంబ్ నైల్ ను చెయ్యడం తెల్సుకోవాలి అనుకునే వారు!
- యూట్యూబ్ వీడియోలను ఎడిట్ చెయ్యడం ఎలా? యూట్యూబ్ థంబ్ నైల్ ఎలా ఉండాలి? దానిని ఎలా తయారుచేసుకోవాలి?
- వీడియో ఎడిటింగ్ సాఫ్ట్ వేర్ అంటే ఏమిటి? ప్రముఖ సాఫ్ట్వేర్స్ లో ఎలా వర్క్ చెయ్యొచ్చు?
- టెక్స్ట్- బేస్డ్ వీడియోలను ఎలా క్రీయేట్ చెయ్యాలి?
- మీ వీడియోలను copyright రాకుండా ఎలా కాపాడుకోవాలి?
- ఫోన్ మరియు లాప్-టాప్ లో ఎలా ఎడిట్ చెయ్యాలి అని ఈ కోర్స్ నుంచి స్పష్టత పొందండి.
మీరు కోర్సును కొనుగోలు చేసిన తర్వాత, అది ffreedom appలో శాశ్వతంగా అందుబాటులో ఉంటుంది. మీకు కావలసినన్ని సార్లు మీరు అధ్యాయాలను చూడవచ్చు మరియు దాని నుండి నేర్చుకోవచ్చు.
మీ మొబైల్‌లో మొత్తం కోర్సు కంటెంట్‌ను డౌన్‌లోడ్ చేయడం ద్వారా మీరు సౌకర్యవంతంగా ఈ కోర్సు వీడియోలను చూడవచ్చు. ఎక్కడి నుండైనా మీ స్వంత వేగంతో నేర్చుకోండి.
కోర్సు పూర్తి చేసిన తర్వాత సర్టిఫికేట్ పొందండి. ప్రతి కోర్సు తర్వాత మీరు కొత్తగా నేర్చుకున్న నైపుణ్యాలను ప్రదర్శించడానికి మీకు సహాయపడే సర్టిఫికేట్ పొందుతారు.
కోర్సు పూర్తి చేసిన తర్వాత సర్టిఫికేట్ పొందండి. ప్రతి కోర్సు తర్వాత మీరు కొత్తగా నేర్చుకున్న నైపుణ్యాలను ప్రదర్శించడానికి మీకు సహాయపడే సర్టిఫికేట్ పొందుతారు.
ffreedom appలోని ఇతర కోర్సులు మీకు ఆసక్తిగా ఉండవచ్చు.