అధిక పోషక విలువలు ఉండే ఏ2 రకం పాలు ఇవ్వడం గిర్ జాతి ఆవుల ప్రత్యేతకత. అంతే కాకుండా మిగిలిన నాటీ జాతి ఆవులతో పోలిస్తే ఈ రకం ఆవులు ఎక్కువ పరిమాణంలో పాలను ఇస్తాయి. ఈ ఆవులు గుజరాత్ ప్రాంతానికి చెందినా కూడా ఏ వాతావరణాన్ని అయినా తట్టుకుని జీవించగలుగుతాయి. ఇన్ని ప్రత్యేకతలు ఉండటం వల్లే గిర్ ఆవుల పెంపకంతో నెలకు రూ.3 లక్షల ఆదాయాన్ని పొందవచ్చు. మరెందుకు ఆలస్యం ఈ కోర్సు ద్వారా గిర్ జాతి ఆవుల పెంపకానికి సంబంధించిన విషయాలు నేర్చుకుందాం రండి.
గిర్ జాతి ఆవుల పెంపకానికి సంబంధించిన సమాచారం తెలుసుకుంటారు
ఈ రంగంలో ఇప్పటికే అనుభవం ఉన్న వ్యక్తుల అనుభవాలు మనకు తెలుస్తాయి. అంతేకాకుండా వ్యాపార సలహాలు, సూచనలు అందుతాయి
గిర్ జాతి ఆవుల పెంపకం మిగిలిన జాతి ఆవుల పెంపకంతో పోల్చితే ఎంత లాభదాయకమన్న విషయం పై అవగాహన కలుగుతుంది
పాడి పరిశ్రమ కోసం గిర్ ఆవుల యొక్క ఉత్తమ జాతిని ఎలా ఎంచుకోవాలో తెలుసుకోండి.
గిర్ జాతి ఆవులతో కూడిన డైయిరీ నిర్వహణకు అవసరమైన పెట్టుబడి, నిర్వహణ ఖర్చులు, ఆదాయం, నిఖర లాభాలు తదితర విషయాల పై స్పష్టత వస్తుంది
గిర్ జాతి ఆవుల నుంచి సేకరించిన పాలు, వాటి నుంచి తయారు చేసే ఉప ఉత్పత్తులను అమ్ముతూ లాభాలను ఎలా పెంచుకోవాలో ఈ మాడ్యూల్ తెలియజేస్తుంది.
ఈ జాతి ఆవులు ఆరోగ్యంగా ఉండటానికి ఎలాంటి షెడ్ నిర్మించాలో తెలుసుకుంటాం. ఈ విషయంలో పరిగణనలోకి తీసుకోవాల్సిన సాంకేతిక పరిజ్జానం పై అవగాహన పెరుగుతుంది
ఈ రకం ఆవులకు అవసరమై ఆహారం ఎక్కడ దొరుకుతుందో ఈ కోర్సు తెలియజేస్తుంది. వాటిని అందించే సమయంలో పాటించాల్సిన మెళుకువల పై స్పష్టత వస్తుంది
గిర్ ఆవుల గర్భధారణ ప్రక్రియ గురించి అవగాహన కలుగుతుంది. జీవిత కాలంలో ఎన్ని సార్లు గర్భం ధరిస్తాయి వాటి వల్ల కలిగే పిల్లల సంఖ్య తదితర విషయాలు తెలుస్తాయి.
గిర్ ఆవుల గర్భధారణ ప్రక్రియ గురించి అవగాహన కలుగుతుంది. జీవిత కాలంలో ఎన్ని సార్లు గర్భం ధరిస్తాయి వాటి వల్ల కలిగే పిల్లల సంఖ్య తదితర విషయాలు తెలుస్తాయి.
ఈ జాతి ఆవుల ఆరోగ్య సంరక్షణ పై అవగాహన కలుగుతుంది. అంటే గిర్ జాతి ఆవులకు సాధారణంగా వచ్చే వ్యాధులు, వాటి చికిత్స, వాక్సీన్స్ గురించి ఈ మాడ్యూల్ తెలియజేస్తుంది
గిర్ ఆవుల పెంపకపు వ్యాపారంలో విజయం సాధించడానికి నైపుణ్యం కలిగిన కార్మికులను ఎలా నియమించుకోవాలో తెలుసుకోండి.
గిర్ జాతి ఆవుల నుంచి సేకరించిన పాలు, వాటి నుంచి తయారు చేసే ఉప ఉత్పత్తులను అమ్ముతూ లాభాలను ఎలా పెంచుకోవాలో ఈ మాడ్యూల్ తెలియజేస్తుంది.
ఈ జాతి ఆవులకు సంబంధించిన ఉత్పత్తుల మార్కెటింగ్ పై అవగాహన ఏర్పడుతుంది.
ఈ రకం జాతి ఆవుల పెంపకంలో ఎదురయ్యే సవాళ్లు వాటిని ఎలా ఎదుర్కొనాలో మనకు తెలుస్తుంది. ఈ విషయంలో మీకు మెంటార్ సహాయపడుతారు
- ఇప్పటికే పాడి ఆవుల పెంపక రంగంలో ఉన్న వారికి ఈ కోర్సు ఎంతో ప్రోత్సాహాన్ని ఇస్తుంది.
- పశుపోణ ద్వారా ఆదాయాన్ని గడించాలనుకునే వారికి ఈ కోర్సు ఎంతో ఉపయుక్తం
- తక్కువ స్థలంలో, తక్కువ పెట్టుబడితో మంచి లాభాలు గడించాలనుకునే వారు ఈ కోర్సు ద్వారా మంచి ప్రయోజనం పొందుతారు.
- వ్యవసాయం చేస్తూ అదనపు ఆదాయం అందుకోవాలనుకుంటున్న వారికి ఈ కోర్సు ఎంతగానో ఉపయోగకరం.
- గిర్ జాతికి చెందిన ఒక ఆవు ప్రతి రోజు గరిష్టంగా 10 లీటర్ల పాలు ఇస్తుంది.
- గిర్ జాతి ఆవుల పాలల్లో అధిక పోషక విలువులు ఉండటం వల్ల మార్కెట్‌లో వీటికి డిమాండ్ ఎక్కువ.
- గిర్ జాతి ఆవులు ఏ వాతావరణంలో అయినా చక్కగా జీవిస్తాయి.
- గిర్ జాతి ఆవులు మామూలు ఆవులతో పోలిస్తే శారీరకంగా పెద్ద పరిమాణంలో ఉంటాయి.
- గిర్ జాతి ఆవుల ఆహార అలవాట్లు కొంత భిన్నంగా ఉంటాయి.
- గిర్ జాతి ఆవుల పాలతో పాటు పేడ వంటి ఉత్పత్తులకు కూడా మార్కెట్‌లో మంచి డిమాండ్ ఉంది.
మీరు కోర్సును కొనుగోలు చేసిన తర్వాత, అది ffreedom appలో శాశ్వతంగా అందుబాటులో ఉంటుంది. మీకు కావలసినన్ని సార్లు మీరు అధ్యాయాలను చూడవచ్చు మరియు దాని నుండి నేర్చుకోవచ్చు.
మీ మొబైల్‌లో మొత్తం కోర్సు కంటెంట్‌ను డౌన్‌లోడ్ చేయడం ద్వారా మీరు సౌకర్యవంతంగా ఈ కోర్సు వీడియోలను చూడవచ్చు. ఎక్కడి నుండైనా మీ స్వంత వేగంతో నేర్చుకోండి.
కోర్సు పూర్తి చేసిన తర్వాత సర్టిఫికేట్ పొందండి. ప్రతి కోర్సు తర్వాత మీరు కొత్తగా నేర్చుకున్న నైపుణ్యాలను ప్రదర్శించడానికి మీకు సహాయపడే సర్టిఫికేట్ పొందుతారు.
కోర్సు పూర్తి చేసిన తర్వాత సర్టిఫికేట్ పొందండి. ప్రతి కోర్సు తర్వాత మీరు కొత్తగా నేర్చుకున్న నైపుణ్యాలను ప్రదర్శించడానికి మీకు సహాయపడే సర్టిఫికేట్ పొందుతారు.
ffreedom appలోని ఇతర కోర్సులు మీకు ఆసక్తిగా ఉండవచ్చు.