కోర్సులను అన్వేషించండి
మీకు ఈ కోర్సు పట్ల ఆసక్తి ఉందా? అయితే డిస్కౌంట్ ధరతో ఇప్పుడే కొనుగోలు చేయండి.
కోర్సు ట్రైలర్: మరింత తెలుసుకోవడానికి ఇప్పుడే మీ మొదటి ఇంటిని సులభంగా కొనుగోలు చేయడం ఎలా? చూడండి.

మీ మొదటి ఇంటిని సులభంగా కొనుగోలు చేయడం ఎలా?

4.7 రేటింగ్ 153 రివ్యూల నుండి
2 hr 21 min (15 అధ్యాయాలు)
కోర్సు భాషను ఎంచుకోండి:
Select a course language to watch the trailer and view pricing details.

నెలకు కేవలం ₹999తో అన్ని 500+ కోర్సులకు ఆన్ లిమిటెడ్ యాక్సెస్‌ను పొందండి (Cancel Anytime)

కోర్సు గురించి

ffreedom appలో ఉన్న "మీ మొదటి ఇంటిని సులభంగా కొనుగోలు చేయడం ఎలా?” అనే కోర్సుకు మీకు స్వాగతం!  మీరు చాలా ఈజీగా మీ సొంత ఇల్లును కొనుగోలు చేయాలనుకుంటున్నారా? లేదా తీసుకున్న హోమ్ లోన్ ను 0% వడ్డీ రేటుతో ఎలా తిరిగి చెల్లించాలో తెలుసుకోవాలనుకుంటున్నారా? అయితే, మా ffreedom app రూపొందించిన ఈ కోర్సు మీకోసమే! ప్రముఖ పాత్రికేయుడు మరియు మా సంస్థ క్రియేటివ్ డైరెక్టర్ అయిన అభిషేక్ రామప్ప గారు, ఈ కోర్సులో మెంటార్ గా ఉంటూ, ఎలా మీ సొంతింటి కలను నిజం చేసుకోవాలో దశలవారీగా మీకు అన్ని అంశాలను వివరిస్తారు.

సొంత ఇల్లు కొనుగోలు చేయడం అనేది ప్రతి ఒక్కరి కల మరియు లక్ష్యం కూడా. సొంత ఇల్లే నా లక్ష్యం అనుకోవడంలో తప్పు లేదు. కానీ, సొంత ఇంటిని కొనడానికి సరైన సమయం ఏది? ఇంటిని కొనుగోలు చేయడంలో వచ్చే లాభ నష్టాలు ఏమిటి? కొనుగోలు చేయడానికి ముందు తీసుకోవాల్సిన ముఖ్యమైన జాగ్రత్తలు ఏవో తెలుసుకోవడం చాలా ముఖ్యం. ఇలా ముఖ్యమైన అంశాలన్నిటినీ మీరు ఈ పూర్తి కోర్సులో దశలవారీగా తెలుసుకోబోతున్నారు.

 ఈ కోర్సులో మీరు, అద్దె ఇల్లు మంచిదా లేక సొంత ఇల్లు మంచిదా, సొంతింటి మరియు అద్దె ఇల్లు వలన కలిగే ప్రయోజనాలు ఏంటి, ఇంటిని కొనుగోలు చేసే విషయంలో ఎలాంటి అపోహలు ఉన్నాయి. అలాగే హోమ్ లోన్ తీసుకోవడంలో ఎలాంటి పన్ను ప్రయోజనాలు ఉన్నాయి మరియు అతి ముఖ్యమైన 03/20/30/40 థంబ్ రూల్స్ అంటే ఏమిటో తెలుసుకుంటారు. అంతే కాకూండా సొంత ఇంటిని కొనుగోలు చేయడంలో ఎదురయ్యే సవాళ్లు ఏంటి, ఎదురయ్యే సవాళ్లను ఎలా ఎదుర్కోవాలో తెలుసుకుంటారు. 

ఇక డబ్బుల విషయానికి వస్తే, ఇంటిని కొనుగోలు చేసే టైములో ఎంత డౌన్ పేమెంట్ కట్టాలి మరియు ఆలా డౌన్ పేమెంట్ చేయడానికి డబ్బులను ఎలా సమకూర్చుకోవాలి అనే అంశాలను తెలుసుకుంటారు. అలాగే హోమ్ లోన్ ఎంత తీసుకోవాలి? లోన్ వ్యవధి ఎంత ఉండాలి? హోమ్ లోన్ వడ్డీ మొత్తాన్ని పూర్తిగా తగ్గించుకోవడం ఎలా? ఇవన్నీ కూడా మీరు ఈ కోర్సులో నేర్చుకుంటారు. 

ఈ పూర్తి కోర్సు చూడటం ద్వారా మీరు, సొంత ఇంటిని కొనుగోలు చేసే ప్రక్రియలో  ఒక ఎక్స్‌పర్ట్‌ గా మారుతారు. మరి ఇంకెందుకు ఆలస్యం ఇప్పుడే ఈ కోర్సును చూడండి. సొంతింటి కలను నిజం చేసుకోండి. 

ఈ కోర్సులోని అధ్యాయాలు
15 అధ్యాయాలు | 2 hr 21 min
10m 44s
play
అధ్యాయం 1
కోర్సు పరిచయం

ఈ మాడ్యూల్‌లో మీరు సొంత ఇంటి ప్రయోజనాలు, ఇంటి కొనుగోలుకు సంబంధించిన భ్రాంతులు, పన్ను ప్రయోజనాలు వంటి అంశాలను నేర్చుకుంటారు.

12m 50s
play
అధ్యాయం 2
కేస్ స్టడీస్

సైట్ మరియు డౌన్ పేమెంట్ ఉన్నవారు, కేవలం సైట్ ఉన్నవారు, అలాగే పార్ట్నర్‌షిప్‌లో లేదా రిటైర్మెంట్‌కి సమీపంలో ఉన్నవారు ఎలా ప్లాన్ చేసుకోవాలో తెలుసుకుంటారు.

12m 19s
play
అధ్యాయం 3
మొదటి ఇంటిని ఎప్పుడు కొనుగోలు చేయాలి మరియు ఎలా నిర్ణయించుకోవాలి

మీ ఆర్థిక పరిస్థితి, వృత్తి జీవితం, మరియు జీవన శైలిని బట్టి మీకు ఇల్లు కొనడానికి సరైన సమయం ఎప్పుడు అనేది తెలుసుకుంటారు.

6m 55s
play
అధ్యాయం 4
హోమ్ లోన్ అనేది ఎందుకు అతిపెద్ద కమిట్మెంట్

దీర్ఘకాలిక హోమ్ లోన్‌లో వచ్చే ప్రమాదాలు మరియు ఎక్కువగా వచ్చే వడ్డీ లెక్కలు తెలుసుకుంటారు.

11m 20s
play
అధ్యాయం 5
అద్దె ఇల్లు & సొంత ఇల్లు ఏది మంచిది?

అద్దె ఇల్లు మరియు సొంత ఇల్లు రెండింటిలో ఏది సెలెక్ట్ చేసుకోవాలో తెలుసుకుంటారు. అలాగే మీకు ఏది సరైనదో ఒక అంచనాకు వస్తారు.

7m 21s
play
అధ్యాయం 6
మీ మొదటి ఇంటిని కొనుగోలు చేయడానికి థంబ్ రూల్

సొంత ఇల్లు కొనుగోలు చేసే సమయంలో మీరు పాటించాల్సిన 03/20/30/40 రూల్స్ గురించి తెలుసుకుంటారు.

8m 40s
play
అధ్యాయం 7
డౌన్ పేమెంట్ ప్లాన్ : పార్ట్ - 1

పెద్ద మొత్తంలో డౌన్ పేమెంట్ సమకూర్చుకోవడానికి పోస్ట్ ఆఫీస్ మరియు మ్యూచువల్ ఫండ్స్ ఎలా ఉపయోగపడుతాయో తెలుసుకోండి

7m 43s
play
అధ్యాయం 8
డౌన్ పేమెంట్ ప్లాన్ : పార్ట్ - 2

పెద్ద మొత్తంలో డౌన్ పేమెంట్ సమకూర్చుకోవడానికి STEP UP SIP మరియు ELSS ఎలా ఉపయోగపడుతాయో అవగాహన పొందండి

6m
play
అధ్యాయం 9
డౌన్ పేమెంట్ ప్లాన్ : పార్ట్ - 3

పెద్ద మొత్తంలో డౌన్ పేమెంట్ సమకూర్చుకోవడానికి గోల్డ్ ఇన్వెస్ట్మెంట్ ఎలా సహాయపడుతుందో అవగాహన పొందండి

6m 44s
play
అధ్యాయం 10
సొంత ఇల్లు కొనేటప్పుడు దృష్టిలో పెట్టుకోవలసిన అంశాలు

ఇంటిని కొనుగోలు చేసే ముందు మీరు పరిగణించవలసిన ముఖ్యమైన అంశాలను ఈ మాడ్యూల్‌లో తెలుసుకుంటారు.

10m 44s
play
అధ్యాయం 11
సొంత ఇంటి కోసం చేయవలసిన & చేయకూడని పనులు ఏంటి

ఇంటి కొనుగోలు సమయంలో చేయవలసిన మరియు చేయకూడని పనులను ఈ మాడ్యూల్‌లో వివరంగా నేర్చుకుంటారు.

10m 8s
play
అధ్యాయం 12
సొంత ఇల్లు కొనడంలో ఉన్న రిస్కులు ఏంటి

ఇంటి కొనుగోలులో ఎదురయ్యే ప్రమాదాలు మరియు వాటికి పరిష్కారాల గురించి తెలుసుకుంటారు.

10m 57s
play
అధ్యాయం 13
జీరో పర్సెంట్ హోమ్ లోన్ ఆప్షన్‌

తీసుకున్న హోమ్ లోన్ ను జీరో పర్సెంట్ వడ్డీతో ఎలా తిరిగి చెల్లించవచ్చో అర్థం చేసుకుంటారు.

9m 28s
play
అధ్యాయం 14
ముందుగా హోమ్ లోన్ క్లియర్ చేయాలా లేదా పెట్టుబడి పెట్టాలా?

ముందుగా మీరు తీసుకున్న హోమ్ లోన్ చెల్లించాలా లేదా ఇన్వెస్ట్మెంట్ చేయాలో ఒక అంచనాకు వస్తారు

8m 31s
play
అధ్యాయం 15
తరచుగా అడుగు ప్రశ్నలు

ఇంటిని కొనుగోలు చేయడంలో మీకు ఉన్న డౌట్స్ ను ఈ మాడ్యూల్ లో క్లియర్ చేసుకుంటారు

ఈ కోర్సును ఎవరు తీసుకోవచ్చు?
  • సొంత ఇంటిని కొనాలనుకునేవారు
  • సొంత ఇంటిని కొనుగోలు చేయడంలో సందేహాలు ఉన్నవారు
  • ఇంటి కొనుగోలులో ఉండే లాభ నష్టాలను తెలుసుకోవాలనుకుంటున్నవారు
  • ఇంటి కొనుగోలు ప్రక్రియను సులభతరం చేసుకోవాలని కోరుకునేవారు
  • సున్నా వడ్డీతో ఎలా హోమ్ లోన్ చెల్లించాలో తెలుసుకోవాలనుకునేవారు
people
self-paced-learning
ఈ కోర్సు నుండి మీరు ఏమి నేర్చుకుంటారు?
  • సొంత ఇంటిని కొనుగోలు చేయడానికి సరైన సమయం ఏదో తెలుసుకుంటారు
  • అద్దె ఇల్లు లేదా సొంత ఇల్లులో ఏది మంచిదో అవగాహన పొందుతారు
  • డౌన్ పేమెంట్ కోసం డబ్బును సేకరించే విధానాలు నేర్చుకుంటారు
  • ఇంటి కొనుగోలు సమయంలో చేయాల్సిన మరియు చేయకూడని పనులు ఏంటో అర్థం చేసుకుంటారు
  • ఇంటి కొనుగోలులో ఎదురయ్యే ప్రమాదాలు మరియు పరిష్కారాల మార్గాలను తెలుసుకుంటారు
మీరు కోర్సు కొనుగోలు చేసినప్పుడు మీరు ఏమి పొందుతారు?
life-time-validity
జీవిత కాలం చెల్లుబాటు

మీరు కోర్సును కొనుగోలు చేసిన తర్వాత, అది ffreedom appలో శాశ్వతంగా అందుబాటులో ఉంటుంది. మీకు కావలసినన్ని సార్లు మీరు అధ్యాయాలను చూడవచ్చు మరియు దాని నుండి నేర్చుకోవచ్చు.

self-paced-learning
వేగవంతమైన-స్వీయ అభ్యాసం

మీ మొబైల్‌లో మొత్తం కోర్సు కంటెంట్‌ను డౌన్‌లోడ్ చేయడం ద్వారా మీరు సౌకర్యవంతంగా ఈ కోర్సు వీడియోలను చూడవచ్చు. ఎక్కడి నుండైనా మీ స్వంత వేగంతో నేర్చుకోండి.

మీరు నేర్చుకున్న అంశాలను వ్యక్తపరచండి

కోర్సు పూర్తి చేసిన తర్వాత సర్టిఫికేట్ పొందండి. ప్రతి కోర్సు తర్వాత మీరు కొత్తగా నేర్చుకున్న నైపుణ్యాలను ప్రదర్శించడానికి మీకు సహాయపడే సర్టిఫికేట్ పొందుతారు.

certificate-background
dot-patterns
badge ribbon
Certificate
This is to certify that
Siddharth Rao
has completed the course on
Earn Upto ₹40,000 Per Month from home bakery Business
on ffreedom app.
23 November 2024
Issue Date
Signature
dot-patterns-bottom
మీరు నేర్చుకున్న అంశాలను వ్యక్తపరచండి

కోర్సు పూర్తి చేసిన తర్వాత సర్టిఫికేట్ పొందండి. ప్రతి కోర్సు తర్వాత మీరు కొత్తగా నేర్చుకున్న నైపుణ్యాలను ప్రదర్శించడానికి మీకు సహాయపడే సర్టిఫికేట్ పొందుతారు.

మీ మొదటి ఇంటిని సులభంగా కొనుగోలు చేయడం ఎలా?

₹399 799
discount-tag-small50% డిస్కౌంట్
Download ffreedom app to view this course
Download
కోర్సును కొనండి
కొనుగోలును ధృవీకరించండి
వివరాలను చేర్చండి
పేమెంట్ చేయడం పూర్తి చేయండి
కోర్సును కొనండి
కొనుగోలును ధృవీకరించండి
వివరాలను చేర్చండి
పేమెంట్ చేయడం పూర్తి చేయండి