ఇది నిజంగా సులభం! మరింత తెలుసుకోవడానికి క్లిక్ చేయండి
కేవలం తనకున్న 1.5 ఎకరాల భూమిలో అందరికంటే భిన్నంగా సమీకృత వ్యవసాయాన్ని చేస్తూ అధిక లాభాలను గడిస్తున్నారు వాసికర్ల శేషకుమార్. తెలంగాణ రాష్ట్రంలోని సూర్యాపేట జిల్లాకు చెందిన ఈయన, అగ్రికల్చరల్ డిగ్రీ పూర్తి చేసిన తరువాత ఫార్మింగ్ మీద ఉన్న మక్కువతో తనకున్న 1.5 ఎకరాల భూమిలో "లక్ష్మీ ప్రియా ఆర్గానిక్ ఫామ్" అనే పేరుతో, సేంద్రియ పద్దతుల ద్వారా యాభై రకాల పంటలతో పాటుగా ఒక షెడ్డును ఏర్పాటు చేసి పైన...
కేవలం తనకున్న 1.5 ఎకరాల భూమిలో అందరికంటే భిన్నంగా సమీకృత వ్యవసాయాన్ని చేస్తూ అధిక లాభాలను గడిస్తున్నారు వాసికర్ల శేషకుమార్. తెలంగాణ రాష్ట్రంలోని సూర్యాపేట జిల్లాకు చెందిన ఈయన, అగ్రికల్చరల్ డిగ్రీ పూర్తి చేసిన తరువాత ఫార్మింగ్ మీద ఉన్న మక్కువతో తనకున్న 1.5 ఎకరాల భూమిలో "లక్ష్మీ ప్రియా ఆర్గానిక్ ఫామ్" అనే పేరుతో, సేంద్రియ పద్దతుల ద్వారా యాభై రకాల పంటలతో పాటుగా ఒక షెడ్డును ఏర్పాటు చేసి పైన గొర్రెల పెంపకం, కింద కోళ్లు మరియు పుట్టగొడుగుల పెంపకం చేస్తూ ఎంతో మందికి ప్రేరణగా నిలుస్తున్నారు. ఎటువంటి రసాయనాలు వాడకుండా ఉన్న చోట్లోనే వర్మీ కంపోజ్డ్ కూడా సొంతంగా తయారు చేసుకుంటున్నారు. తన వృత్తిలో చూపిస్తున్న కృషికి "బెస్ట్ ఫార్మర్ " అవార్డును కూడా అందుకున్నారు. ప్రతి రైతు, తమ దిగుబడిని, వారికి వచ్చే లాభాలను మెరుగుపరచడానికి సమగ్ర వ్యవసాయ పద్ధతులను అవలంబించాలని దృఢంగా విశ్వసిస్తారు శేష కుమార్.
... గొర్రెల పెంపకం, కింద కోళ్లు మరియు పుట్టగొడుగుల పెంపకం చేస్తూ ఎంతో మందికి ప్రేరణగా నిలుస్తున్నారు. ఎటువంటి రసాయనాలు వాడకుండా ఉన్న చోట్లోనే వర్మీ కంపోజ్డ్ కూడా సొంతంగా తయారు చేసుకుంటున్నారు. తన వృత్తిలో చూపిస్తున్న కృషికి "బెస్ట్ ఫార్మర్ " అవార్డును కూడా అందుకున్నారు. ప్రతి రైతు, తమ దిగుబడిని, వారికి వచ్చే లాభాలను మెరుగుపరచడానికి సమగ్ర వ్యవసాయ పద్ధతులను అవలంబించాలని దృఢంగా విశ్వసిస్తారు శేష కుమార్.
భారతదేశం యొక్క నం.1 జీవనోపాధి ప్లాట్‌ఫారమ్‌లో 1+ కోట్ల మంది నమోదిత వినియోగదారుల సంఘంలో చేరండి
ffreedom యాప్‌ని డౌన్‌లోడ్ చేయడానికి QR కోడ్‌ని స్కాన్ చేయండి