కోర్సులను అన్వేషించండి
మీకు ఈ కోర్సు పట్ల ఆసక్తి ఉందా? అయితే డిస్కౌంట్ ధరతో ఇప్పుడే కొనుగోలు చేయండి.
799
discount-tag-small50% డిస్కౌంట్
కోర్సు ట్రైలర్: మరింత తెలుసుకోవడానికి ఇప్పుడే జ్యూస్ మరియు ఐస్ క్రీమ్ షాప్ వ్యాపారం - సంవత్సరానికి 3 నుండి 5 లక్షల నికర లాభం పొందండి! చూడండి.

జ్యూస్ మరియు ఐస్ క్రీమ్ షాప్ వ్యాపారం - సంవత్సరానికి 3 నుండి 5 లక్షల నికర లాభం పొందండి!

4.7 రేటింగ్ 3.4k రివ్యూల నుండి
2 hr 14 min (16 అధ్యాయాలు)
కోర్సు భాషను ఎంచుకోండి:
Select a course language to watch the trailer and view pricing details.
799
discount-tag-small50% డిస్కౌంట్
కోర్సు గురించి

ఐస్ క్రీం వ్యాపారాన్ని ప్రారంభించాలనుకుంటున్నారా ? అయితే వ్యాపారాన్ని ఎలా ప్రారంభించాలో తెలియక చింతిస్తున్నారా ? అయితే ఇక చింతించకండి. మీలాంటి వ్యక్తులకు జీవనోపాధి కల్పించాలనే ప్రధాన ఉద్దేశ్యంతో మా ffreedom app పరిశోధన బృందం మీ కోసం "ఐస్ క్రీమ్ బిజినెస్" అనే కోర్సును రూపొందించింది. ఈ కోర్సులో ఐస్ క్రీం వ్యాపారంలో విజయం సాధించిన మొహమ్మద్ సాహిల్ గారి నేతృత్వంలో మీరు మీ స్వంత ఐస్ క్రీం వ్యాపారాన్ని ప్రారంభించడానికి అవసరమైన జ్ఞానం మరియు నైపుణ్యాలను పొందుతారు.

ఈ కోర్సులో, మీరు ఐస్ క్రీం వ్యాపారం యొక్క ప్రాథమిక అంశాల నుండి ఐస్ క్రీమ్ ఫ్రాంచైజ్ మరియు ఐస్ క్రీం షాప్ నిర్వహణ యొక్క సాంకేతికతల వరకు సులభమైన బోధనా పద్ధతుల ద్వారా నేర్చుకుంటారు. ఈ కోర్సు ద్వారా మీరు వివిధ రకాల ఐస్ క్రీమ్ వ్యాపారాల గురించి తెలుసుకుంటారు. తక్కువ పెట్టుబడితో మీ స్వంత ఐస్ క్రీం వ్యాపారాన్ని ఎలా ప్రారంభించాలో, దానిని ఎలా నిర్వహించాలో, అవసరమైన ఆర్థిక వనరులను ఎలా సమకూర్చుకోవాలో మరియు మీ వ్యాపార ప్రణాళికను ఎలా అభివృద్ధి చేసుకోవాలో కూడా మీరు నేర్చుకుంటారు.

ఈ కోర్సును చూడటం ద్వారా, మీరు మీ స్వంత ఐస్ క్రీం వ్యాపారాన్ని ప్రారంభించడానికి మరియు రుచికరమైన ఐస్ క్రీం తయారీలో నైపుణ్యం పొందడానికి దశల వారీ మార్గదర్శకత్వం పొందుతారు. మీ ఐస్ క్రీం ఐటమ్స్ కు ధరలను ఎలా నిర్ణయించాలో మరియు మీ వ్యాపారాన్ని ఎలా సమర్థవంతంగా మార్కెట్ చేయాలో కూడా మీరు నేర్చుకుంటారు. 

కాబ్బటి, విజయవంతమైన ఐస్ క్రీం వ్యాపారాన్ని ప్రారంభించడానికి ఉన్నఇంత మంచి అవకాశాన్ని కోల్పోకండి. ఇప్పుడే మా ffreedom appలో నమోదు చేసుకోండి. పూర్తి కోర్సును చూసి లాభదాయకమైన ఐస్ క్రీం వ్యాపారాన్ని ప్రారంభించే దిశగా అడుగులు వేయండి.

ఈ కోర్సులోని అధ్యాయాలు
16 అధ్యాయాలు | 2 hr 14 min
9m 7s
play
అధ్యాయం 1
పరిచయం

ఉత్తేజకరమైన వ్యాపార అవకాశం మరియు లాభదాయకత కోసం జ్యూస్ మరియు ఐస్ క్రీం వ్యాపార సంభావ్యత గురించి తెలుసుకోండి.

1m 15s
play
అధ్యాయం 2
మెంటార్ పరిచయం

జ్యూస్ మరియు ఐస్ క్రీమ్ వ్యాపారంలో అపార అనుభవం కలిగిన మా మెంటార్ నుండి విలువైన మార్గదర్శకాలను పొందండి.

16m 15s
play
అధ్యాయం 3
జ్యూస్ మరియు ఐస్ క్రీమ్ షాప్ - ప్రాథమిక ప్రశ్నలు

జ్యూస్ మరియు ఐస్ క్రీం దుకాణాన్ని ప్రారంభించడం గురించి సాధారణ ప్రశ్నలకు సమాధానాలు పొందండి.

11m 59s
play
అధ్యాయం 4
పెట్టుబడి, లోన్స్, ప్రభుత్వ సౌకర్యాలు మరియు బీమా

వ్యాపారానికి అందుబాటులో ఉన్న నిధుల ఎంపికలు మరియు ప్రభుత్వ మద్దతు గురించి తెలుసుకోండి.

9m 3s
play
అధ్యాయం 5
లొకేషన్

లాభాలను పెంచుకోవడానికి మీ దుకాణం కోసం ఉత్తమలొకేషన్ ఎలా ఎంచుకోవాలో మరియు విశ్లేషించడం ఎలాగో అర్థం చేసుకోండి.

6m 28s
play
అధ్యాయం 6
రిజిస్ట్రేషన్, అనుమతులు మరియు యాజమాన్యం

మీ వ్యాపారాన్ని ప్రారంభించడానికి అవసరమైన చట్టపరమైన అనుమతుల గురించి తెలుసుకోండి.

9m 26s
play
అధ్యాయం 7
జ్యూస్ మరియు ఐస్ క్రీమ్ షాపుల రకాలు

వివిధ రకాల దుకాణాలను అన్వేషించండి మరియు మీ వ్యాపారానికి ఉత్తమమైన మోడల్‌ను గుర్తించండి.

7m 46s
play
అధ్యాయం 8
పరికరాలు మరియు ఇతర అవసరాలు

విజయవంతమైన దుకాణం ఏర్పాటు చేయడానికి అవసరమైన పరికరాలు మరియు ఇతర అవసరాల గురించి తెలుసుకోండి.

7m 8s
play
అధ్యాయం 9
ముడి పదార్థాల సేకరణ

మీ ఉత్పత్తులను ప్రత్యేకంగా ఉంచడానికి అధిక-నాణ్యత గల ముడి పదార్థాలను ఎలా పొందాలో అర్థం చేసుకోండి.

7m 19s
play
అధ్యాయం 10
సిబ్బంది

సజావుగా కార్యకలాపాలు జరిగేలా సిబ్బందిని ఎలా సమర్థవంతంగా నియమించుకోవాలో మరియు ఎలా నిర్వహించాలో తెలుసుకోండి.

9m 8s
play
అధ్యాయం 11
మార్కెటింగ్ మరియు బ్రాండింగ్

కస్టమర్లను ఆకర్షించడానికి, నిలుపుకోవడానికి సమర్థవంతమైన మార్కెటింగ్ మరియు బ్రాండింగ్ వ్యూహాలను అభివృద్ధి చేసుకోండి.

7m 6s
play
అధ్యాయం 12
మెనూ డిజైనింగ్ మరియు ప్రైసింగ్

కస్టమర్‌లను ఆకర్షించే మెనుని ఎలా డిజైన్ చేయాలో మరియు మీ ఉత్పత్తులను పోటీగా ఎలా ధర నిర్ణయించాలో తెలుసుకోండి.

5m 40s
play
అధ్యాయం 13
అనుబంధ వ్యాపారాలు

ఆదాయాన్ని పెంచుకోవడానికి ఇతర వ్యాపారాలతో సంభావ్య భాగస్వామ్యాలను అన్వేషించండి.

9m 15s
play
అధ్యాయం 14
కస్టమర్‌లను ఆకర్షించడం, ఆన్‌లైన్ వ్యాపారం మరియు హోమ్ డెలివరీ

ఎక్కువ మంది కస్టమర్‌లను చేరుకోవడానికి మరియు అమ్మకాలను పెంచుకోవడానికి ఆన్‌లైన్ ఛానెల్‌లను ఎలా ఉపయోగించాలో అర్థం చేసుకోండి.

7m 21s
play
అధ్యాయం 15
ఖర్చులు & లాభాలు

దీర్ఘకాలిక విజయాన్ని నిర్ధారించడానికి ఖర్చులను ఎలా నిర్వహించాలో మరియు లాభదాయకతను ఎలా పెంచుకోవాలో తెలుసుకోండి.

7m 44s
play
అధ్యాయం 16
సవాళ్లు & ముగింపు

విజయవంతమైన జ్యూస్ మరియు ఐస్ క్రీమ్ షాప్ వ్యాపారాన్ని నిర్మించడానికి సంభావ్య సవాళ్లను మరియు వాటిని ఎలా అధిగమించాలో అన్వేషించండి.

ఈ కోర్సును ఎవరు తీసుకోవచ్చు?
  • ఐస్ క్రీం వ్యాపారాన్ని ప్రారంభించాలనుకునే వారు లేదా ఇప్పటికే ఉన్న తమ వ్యాపారాన్ని మెరుగుపరచాలనుకునే వారు
  • ఫుడ్ అండ్ హాస్పిటాలిటీ పరిశ్రమపై ఉన్న మక్కువతో స్వంత వ్యాపారాన్ని ప్రారంభించాలని ఆశిస్తున్నవారు
  • ఐస్ క్రీం వ్యాపారాన్ని ప్రారంభించడం ద్వారా తమ వ్యవస్థాపక వృత్తిని మెరుగుపరచాలనుకునే వ్యవస్థాపకులు మరియు చిన్న వ్యాపార యజమానులు
  • ఐస్ క్రీం తయారీ, ఉత్పత్తి మరియు మార్కెటింగ్‌పై తమ పరిజ్ఞానాన్ని విస్తరించుకోవాలని చూస్తున్న వ్యక్తులు
  • ఐస్ క్రీమ్ తయారీ పరిశ్రమ గురించి తెలుసుకోవాలనుకునే విద్యార్థులు మరియు నిపుణులు
people
self-paced-learning
ఈ కోర్సు నుండి మీరు ఏమి నేర్చుకుంటారు?
  • ఐస్ క్రీం వ్యాపారం యొక్క ప్రాథమిక అంశాలు నుండి ప్రస్తుత మార్కెట్ ట్రెండ్స్ వరకు ప్రతి అంశాన్ని తెలుసుకుంటారు
  • ఐస్ క్రీమ్ వ్యాపారాన్ని ప్రారంభించడానికి వ్యాపార ప్రణాళిక నుండి ఫైనాన్స్, మార్కెటింగ్ మరియు బ్రాండింగ్ వ్యూహాల వరకు ప్రతిదీ నేర్చుకుంటారు
  • ఐస్ క్రీం తయారు చేయడం వెనుక దాగి ఉన్న సైన్స్, వివిధ రకాల పదార్థాలు మరియు అవసరమైన పరికరాల గురించి తెలుసుకుంటారు
  • ప్రత్యేకమైన మరియు రుచికరమైన ఐస్ క్రీం ఐటమ్స్ ను తయారుచేయడానికి మరియు నాణ్యత గల పదార్థాలను సోర్సింగ్ చేయడానికి అవసరమైన మార్గదర్శకాలు పొందుతారు
  • మెనూ తయారీ, సిబ్బంది నియామకం మరియు నిర్వహణ నుండి కస్టమర్లు కు సమర్ధవంతమైన సేవలను అందించే ఉత్తమ పద్దతులను తెలుసుకుంటారు.
మీరు కోర్సు కొనుగోలు చేసినప్పుడు మీరు ఏమి పొందుతారు?
life-time-validity
జీవిత కాలం చెల్లుబాటు

మీరు కోర్సును కొనుగోలు చేసిన తర్వాత, అది ffreedom appలో శాశ్వతంగా అందుబాటులో ఉంటుంది. మీకు కావలసినన్ని సార్లు మీరు అధ్యాయాలను చూడవచ్చు మరియు దాని నుండి నేర్చుకోవచ్చు.

self-paced-learning
వేగవంతమైన-స్వీయ అభ్యాసం

మీ మొబైల్‌లో మొత్తం కోర్సు కంటెంట్‌ను డౌన్‌లోడ్ చేయడం ద్వారా మీరు సౌకర్యవంతంగా ఈ కోర్సు వీడియోలను చూడవచ్చు. ఎక్కడి నుండైనా మీ స్వంత వేగంతో నేర్చుకోండి.

మీరు నేర్చుకున్న అంశాలను వ్యక్తపరచండి

కోర్సు పూర్తి చేసిన తర్వాత సర్టిఫికేట్ పొందండి. ప్రతి కోర్సు తర్వాత మీరు కొత్తగా నేర్చుకున్న నైపుణ్యాలను ప్రదర్శించడానికి మీకు సహాయపడే సర్టిఫికేట్ పొందుతారు.

certificate-background
dot-patterns
badge ribbon
Certificate
This is to certify that
Siddharth Rao
has completed the course on
Earn Upto ₹40,000 Per Month from home bakery Business
on ffreedom app.
10 October 2024
Issue Date
Signature
dot-patterns-bottom
మీరు నేర్చుకున్న అంశాలను వ్యక్తపరచండి

కోర్సు పూర్తి చేసిన తర్వాత సర్టిఫికేట్ పొందండి. ప్రతి కోర్సు తర్వాత మీరు కొత్తగా నేర్చుకున్న నైపుణ్యాలను ప్రదర్శించడానికి మీకు సహాయపడే సర్టిఫికేట్ పొందుతారు.

జ్యూస్ మరియు ఐస్ క్రీమ్ షాప్ వ్యాపారం - సంవత్సరానికి 3 నుండి 5 లక్షల నికర లాభం పొందండి!

799
50% డిస్కౌంట్
₹399
799
discount-tag-small50% డిస్కౌంట్
Download ffreedom app to view this course
Download
కోర్సును కొనండి
కొనుగోలును ధృవీకరించండి
వివరాలను చేర్చండి
పేమెంట్ చేయడం పూర్తి చేయండి