మీరు అధిక లాభాలు వచ్చే పంటలను పండించాలనుకుంటున్నారా? లేదా ఒకసారి విత్తనాలు నాటి 40 నుండి 50 సంవత్సరాలు లాభాలను పొందాలనుకుంటున్నారా? అయితే మా సంస్థ పరిశోధన బృందం రూపొందించిన “ మకాడమియా సాగు" కోర్సు మీకోసమే!
మకాడమియా విత్తనాలు రుచికరమైన మరియు పోషకవిలువలు ఉన్న నాట్స్ గా ప్రాచూర్యం పొందుతున్నాయి. ప్రపంచవ్యాప్తంగా ఎక్కువ మంది వీటి రుచికి ఫిదా అవుతున్నారు. అందుకే ఈ మకాడమియా సాగుతో మంచి లాభాలను అందుకోవచ్చు అని మార్కెట్ వర్గాల అంచనా. అయితే వీటిని ఎలా సాగు చేయాలి? ఎక్కడ అమ్ముకోవాలి? ఎలా మార్కెటింగ్ చేసుకోవాలి? అనే విషయాలను మీకు తెలుసా? లేదు కదా? అందుకే మేము మీకోసం ఈ కోర్సును మీముందుకు తీసుకువచ్చింది. ఈ కోర్సులో మీకు మెంటార్‌గా మంజునాథ్ వ్యవహరిస్తారు. ఈయన మీకు మకాడమియా పంట సాగు చేయడం నుంచి అమ్మడం వరకు ప్రతి ఒక అంశాలను మీకు వివరిస్తారు.
ఈ కోర్సులో భాగంగా మొదట మీరు మకాడమియా విత్తనాల యొక్క ప్రయోజనాల గురించి నేర్చుకుంటారు. ఈ విత్తనాలలో ఆరోగ్యకరమైన కొవ్వులు, ఫైబర్ మరియు ప్రోటీన్లు అధికంగా ఉంటాయి. వీటిని తినడం వలన గుండే ఆరోగ్యం మెరుగు పడుతుంది. కొలెస్ట్రాల్ సమస్య తగ్గుతుంది. ఇన్ని ప్రయోజనాలు ఉండటం వల్లే వీటిని ప్రజలు ఇటీవల ఎక్కువ పరిమాణంలో తీసుకుంటున్నారు.
కఈ చెట్టు ఆస్ట్రేలియాకు చెందినది. కానీ సరైన సాగు పద్ధతులను అనుసరిస్తే వీటిని అన్ని రకాల నేలల్లో కూడా సాగు చేయవచ్చు. అందువల్లే ఈ కోర్సులో ఈ మకాడమియా సాగుకు అనుగుణంగా పొలం తయారీ, నీటి పారుదల, తెగుళ్లు నివారణ, వంటి విధానాల గురించి నేర్చుకుంటాం. అంతే కాకుండా పోస్ట్ హార్వెస్టింగ్ విధానాల పై మంచి పట్టు సాధించడానికి అవసరమైన సమాచారం మొత్తం ఈ కోర్సు ద్వారా అందుతుంది. అటు పై మకాడమియా నుండి వాటి గింజలను ఎలా వేరు చేయాలో నేర్చుకుంటారు.
అదేవిధంగా వీటి గింజలకు విలువను జోడించి (వాల్యూ యాడెడ్) ఎలా అమ్ముకోవాలి? మార్కెటింగ్ ఎలా చేసుకోవాలి?, లాభాల లెక్కింపు తదితర ఆర్థిక సంబంధిత విషయాలన్నింటి పై అవగాహన కలుగుతుంది. మరి మరెందుకు ఆలస్యం ఇప్పుడే ఈ వినూత్న పంట సాగుకు సంబంధించిన పూర్తి సమాచారం పొందడానికి ఇప్పుడే ఈ పూర్తి కోర్సును చూసి, లాభాల ప్రపంచం వైపుగా అడుగులు వేయండి.
ఈ మాడ్యూల్ లో మకాడమియా సాగు గురించి సమగ్ర అవగాహన పొందుతారు.
మీకు మార్గనిర్దేశం చేసే అనుభవజ్ఞుడైన మెంటార్ గురించి తెలుసుకోండి.
మకాడమియా సాగు ఆరంభం నుంచి ఇప్పటి వరకు ఎలా విస్తరించిందో తెలుసుకోండి.
మకాడమియా సాగు వలన లభించే ఆర్థిక ప్రయోజనాలు, విత్తనాలకు ఉన్న విస్తృత డిమాండ్ మరియు వీటి ప్రత్యేకతలను తెలుసుకోండి.
వివిధ రకాల విత్తనాల వివరాలు మరియు వాటి ప్రత్యేకతల గురించి తెలుసుకోండి. అలాగే మీకు అనువైన విత్తనాలను ఎలా ఎంపిక చేసుకోవాలో అర్థం చేసుకోండి.
మకాడమియా సాగు కోసం అవసరమైన పెట్టుబడి వివరాలు, రిజిస్ట్రేషన్ ప్రక్రియ, మరియు అందుబాటులో ఉన్న ప్రభుత్వ పథకాలు గురించి తెలుసుకోండి.
మకాడమియా పంటకు అనువైన భూమి మరియు నేల రకాలు గురించి తెలుసుకోండి. అలాగే ఉత్తమమైన భూమిని ఎలా గుర్తించాలో అవగాహన పొందండి.
మకాడమియా పంటను ఎలాంటి వాతావరణ పరిస్థితులలో సాగు చేయవచ్చో తెలుసుకోండి
సాగు ప్రారంభానికి ముందు భూమిని సిద్ధం చేయడం కోసం తీసుకోవాల్సిన సూచనలు మరియు ఉత్తమ విధానాలు గురించి అవగాహన పొందండి.
ఉత్తమ దిగుబడిని పొందడానికి సరైన విత్తనాలను ఎలా ఎంపిక చేసుకోవాలో తెలుసుకోండి.
విత్తనాలను నాటే విధానంపై ప్రాక్టికల్ సూచనలు, ముందస్తు జాగ్రత్తలు, మరియు తక్కువ నష్టంతో విత్తనాలు నాటే విధానాలు గురించి తెలుసుకోండి.
పంటకు అవసరమైన నీటి సరఫరా మరియు సమర్థవంతమైన నీటి పారుదల విధానాల గురించి పూర్తి అవగాహన పొందండి.
పంటకు అవసరమైన ఎరువుల రకాలు, పండించడంలో కార్మిక అవసరాలు, మరియు నిర్వహణా పద్ధతులు గురించి తెలుసుకోండి.
మకాడమియా పంటలో ఎక్కువగా వచ్చే తెగుళ్లు, వాటిని నియంత్రించడానికి తీసుకోవాల్సిన జాగ్రత్తలు గురించి తెలుసుకోండి.
సాగు సమయంలో ఎదురయ్యే సాధారణ సమస్యలు మరియు వాటిని తగ్గించేందుకు అవసరమైన సూచనలను పొందండి.
మకాడమియా పంట చేతికి వచ్చే సమయం మరియు ప్రతి దశలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు గురించి తెలుసుకోండి.
పంట కోయడం నుంచి భద్రపరచడం వరకు పూర్తి సమాచారాన్ని పొందండి.
మకాడమియా విత్తనాలను ప్యాకేజింగ్ మరియు నిల్వ చేసే పద్ధతులు గురించి తెలుసుకోండి.
మార్కెట్‌లో మకాడమియా పంటకు ఉన్న డిమాండ్ గురించి మన మెంటార్ మంజునాథ్ గారి నుండి తెలుసుకోండి.
మకాడమియా పంటను మార్కెట్ చేయడం కోసం అనుసరించాల్సిన ఉత్తమ వ్యూహాలను కనుగొనండి.
మకాడమియా సాగు ద్వారా పొందే లాభాలు మరియు దీర్ఘకాలిక ఆర్థిక ప్రయోజనాల గురించి తెలుసుకోండి.
మకాడమియా సాగులో ప్రతి ఒక్క దశలో ఖర్చులు మరియు వచ్చే లాభాల గురించి తెలుసుకోండి.
మకాడమియా సాగులో ఖర్చులను తీసివేసిన తర్వాత ఎంత లాభం వస్తుందో వివరించే టేబుల్ ను పరిశీలించండి.
మకాడమియా సాగులో ఎదురయ్యే సవాళ్లు మరియు వాటిని అధిగమించడానికి అవసరమైన ఉత్తమ పద్ధతులను తెలుసుకోండి.
- సమీకృత వ్యవసాయ విధానంలో భాగంగా మకాడమియా సాగు చేయాలని భావిస్తున్న రైతులు
- మకాడమియా సాగు, విక్రయాల రంగంలోకి రావాలని భావిస్తున్న అగ్రిపెన్యూర్స్
- మకాడమియా సాగు సంబంధిత పరిజ్ఞానాన్ని పెంచుకోవాలనుకునే రైతులు
- అగ్రికల్చర్, హార్టికల్చర్ కోర్సులు చదువుతున్న లేదా చదివిన విద్యార్థులు
- మకాడమియా సాగుతో అగ్రిపెన్యూర్‌గా మారాలనుకుంటున్నవారు
- ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన డ్రై ఫ్రూట్ మకాడమియాను భారతదేశంలో ఎలా పండించాలో తెలుసుకుంటారు
- మకాడమియా సాగుకు మొక్కలను ఎక్కడ నుంచి పొందాలో తెలుసుకుంటారు
- మకాడమియా మొక్కలను నాటడంలో అనుసరించాల్సిన మెళుకువలు తెలుసుకుంటారు
- మకాడమియా సాగుకు అనుగుణంగా నీటిపారుదల సౌకర్యాల కల్పన పై అవగాహన కలుగుతుంది
- మకాడమియా పంట కోత తర్వాత తీసుకోవాల్సిన జాగ్రత్తల పై స్పష్టత వస్తుంది
మీరు కోర్సును కొనుగోలు చేసిన తర్వాత, అది ffreedom appలో శాశ్వతంగా అందుబాటులో ఉంటుంది. మీకు కావలసినన్ని సార్లు మీరు అధ్యాయాలను చూడవచ్చు మరియు దాని నుండి నేర్చుకోవచ్చు.
మీ మొబైల్‌లో మొత్తం కోర్సు కంటెంట్‌ను డౌన్‌లోడ్ చేయడం ద్వారా మీరు సౌకర్యవంతంగా ఈ కోర్సు వీడియోలను చూడవచ్చు. ఎక్కడి నుండైనా మీ స్వంత వేగంతో నేర్చుకోండి.
కోర్సు పూర్తి చేసిన తర్వాత సర్టిఫికేట్ పొందండి. ప్రతి కోర్సు తర్వాత మీరు కొత్తగా నేర్చుకున్న నైపుణ్యాలను ప్రదర్శించడానికి మీకు సహాయపడే సర్టిఫికేట్ పొందుతారు.

కోర్సు పూర్తి చేసిన తర్వాత సర్టిఫికేట్ పొందండి. ప్రతి కోర్సు తర్వాత మీరు కొత్తగా నేర్చుకున్న నైపుణ్యాలను ప్రదర్శించడానికి మీకు సహాయపడే సర్టిఫికేట్ పొందుతారు.
ffreedom appలోని ఇతర కోర్సులు మీకు ఆసక్తిగా ఉండవచ్చు.