మీరు వ్యవసాయం చేస్తూ లక్షల్లో ఆదాయం పొందాలనుకుంటున్నారా? లేదా తక్కువ సమయంలోనే ఎక్కువ లాభాలను పొందాలని కలలు కంటున్నారు? అయితే మా ffreedom app పరిశోధన బృందం రూపొందించిన “1 ఎకరంలో బంతి పూల సాగు - 3 నెలలోనే 6 లక్షల వరకు సంపాదించండి” అనే కోర్సు మీ కోసమే!
తక్కువ టైంలోనే ఎక్కువ లాభాలను పొందాలనే ఉద్దేశంతో మా ffreedom app పరిశోధన బృందం ఈ పూలను గత 14 సంవత్సరాలుగా పండిస్తూ మంచి లాభాలను పొందుతున్న మాణిక్ రెడ్డి గారితో కలిసి ఈ కోర్సును రూపొందించడం జరిగింది. ఈ మాణిక్ రెడ్డి గారే ఈ కోర్సులో మెంటార్ గా ఉంటూ, బంతి పూల సాగును ఎలా చెయ్యాలో మీకు నేర్పిస్తారు.
మీరు ఈ కోర్సు చూడటం ద్వారా, బంతి పువ్వులలో ఎన్ని రకాల జాతులు ఉన్నాయి. ఒక్కో జాతికి సంబంధించిన పువ్వుల జీవిత చక్రం ఎలా ఉంటుంది అనే విషయాలను తెలుసుకుంటారు. అలాగే ఈ బంతి పువ్వులను సాగు చేయడానికి ఎంత పెట్టుబడి అవుతుంది, ప్రభుత్వం ఎలాంటి మద్దతును అందిస్తుంది అనే అంశాలను తెలుసుకుంటారు.
ఈ పూర్తి కోర్సులో మీరు, బంతి పువ్వులను ఎలాంటి భూమిలో పండించవచ్చు, పండే భూములను ఎలా సిద్ధం చేసుకోవాలి, ఎలాంటి రకమైన జాతి మొక్కలను పెంచితే ఎక్కువ లాభాలు వస్తాయి అనే అంశాలను నేర్చుకుంటారు. అలాగే పంట వేసినప్పటి నుండి పూలను మార్కెట్ కు తరలించే వరకు పంటను ఎలా నిర్వహించాలో మరియు సంరక్షించుకోవాలో కూడా మీరు నేర్చుకుంటారు. అంతే కాకుండా, బంతి పువ్వుల సాగులో ఖర్చులు ఎలా ఉంటాయి, అన్ని ఖర్చులు పొయ్యి ఎంత లాభం వస్తుందనే అంశాలను మీరు నేర్చుకుంటారు.
ఇన్ని అంశాలను తెలుసుకోవడానికి ఉన్న ఇంత మంచి అవకాశాన్ని కోల్పోకండి. ఇంకెలాంటి ఆలస్యం చేయకుండా ఇప్పుడే ffreedom app లో రిజిస్టర్ చేసుకోని, పూర్తి కోర్సును చూడండి.. కేవలం బంతి పూలను పండిస్తూ, 1 ఎకరంలో 3 నెలలోనే 6 లక్షల వరకు ఎలా సంపాదించాలో తెలుసుకోండి.
బంతి పువ్వుల సాగు ప్రాముఖ్యత గురించి తెలుసుకోండి. అలాగే మన దేశంలో మరియు తెలుగు రాష్ట్రాలలో ఈ పూలకు ఎంత డిమాండ్ ఉందొ అవగాహన పొందండి
బంతి పూలను పండిస్తూ, లక్షల్లో ఆదాయం పొందుతున్న మన మెంటార్ మాణిక్ రెడ్డి గారిని పరిచయం చేసుకోండి
బంతి పువ్వుల రకాలు మరియు జాతులు గురించి అవగాహన పొందండి. ఎలాంటి పువ్వులకు మంచి డిమాండ్ మరియు ధర ఉంటుందో అవగాహన పొందండి
బంతి పువ్వులు ఎలాంటి రకం నేలలో బాగా పండుతాయో మరియు అలాంటి నేలలను ఎలా తయారీ చేసుకోవాలో నేర్చుకోండి
అధిక దిగుబడిని పొందడానికి ఎలాంటి రకమైన విత్తనాలను ఎంచుకోవాలో మరియు నారును ఏవిధంగా నాటుకోవాలో అవగాహన పొందండి
బంతి పువ్వుల పంట ఆరోగ్యకరంగా ఉండటానికి ఎలాంటి పద్దతులను పాటించాలో తెలుసుకోండి.
పంటకు ఎలాంటి సమయంలో నీరును అందించాలో మరియు ఏవిధంగా నీటి వ్యవస్థను నిర్మించుకోవాలో నేర్చుకోండి.
బంతి పువ్వుల కోతకు ముందు మరియు కోతకు తర్వాత ఎలాంటి పద్దతులను పాటించాలో అవగాహన పొందండి
మీ పువ్వులు అధిక ధరకు అమ్ముకునేలా ఎలాంటి మార్కెటింగ్ మరియు బిజినెస్ స్టాటజీలను అనుసరించాలో నేర్చుకోండి
పువ్వుల పెంపకంలో ఎప్పుడు అందరికంటే ఒక అడుగు ముందుండటానికి ఎలాంటి పద్దతులను పాటించాలో మరియు భవిష్యత్తులో మార్కెట్ ఎలా ఉంటుందో తెలుసుకోండి
బంతి పువ్వుల సాగులో అయ్యే ఖర్చులు మరియు వచ్చే లాభాలు గురించి పూర్తి సమాచారాన్ని పొందండి
పువ్వుల పెంపకంలో ఎదురయ్యే సవాళ్లను ఎలా అధిగమించాలో మా మెంటార్ నుండి విలువైన సూచనలు మరియు సలహాలను పొందండి
- ఆసక్తి ఉన్న రైతులు లాభదాయకమైన వ్యాపారాన్ని ప్రారంభించాలని చూస్తున్నారు
- రైతులు తమ పంట విధానాలను మరింత వైవిధ్యపరచాలని లక్ష్యంగా పెట్టుకున్నారు
- వ్యవసాయ ఆసక్తిపరులు సుస్థిరమైన పద్ధతులపై ఆసక్తి చూపుతున్నారు
- విలువ ఆధారిత ఉత్పత్తుల నుండి ఆదాయాన్ని కోరుకునే వ్యాపారవేత్తలు
- పూల పరిశ్రమ యొక్క సామర్థ్యాన్ని అన్వేషించడానికి ఆసక్తి ఉన్న ప్రతి ఒక్కరూ
- బంతి పూల సాగు పద్దతులను నేర్చుకుంటారు
- దిగుబడి మరియు పూల నాణ్యతను పెంచే వ్యూహాలను తెలుసుకుంటారు
- బంతి పువ్వుల సాగులో ఎదురయ్యే సవాళ్లను ఎలా ఎదుర్కోవాలో అవగాహన పొందుతారు
- బంతి పూలను ఏవిధంగా మార్కెటింగ్ మరియు బ్రాండింగ్ చేసుకోవాలో తెలుసుకుంటారు
- బంతి పూల సాగులో అయ్యే ఖర్చులు మరియు వచ్చే లాభాలు గురించి అవగాహన పొందుతారు
మీరు కోర్సును కొనుగోలు చేసిన తర్వాత, అది ffreedom appలో శాశ్వతంగా అందుబాటులో ఉంటుంది. మీకు కావలసినన్ని సార్లు మీరు అధ్యాయాలను చూడవచ్చు మరియు దాని నుండి నేర్చుకోవచ్చు.
మీ మొబైల్‌లో మొత్తం కోర్సు కంటెంట్‌ను డౌన్‌లోడ్ చేయడం ద్వారా మీరు సౌకర్యవంతంగా ఈ కోర్సు వీడియోలను చూడవచ్చు. ఎక్కడి నుండైనా మీ స్వంత వేగంతో నేర్చుకోండి.
కోర్సు పూర్తి చేసిన తర్వాత సర్టిఫికేట్ పొందండి. ప్రతి కోర్సు తర్వాత మీరు కొత్తగా నేర్చుకున్న నైపుణ్యాలను ప్రదర్శించడానికి మీకు సహాయపడే సర్టిఫికేట్ పొందుతారు.
కోర్సు పూర్తి చేసిన తర్వాత సర్టిఫికేట్ పొందండి. ప్రతి కోర్సు తర్వాత మీరు కొత్తగా నేర్చుకున్న నైపుణ్యాలను ప్రదర్శించడానికి మీకు సహాయపడే సర్టిఫికేట్ పొందుతారు.
ffreedom appలోని ఇతర కోర్సులు మీకు ఆసక్తిగా ఉండవచ్చు.