ffreedom appలో ఉన్న మైక్రోసాఫ్ట్ ఎక్సెల్ కోర్సుకు మీకు స్వాగతం! MS Excel ద్వారా మీ నైపుణ్యాలను మెరుగుపర్చుకోవాలని ఉద్దేశంతో మా ffreedom app పరిశోధన బృందం ఈ కోర్సుతో మీకోసం రూపొందించింది. ఎందుకంటే, ప్రస్తుతం ఉన్న ఈ పోటీ ప్రపంచంలో అత్యధిక డిమాండ్‌లో ఉన్న టూల్స్‌లో ఇది ఒక్కటి. ఇప్పుడు మైక్రోసాఫ్ట్ ఎక్సెల్ ను కేవలం పెద్ద పెద్ద ఆఫీసులలో కాకుండా చిన్న చిన్న షాపులు, స్కూలు మరియు వ్యక్తిగత లెక్కలను నిర్వహించడానికి కూడా ఎక్కువుగా ఉపయోగిస్తున్నారు. అందుకే ఎక్సెల్ లో మీరు నైపుణ్యం సాధిస్తే, తక్కువ టైంలోనే ఎంత పెద్ద డేటా అయినా సింపుల్ గా చేయొచ్చు.
అందుకే, ప్రస్తుతం ఎంతో ప్రాముఖ్యత ఉన్న మైక్రోసాఫ్ట్ ఎక్సెల్ ను మీరు నేర్చుకోవాలని, మైక్రోసాఫ్ట్ ఎక్సెల్ గురించి బోధించడంలో 10 సంవత్సరాలకు పైగా అనుభవం ఉన్న ఆస్మా బేగం గారితో కలిసి మా ffreedom app రీసెర్చ్ టీం ఈ కోర్సును రూపొందించింది. ఈ ఆస్మా బేగం గారు మీకు మెంటార్ గా ఉంటూ, మైక్రోసాఫ్ట్ ఎక్సెల్ ను ఎలా ఉపయోగించాలో దశలవారీగా మీకు నేర్పిస్తారు.
ఈ కోర్సులో మీరు, ప్రస్తుతం మైక్రోసాఫ్ట్ ఎక్సెల్ కు ఎంత డిమాండ్ ఉంది, బేసిక్ డాటాను ఎలా ఎంట్రీ చేయాలి, ఎంట్రీ చేసిన డాటాను ఎలా ఫార్మాటింగ్ చేసుకోవాలి, ఫార్మాటింగ్ చేసుకున్న డేటాకు ఫార్ములాస్ ఎలా ఉపయోగించాలి, డేటా ఫిల్టరింగ్ & సార్టింగ్ ఎలా చేసుకోవాలి. అలాగే చార్టులు మరియు గ్రాఫ్‌లను ఎక్సెల్ లో ఎలా ఉపయోగించాలి ఇలా అనేక విషయాలను ఈ కోర్సును ద్వారా మీరు నేర్చుకుంటారు.
ఈ పూర్తి కోర్సులో మీరు ఎక్సెల్ లోని కీలక ఫీచర్ల గురించి తెలుసుకుంటారు. అలాగే ముఖ్యమైన టూల్స్ మరియు ఫంక్షన్లను నేర్చుకొని, మీ వ్యక్తిగత లేదా ప్రొఫెషనల్ జీవితంలో ఎక్సెల్‌ను భాగం చేసుకొని, డేటాను నిర్వహించడంలో ఎక్సపర్ట్ గా మారుతారు.
ఇంకెందుకు ఆలస్యం ఇప్పుడే, ffreedom appలో రిజిస్టర్ చేసుకొని, పూర్తి కోర్సును చూడండి. మైక్రోసాఫ్ట్ ఎక్సెల్ లో ఎక్సపర్ట్ గా మారండి.
మీరు మైక్రోసాఫ్ట్ ఎక్సెల్ ను ఎందుకు నేర్చుకోవాలి తెలుసుకోండి. అలాగే ప్రస్తుత పోటీ మార్కెట్లో ఎక్సెల్‌కు ఉన్న డిమాండ్‌ను కూడా అర్థం చేసుకోండి.
ఈ మాడ్యూల్ ద్వారా మీరు డేటాను ఏవిధంగా ఎక్సెల్ షీట్ లోకి ఇన్సర్ట్ చేసుకోవాలో నేర్చుకోండి. అలాగే టెక్స్ట్ ఫార్మాటింగ్ పై అవగాహన పొందండి.
ఈ మాడ్యూల్ ద్వారా మీరు టెక్స్ట్ సైజును ఎలా పెంచుకోవాలో మరియు తగ్గించుకోవాలో నేర్చుకోండి. అలాగే టెక్స్ట్ లకు కలర్స్ ను ఎలా జత చేయాలో తెలుసుకోండి.
ఈ మాడ్యూల్ ద్వారా మీరు తీసుకున్న డేటాను టోటల్ చేయడానికి ఏవిధమైన ఫార్ములాస్ ఉపయోగించాలో నేర్చుకోండి.
ఈ మాడ్యూల్ ద్వారా మీరు తీసుకున్న డేటాను యావరేజ్, మినిమమ్ మరియు మాక్సిమమ్ చేసుకోవడానికి ఏవిధమైన ఫార్ములాస్ ఉపయోగించాలో నేర్చుకోండి.
ఈ మాడ్యూల్ ద్వారా ఎక్సెల్ షీట్ లో ఉన్న డేటాను ఏవిధంగా ఫిల్టరింగ్ మరియు సార్టింగ్ చేసుకోవాలో తెలుసుకోండి
ఈ మాడ్యూల్ ద్వారా మీరు తీసుకున్న డేటాను టేబుల్స్, చార్ట్స్ మరియు గ్రాఫ్‌ల రూపంలోకి ఎలా మార్చుకోవాలో నేర్చుకోండి.
ఈ మాడ్యూల్ ద్వారా తీసుకున్న డేటా కు కండిషనల్ ఫార్మాట్ ను ఎలా అప్లై చేయాలో తెలుసుకోండి
ఈ మాడ్యూల్ ద్వారా డేటాను అందంగా కనిపించేలా చేసే టూల్స్ గురించి తెలుసుకుంటారు . అలాగే ఫ్లాష్ ఫిల్ ఆప్షన్ ను ఎలా ఉపయోగించాలో అవగాహన పొందుతారు.
ఈ మాడ్యూల్ ద్వారా మీరు పివోట్ టేబుల్ & చాట్ లను ఎలా క్రియేట్ చేయాలో నేర్చుకుంటారు. అలాగే స్లైసర్ అంటే ఏమిటో అవగాహన పొందుతారు.
ఈ మాడ్యూల్ ద్వారా మీరు పవర్ క్వెరీ అంటే ఏమిటి మరియు దానిని ఎలా ఉపయోగించాలో అర్థం చేసుకుంటారు.
ఈ మాడ్యూల్ ద్వారా అడ్వాన్సుడ్ ఫార్ములాస్ లో భాగంగా IF కండిషన్‌ను ఎలా ఉపయోగించాలో నేర్చుకుంటారు.
ఈ మాడ్యూల్ ద్వారా అడ్వాన్సుడ్ ఫార్ములాస్ లో భాగంగా VLOOKUP కండిషన్‌ను ఎలా ఉపయోగించాలో నేర్చుకుంటారు.
ఈ మాడ్యూల్‌లో మీకు కావలసిన డేటాను ప్రింట్ తీసుకోవడానికి ఉన్న ఆప్షన్స్ గురించి తెలుసుకుంటారు. అలాగే పేజీలు ఎలాంటి ఫార్మాట్ లో ఉండాలో అవగాహన పొందుతారు.
ఈ మాడ్యూల్‌లో మీరు మైక్రోసాఫ్ట్ ఎక్సెల్ సంబంధించిన టిప్స్ మరియు ట్రిక్స్ గురించి మెంటార్ నుండి పొందుతారు.
- మైక్రోసాఫ్ట్ ఎక్సెల్ లో బలమైన పునాది ఏర్పరచుకోవాలనుకునే విద్యార్థులు
- డేటా విశ్లేషణ మరియు నిర్వహణ నైపుణ్యాలను మెరుగుపరచాలనుకునే నిపుణులు
- అకడమిక్ ప్రాజెక్ట్స్ మరియు రీసెర్చ్ కోసం ఎక్సెల్‌లో నైపుణ్యాన్ని మెరుగుపరచుకోవాలనుకునే వారు
- తమ వ్యాపార కార్యకలాపాలలో సమర్థవంతమైన టూల్స్ ఉపయోగించాలనుకునే వ్యాపారస్తులు
- ఎక్కువ డిమాండ్ ఉన్న ఎక్సెల్ నైపుణ్యాలతో తమ రిజ్యూమ్‌ను మెరుగుపరచుకోవాలనుకునే ఉద్యోగులు
- డేటా ఎంట్రీ, ఫార్మాటింగ్ మరియు సింపుల్ ఫార్ములాలు తెలుసుకుంటారు
- వి లుక్ అప్, పివాట్ టేబుల్స్ మరియు మరిన్ని నూతన టెక్నీక్స్ నేర్చుకుంటారు
- సమర్థవంతమైన డేటా విజువలైజేషన్ కోసం చార్ట్స్ మరియు గ్రాఫ్స్ ఎలా రూపొందించాలో తెలుసుకుంటారు
- మాక్రోస్ మరియు షార్ట్‌కట్లతో టాస్క్ ఆటోమేషన్ ఎలా చేయాలో నేర్చుకుంటారు
- డేటా విశ్లేషణ మరియు రిపోర్టింగ్ కోసం ప్రాక్టికల్ నైపుణ్యాలను పొందుతారు
మీరు కోర్సును కొనుగోలు చేసిన తర్వాత, అది ffreedom appలో శాశ్వతంగా అందుబాటులో ఉంటుంది. మీకు కావలసినన్ని సార్లు మీరు అధ్యాయాలను చూడవచ్చు మరియు దాని నుండి నేర్చుకోవచ్చు.
మీ మొబైల్‌లో మొత్తం కోర్సు కంటెంట్‌ను డౌన్‌లోడ్ చేయడం ద్వారా మీరు సౌకర్యవంతంగా ఈ కోర్సు వీడియోలను చూడవచ్చు. ఎక్కడి నుండైనా మీ స్వంత వేగంతో నేర్చుకోండి.
కోర్సు పూర్తి చేసిన తర్వాత సర్టిఫికేట్ పొందండి. ప్రతి కోర్సు తర్వాత మీరు కొత్తగా నేర్చుకున్న నైపుణ్యాలను ప్రదర్శించడానికి మీకు సహాయపడే సర్టిఫికేట్ పొందుతారు.
కోర్సు పూర్తి చేసిన తర్వాత సర్టిఫికేట్ పొందండి. ప్రతి కోర్సు తర్వాత మీరు కొత్తగా నేర్చుకున్న నైపుణ్యాలను ప్రదర్శించడానికి మీకు సహాయపడే సర్టిఫికేట్ పొందుతారు.