ఇది నిజంగా సులభం! మరింత తెలుసుకోవడానికి క్లిక్ చేయండి
అస్మా బేగమ్, ఆంధ్రప్రదేశ్ లోని విశాఖపట్నంకి చెందిన వీరి ప్రయాణం నిజంగా అందరికీ ఆదర్శం. వీరు, MBA, LLB, Msc Psychologyలో డిగ్రీ పట్టాను పొందారు. టీచింగ్ మీద ఉన్న ఇంట్రెస్ట్ తో Grafx IT Solutionsలో ఒక ట్రైనర్ గా జాయిన్ అయ్యారు. ఎంతో మంది విద్యార్థులకు గత 16 సంవత్సరాలుగా డిజిటల్ స్కిల్స్ నేర్పిస్తూ, మంచి ఆదాయాన్ని పొందుతున్నారు. అస్మా గారు, వేలాది మంది విద్యార్థులకు, ఎం.ఎస్. ఆఫీస్, ఎక్సెల్, పవర్ పాయింట్, కాన్వ, డిజిటల్ మార్కెటింగ్ వంటి డిజిటల్ స్కిల్స్...
అస్మా బేగమ్, ఆంధ్రప్రదేశ్ లోని విశాఖపట్నంకి చెందిన వీరి ప్రయాణం నిజంగా అందరికీ ఆదర్శం. వీరు, MBA, LLB, Msc Psychologyలో డిగ్రీ పట్టాను పొందారు. టీచింగ్ మీద ఉన్న ఇంట్రెస్ట్ తో Grafx IT Solutionsలో ఒక ట్రైనర్ గా జాయిన్ అయ్యారు. ఎంతో మంది విద్యార్థులకు గత 16 సంవత్సరాలుగా డిజిటల్ స్కిల్స్ నేర్పిస్తూ, మంచి ఆదాయాన్ని పొందుతున్నారు. అస్మా గారు, వేలాది మంది విద్యార్థులకు, ఎం.ఎస్. ఆఫీస్, ఎక్సెల్, పవర్ పాయింట్, కాన్వ, డిజిటల్ మార్కెటింగ్ వంటి డిజిటల్ స్కిల్స్ నేర్పించడంతో పాటు బ్యూటీషియన్ వంటి లైఫ్ స్కిల్స్ అలాగే కొన్ని సాఫ్ట్ వేర్ స్కిల్స్ కూడా నేర్పిస్తున్నారు. అంతే కాకుండా, ఏవియేషన్ టీచింగ్, సాఫ్ట్ స్కిల్స్ ట్రైనింగ్ మరియు ఇంటర్వ్యూ టెక్నిక్స్ ను కూడా టీచ్ చేస్తున్నారు. మరి మీరు కూడా అస్మా బేగమ్ గారి నుండి ఎం.ఎస్. ఆఫీస్, ఎక్సెల్, పవర్ పాయింట్, కాన్వ, మరియు డిజిటల్ మార్కెటింగ్ సీక్రెస్ట్ తెలుసుకోవాలనుకుంటున్నారా..? అయితే అస్మా గారితో ఇప్పుడే వీడియో కాల్ ను బుక్ చేసుకోండి.
... నేర్పించడంతో పాటు బ్యూటీషియన్ వంటి లైఫ్ స్కిల్స్ అలాగే కొన్ని సాఫ్ట్ వేర్ స్కిల్స్ కూడా నేర్పిస్తున్నారు. అంతే కాకుండా, ఏవియేషన్ టీచింగ్, సాఫ్ట్ స్కిల్స్ ట్రైనింగ్ మరియు ఇంటర్వ్యూ టెక్నిక్స్ ను కూడా టీచ్ చేస్తున్నారు. మరి మీరు కూడా అస్మా బేగమ్ గారి నుండి ఎం.ఎస్. ఆఫీస్, ఎక్సెల్, పవర్ పాయింట్, కాన్వ, మరియు డిజిటల్ మార్కెటింగ్ సీక్రెస్ట్ తెలుసుకోవాలనుకుంటున్నారా..? అయితే అస్మా గారితో ఇప్పుడే వీడియో కాల్ ను బుక్ చేసుకోండి.
భారతదేశం యొక్క నం.1 జీవనోపాధి ప్లాట్‌ఫారమ్‌లో 1+ కోట్ల మంది నమోదిత వినియోగదారుల సంఘంలో చేరండి
ffreedom యాప్‌ని డౌన్‌లోడ్ చేయడానికి QR కోడ్‌ని స్కాన్ చేయండి