నమస్కారం! మీ కోసం మా సంస్థ పరిశోధన బృందం "ప్రధాన మంత్రి ఉపాధి కల్పన కార్యక్రమం (PMEGP)" కోర్సు ను రూపొందించడం జరిగింది. ఈ కోర్సు ఔత్సాహిక పారిశ్రామికవేత్తలకు విజయవంతమైన చిన్న వ్యాపారాన్ని ప్రారంభించడానికి మరియు నిర్వహించడానికి అవసరమైన జ్ఞానం మరియు నైపుణ్యాలను అందిస్తుంది. అలాగే లోన్ పొందడానికి అర్హతలు, రుణ ప్రక్రియ మరియు వ్యాపారాన్ని ప్రారంభించడానికి అవసరమైన దశలతో పాటుగా PMEGP పథకంలోని వివిధ అంశాలను ఈ కోర్సు కవర్ చేస్తుంది.
ఈ PMEGP scheme in Telugu కోర్సు ద్వారా, PMEGP పథకం, దాని లక్ష్యాలు మరియు వ్యవస్థాపకులకు అందించే ప్రయోజనాల గురించి తెలుసుకుంటారు. అలాగే PMEGP స్కీమ్ ద్వారా లోన్ పొందడానికి వయస్సు, విద్యార్హత, ప్రాజెక్ట్ సాధ్యత మరియు అర్హత ప్రమాణాలు గురించి మీరు నేర్చుకుంటారు.
ఈ కోర్సులో PMEGP loan process లో భాగంగా రుణ దరఖాస్తుకు అవసరమైన పత్రాలు,లోన్ మొత్తం, వడ్డీ రేట్లు మరియు తిరిగి చెల్లించే కాల వ్యవధి గురించి తెలుసుకుంటారు. అదేవిధంగా మార్కెట్ పరిశోధన, ఆర్థిక అంచనాలు, ఉత్పత్తి మరియు సేవ వివరణ వంటి విషయాలతో పాటుగా సమగ్ర ప్రాజెక్ట్ నివేదికను ఎలా సిద్ధం చేయాలో మీరు నేర్చుకుంటారు.
ఈ కోర్సు ఆర్థిక నిర్వహణ, మార్కెటింగ్ కార్యకలాపాలు మరియు చట్టపరమైన సమ్మతితో పాటుగా వ్యాపార నిర్వహణ యొక్క ప్రాథమిక అంశాలను కూడా కవర్ చేస్తుంది. మీరు మీ వ్యాపారాన్ని విజయవంతంగా ఎలా నిర్వహించాలి, స్థిరమైన మరియు లాభదాయకమైన వ్యాపారంగా ఎలా సృష్టించాలో నేర్చుకుంటారు.
ఈ కోర్సును చూడటం వలన, మీరు విజయవంతమైన చిన్న వ్యాపారాన్ని ప్రారంభించడానికి మరియు సమర్థవంతంగా నిర్వహించడానికి అవసరమైన నైపుణ్యాలను పొందుతారు. అలాగే PMEGP loan కోసం దరఖాస్తు చేయడానికి, ప్రాజెక్ట్ రిపోర్టును సిద్ధం చేయడానికి సమగ్రమైన జ్ఞానాన్ని పొందుతారు.
మీ విజయవంతమైన వ్యాపారాన్ని ప్రారంచడానికి వున్న ఇంత మంచి అవకాశాన్ని కోల్పోకండి. ఇప్పుడే పూర్తి కోర్సును చూసి PMEGP స్కీమ్ ద్వారా లోన్ ఎలా పొందాలో తెలుసుకొని, మీ విజయవంతమైన వ్యాపారాన్ని ప్రారంభించండి.
ప్రధాన మంత్రి ఎంప్లాయబిలిటీ స్కీమ్ (PMEGP) గురించి తెలుసుకోండి. PMEGP యొక్క లక్ష్యాలు మరియు ప్రయోజనాల గురించి అవహగాన పొందండి.
PMEGP పథకం యొక్క ముఖ్య లక్షణాలు, లోన్ మొత్తం, వడ్డీ రేటు మరియు తిరిగి చెల్లించే విధానాలు గురించి తెలుసుకోండి.
PMEGP లోన్ స్కీమ్ పొందేందుకు అర్హత ప్రమాణాలు మరియు అవసరమైన పత్రాల గురించి అవగాహన పొందండి.
PMEGP లోన్ స్కీమ్ కు అర్హత పొందగల వ్యాపార రకాలను తెలుసుకోండి.
అప్లికేషన్ కోసం అవసరమైన డాక్యుమెంట్లతో సహా లోన్ కోసం అప్లై చేసే ప్రక్రియలను నేర్చుకోండి.
PMEGP లోన్ కోసం ఆమోదం పొందే అవకాశాలను మెరుగుపరుచుకోవడానికి కావాల్సిన సూచనలు మరియు సలహాలను పొందండి.
PMEGP లోన్ కాలిక్యులేటర్‌ను గురించి తెలుసుకోండి. ఎందుకంటే మీ లోన్ మొత్తాన్ని మరియు రీ పేమెంట్ షెడ్యూల్‌ను లెక్కించేందుకు దీనిని ఉపయోగించవచ్చు.
PMEGP పథకం లో భాగంగా రుణ పంపిణీ కాలక్రమం, రుణ ముందస్తు చెల్లింపు ఎంపికలు మరియు బ్యాంకుల పాత్ర వంటి తరచుగా అడిగే ప్రశ్నలకు సమాధానాలు తెలుసుకోండి.
- వ్యాపారాన్ని ప్రారంభించడానికి ఆర్థిక సహాయాన్ని కోరుకుంటున్న పారిశ్రామికవేత్తలు
- స్వయం ఉపాధిని పొందాలనుకుంటున్న వ్యక్తులు
- తమ వ్యాపారాన్ని విస్తరించాలని చూస్తున్న వ్యాపార యజమానులు
- వ్యవస్థాపకతపై ఆసక్తి ఉన్న విద్యార్థులకు
- పారిశ్రామికవేత్త గా మరలనుకుంటున్న వ్యాపార నిపుణులు


- PMEGP పథకం యొక్క వివరాలు మరియు లోన్ ప్రక్రియపై పూర్తి అవగాహన పొందుతారు
- అర్హత ప్రమాణాలు మరియు అవసరమైన డాక్యుమెంటేషన్ గురించి తెలుసుకుంటారు
- PMEGP రుణం పొందడానికి అర్హత కలిగిన వ్యాపార రకాలు గురించి అవగాహన పొందుతారు
- PMEGP లోన్ కోసం ఎలా దరఖాస్తు చేయాలి మరియు విజయవంతమైన వ్యాపారాన్ని ప్రారంభించడానికి సూచనలు మరియు సలహాలను పొందుతారు
- PMEGP లోన్ లెక్కింపు మరియు మీకు ఉన్న ప్రశ్నలకు (FAQలు) సమాధానాలు పొందుతారు

మీరు కోర్సును కొనుగోలు చేసిన తర్వాత, అది ffreedom appలో శాశ్వతంగా అందుబాటులో ఉంటుంది. మీకు కావలసినన్ని సార్లు మీరు అధ్యాయాలను చూడవచ్చు మరియు దాని నుండి నేర్చుకోవచ్చు.
మీ మొబైల్‌లో మొత్తం కోర్సు కంటెంట్‌ను డౌన్‌లోడ్ చేయడం ద్వారా మీరు సౌకర్యవంతంగా ఈ కోర్సు వీడియోలను చూడవచ్చు. ఎక్కడి నుండైనా మీ స్వంత వేగంతో నేర్చుకోండి.
కోర్సు పూర్తి చేసిన తర్వాత సర్టిఫికేట్ పొందండి. ప్రతి కోర్సు తర్వాత మీరు కొత్తగా నేర్చుకున్న నైపుణ్యాలను ప్రదర్శించడానికి మీకు సహాయపడే సర్టిఫికేట్ పొందుతారు.

కోర్సు పూర్తి చేసిన తర్వాత సర్టిఫికేట్ పొందండి. ప్రతి కోర్సు తర్వాత మీరు కొత్తగా నేర్చుకున్న నైపుణ్యాలను ప్రదర్శించడానికి మీకు సహాయపడే సర్టిఫికేట్ పొందుతారు.
ffreedom appలోని ఇతర కోర్సులు మీకు ఆసక్తిగా ఉండవచ్చు.