మీరు మీ పిల్లల భవిష్యత్తును ఇప్పటి నుండే నిర్మించాలనుకుంటున్నారా..? లేదా ప్రతి సంవత్సరం 10,000 పెట్టుబడి పెట్టి, మీ పిల్లల రిటైర్మెంట్కు 5 నుండి 10 కోట్ల కార్పస్ ను సృష్టించాలనుకుంటున్నారా ..? అయితే ffreedom app పరిశోధన బృందం రూపొందించిన NPS వాత్సల్య కోర్సు మీకోసమే! ఈ కోర్సులో ప్రముఖ జర్నలిస్ట్ మరియు ffreedom app క్రియేటివ్ డైరెక్టర్ అయిన అభిషేక్ రామప్ప గారు మీకు మెంటార్ గా ఉంటూ, ప్రతి అంశాన్ని కూలంకుషంగా వివరిస్తారు.
ఈ NPS వాత్సల్య పథకాన్ని మన దేశ ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ 2024 బడ్జెట్లో ప్రవేశ పెట్టారు. ఈ పథకం అధికారకంగా సెప్టెంబర్ - 18 - 2024లో ప్రారంభించబడింది. ఈ పథకానికి 0 నుండి 18 సంవత్సరాల లోపు వయస్సు గల పిల్లలు అర్హులు. ఈ NPS వాత్సల్య పథకం ద్వారా తల్లీదండ్రులు తమ పిల్లల పేరు మీదగా తక్కువ పెట్టుబడి పెట్టి, వారి భవిష్యత్తుకు ఎలాంటి డోకా లేకుండా పెద్ద మొత్తంలో డబ్బును కూడబెట్టవచ్చు.
ఈ కోర్సులో మీరు, NPS వాత్సల్య పథకం యొక్క ప్రయోజనాలు ఏంటి, ఎలా మీ పిల్లల భవిష్యత్తు సురక్షితం చేసుకోవాలి, ఎవరు ఈ పథకానికి అర్హులు మరియు ఎలాంటి డాక్యూమెంట్స్ మీ దగ్గర ఉండాలి అనే అంశాలను తెలుసుకుంటారు. అలాగే పెన్షన్ ఫండ్ ఎలా సెలెక్ట్ చేసుకోవాలి, ఎలాంటి ఇన్వెస్ట్మెంట్ ప్లాన్ ను ఎంచుకోవాలి, ఎంత మొత్తంలో పెట్టుబడి పెట్టాలి అనే అంశాలను మీరు అర్థం చేసుకుంటారు.
మీరు ఈ పూర్తి కోర్సును చూడటం ద్వారా, పార్షియల్ విత్ డ్రా అంటే ఏమిటి, ఆలా విత్ డ్రా చేసేటప్పుడు ఎలాంటి అంశాలను దృష్టిలో పెట్టుకోవాలో తెలుసుకుంటారు. అలాగే మీ పిల్లల భవిష్యత్తు కోసం 10 కోట్ల కార్పస్ ను ఎలా సృష్టించుకోవాలి, ఈ పథకంలో ఉన్న పరిమితులు గురించి కూడా మీరు అవగాహన పొందుతారు. అంతే కాకుండా ఈ పథకానికి ఆన్ లైన్ మరియు అఫ్ లైన్ అప్లై చేసే విధానం గురించి నేర్చుకుంటారు.
ఇలా ఈ పథకం గురించి పిన్ టూ పిన్ ఇన్ఫర్మేషన్ ప్రాక్టికల్ వీడియో కోర్సు ద్వారా మీరు నేర్చుకుంటారు.. కాబ్బటి, NPS వాత్సల్య పథకం గురించి పూర్తి సమాచారం పొందే ఈ మంచి అవకాశాన్ని ఏమాత్రం వదులుకోకండి. ఇప్పుడే ffreedom appలో రిజిస్టర్ చేసుకోండి, పూర్తి కోర్సును చూసి, మీ పిల్లల భవిష్యత్తును మీ చేతులతో నిర్మించే వైపుగా అడుగులు వేయండి.
NPS వాత్సల్య పథకం ప్రాముఖ్యత మరియు ప్రయోజనాలు గురించి తెలుసుకుంటారు
NPS వాత్సల్య పథకం ద్వారా ఇన్వెస్ట్మెంట్ చేయడానికి అవసరమైన అర్హతలు మరియు కావలసిన డాక్యూమెంట్స్ గురించి అవగాహన పొందుతారు
పిల్లల భవిష్యత్తుకు భరోసా ఇచ్చే ఫండ్లు ఏవి..? వాటిని ఎలా ఎంచుకొని ఇన్వెస్ట్మెంట్ చేయాలో అర్థం చేసుకుంటారు
మీరు పెట్టిన పెట్టుబడిని ఎన్ని విత్ డ్రా చేసుకోవచ్చో మరియు ఎగ్జిట్ ఆప్షన్స్ ఎలా ఉంటాయో తెలుసుకుంటారు
మీ పిల్లల భవిష్యత్తుకు 10 కోట్ల కార్పస్ ఎలా సృష్టించాలో అవగాహన పొందుతారు
NPS వాత్సల్య పథకానికి ఆన్ లైన్ మరియు ఆఫ్ లైన్ లో ఎలా అప్లై చేయాలో తెలుసుకోండి
NPS వాత్సల్య పథకంలో ఉన్న పరిమితులు ఎలాంటివో అవగాహన పొందండి
NPS వాత్సల్య పథకంలో మీకు ఉన్న డౌట్స్ ను మా మెంటార్ అభిషేక్ రామప్ప గారితో క్లియర్ చేసుకోండి మరియు వారి నుండి విలువైన సూచనలు పొంది కోర్సును ముగించండి
- పిల్లల భవిష్యత్తుకు భద్రత కల్పించాలనుకునే తల్లిదండ్రులు లేదా సంరక్షకులు
- NPS వాత్సల్య పథకం గురించి తెలుసుకోవాలనుకునేవారు
- 10 కోట్ల కార్పస్ సృష్టించాలనుకునేవారు
- NPS వాత్సల్య, సుకన్య సమృద్ధి యోజన & మ్యూచువల్ ఫండ్స్ లో ఏది బెస్ట్ తెలుసుకోవాలనుకుంటున్నవారు
- భవిష్యత్తు అవసరాల కోసం డబ్బులను పొదుపు చేయాలనుకునే వారు
- పిల్లల భవిష్యత్తుకు రక్షణ కల్పించే మార్గాలను తెలుసుకుంటారు
- 10 కోట్ల కార్పస్ ఎలా సృష్టించాలో అర్థం చేసుకుంటారు
- NPS వాత్సల్య ఇన్వెస్ట్మెంట్ మరియు విత్ డ్రా చేయడం ఎలాగో నేర్చుకుంటారు
- పెన్షన్ ఫండ్ సెలక్షన్, పార్షియల్ విత్ డ్రా, ఎగ్జిట్ ఆప్షన్స్ గురించి తెలుసుకుంటారు
- NPS వాత్సల్య పథకం యొక్క అర్హతలు మరియు ప్రయోజనాలపై అవగాహన పొందుతారు
మీరు కోర్సును కొనుగోలు చేసిన తర్వాత, అది ffreedom appలో శాశ్వతంగా అందుబాటులో ఉంటుంది. మీకు కావలసినన్ని సార్లు మీరు అధ్యాయాలను చూడవచ్చు మరియు దాని నుండి నేర్చుకోవచ్చు.
మీ మొబైల్‌లో మొత్తం కోర్సు కంటెంట్‌ను డౌన్‌లోడ్ చేయడం ద్వారా మీరు సౌకర్యవంతంగా ఈ కోర్సు వీడియోలను చూడవచ్చు. ఎక్కడి నుండైనా మీ స్వంత వేగంతో నేర్చుకోండి.
కోర్సు పూర్తి చేసిన తర్వాత సర్టిఫికేట్ పొందండి. ప్రతి కోర్సు తర్వాత మీరు కొత్తగా నేర్చుకున్న నైపుణ్యాలను ప్రదర్శించడానికి మీకు సహాయపడే సర్టిఫికేట్ పొందుతారు.
కోర్సు పూర్తి చేసిన తర్వాత సర్టిఫికేట్ పొందండి. ప్రతి కోర్సు తర్వాత మీరు కొత్తగా నేర్చుకున్న నైపుణ్యాలను ప్రదర్శించడానికి మీకు సహాయపడే సర్టిఫికేట్ పొందుతారు.