కోర్సులను అన్వేషించండి
మీకు ఈ కోర్సు పట్ల ఆసక్తి ఉందా? అయితే డిస్కౌంట్ ధరతో ఇప్పుడే కొనుగోలు చేయండి.
కోర్సు ట్రైలర్: మరింత తెలుసుకోవడానికి ఇప్పుడే ప్యాచ్ వర్క్ తో కూడిన ఫోర్ టక్ బ్లౌజ్ ఎలా కుట్టాలి? చూడండి.

ప్యాచ్ వర్క్ తో కూడిన ఫోర్ టక్ బ్లౌజ్ ఎలా కుట్టాలి?

4.6 రేటింగ్ 377 రివ్యూల నుండి
5 hr 8 min (10 అధ్యాయాలు)
కోర్సు భాషను ఎంచుకోండి:
Select a course language to watch the trailer and view pricing details.

నెలకు కేవలం ₹999తో అన్ని 500+ కోర్సులకు ఆన్ లిమిటెడ్ యాక్సెస్‌ను పొందండి (Cancel Anytime)

కోర్సు గురించి

మీరు అనుభవజ్ఞుడైన టైలర్ అయినా లేదా టైలరింగ్ వృత్తిని ప్రారంభించాలనుకునే వారైనా, మీ టైలరింగ్ నైపుణ్యాలను మెరుగుపరచాలని ఉద్దేశ్యంతో మా ffreedom app పరిశోధన బృందం మీ కోసం శ్రమించి "ప్యాచ్ వర్క్ తో కూడిన ఫోర్ టక్ బ్లౌజ్ కుట్టడం ఎలా?" అనే కోర్సును రూపొందించింది. ఈ కోర్సులో మీరు ప్యాచ్ వర్క్ బ్లౌజ్ తో ఫోర్ టక్ బ్లౌజ్‌ను కుట్టడం ఎలాగో పిన్ టూ పిన్ నేర్చుకుంటారు.

ఫ్యాషన్ పరిశ్రమలో 12 సంవత్సరాలకు పైగా అనుభవం ఉన్న ప్రఖ్యాత స్టైలిస్ట్ మరియు ఫ్యాషన్ డిజైనర్ యోగితా రవీంద్ర కుమార్ గారి మార్గదర్శకత్వంలో, మీరు ఖచ్చితమైన కొలతలతో ప్యాచ్ వర్క్ బ్లౌజ్ తో ఫోర్ టక్ బ్లౌజ్‌ని కుట్టడంలో నైపుణ్యం సాధిస్తారు. పూర్తి కోర్సును చూడటం ద్వారా మీరు, నూతన ట్రెండింగ్‌కు అనుగుణంగా డిజైన్ చేయడానికి మరియు బ్లౌజ్‌లను తప్పులు లేకుండా కుట్టడానికి యోగితా గారి నుండి దశల వారీ మార్గదర్శకత్వం పొందుతారు.

మీరు అనుభవం లేని ఔత్సాహికులైనా లేదా అనుభవజ్ఞులైన ఈ పూర్తి కోర్సు చూడటం ద్వారా ప్యాచ్ వర్క్ బ్లౌజ్ తో ఫోర్ టక్ బ్లౌజ్‌ని కుట్టడంలో నైపుణ్యం సాధిస్తారు. యోగిత గారి దశల వారీ సూచనలు మరియు ఆచరణాత్మక ప్రదర్శనలతో, మీరు బ్లౌజ్ ఫినిషింగ్ ప్రక్రియపై లోతైన అవగాహన పొందుతారు. అలాగే పూర్తయిన బ్లౌజ్‌లకు ప్రొఫెషనల్ లుక్‌ని అందించడానికి వాటిని ఎలా ఫినిషింగ్ చేయాలో కూడా నేర్చుకుంటారు.
బెస్ట్ మెంటార్ నుండి అందమైన ప్యాచ్ వర్క్ తో కూడిన ఫోర్ టక్ బ్లౌజ్‌ని డిజైన్ చేసే ఈ గొప్ప అవకాశాన్ని మిస్ చేసుకోకండి. ఏదైనా సాదా వస్త్రాన్ని అందమైన కళాఖండంగా మార్చగల విశ్వాసాన్ని పొందండి. ఇంకెందుకు ఆలస్యం ఇప్పుడే ffreedom app లో రిజిస్టర్ చేసుకోండి. ఫ్యాషన్ రంగంలో అందరికన్నా మిన్నగా ఒక అడుగు ముందు ఉండండి మరియు టైలరింగ్ పరిశ్రమలో మీకంటూ ఒక స్థానాన్ని సంపాదించండి.

ఈ కోర్సులోని అధ్యాయాలు
10 అధ్యాయాలు | 5 hr 8 min
3m 5s
play
అధ్యాయం 1
కోర్సు పరిచయం

ప్రత్యేకమైన ప్యాచ్‌వర్క్ బ్లౌజ్‌ను రూపొందించడానికి దశలవారీ మార్గదర్శకాలను పొందండి.

42m 13s
play
అధ్యాయం 2
ఖచ్చితమైన కొలతలు ఎలా తీసుకోవాలి?

పర్ఫెక్ట్ ఫిట్టింగ్ కోసం ఖచ్చితమైన కొలతలను తీసుకోవడంలో నైపుణ్యం పొందండి.

26m 53s
play
అధ్యాయం 3
పేపర్ డ్రాఫ్టింగ్ చేయడం ఎలా?

మీ బ్లౌజ్ డిజైన్ రూపొందించడం కోసం పేపర్ డ్రాఫ్టింగ్ ప్రక్రియను అర్థం చేసుకోండి.

14m 19s
play
అధ్యాయం 4
ఫ్యాబ్రిక్ కటింగ్ ఎలా చేయాలి?

ఖచ్చితమైన ఫాబ్రిక్ కటింగ్ కోసం నూతన పద్ధతులను కనుగొనండి.

43m 32s
play
అధ్యాయం 5
మీ బ్లౌజ్ కి ప్యాచ్‌వర్క్‌ డిజైన్ ఎలా తయారు చేయాలి?

ప్యాచ్‌వర్క్ డిజైన్‌లను రూపొందించే కళాత్మక ప్రక్రియ గురించి తెలుసుకోండి.

1h 2m 55s
play
అధ్యాయం 6
మెడ భాగాన్ని ఎలా కుట్టాలి?

క్లిష్టమైన నెక్‌లైన్ కుట్టుపై శ్రద్ధతో పట్టు సాధించండి.

52m 32s
play
అధ్యాయం 7
పర్ఫెక్ట్ బ్లౌజ్ ఎలా కుట్టాలి?

బ్లౌజ్ కుట్టడంలో మెళకువలు నేర్చుకోండి.

19m 20s
play
అధ్యాయం 8
మీ బ్లౌజ్‌కి డోరిలను ఎలా కుట్టాలి?

డోరి కుట్టు పద్ధతులతో అలంకార అంశాలను జోడించండి.

32m 42s
play
అధ్యాయం 9
మీ బ్లౌజ్ కి తుది మెరుపులు దిద్దండి?

తుది మెరుగులు దిద్దడంతో మీ ప్యాచ్‌వర్క్ బ్లౌజ్‌ను అందంగా రూపొందించండి

8m 20s
play
అధ్యాయం 10
ధరల వ్యూహాలు మరియు చివరి మాట

మీరు పూర్తి చేసిన బ్లౌజ్ కోసం ధరల వ్యూహాలను అర్థం చేసుకోండి.

ఈ కోర్సును ఎవరు తీసుకోవచ్చు?
  • తమ టైలరింగ్ నైపుణ్యాలను మరియు ఫ్యాషన్ అభిరుచులను మెరుగుపరచుకోవాలనుకునే ఔత్సాహిక టైలర్లు
  • ప్రత్యేకమైన బ్లౌజ్ డిజైన్‌లను రూపొందించడంలో ఆసక్తి ఉన్న వ్యక్తులు
  • బ్లౌజ్ డిజైన్ యొక్క ఆకర్షణీయమైన ప్రపంచంలోకి ప్రవేశించాలనుకునే నూతన డిజైనర్లు
  • ఉత్తేజకరమైన కొత్త టెక్నిక్‌లతో వారి టైలరింగ్ క్రియాటివిటీని ఎలివేట్ చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నవారు
  • కొత్త డిజైన్ అడ్వెంచర్‌లను ప్రారంభించేందుకు ఆసక్తి చూపుతున్నవారు
people
self-paced-learning
ఈ కోర్సు నుండి మీరు ఏమి నేర్చుకుంటారు?
  • ఖచ్చితమైన కొలతలతో ప్యాచ్ వర్క్ తో కూడిన ఫోర్ టక్ బ్లౌజ్ ఎలా డిజైన్ చేయాలో నేర్చుకుంటారు
  • అందమైన బ్లౌజ్ కోసం కష్టమైన సవాళ్లను అధిగమించే నైపుణ్యాలను పొందుతారు
  • ప్రత్యేకమైన మరియు ఖచ్చితమైన నమూనా డిజైన్‌లను రూపొందించడంలో ప్రావీణ్యం సంపాదిస్తారు
  • మీరు ఎంచుకున్న బ్లౌజ్‌లకు అందాన్ని జోడించేందుకు ఎలాంటి ఫాబ్రిక్ ఎంచుకోవాలో తెలుసుకుంటారు
  • ఫ్యాషన్ రంగంలో ఎక్సపర్ట్ అయిన యోగితా రవీంద్ర కుమార్ గారి నుండి టైలరింగ్ సీక్రెట్స్​ను పొందుతారు
మీరు కోర్సు కొనుగోలు చేసినప్పుడు మీరు ఏమి పొందుతారు?
life-time-validity
జీవిత కాలం చెల్లుబాటు

మీరు కోర్సును కొనుగోలు చేసిన తర్వాత, అది ffreedom appలో శాశ్వతంగా అందుబాటులో ఉంటుంది. మీకు కావలసినన్ని సార్లు మీరు అధ్యాయాలను చూడవచ్చు మరియు దాని నుండి నేర్చుకోవచ్చు.

self-paced-learning
వేగవంతమైన-స్వీయ అభ్యాసం

మీ మొబైల్‌లో మొత్తం కోర్సు కంటెంట్‌ను డౌన్‌లోడ్ చేయడం ద్వారా మీరు సౌకర్యవంతంగా ఈ కోర్సు వీడియోలను చూడవచ్చు. ఎక్కడి నుండైనా మీ స్వంత వేగంతో నేర్చుకోండి.

మీరు నేర్చుకున్న అంశాలను వ్యక్తపరచండి

కోర్సు పూర్తి చేసిన తర్వాత సర్టిఫికేట్ పొందండి. ప్రతి కోర్సు తర్వాత మీరు కొత్తగా నేర్చుకున్న నైపుణ్యాలను ప్రదర్శించడానికి మీకు సహాయపడే సర్టిఫికేట్ పొందుతారు.

certificate-background
dot-patterns
badge ribbon
Certificate
This is to certify that
Siddharth Rao
has completed the course on
Earn Upto ₹40,000 Per Month from home bakery Business
on ffreedom app.
21 November 2024
Issue Date
Signature
dot-patterns-bottom
మీరు నేర్చుకున్న అంశాలను వ్యక్తపరచండి

కోర్సు పూర్తి చేసిన తర్వాత సర్టిఫికేట్ పొందండి. ప్రతి కోర్సు తర్వాత మీరు కొత్తగా నేర్చుకున్న నైపుణ్యాలను ప్రదర్శించడానికి మీకు సహాయపడే సర్టిఫికేట్ పొందుతారు.

ప్యాచ్ వర్క్ తో కూడిన ఫోర్ టక్ బ్లౌజ్ ఎలా కుట్టాలి?

₹399 799
discount-tag-small50% డిస్కౌంట్
Download ffreedom app to view this course
Download
కోర్సును కొనండి
కొనుగోలును ధృవీకరించండి
వివరాలను చేర్చండి
పేమెంట్ చేయడం పూర్తి చేయండి
కోర్సును కొనండి
కొనుగోలును ధృవీకరించండి
వివరాలను చేర్చండి
పేమెంట్ చేయడం పూర్తి చేయండి