ఇద్దరు అన్నదమ్ములు ఉన్నారు. వాళ్లనాన్న వారికి రెండు చింత మొక్కలు ఇచ్చి పెంచమన్నారు. వారు అలాగే చేసారు. తమ్ముడు ఆ మొక్క కొద్దిగా పెరిగిన తర్వాత చింత చిగురును తుంచి ఇంటిలో కూర చేసుకుని తినేవాడు. కొద్ది కాలానికి తమ్ముని మొక్క చనిపోయింది. అయితే అన్న మాత్రం ఆ చింత చెట్టు పెరిగి పెద్దదయ్యే వరకూ నీళ్ల పోసి ఎరువులు వేసాడు. మొక్క చెట్టుగా మారిన తర్వాత అందులో నుంచి చింతకాయలు తెంపి అమ్మి డబ్బులు సంపాదించి గొప్పవాడయ్యాడు. అయితే తమ్ముడు మాత్రం మొక్క పెరిగే వరకూ వేచి చూడక పోవడంతో పేదవాడిగా ఉండిపోయాడు. ఇలా ఎన్నో పొదుపు కథలను చెప్పి మీ పిల్లలను ఆర్థిక క్రమశిక్షణ వైపు నడిపించాలనుకుంటున్నారా? మీ లాంటివారి కోసమే డబ్బు మరియు పిల్లలు కోర్సు. మరెందుకు ఆలస్యం తర్వగా చేరండి. మీ పిల్లలకు కథల రూపంలో ఎన్నో ఆర్థిక పాఠాలు చెప్పండి.
పిల్లలకు డబ్బు గురించి నేర్పడం యొక్క ప్రాముఖ్యతను కనుగొనండి. కోర్సు యొక్క అవలోకనాన్ని పొందండి.
స్ఫూర్తినిచ్చే మరియు అవగాహన కల్పించే నిజ జీవిత డబ్బు కథనాలను అన్వేషించండి. మీ ఆర్థిక అక్షరాస్యతను మెరుగుపరచడానికి ఇతరుల అనుభవాల నుండి నేర్చుకోండి.
బడ్జెట్ నుండి పెట్టుబడి వరకు, ప్రతి వయస్సులో పిల్లలకు నేర్పడానికి అవసరమైన ఆర్థిక పాఠాలను నేర్చుకోండి.
పిల్లలకు డబ్బు గురించి బోధించడానికి 12 ఆచరణాత్మక మార్గాలను కనుగొనండి. పొదుపు లక్ష్యాల నుండి తిరిగి ఇవ్వడం వరకు ప్రతి విషయాన్ని తెలుసుకోండి.
మీ పిల్లలకు బోధించడానికి టాప్ 5 అత్యంత కీలకమైన డబ్బు పాఠాలను తెలుసుకోండి. తెలివైన ఆర్థిక నిర్ణయాలు తీసుకునేలా వారికి అధికారం ఇవ్వండి
మీ పిల్లలు డబ్బు ఆదా చేసే లాగా ఎలాంటి మార్గదర్శకాలను అందించాలో తెలుసుకోండి
- పిల్లలకు ఆర్థిక క్రమశిక్షణ నేర్పించలనుకుంటున్నవారికి
- పిల్లలకు పొదుపు, మదుపు విషయాల పై చిన్నప్పటి నుంచే తర్ఫీదు ఇవ్వాలని భావిస్తున్నవారికి
- తల్లిదండ్రుల కోసం ఈ కోర్సు రూపొందించబడింది.
- పిల్లలకు ఆర్థిక పాఠాలను కథల రూపంలో చెప్పాలనుకుంటున్న తల్లిదండ్రుల కోసం ఈ కోర్సు రూపొందించబడింది.
- పిల్లలకు పొదుపు, మదుపు ఆవశ్యకత గురించి అర్థవంతంగా ఎలా చెప్పాలో తెలుస్తుంది
- పొదుపు పాఠాలను కథల రూపంలో చెప్పడం ఎలాగో నేర్చుకుంటాం
- పిల్లలకు ఆర్థిక క్రమశిక్షణ ఎందుకు ఉండాలో తెలుసుకుంటాం
- పిల్లలకు ఆర్థిక క్రమశిక్షణ నేర్పించడం పై స్పష్టత వస్తుంది.
- నిపుణులు సూచించే పొదుపు, మదుపు పాఠాల్లో మన పిల్లలకు అవసరమైనవి ఏవో ఎంచుకోవడం నేర్చుకుంటాం
- భవిష్యత్ అవసరాలకు ఇప్పటి నుంచే ఎలా డబ్బును మదుపు చేయాలో పిల్లలకు నేర్పించడం ఎలా తెలుసుకుంటాం.
మీరు కోర్సును కొనుగోలు చేసిన తర్వాత, అది ffreedom appలో శాశ్వతంగా అందుబాటులో ఉంటుంది. మీకు కావలసినన్ని సార్లు మీరు అధ్యాయాలను చూడవచ్చు మరియు దాని నుండి నేర్చుకోవచ్చు.
మీ మొబైల్‌లో మొత్తం కోర్సు కంటెంట్‌ను డౌన్‌లోడ్ చేయడం ద్వారా మీరు సౌకర్యవంతంగా ఈ కోర్సు వీడియోలను చూడవచ్చు. ఎక్కడి నుండైనా మీ స్వంత వేగంతో నేర్చుకోండి.
కోర్సు పూర్తి చేసిన తర్వాత సర్టిఫికేట్ పొందండి. ప్రతి కోర్సు తర్వాత మీరు కొత్తగా నేర్చుకున్న నైపుణ్యాలను ప్రదర్శించడానికి మీకు సహాయపడే సర్టిఫికేట్ పొందుతారు.
కోర్సు పూర్తి చేసిన తర్వాత సర్టిఫికేట్ పొందండి. ప్రతి కోర్సు తర్వాత మీరు కొత్తగా నేర్చుకున్న నైపుణ్యాలను ప్రదర్శించడానికి మీకు సహాయపడే సర్టిఫికేట్ పొందుతారు.
ffreedom appలోని ఇతర కోర్సులు మీకు ఆసక్తిగా ఉండవచ్చు.