కోర్సు ట్రైలర్: మరింత తెలుసుకోవడానికి ఇప్పుడే పిఎం-కుసుమ్ యోజన ప్రయోజనాలను ప్రభుత్వం ద్వారా ఎలా పొందాలి? చూడండి.

పిఎం-కుసుమ్ యోజన ప్రయోజనాలను ప్రభుత్వం ద్వారా ఎలా పొందాలి?

4.1 రేటింగ్ 3.1k రివ్యూల నుండి
1 hr 28 min (12 అధ్యాయాలు)
కోర్సు భాషను ఎంచుకోండి:
Select a course language to watch the trailer and view pricing details.
799
discount-tag-small50% డిస్కౌంట్
కోర్సు గురించి

పీఎం కుసుమ్ పథకం గురించి పూర్తి సమాచారం తెలుసుకోవాలనుకుంటున్న వారికి ఈ కోర్స్ ఉత్తమ ఎంపిక. పీఎం కుసుమ్ యోజన పథకాన్ని ప్రధాన్ మంత్రి కిసాన్ ఊర్జా సురక్ష ఏవం ఉత్థాన్ మహాభియాన్ అని కూడా పిలుస్తారు. ఈ పథకం యొక్క ముఖ్య ఉద్దేశ్యం ఏమిటంటే గ్రామీణాభివృద్ధిని మరియు వ్యవసాయంలో స్థిరత్వాన్ని ప్రోత్సహించడమే. అలాగే రైతులు తమ పంటలను సాగు చేయడానికి సౌరశక్తిని ఉపయోగించుకునే విధంగా ఈ పథకం ఉపయోగపడుతుంది. ఈ కోర్స్ ద్వారా రైతుల కోసం తీసుకువచ్చిన విప్లవాత్మకమైన సోలార్ పథకం గురించి మీరు తెలుసుకుంటారు.

మా కోర్సు ద్వారా, మీరు PM కుసుమ్ పథకం అంటే ఏమిటి మరియు వ్యవసాయ రంగంపై దాని ప్రభావం గురించి పూర్తి అవగాహన పొందుతారు. ఈ పథకం నుండి సోలార్ పంపు సెట్‌లకు సబ్సిడీలను అందించడం ద్వారా రైతులకు ఎలా సాధికారత కల్పిస్తుందో తెలుసుకుంటారు. PM కుసుమ్ పథకం రైతులకు స్వచ్ఛమైన మరియు స్థిరమైన ఇంధన వనరులను ఉపయోగించుకునేలా చేస్తుంది. అలాగే ఈ పథకం ద్వారా రైతులను శిలాజ ఇంధనం పై ఆధారపడటాన్ని తగ్గించడం మరియు గ్రామీణాభివృద్ధిని ప్రోత్సహించడం లక్ష్యంగా పెట్టుకుంది.

ఈ కోర్స్ ద్వారా, మీరు ఈ పథకానికి పొందటానికి అవసరమైన అర్హత ప్రమాణాలు, దరఖాస్తు ప్రక్రియ మరియు పథకం యొక్క ప్రయోజనాలతో పాటుగా PM కుసుమ్ పథకంలో దాగి ఉన్న వివిధ అంశాలను తెలుసుకుంటారు. అలాగే మీరు సోలార్ పంప్ సెట్‌లకు అందుబాటులో ఉన్న ఆర్థిక ప్రోత్సాహకాలు మరియు సబ్సిడీల గురించి కూడా తెలుసుకుంటారు. ఈ కోర్స్ మీరు చూడటం ద్వారా PM కుసుమ్ పథకం వ్యవసాయ పద్ధతుల్లో ఏవిధమైన మార్పులు తీసుకురాగలదో తెలుసుకుంటారు.

ఈ కోర్స్ కు మార్గదర్శకులు అయినా శేష కృష్ణ గారు ఈ పథకం యొక్క పూర్తి సమాచారాన్ని మీకు తెలియజేస్తారు. శేష కృష్ణ గారు మరియు మా నిపుణుల బృందం మీ స్థిరమైన భవిష్యత్తుకు తోడ్పడేందుకు గాను సోలార్ పంప్ స్కీమ్ గురించి మీకు అవసరమైన జ్ఞానాన్ని మరియు నైపుణ్యాలను ఈ కోర్స్ ద్వారా అందిస్తారు.

ప్రధాన మంత్రి కుసుమ్ పథకం గురించి పూర్తి సమాచారం తెలుసుకొని పథకం యొక్క ప్రయోజనాలు పొందేదుకు ఉన్న ఈ సువర్ణావకాశాన్ని అవకాశాన్ని కోల్పోకండి. ఇప్పుడే ffreedom app లో రిజిస్టర్ చేసుకోండి. మా నిఫుణుల బృందం మరియు శేష కృష్ణ గారి నుండి విలువైన సూచనలు, సలహాలను పొంది నూతన సాధికారత వైపుగా అడుగులు వేయండి.

ఈ కోర్సులోని అధ్యాయాలు
12 అధ్యాయాలు | 1 hr 28 min
16m 21s
play
అధ్యాయం 1
PM KUSUM కోర్సు పరిచయం

సౌరశక్తి మరియు గ్రామీణాభివృద్ధి ద్వారా రైతులకు సాధికారత కల్పించే పీఎం కుసుమ్ పథకం గురించి పూర్తి సమాచారం తెలుసుకోండి.

5m 36s
play
అధ్యాయం 2
PM KUSUM పథకం అంటే ఏమిటి & వివిధ రకాల సోలార్ గ్రిడ్‌లు ఏవి ?

ఈ విప్లవాత్మకమైన కార్యక్రమం భారతీయ రైతుల జీవితాలను ఎలా మారుస్తుందో తెలుసుకోండి.

5m 23s
play
అధ్యాయం 3
PM KUSUM పథకం యొక్క కాంపోనెంట్ A

పథకం లో దాగి ఉన్న ముఖ్యమైన అంశాలు గురించి తెలుసుకోండి. స్థిరమైన వ్యవసాయాన్ని ప్రోత్సహించడంలో వాటి ప్రాముఖ్యతను అర్థం చేసుకోండి.

7m 46s
play
అధ్యాయం 4
PM KUSUM పథకం యొక్క కాంపోనెంట్ B

పథకం లో దాగి ఉన్న ముఖ్యమైన అంశాలు గురించి తెలుసుకోండి. స్థిరమైన వ్యవసాయాన్ని ప్రోత్సహించడంలో వాటి ప్రాముఖ్యతను అర్థం చేసుకోండి.

4m 40s
play
అధ్యాయం 5
PM KUSUM పథకం యొక్క కాంపోనెంట్ C

పథకం లో దాగి ఉన్న ముఖ్యమైన అంశాలు గురించి తెలుసుకోండి.

7m 3s
play
అధ్యాయం 6
PM KUSUM పథకంలో లోన్ & సబ్సిడీ పొందడం

సోలార్ పంపు సెట్‌ల కోసం ఆర్థిక మద్దతు మరియు సబ్సిడీలను ఎలా పొందాలో తెలుసుకోండి, మీ వ్యవసాయ అభివృద్ధి వైపుగా అడుగులు వేయండి.

4m 51s
play
అధ్యాయం 7
PM KUSUM పథకం కోసం రాష్ట్ర ప్రభుత్వ మద్దతు & వ్యయ విశ్లేషణ

రాష్ట్ర స్థాయి వ్యూహాలను కనుగొనండి మరియు ఈ పరివర్తన పథకం యొక్క ఆర్థిక విశ్లేషణలో వాస్తవాలను అర్థం చేసుకోండి.

9m 29s
play
అధ్యాయం 8
PM KUSUM పథకం కోసం ధరఖాస్తు చేసుకోవడం ఎలా?

అప్లికేషన్ ప్రాసెస్‌ గురించి పూర్తి నైపుణ్యాన్నీ సాధించడం మరియు స్థిరమైన భవిష్యత్తు కోసం సౌరశక్తిని స్వీకరించే అవకాశాన్ని ఎలా పొందాలో తెలుసుకోండి.

4m 30s
play
అధ్యాయం 9
PM KUSUM పథకం కోసం ధరఖాస్తు చేయడానికి కావలిసిన డాక్యుమెంట్స్

పీఎం కుసుమ్ పథకాన్ని పొందడానికి అవసరమైన పత్రాలను గురించి తెలుసుకోండి. అలాగే సౌరశక్తిని వినియోగించుకోవడానికి సులభమైన అప్లికేషన్ ప్రక్రియను నిర్ధారించుకోండి.

5m 34s
play
అధ్యాయం 10
PM KUSUM పథకంలో రిస్క్ మేనేజ్‌మెంట్

రాబోయే సవాళ్లను గుర్తించి, వాటిని అధిగమించే పద్ధతులను తెలుసుకోండి మరియు మీ సౌర ఆధారిత అవస్థాపన సజావుగా ఉండేలా వ్యూహాలను కనుగొనండి.

7m 23s
play
అధ్యాయం 11
యంత్రాల నిర్వహణ పద్ధతులు

సౌర పంపు సెట్ల నిర్వహణ కోసం ఉత్తమమైన పద్ధతులను కనుగొనండి. సౌర పంపు సెట్లు సరైన పనితీరు మరియు ఎక్కువ రోజులు పని చేసేలా ఎలాంటి పద్ధతులు పాటించాలో తెలుసుకోండి.

7m 3s
play
అధ్యాయం 12
PM KUSUM పథకం యొక్క సారాంశం & తరచుగా అడిగే ప్రశ్నలు

పీఎం కుసుమ్ పథకం యొక్క ముఖ్య అంశాలను తెలుసుకోండి మరియు సాధారణ ప్రశ్నలకు సమాధానాలు పొందండి. ఈ పథకం ద్వారా ప్రయోజనాలు పొందడానికి పూర్తి జ్ఞానం తో మిమ్మల్ని మీరు సిద్ధం చేసుకోండి.

ఈ కోర్సును ఎవరు తీసుకోవచ్చు?
  • వ్యవసాయ రంగంలో నిమగ్నమైన రైతులు మరియు వ్యక్తులు
  • గ్రామీణాభివృద్ధి పైన మరియు పునరుత్పాదక ఇంధనం పైన ఆసక్తి ఉన్న పారిశ్రామికవేత్తలు
  • ఇంధన రంగంలో పనిచేస్తున్న విధాన రూపకర్తలు మరియు ప్రభుత్వ అధికారులు
  • స్థిరమైన వ్యవసాయం మరియు సౌరశక్తి పై దృష్టి సారిస్తున్న విద్యార్థులు మరియు పరిశోధకులు
  • PM కుసుమ్ పథకం రైతుల పై ఎంత మేరకు ప్రభావం చూపుతుందో తెలుసుకోవాలని అనుకుంటున్నవారు
people
self-paced-learning
ఈ కోర్సు నుండి మీరు ఏమి నేర్చుకుంటారు?
  • PM కుసుమ్ పథకం అంటే ఏమిటి మరియు దాని లక్ష్యాలను అర్థం చేసుకుంటారు
  • PM కుసుమ్ పథకం పొందడానికి అర్హత ప్రమాణాలు మరియు దరఖాస్తు ప్రక్రియ గురించి అవగాహన పొందుతారు
  • ఈ పథకం సోలార్ పంపు సెట్ల కోసం అందించిన సబ్సిడీలు మరియు ఆర్థిక ప్రోత్సాహకాల గురించి తెలుసుకుంటారు
  • పథకం అమలు లో దాగి ఉన్న సవాళ్లు మరియు పథకం ద్వారా లబ్ధి పొంది విజయం సాధించిన వారి గురించి తెలుసుకుంటారు
  • రైతులు మరియు గ్రామీణ వర్గాల కోసం సౌరశక్తి ద్వారా కలిగే ప్రయోజనాలను కనుగొంటారు
మీరు కోర్సు కొనుగోలు చేసినప్పుడు మీరు ఏమి పొందుతారు?
life-time-validity
జీవిత కాలం చెల్లుబాటు

మీరు కోర్సును కొనుగోలు చేసిన తర్వాత, అది ffreedom appలో శాశ్వతంగా అందుబాటులో ఉంటుంది. మీకు కావలసినన్ని సార్లు మీరు అధ్యాయాలను చూడవచ్చు మరియు దాని నుండి నేర్చుకోవచ్చు.

self-paced-learning
వేగవంతమైన-స్వీయ అభ్యాసం

మీ మొబైల్‌లో మొత్తం కోర్సు కంటెంట్‌ను డౌన్‌లోడ్ చేయడం ద్వారా మీరు సౌకర్యవంతంగా ఈ కోర్సు వీడియోలను చూడవచ్చు. ఎక్కడి నుండైనా మీ స్వంత వేగంతో నేర్చుకోండి.

మీ శిక్షకుడిని కలవండి
మీరు నేర్చుకున్న అంశాలను వ్యక్తపరచండి

కోర్సు పూర్తి చేసిన తర్వాత సర్టిఫికేట్ పొందండి. ప్రతి కోర్సు తర్వాత మీరు కొత్తగా నేర్చుకున్న నైపుణ్యాలను ప్రదర్శించడానికి మీకు సహాయపడే సర్టిఫికేట్ పొందుతారు.

certificate-background
dot-patterns
badge ribbon
Certificate
This is to certify that
Siddharth Rao
has completed the course on
Earn Upto ₹40,000 Per Month from home bakery Business
on ffreedom app.
16 July 2024
Issue Date
Signature
dot-patterns-bottom
మీరు నేర్చుకున్న అంశాలను వ్యక్తపరచండి

కోర్సు పూర్తి చేసిన తర్వాత సర్టిఫికేట్ పొందండి. ప్రతి కోర్సు తర్వాత మీరు కొత్తగా నేర్చుకున్న నైపుణ్యాలను ప్రదర్శించడానికి మీకు సహాయపడే సర్టిఫికేట్ పొందుతారు.

సంబంధిత కోర్సులు

ffreedom appలోని ఇతర కోర్సులు మీకు ఆసక్తిగా ఉండవచ్చు.

పిఎం-కుసుమ్ యోజన ప్రయోజనాలను ప్రభుత్వం ద్వారా ఎలా పొందాలి?

799
50% డిస్కౌంట్
Download ffreedom app to view this course
Download
కోర్సును కొనండి
కొనుగోలును ధృవీకరించండి
వివరాలను చేర్చండి
పేమెంట్ చేయడం పూర్తి చేయండి