కోర్సులను అన్వేషించండి
కోర్సు ట్రైలర్: మరింత తెలుసుకోవడానికి ఇప్పుడే పంది మాంసం అమ్మకాలు, మార్కెటింగ్ మరియు ఎగుమతి వ్యాపారం: లక్షల్లో సంపాదించండి చూడండి.

పంది మాంసం అమ్మకాలు, మార్కెటింగ్ మరియు ఎగుమతి వ్యాపారం: లక్షల్లో సంపాదించండి

4.4 రేటింగ్ 55 రివ్యూల నుండి
3 hr 7 min (12 అధ్యాయాలు)
కోర్సు భాషను ఎంచుకోండి:
Select a course language to watch the trailer and view pricing details.
799
discount-tag-small50% డిస్కౌంట్
కోర్సు గురించి

మీరు పందులను పెంచాలనుకుంటున్నారా? లేదా ఇప్పటికే పందుల పెంపకంలో ఉంటూ, మంచి లాభాలను పొందాలనుకుంటున్నారా? అయితే " పంది మాంసం మార్కెటింగ్ మరియు సేల్స్ - లక్షల్లో సంపాదించండి "  అనే కోర్సు మీకోసమే. మా ffreedom app రీసెర్చ్ టీం ఎన్నో రోజులు కష్టపడి,  పందుల పరిశ్రమలో విజయం పొందిన ప్రశాంత్ గారితో కలిసి ఈ కోర్సును మీకోసం రూపొందించింది. 

ఈ అద్భుతమైన కోర్సులో, ప్రశాంత్ గారు మెంటార్ గా ఉంటూ, పంది మాంసాన్ని ఎలా విక్రయించాలి, ఏవిధంగా మార్కెటింగ్ చేసుకోవాలి, ఒక ప్రాంతం నుండి వేరే ప్రాంతానికి పందులను మరియు పందుల మాంసాన్ని ఎలా ఎగుమతి చేయాలో పూర్తి సమాచారాన్ని మీకు అందిస్తారు. 

మీరు ఈ పూర్తి కోర్సును చూడటం ద్వారా, పంది మాంసం ఉత్పత్తులను ఎలా మార్కెటింగ్ చేసుకోవాలో పూర్తి జ్ఞానాన్ని పొందుతారు.అలాగే విక్రయ వ్యూహాలు, లేబులింగ్ మరియు ప్యాకేజింగ్ గురించి కూడా నేర్చుకుంటారు. అంతే కాకుండా, రవాణా, లాజిస్టిక్స్ మరియు నాణ్యత నిర్వహణ వంటి అంశాలపై కూడా పూర్తి పట్టును సాధిస్తారు.

ఈ పూర్తి కోర్సులో మన మెంటార్, పెరుగుతున్న పంది మాంసం మార్కెట్ అంశాలను కూలంకుషంగా విశ్లేషిస్తారు. అలాగే పంది మాంసం ఉత్పత్తుల వ్యాపారాన్ని నిర్వహించడం ద్వారా మీ లాభాలను ఎలా రెట్టింపు చేసుకోవాలో కూడా మీకు నేర్పిస్తారు. అంతేకాకుండా బ్రాండింగ్ మరియు ప్రమోషన్స్ ఎలా చేసుకోవాలి, సేల్స్ పంపిణీ వ్యవస్థను ఎలా ఏర్పాటు చేసుకోవాలి, పంది మాంసాన్ని మరియు ఉప - ఉత్పత్తులను అమ్మడానికి ఎలాంటి లెసెన్సులు తీసుకోవాలి, ధరలను ఎలా నిర్ణయించాలి, సిబ్బందిని ఎలా నియమించుకోవాలి, నెట్ వర్కింగ్ ఎలా పెంపొందించుకోవాలి మరియు ఆన్ లైన్ & అఫ్ లైన్ లో ఎలా మార్కెటింగ్ చేసుకోవాలో మీకు తెలియజేస్తారు.

కాబ్బటి, పంది మాంసం ఉత్పత్తులను ఎలా మార్కెటింగ్ చేసుకోవాలో, ఎలా విక్రయించాలో, ఎలా రవాణా చేయాలో తెలుసుకోవడానికి ఉన్న ఇంత మంచి అవకాశాన్ని ఏమాత్రం మిస్ చేసుకోకండి. ఎలాంటి ఆలస్యం చేయకుండా ఇప్పుడే ffreedom appలో రిజిస్టర్ చేసుకోండి. పూర్తి కోర్సును చూసి, పందుల వ్యాపారంలో విజయం పొందే దిశగా అడుగులు వేయండి. 

ఈ కోర్సులోని అధ్యాయాలు
12 అధ్యాయాలు | 3 hr 7 min
7m 29s
play
అధ్యాయం 1
కోర్సు పరిచయం

పంది మాంసం మార్కెటింగ్, అమ్మకాలు, ఎగుమతుల ప్రాముఖ్యత మరియు మన దేశంలో ఈ పరిశ్రమ ఎలా అభివృద్ధి చెందుతుందో తెలుసుకోండి

2m 21s
play
అధ్యాయం 2
మెంటార్ పరిచయం

పందుల వ్యాపారంలో విజయం పొందిన మా మెంటార్ ను పరిచయం చేసుకోండి

15m 28s
play
అధ్యాయం 3
మార్కెట్ ను అర్థం చేసుకోండి

పందుల వ్యాపారంలో విజయం పొందడానికి మార్కెట్ ను ఎలా అర్థం చేసుకోవాలో మరియు టార్గెట్ కస్టమర్లను ఎలా గుర్తించాలో తెలుసుకోండి

25m 38s
play
అధ్యాయం 4
పంది మాంసం ఉత్పత్తి మరియు నాణ్యత నియంత్రణ

పంది మాంసం అమ్మకాలు, మార్కెటింగ్ మరియు ఎగుమతి చేయడంలో మాంసం నాణ్యత మరియు నాణ్యత నియంత్రణ ప్రమాణాలు పాత్ర ఎలాంటిదో తెలుసుకోండి

28m 28s
play
అధ్యాయం 5
మార్కెట్ స్ట్రాటజీస్ మరియు అనాలసిస్

మీ ఉత్పత్తులు అధిక ధరకు అమ్మే విధంగా ఎలాంటి మార్కెటింగ్ స్టాటజీస్ అనుసరించాలి మరియు ఎలా మార్కెట్ ను పరిశీలించాలో తెలుసుకోండి

17m 45s
play
అధ్యాయం 6
రిజిస్ట్రేషన్,లైసెన్స్ మరియు అనుమతులు

పోర్క్ మార్కెటింగ్ మరియు సేల్స్ చేయడానికి ఎలాంటి రిజిస్ట్రేషన్, లైసెన్స్ మరియు అనుమతులు ఉండాలో తెలుసుకోండి

19m 47s
play
అధ్యాయం 7
బ్రాండింగ్ మరియు ప్రమోషన్స్

మీ ఉత్పత్తులను బ్రాండింగ్ మరియు ప్రమోషన్స్ చేసుకోవడానికి ఎలాంటి పద్దతులను అనుసరించాలో తెలుసుకోండి

12m 28s
play
అధ్యాయం 8
ధరల వ్యూహాలు

వ్యాపారంలో నష్టం రాకుండా మీ ఖర్చులన్ని అంచనా వేసుకొని, ఖచ్చితమైన ధరలను ఎలా నిర్ణయించుకోవాలి తెలుసుకోండి

19m 2s
play
అధ్యాయం 9
అమ్మకాలు మరియు పంపిణీ మార్గాలు

వ్యాపారంలో అమ్మకాలను పెంచుకోవడానికి, ఎలాంటి పంపిణీ వ్యవస్థలను ఏర్పాటు చేసుకోవాలో తెలుసుకోండి

11m 51s
play
అధ్యాయం 10
సిబ్బంది నియామకం మరియు లాజిస్టిక్స్

సమర్ధవంతమైన సేల్స్ టీంను ఎలా ఏర్పాటు చేసుకోవాలో మరియు రవాణా, లాజిస్టిక్‌లను ఎన్నుకునేటప్పుడు ఎలాంటి అంశాలు దృష్టిలో ఉంచుకోవాలి తెలుసుకోండి

17m 11s
play
అధ్యాయం 11
నెట్‌వర్కింగ్ మరియు రిలేషన్‌షిప్ బిల్డింగ్

వ్యాపారంలో నెట్‌వర్కింగ్ ను ఎలా సృష్టించుకోవాలో మరియు వ్యాపార సంబంధాలను ఎలా మెరుగుపరుచుకోవాలో అవగాహన పొందండి

8m 58s
play
అధ్యాయం 12
ఆన్‌లైన్ మార్కెటింగ్ మరియు ఇ-కామర్స్

ఆన్‌లైన్‌లో పంది మాంసం మరియు ఉప ఉత్పత్తులను ఎలా మార్కెట్ చేయాలో తెలుసుకోండి మరియు మీ ఉత్పత్తులను ఇ-కామర్స్ ప్లాట్‌ఫారమ్‌లో విక్రహించే మార్గాలను కనుగొనండి

ఈ కోర్సును ఎవరు తీసుకోవచ్చు?
  • పంది ఉత్పత్తిదారులు మరియు పందుల పెంపకందారులు
  • పంది మాంసం ప్రాసెసింగ్ మరియు ప్యాకేజింగ్ వ్యాపారులు
  • పంది మాంసం ఎగుమతిదారులు
  • లేబులింగ్ మరియు ప్యాకేజింగ్ బిజినెస్‌లు చేసేవారు
  • సేల్స్ నిపుణులు మరియు పబ్లిక్ రిలేషన్స్ నిపుణులు
people
self-paced-learning
ఈ కోర్సు నుండి మీరు ఏమి నేర్చుకుంటారు?
  • పంది ఉత్పత్తుల మార్కెటింగ్ వ్యూహాలను నేర్చుకుంటారు
  • పంది ఉత్పత్తుల విక్రయ వ్యూహాలను అభివృద్ధి చేసుకుంటారు
  • ఉత్పత్తి లేబులింగ్ మరియు ప్యాకేజింగ్ పై అవగాహన పొందుతారు
  • పరిశ్రమ నియమ నిబంధనలు గురించి తెలుసుకుంటారు
  • పంది మాంసం ఎగుమతి అవకాశాలను అన్వేషిస్తారు
మీరు కోర్సు కొనుగోలు చేసినప్పుడు మీరు ఏమి పొందుతారు?
life-time-validity
జీవిత కాలం చెల్లుబాటు

మీరు కోర్సును కొనుగోలు చేసిన తర్వాత, అది ffreedom appలో శాశ్వతంగా అందుబాటులో ఉంటుంది. మీకు కావలసినన్ని సార్లు మీరు అధ్యాయాలను చూడవచ్చు మరియు దాని నుండి నేర్చుకోవచ్చు.

self-paced-learning
వేగవంతమైన-స్వీయ అభ్యాసం

మీ మొబైల్‌లో మొత్తం కోర్సు కంటెంట్‌ను డౌన్‌లోడ్ చేయడం ద్వారా మీరు సౌకర్యవంతంగా ఈ కోర్సు వీడియోలను చూడవచ్చు. ఎక్కడి నుండైనా మీ స్వంత వేగంతో నేర్చుకోండి.

మీరు నేర్చుకున్న అంశాలను వ్యక్తపరచండి

కోర్సు పూర్తి చేసిన తర్వాత సర్టిఫికేట్ పొందండి. ప్రతి కోర్సు తర్వాత మీరు కొత్తగా నేర్చుకున్న నైపుణ్యాలను ప్రదర్శించడానికి మీకు సహాయపడే సర్టిఫికేట్ పొందుతారు.

certificate-background
dot-patterns
badge ribbon
Certificate
This is to certify that
Siddharth Rao
has completed the course on
Earn Upto ₹40,000 Per Month from home bakery Business
on ffreedom app.
15 September 2024
Issue Date
Signature
dot-patterns-bottom
మీరు నేర్చుకున్న అంశాలను వ్యక్తపరచండి

కోర్సు పూర్తి చేసిన తర్వాత సర్టిఫికేట్ పొందండి. ప్రతి కోర్సు తర్వాత మీరు కొత్తగా నేర్చుకున్న నైపుణ్యాలను ప్రదర్శించడానికి మీకు సహాయపడే సర్టిఫికేట్ పొందుతారు.

సంబంధిత కోర్సులు

ffreedom appలోని ఇతర కోర్సులు మీకు ఆసక్తిగా ఉండవచ్చు.

పంది మాంసం అమ్మకాలు, మార్కెటింగ్ మరియు ఎగుమతి వ్యాపారం: లక్షల్లో సంపాదించండి

799
50% డిస్కౌంట్
Download ffreedom app to view this course
Download
కోర్సును కొనండి
కొనుగోలును ధృవీకరించండి
వివరాలను చేర్చండి
పేమెంట్ చేయడం పూర్తి చేయండి