మీరు విజయవంతమైన పందుల పెంపకాన్ని ప్రారంభించాలనుకుంటున్నారా? లేదా పందుల ఫార్మింగ్ లో దాగి ఉన్న రహస్యాలను తెలుసుకొని అధిక లాభాలను పొందాలనుకుంటున్నారా ? అయితే మా ffreedom app రీసెర్చ్ టీం రూపొందించిన “పందుల పెంపకం & పునరుత్పత్తి: కేవలం 8 నెలల్లో 15 లక్షలు సంపాదించండి” అనే కోర్సు మీ కోసమే! ఈ కోర్సులో పందుల పెంపకంలో విజయం సాధించిన గోడి ప్రశాంత్ గారు మార్గదర్శకులుగా ఉంటూ, పందుల పెంపకం మరియు పునరుత్పత్తి ప్రక్రియలో దాగి ఉన్న రహస్యాలను మీకు తెలియజేస్తారు.
మీకు పందుల పెంపకంలో అనుభవం ఉన్న లేదా అనుభవం లేని రైతు అయినా, ఈ సమగ్ర కోర్సు ద్వారా పందుల పెంపకంపై ఆచరణాత్మకమైన జ్ఞానాన్ని మరియు విలువైన నైపుణ్యాలను పొందుతారు. అలాగే పందుల పెంపకంలో విజయం సాధించడానికి కావాల్సిన పక్క ప్రణాళికలను తయారు చేసుకుంటారు.ఈ పూర్తి కోర్సులో మీరు పందులను కేవలం మాంసం కోసమే కాకుండా, బ్రీడింగ్ మరియు రీప్రొడక్షన్ కోసం ఎలా పెంచాలో తెలుసుకుంటారు. అలాగే మీరు మంచి రకం జాతులను ఎలా అభివృద్ధి చేసుకోవాలో అనే విషయాలపైనా అవగాహన పొందుతారు. అంతే కాకుండా మాంసం అధిక నాణ్యత ఉండటంలో మరియు మాంసం అధిక దిగుబడి రావడంలో పునరుత్పత్తి విధానం ఎలాంటి పాత్ర పోషిస్తుందో తెలుసుకుంటారు.
ఈ పూర్తి కోర్సు చూడటం ద్వారా, పందుల పెంపకం యొక్క ప్రాథమిక విషయాల నుండి నూతన టెక్నీక్స్ వరకు అన్ని విషయాలను పిన్ టూ పిన్ తెలుసుకుంటారు. అలాగే పందుల పెంపకం వ్యాపారంలో దాగివున్న వాస్తవాలను తెలుసుకొని, పందుల పెంపకం ప్రారంభించడం నుండి పంది మాంసం విక్రయించే వరుకు, వ్యాపార ప్రణాళికలను అభివృద్ధి చేసుకొని అధిక లాభాలను పొందే మార్గాన్ని కనుగొంటారు.
ఈ కోర్సు ద్వారా మీరు పందుల పరిశ్రమలో పోటీతత్వాన్ని తట్టుకునే సామర్ధ్యాన్ని, మరియు నైపుణ్యాలను కలిగి ఉంటారు. అలాగే పందుల పెంపకంలో దాగి ఉన్న సాధారణ సమస్యలకు పరిష్కార మార్గాలను కనుగొంటారు.పందుల పెంపకం గురించి పూర్తి సమాచారాన్ని తెలుసుకోవడానికి ఉన్న ఇంత మంచి వ్యాపార అవకాశాన్ని కోల్పోకండి. ఇప్పుడే ffreedom app లో రిజిస్టర్ చేసుకొని పూర్తి కోర్సును చూసి విజయవంతమైన పిగ్ ఫార్మర్ గా అయ్యే మార్గం వైపుగా అడుగులు వెయ్యండి.
పంది పెంపకం మరియు పునరుత్పత్తికి సంబంధించిన ప్రాథమిక అంశాలు, ప్రయోజనాలు, వ్యాపార అవకాశాలు మరియు కీలక అంశాలను తెలుసుకోండి.
పందుల పెంపకంలో సంవత్సరాల అనుభవం మరియు పరిజ్ఞానం ఉన్న మీ మెంటార్ గోడి ప్రశాంత్ గారిని కలవండి.
మీ వ్యవసాయ మరియు వ్యాపార అవసరాలకు అలాగే మీ లక్ష్యాలను చేరుకోవడం కోసం ఉత్తమమైన పంది జాతిని ఎంచుకోవడానికి చిట్కాలు.
పందుల కోసం ఆదర్శవంతమైన హౌసింగ్‌ని రూపొందించడం మరియు ఆరోగ్యకరమైన, సౌకర్యవంతమైన వాతావరణాన్ని సృష్టించడం గురించి నేర్చుకోండి.
ఆరోగ్యకరమైన పెరుగుదల, ఉత్పాదకత మరియు శ్రేయస్సును నిర్ధారించడానికి పందులకు ఎలాంటి పోషకాహారాన్ని అందించాలో అర్ధం చేసుకోండి.
వ్యాధులను నివారించడానికి మరియు నిర్వహించడానికి సమర్థవంతమైన ఆరోగ్య ప్రోటోకాల్‌లను అమలు చేయండి.
పందుల పెంపకంలో బయోసెక్యూరిటీ ప్రాముఖ్యతను అర్ధం చేసుకొని మీ పందులను వ్యాధుల నుండి రక్షించడానికి క్లిష్టమైన బయోసెక్యూరిటీ పద్ధతులను తెలుసుకోండి.
హీట్ డిటెక్షన్ ఎలా చేయాలి, సమర్థవంతమైన బ్రీడింగ్ నిర్వహణలో హీట్ డిటెక్షన్ యొక్క ప్రాముఖ్యతను అర్ధం చేసుకోండి.
సహజ సంతానోత్పత్తి పద్ధతులు, వాటి ప్రక్రియలు మరియు వాటి ప్రయోజనాలను అన్వేషించండి.
కృత్రిమ గర్భధారణ పద్ధతులు మరియు సంతానోత్పత్తిలో వాటి ప్రయోజనాలను అర్థం చేసుకోండి.
పంది గర్భం, గర్భధారణ సమయం మరియు ప్రసవ ప్రక్రియలను సమర్థవంతంగా నిర్వహించండి.
ఆరోగ్యకరమైన పందిపిల్లల డెలివరీలను నిర్ధారించడానికి ఫారోయింగ్ మరియు ప్రీ-ఫారోయింగ్ ప్రాముఖ్యతను అర్ధం చేసుకొని సమర్థవంతంగా వాటిని అమలు చేయండి.
నవజాత పందిపిల్లలను సమర్థవంతంగా నిర్వహించడానికి మరియు వాటి పెరుగుదలను నిర్ధారించడానికి అవసరమైన సంరక్షణ చిట్కాలు తెలుసుకోండి.
యువ పందుల కోసం ప్రభావవంతమైన వీనింగ్ వ్యూహాలు మరియు పెరుగుదల నిర్వహణ.
మేలురకమైన పంది జాతులను సృష్టించడంలో మరియు మెరుగుపరచడంలో జన్యుశాస్త్రం యొక్క పాత్ర మరియు వారసత్వ కారకాలను అర్థం చేసుకోండి.
పందుల పెంపకంలో మెరుగైన సంతానోత్పత్తి నిర్ణయాలు మరియు వ్యవసాయ నిర్వహణ కోసం వివరణాత్మక రికార్డులు ఎందుకు కీలకమో తెలుసుకోండి.
మీ పందులను మార్కెటింగ్ చేయడం మరియు ఆర్థిక వ్యవహారాలను సమర్థవంతంగా నిర్వహించడంపై చిట్కాలు.
లాభదాయకతను అర్థం చేసుకోవడానికి మరియు కార్యకలాపాలను ఆప్టిమైజ్ చేయడానికి యూనిట్ ఎకనామిక్స్ విశ్లేషించండి.
విలువైన సలహాలు మరియు సూచనలతో మీ జ్ఞానాన్ని పటిష్టం చేసుకోండి మరియు విజయవంతమైన పంది పెంపకం కోసం మిమల్ని మీరు సిద్ధం చేసుకోండి.
- పందుల పెంపకం పరిశ్రమలోకి ప్రవేశించాలని ఆసక్తి ఉన్న ప్రారంభకులు
- ఇప్పటికే ఉన్న పందుల పెంపకందారులు తమ పందుల సంతానోత్పత్తి మరియు పునరుత్పత్తి పద్ధతులను మెరుగుపరచాలని చూస్తున్నవారు.
- పందుల పెంపకంలో తమ పరిజ్ఞానాన్ని పెంపొందించుకోవాలి అనుకుంటున్న వ్యవసాయ విద్యార్థులు మరియు నిపుణులు
- లాభదాయకమైన పందుల పెంపకం వ్యాపారాన్ని ప్రారంభించాలని ఆలోచిస్తున్న వ్యవస్థాపకులు
- స్థిరమైన మరియు ఆచరణాత్మక వ్యవసాయ పద్ధతులపై మక్కువ ఉన్నవారు
- పిగ్ ఫార్మింగ్ యొక్క ప్రాథమిక అంశాలు మరియు సమగ్రమైన పునరుత్పత్తి పద్ధతులు
- విజయవంతమైన సంభోగం, గర్భధారణ మరియు సంతానం కోసం ఆచరణాత్మక పద్ధతులు
- పందుల పెంపకంలో భాగంగా పందుల ఆరోగ్యం, పోషణ మరియు సంక్షేమాన్ని నిర్వహించడానికి వ్యూహాలు
- పందుల సంతానోత్పత్తి ఫలితాలను ఎలా ఆప్టిమైజ్ చేయాలి మరియు మీ పందుల మంద యొక్క మొత్తం ఉత్పాదకతను ఎలా మెరుగుపరచాలి
- పందుల పెంపకం మరియు పునరుత్పత్తిలో సాధారణ సవాళ్లను గుర్తించడానికి మరియు పరిష్కరించడానికి ప్రభావవంతమైన మార్గాలు
మీరు కోర్సును కొనుగోలు చేసిన తర్వాత, అది ffreedom appలో శాశ్వతంగా అందుబాటులో ఉంటుంది. మీకు కావలసినన్ని సార్లు మీరు అధ్యాయాలను చూడవచ్చు మరియు దాని నుండి నేర్చుకోవచ్చు.
మీ మొబైల్‌లో మొత్తం కోర్సు కంటెంట్‌ను డౌన్‌లోడ్ చేయడం ద్వారా మీరు సౌకర్యవంతంగా ఈ కోర్సు వీడియోలను చూడవచ్చు. ఎక్కడి నుండైనా మీ స్వంత వేగంతో నేర్చుకోండి.
కోర్సు పూర్తి చేసిన తర్వాత సర్టిఫికేట్ పొందండి. ప్రతి కోర్సు తర్వాత మీరు కొత్తగా నేర్చుకున్న నైపుణ్యాలను ప్రదర్శించడానికి మీకు సహాయపడే సర్టిఫికేట్ పొందుతారు.
కోర్సు పూర్తి చేసిన తర్వాత సర్టిఫికేట్ పొందండి. ప్రతి కోర్సు తర్వాత మీరు కొత్తగా నేర్చుకున్న నైపుణ్యాలను ప్రదర్శించడానికి మీకు సహాయపడే సర్టిఫికేట్ పొందుతారు.
ffreedom appలోని ఇతర కోర్సులు మీకు ఆసక్తిగా ఉండవచ్చు.