గంధం చెట్లు విలువ మీ అందరికి తెలుసు. చందనం అంటే ఏమిటి? వీటినే శ్రీగంధం, శాండల్, చందనం చెట్లు అని కూడా పిలుస్తారు. ఇదొక దీర్ఘకాలం పంట! అంటే, మీరిప్పుడు పంట వేస్తే గనుక, పదిహేను సంవత్సరాల తర్వాత, వాటి ప్రతిఫలం పొందొచ్చు. ఒక కేజీ కలపకు, శ్రీ గంధం ధర 10 వేల నుంచి ఇరవై వేల దాకా ధర పలుకుతుంది. దీని యొక్క వేర్లు, కాండం ఇలా ప్రతి ఒక్కటి ప్రత్యేక విలకువను కలిగి ఉన్నాయి.
వీటి నుంచి తీయ్యబడిన చెక్కను సుగంధ ద్రవ్యాలలోనూ, నూనెలతో, సబ్బులలో, పౌడర్లలో, అగర్బత్తీలలో, అలాగే వాటి చెక్కను గృహోపకరణాలు, సంగీత వాయిద్య పరికరాలలో ఉపయోగిస్తారు. వీటిని పెంచే సమయంలో, వీటి పక్కనే మనం ఇంకొక్క మొక్కను/ చెట్టును పెంచాల్సి ఉంటుంది. వాటి ద్వారా కూడా మనం లాభం పొందవచ్చు. ఈ శ్రీ గంధం సాగు వివరాలు గురించి మరింత తెలుసుకోవడానికి, ఈ కోర్సును పొందండి.
చందనం సాగు కు సంబంధించిన ఈ కోర్సు లక్ష్యాలు, ఫలితాల పై ఈ మాడ్యూల్ స్పష్టతను ఇస్తుంది.
ఈ కోర్సులో భాగంగా చందనం చెట్ల పెంపకంలో అనేక ఏళ్ల అనుభం ఉన్న రమేష్ మీకు మెంటార్‌గా వ్యవహరిస్తారు. అతని నైపుణ్యం నుండి అనేక విషయాలు మీరూ నేర్చుకోండి
గంధపు చెక్కల పెంపకం ఎందుకు లాభదాయకమైన మరియు స్థిరమైన వ్యాపారంగా మారుతోందో ఈ మాడ్యూల్ ద్వారా స్పష్టత తెచ్చుకోండి.
చందనం సాగు, విక్రయానికి అవసరమైన పెట్టుబడి ఎంతో తెలుసుకోండి. అదేవిధంగా అవసరమైన భూ విస్తీర్ణం పై కూడా అవగాహన పెంచుకోండి.
శ్రీగంధం పెంపకం కోసం అందుబాటులో ఉన్న ప్రభుత్వ ప్రోత్సాహకాల గురించి ఈ మాడ్యూల్ వివరిస్తుంది. అదేవిధంగా తీసుకోవాల్సిన వివిధ అనుమతుల పై స్పష్టత తెచ్చుకుంటారు.
చందనం సాగు కోసం అవసరమైన నేల రకాలు మరియు వాతావరణ అవసరాల పై ఈ మాడ్యూల్ స్పష్టతను ఇస్తుంది.
గంధపు మొక్కలను నాటడానికి ఉత్తమ పద్ధతులను కనుగొనండి మరియు వాటి ఆరోగ్యకరమైన పెరుగుదలను నిర్ధారించండి.
చందనం చెట్లు ఏపుగా పెరగడానికి వాడాల్సిన ఎరువులు, విధానాలు మరియు నీటి సరఫరా గురించి ఈ మాడ్యూల్ స్పష్టతను ఇస్తుంది.
శ్రీగంధం పెంపకం కోసం అవసరమైన కూలీలు, వారికి ఇవ్వాల్సిన శిక్షణ వంటి విషయాలను ఈ మాడ్యూల్ ద్వారా అర్థం చేసుకోండి.
గంధపు చెట్ల పంటకోత పద్ధతులు మరియు అటవీ శాఖ అనుమతుల గురించి ఈ మాడ్యూల్ ద్వారా తెలుసుకోండి.
గంధపు చెట్ల భద్రత మరియు నిల్వకు అనువైన ఉత్తమ పద్ధతులను కనుగొనండి. అదేవిధంగా ఏవిధంగా సరఫరా చేయాలో ఈ మాడ్యూల్ తెలియజేస్తుంది.
గంధపు చెక్కకు ధర నిర్ణయించడంలో తీసుకోవాల్సిన మెళుకువలు మరియు లాభాలను ఎలా పెంచుకోవాలో ఈ మాడ్యూల్ స్పష్టతను ఇస్తుంది.
మీ వ్యాపారం కోసం చందనం మార్కెటింగ్ మరియు ఎగుమతి అవకాశాల గురించి ఈ మాడ్యూల్ వివరిస్తుంది.
గంధపు చెక్కల పెంపకం యొక్క ఖర్చు, లాభాలు, మార్జిన్‌లు మరియు వాటిని ఎలా నిర్వహించాలో ఈ మాడ్యూల్ ద్వారా అర్థం చేసుకోండి.
గంధపు చెక్కల పెంపకంతో సంబంధం ఉన్న సవాళ్లు మరియు నష్టాలను అర్థం చేసుకోండి. అలాగే వాటిని ఎలా అధిగమించాలో తెలుసుకోండి.
- కొంత భూమి ఉండి, దీర్ఘ కాలం సాగుతో, కోటీశ్వరులు అయిపోవాలి అని ఉన్న ఎవరైనా, ఇందులో చేరవచ్చు.
- ఇందులో సాగుకి సంబంధించి, ప్రతి చిన్న విషయం ఉండనుంది కావున, మీరు దైర్యంగా ఈ కోర్సును పొంది, ఎంతో విలువైన ఈ కోర్సు గురించి తెలుసుకోండి.
- ఇందులో, మీరు చందనం సాగు అంటే ఏమిటి? దీనికి మనం ప్రభుత్వం నుంచి ఎటువంటి అనుమతులు తెచ్చుకోవాలి? అలాగే, వీటికి ప్రభుత్వం, అందించే సహాయం ఎటువంటిది?'
- వీటికి ఎటువంటి ఎరువులు వాడాలి? మొక్కలు ఎలా నాటాలి? అవి పెరగడానికి, ఎటువంటి వాతావరణం కలిపించాలి.
- వీటితో పాటు, ఈ శ్రీ గంధం సాగులో ఉండే చిన్న విషయం నుంచి ప్రతిదీ సులభంగా నేర్చుకుంటారు. ఒక ఎకరా భూమితో, మీరు 4.5 లక్షలు వరకు సంపాదించవచ్చు.
మీరు కోర్సును కొనుగోలు చేసిన తర్వాత, అది ffreedom appలో శాశ్వతంగా అందుబాటులో ఉంటుంది. మీకు కావలసినన్ని సార్లు మీరు అధ్యాయాలను చూడవచ్చు మరియు దాని నుండి నేర్చుకోవచ్చు.
మీ మొబైల్‌లో మొత్తం కోర్సు కంటెంట్‌ను డౌన్‌లోడ్ చేయడం ద్వారా మీరు సౌకర్యవంతంగా ఈ కోర్సు వీడియోలను చూడవచ్చు. ఎక్కడి నుండైనా మీ స్వంత వేగంతో నేర్చుకోండి.
కోర్సు పూర్తి చేసిన తర్వాత సర్టిఫికేట్ పొందండి. ప్రతి కోర్సు తర్వాత మీరు కొత్తగా నేర్చుకున్న నైపుణ్యాలను ప్రదర్శించడానికి మీకు సహాయపడే సర్టిఫికేట్ పొందుతారు.
కోర్సు పూర్తి చేసిన తర్వాత సర్టిఫికేట్ పొందండి. ప్రతి కోర్సు తర్వాత మీరు కొత్తగా నేర్చుకున్న నైపుణ్యాలను ప్రదర్శించడానికి మీకు సహాయపడే సర్టిఫికేట్ పొందుతారు.
ffreedom appలోని ఇతర కోర్సులు మీకు ఆసక్తిగా ఉండవచ్చు.