మీరు టైలరింగ్ నేర్చుకోవాలని అనుకుంటున్నా లేదా ఇప్పటికే టైలరింగ్ రంగంలో ఉన్నవారు అయినా పర్ఫెక్ట్ బ్రాడ్ నెక్ బ్లౌజ్‌ని కుట్టడంలో ప్రావీణ్యం పొందాలనే ఉద్దేశ్యంతో భారత్ నంబర్ -1 లైవ్లీ వుడ్ ఫ్లాట్ ఫార్మ్ అయిన ffreedom app మీకోసం ఈ కోర్సును రూపొందించింది.
మీరు ఈ కోర్సు ద్వారా, ఫ్యాబ్రిక్‌ను సరైన విధానంలో కత్తిరించడం నుండి క్రియేటివ్ మేథోడ్స్లో పర్ఫెక్ట్ బ్రాడ్ నెక్ బ్లౌజ్‌ని రూపొందించడం వరకు పూర్తి సమాచారాన్ని పొందుతారు.
ఈ కోర్సులో మీరు ఫ్యాషన్ పరిశ్రమలో 12 సంవత్సరాల అనుభవం ఉన్న ప్రఖ్యాత స్టైలిస్ట్ మరియు ఫ్యాషన్ డిజైనర్ అయిన యోగితా రవీంద్ర కుమార్ గారి మార్గదర్శకత్వంలో పర్ఫెక్ట్ బ్రాడ్ నెక్ బ్లౌజ్‌ని రూపొందించడంపై దశల వారీ సూచనలను పొందుతారు. అలాగే, తన అపార అనుభవంతో కస్టమర్లుకు నచ్చే విధంగా బ్లౌజ్ ఎలా కుట్టాలో కూడా మీకు ఆమె నేర్పిస్తారు.
ఈ పూర్తి కోర్సు ద్వారా మీరు ఖచ్చితమైన వివరాలతో పర్ఫెక్ట్ బ్లౌజ్‌లను డిజైన్ చేయడం నుండి అందమైన బ్లౌజ్‌లను కుట్టడం వరకు ప్రతిదీ నేర్చుకుంటారు. మీకు టైలరింగ్ లో ఏమాత్రం అనుభవం లేకపోయినా లేదా అనుభవం ఉన్న, ఈ కోర్సు మీకు సరైన బట్టను ఎంచుకోవడం నుండి ట్రెండ్‌కు అనుగుణంగా బ్లౌజ్‌లను డిజైన్ చేయడం వరకు ప్రాక్టికల్ వీడియోల రూపంలో అడుగడుగునా మార్గదర్శకత్వాన్ని అందిస్తుంది.
టైలరింగ్ రంగంలో 14 సంవత్సరాల అపార అనుభవ కలిగిన మా మెంటార్ నుండి పర్ఫెక్ట్ బ్రాడ్ నెక్ బ్లౌజ్‌ని కుట్టడం నేర్చుకోవడానికి ఉన్న ఇంత మంచి అవకాశాన్ని కోల్పోకండి. ఒక నార్మల్ ఫ్యాబ్రిక్‌ను అందమైన మెటీరియల్‌గా మార్చే ఈ అద్భుతమైన ప్రయాణంలో మీరు భాగం అవ్వడానికి ఇప్పుడే ffreedom appలో రిజిస్టార్ట్ చేసుకొని మీ టైలరింగ్ నైపుణ్యాలను మెరుగుపరుచుకోండి.
ఈ మాడ్యూల్‌లో బ్రాడ్ నెక్ బ్లౌజ్‌ల యొక్క ప్రాముఖ్యతను మీరు తెలుసుకుంటారు.
ఈ మాడ్యూల్‌లో, మీరు బ్రాడ్ నెక్ బ్లౌజ్‌ల కోసం ఖచ్చితమైన కొలతలను ఎలా తీసుకోవాలో నేర్చుకుంటారు.
బ్రాడ్ నెక్ బ్లౌజ్ కుట్టడానికి ప్యాటర్న్ మేకింగ్ మరియు పేపర్ డ్రాఫ్టింగ్ చేయడం ఎలాగో నేర్చుకోండి.
ఈ మాడ్యూల్ డ్రాఫ్టింగ్ చేసిన నమూనాల ఆధారంగా ఖచ్చితంగా ఫాబ్రిక్‌ను కత్తిరించడానికి అవసరమైన నైపుణ్యాలను పొందండి.
బ్రాడ్ నెక్ బ్లౌజ్‌లను ఎలా కుట్టాలో ఈ మాడ్యూల్ లో నేర్చుకోండి, అలాగే మీ బ్లౌజ్‌కు మరింత అందాన్ని జోడించండి.
మీ బ్రాడ్ నెక్ బ్లౌజ్ అతిముఖ్యమైన నెక్‌లైన్‌ను ఎలా కుట్టలో ఈ మాడ్యూల్ తెలుసుకోండి.
ఈ మాడ్యూల్ లో పర్ఫెక్ట్ బ్లౌజ్ కుట్టడం కోసం పర్ఫెక్ట్ గా స్లీవ్‌లను ఎలా అమర్చాలో తెలుసుకోండి.
బ్రాడ్ నెక్ బ్లౌజ్‌కి డోరీలను కుట్టడం గురించి తెలుసుకోండి
డిజైనర్ బ్రాడ్ నెక్ బ్లౌజ్‌కి ఐ మరియు హుక్స్‌లను అటాచ్ చేసే పద్ధతులను తెలుసుకోండి.
మీ డిజైనర్ బ్రాడ్ నెక్ బ్లౌజ్ యొక్క పూర్తి వివరణ పొందండి మరియు ధర విశ్లేషణ గురించి తెలుసుకోండి.
- తమ టైలరింగ్ నైపుణ్యాలను మెరుగుపర్చుకోవాలని ఆసక్తి ఉన్నవారు
- ట్రెండింగ్ బ్లౌజ్ డిజైన్‌లను రూపొందించడంలో ఆసక్తి ఉన్న ఫ్యాషన్ డిజైనర్లు
- బ్రాడ్ నెక్ బ్లౌజ్‌ని కుట్టడం నేర్చుకోవాలనుకుంటున్న వారు
- తమ క్రియేటివిటీ స్కిల్స్ మెరుగుపరచాలనుకునే టైలర్లు
- కొత్త బ్లౌజ్ డిజైన్‌లను అన్వేషించాలనుకునే బోటిక్ యజమానులు
- స్టైలిష్ బ్రాండ్ నెక్ బ్లౌజ్ ఎలా కుట్టలో నేర్చుకుంటారు
- పర్ఫెక్ట్ మెథడ్‌లో అందమైన బ్లౌజ్‌ని ఎలా డిజైన్ చేయాలో తెలుసుకుంటారు
- ప్రత్యేకమైన నమూనాను సృష్టించే కళలో నైపుణ్యం సాధిస్తారు
- పర్ఫెక్ట్ బ్లౌజ్‌ని తయారు చేయడానికి అనువైన ఫాబ్రిక్‌ను ఎలా ఎంచుకోవాలి తెలుసుకుంటారు
- ఫ్యాషన్ రంగంలో అపార అనుభవం కలిగిన యోగితా రవీంద్ర కుమార్ గారి నుండి విలువైన సలహాలను పొందుతారు
మీరు కోర్సును కొనుగోలు చేసిన తర్వాత, అది ffreedom appలో శాశ్వతంగా అందుబాటులో ఉంటుంది. మీకు కావలసినన్ని సార్లు మీరు అధ్యాయాలను చూడవచ్చు మరియు దాని నుండి నేర్చుకోవచ్చు.
మీ మొబైల్‌లో మొత్తం కోర్సు కంటెంట్‌ను డౌన్‌లోడ్ చేయడం ద్వారా మీరు సౌకర్యవంతంగా ఈ కోర్సు వీడియోలను చూడవచ్చు. ఎక్కడి నుండైనా మీ స్వంత వేగంతో నేర్చుకోండి.
కోర్సు పూర్తి చేసిన తర్వాత సర్టిఫికేట్ పొందండి. ప్రతి కోర్సు తర్వాత మీరు కొత్తగా నేర్చుకున్న నైపుణ్యాలను ప్రదర్శించడానికి మీకు సహాయపడే సర్టిఫికేట్ పొందుతారు.
కోర్సు పూర్తి చేసిన తర్వాత సర్టిఫికేట్ పొందండి. ప్రతి కోర్సు తర్వాత మీరు కొత్తగా నేర్చుకున్న నైపుణ్యాలను ప్రదర్శించడానికి మీకు సహాయపడే సర్టిఫికేట్ పొందుతారు.
ffreedom appలోని ఇతర కోర్సులు మీకు ఆసక్తిగా ఉండవచ్చు.