కోర్సులను అన్వేషించండి
మీకు ఈ కోర్సు పట్ల ఆసక్తి ఉందా? అయితే డిస్కౌంట్ ధరతో ఇప్పుడే కొనుగోలు చేయండి.
కోర్సు ట్రైలర్: మరింత తెలుసుకోవడానికి ఇప్పుడే బెల్ట్‌తో కూడిన ప్రిన్సెస్ బ్లౌజ్‌ను ఎలా కుట్టాలి? చూడండి.

బెల్ట్‌తో కూడిన ప్రిన్సెస్ బ్లౌజ్‌ను ఎలా కుట్టాలి?

4.6 రేటింగ్ 318 రివ్యూల నుండి
4 hr 44 min (11 అధ్యాయాలు)
కోర్సు భాషను ఎంచుకోండి:
Select a course language to watch the trailer and view pricing details.

నెలకు కేవలం ₹999తో అన్ని 500+ కోర్సులకు ఆన్ లిమిటెడ్ యాక్సెస్‌ను పొందండి (Cancel Anytime)

కోర్సు గురించి

మీరు అనుభవజ్ఞుడైన టైలర్ అయినా లేదా టైలరింగ్ వృత్తిని ప్రారంభించాలనుకునే వారైనా, మీ టైలరింగ్ నైపుణ్యాలను మెరుగుపరచాలని ఉద్దేశ్యంతో మా ffreedom app పరిశోధన బృందం మీ కోసం శ్రమించి "బెల్ట్‌తో ప్రిన్సెస్ బ్లౌజ్‌ను కుట్టడం ఎలా?" అనే కోర్సును రూపొందించింది. ఈ కోర్సులో మీరు బెల్ట్‌తో ప్రిన్సెస్ బ్లౌజ్‌ను కుట్టడం ఎలాగో పిన్ టూ పిన్ నేర్చుకుంటారు.

ఫ్యాషన్ పరిశ్రమలో 12 సంవత్సరాలకు పైగా అనుభవం ఉన్న ప్రఖ్యాత స్టైలిస్ట్ మరియు ఫ్యాషన్ డిజైనర్ యోగితా రవీంద్ర కుమార్ గారి మార్గదర్శకత్వంలో, మీరు ఖచ్చితమైన కొలతలతో ప్రిన్సెస్ బ్లౌజ్‌ని కుట్టడంలో నైపుణ్యం సాధిస్తారు. పూర్తి కోర్సును చూడటం ద్వారా మీరు, నూతన ట్రెండింగ్‌కు అనుగుణంగా డిజైన్ చేయడానికి మరియు బ్లౌజ్‌లను తప్పులు లేకుండా కుట్టడానికి యోగితా గారి నుండి దశల వారీ మార్గదర్శకత్వం పొందుతారు.

మీరు అనుభవం లేని వారైనా లేదా అనుభవజ్ఞులైన ఔత్సాహికులైనా ఈ పూర్తి కోర్సు చూడటం ద్వారా బెల్ట్‌తో ప్రిన్సెస్ బ్లౌజ్‌ను కుట్టడంలో అన్ని స్థాయిలలో నైపుణ్యం సాధిస్తారు. యోగిత గారి యొక్క దశల వారీ సూచనలు మరియు ఆచరణాత్మక ప్రదర్శనలతో, మీరు ప్రిన్సెస్ బ్లౌజ్ ఫినిషింగ్ ప్రక్రియపై లోతైన అవగాహన పొందుతారు. అలాగే పూర్తయిన బ్లౌజ్‌లకు ప్రొఫెషనల్ లుక్‌ని అందించడానికి వాటిని ఎలా స్టైల్ చేయాలో కూడా నేర్చుకుంటారు.

బెస్ట్ మెంటార్ నుండి అందమైన ప్రిన్సెస్ బ్లౌజ్‌ని డిజైన్ చేసే ఈ గొప్ప అవకాశాన్ని మిస్ చేసుకోకండి. ఏదైనా సాదా వస్త్రాన్ని అందమైన కళాఖండంగా మార్చగల విశ్వాసాన్ని పొందండి. ఇంకెందుకు ఆలస్యం ఇప్పుడే ffreedom app లో రిజిస్టర్ చేసుకోండి. ఫ్యాషన్ రంగంలో అందరికన్నా మిన్నగా ఒక అడుగు ముందు ఉండండి మరియు టైలరింగ్ పరిశ్రమలో మీకంటూ ఒక స్థానాన్ని సంపాదించండి.

ఈ కోర్సులోని అధ్యాయాలు
11 అధ్యాయాలు | 4 hr 44 min
6m 3s
play
అధ్యాయం 1
కోర్సు పరిచయం

బెల్ట్‌తో కూడిన ప్రిన్సెస్ బ్లౌజ్‌ను కుట్టడానికి అవసరమైన ప్రాథమిక అంశాలను తెలుసుకోండి

35m 10s
play
అధ్యాయం 2
కొలతలు మరియు ప్యాటన్ మేకింగ్

ఖచ్చితమైన ఫిట్ కోసం ఏవిధంగా కొలతలను తీసుకోవాలో మరియు ప్యాటన్ మేకింగ్ చేయాలో అవగాహన పొందండి

22m 9s
play
అధ్యాయం 3
పేపర్ డ్రాఫ్టింగ్ ఎలా చేయాలి?

బ్లౌజ్ ను రూపొందించడానికి అవసరమైన పేపర్ డ్రాఫ్టింగ్ ఎలా చేయాలో తెలుసుకోండి

15m 9s
play
అధ్యాయం 4
ఫ్యాబ్రిక్ కటింగ్ ఎలా చేయాలి?

ఖచ్చితమైన కొలతలతో ఏవిధంగా ఫ్యాబ్రిక్ ను కత్తిరించుకోవాలో నేర్చుకోండి

45m 12s
play
అధ్యాయం 5
బ్లౌజ్​ స్టెప్ బై స్టెప్ ఎలా కుట్టాలి?

మీ బ్లౌజ్‌కి అందాన్ని తీసుకురావడానికి అవసరమైన కుట్టు దశలను తెలుసుకోండి.

58m 58s
play
అధ్యాయం 6
నెక్ లైన్ ను ఎలా డిజైన్ చేసుకోవాలి?

అందంగా కనిపించేలా ఏవిధంగా నెక్ లైన్ ను డిజైన్ చేసుకోవాలో నేర్చుకోండి

34m 30s
play
అధ్యాయం 7
స్లీవ్స్, షోల్డర్స్ మరియు బటన్ స్టాండ్ ను ఎలా కుట్టాలి?

స్లీవ్స్, షోల్డర్స్ మరియు బటన్ స్టాండ్ ను ఎలా కుట్టలో అవగాహన పొందండి

28m 11s
play
అధ్యాయం 8
డోరిని ఎలా కుట్టాలి?

అదిరిపోయే లుక్ ను ఇచ్చే డోరిని ఎలా కుట్టలో నేర్చుకోండి

27m 25s
play
అధ్యాయం 9
ఐ, హుక్స్ మరియు డోరిని ఎలా అటాచ్ చేయాలి?

ఐ, హుక్స్ మరియు డోరిని ఎలా అటాచ్ చేయాలో తెలుసుకోండి

6m 8s
play
అధ్యాయం 10
బ్లౌజ్​ కు ఖచ్చితమైన ధరను ఎలా నిర్ణయించాలి?

మీరు కుట్టిన బ్లౌజ్ కి సరైన ధరను ఎలా నిర్ణయించాలి తెలుసుకోండి

3m 4s
play
అధ్యాయం 11
మీరు కుట్టిన ప్రిన్సెస్ బ్లౌజ్​ని ప్రదర్శించండి

మీరు కుట్టిన ప్రిన్సెస్ బ్లౌజ్ కరెక్ట్ గా వచ్చిందో లేదో తెలుసుకోండి

ఈ కోర్సును ఎవరు తీసుకోవచ్చు?
  • తమ టైలరింగ్ నైపుణ్యాలను మరియు ఫ్యాషన్ అభిరుచులను మెరుగుపరచుకోవాలనుకునే ఔత్సాహిక టైలర్లు
  • ప్రత్యేకమైన బ్లౌజ్ డిజైన్‌లను రూపొందించడంలో ఆసక్తి ఉన్న వ్యక్తులు
  • బ్లౌజ్ డిజైన్ యొక్క ఆకర్షణీయమైన ప్రపంచంలోకి ప్రవేశించాలనుకునే అనుభవం లేని డిజైనర్లు
  • ఉత్తేజకరమైన కొత్త టెక్నిక్‌లతో వారి టైలరింగ్ క్రియాటివిటీని ఎలివేట్ చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నవారు
  • కొత్త డిజైన్ సవాళ్లను ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉన్నవారు
people
self-paced-learning
ఈ కోర్సు నుండి మీరు ఏమి నేర్చుకుంటారు?
  • ఖచ్చితమైన కొలతలతో ప్రిన్సెస్ బ్లౌజ్‌ని ఎలా డిజైన్ చేయాలో నేర్చుకుంటారు
  • అందమైన ప్రిన్సెస్ బ్లౌజ్ కోసం కష్టమైన సవాళ్లను అధిగమించే నైపుణ్యాలను పొందుతారు
  • ప్రత్యేకమైన మరియు ఖచ్చితమైన నమూనా డిజైన్‌లను రూపొందించడంలో ప్రావీణ్యం సంపాదిస్తారు
  • మీరు ఎంచుకున్న బ్లౌజ్‌లకు అందాన్ని జోడించేందుకు ఎలాంటి ఫాబ్రిక్ ఎంచుకోవాలో తెలుసుకుంటారు
  • ఫ్యాషన్ రంగంలో ఎక్సపర్ట్ అయిన యోగితా రవీంద్ర కుమార్ గారి నుండి టైలరింగ్ సీక్రెట్స్​ను పొందుతారు
మీరు కోర్సు కొనుగోలు చేసినప్పుడు మీరు ఏమి పొందుతారు?
life-time-validity
జీవిత కాలం చెల్లుబాటు

మీరు కోర్సును కొనుగోలు చేసిన తర్వాత, అది ffreedom appలో శాశ్వతంగా అందుబాటులో ఉంటుంది. మీకు కావలసినన్ని సార్లు మీరు అధ్యాయాలను చూడవచ్చు మరియు దాని నుండి నేర్చుకోవచ్చు.

self-paced-learning
వేగవంతమైన-స్వీయ అభ్యాసం

మీ మొబైల్‌లో మొత్తం కోర్సు కంటెంట్‌ను డౌన్‌లోడ్ చేయడం ద్వారా మీరు సౌకర్యవంతంగా ఈ కోర్సు వీడియోలను చూడవచ్చు. ఎక్కడి నుండైనా మీ స్వంత వేగంతో నేర్చుకోండి.

మీరు నేర్చుకున్న అంశాలను వ్యక్తపరచండి

కోర్సు పూర్తి చేసిన తర్వాత సర్టిఫికేట్ పొందండి. ప్రతి కోర్సు తర్వాత మీరు కొత్తగా నేర్చుకున్న నైపుణ్యాలను ప్రదర్శించడానికి మీకు సహాయపడే సర్టిఫికేట్ పొందుతారు.

certificate-background
dot-patterns
badge ribbon
Certificate
This is to certify that
Siddharth Rao
has completed the course on
Earn Upto ₹40,000 Per Month from home bakery Business
on ffreedom app.
21 November 2024
Issue Date
Signature
dot-patterns-bottom
మీరు నేర్చుకున్న అంశాలను వ్యక్తపరచండి

కోర్సు పూర్తి చేసిన తర్వాత సర్టిఫికేట్ పొందండి. ప్రతి కోర్సు తర్వాత మీరు కొత్తగా నేర్చుకున్న నైపుణ్యాలను ప్రదర్శించడానికి మీకు సహాయపడే సర్టిఫికేట్ పొందుతారు.

బెల్ట్‌తో కూడిన ప్రిన్సెస్ బ్లౌజ్‌ను ఎలా కుట్టాలి?

₹399 799
discount-tag-small50% డిస్కౌంట్
Download ffreedom app to view this course
Download
కోర్సును కొనండి
కొనుగోలును ధృవీకరించండి
వివరాలను చేర్చండి
పేమెంట్ చేయడం పూర్తి చేయండి
కోర్సును కొనండి
కొనుగోలును ధృవీకరించండి
వివరాలను చేర్చండి
పేమెంట్ చేయడం పూర్తి చేయండి