ffreedom appలో ఉన్న “ వీడియోగ్రఫీ” కోర్సుకు మీకు స్వాగతం. ప్రస్తుతం వీడియోగ్రఫీ అనేది ఒక హాబీగా కాకుండా, ఒక ప్రొఫెషనల్ కెరీర్‌గా మారింది. ప్రత్యేకించి సోషల్ మీడియా మరియు డిజిటల్ మార్కెటింగ్ ప్రాభవంతో, వీడియోగ్రఫీకి ప్రపంచవ్యాప్తంగా విపరీతమైన డిమాండ్ ఏర్పడింది. వెడ్డింగ్ వీడియోల నుండి యాడ్స్ మరియు ఫిల్మ్ మేకింగ్ వరకు, అన్ని రంగాల్లో ప్రొఫెషనల్ వీడియోగ్రాఫర్స్ కు పెద్ద పీట వేస్తున్నారు. అందుకే ఇప్పుడు వీడియోగ్రాఫర్స్ విపరీతమైన డిమాండ్ ఉంది.
అందుకే, మా ffreedom app రీసెర్చ్ టీం, వీడియోగ్రఫీలో 14 సంవత్సరాల అనుభవం కలిగిన, 35MM ఆర్ట్స్ వ్యవస్థాపకులు, రెడ్డి నరేంద్ర గారితో కలిసి, ఈ కోర్సును రూపొందించింది. ఈ కోర్సులో స్వయంగా, నరేంద్ర గారే మెంటార్ గా ఉంటూ, మీకు వీడియోగ్రఫీ గురించి నేర్పించబోతున్నారు.
ఈ పూర్తి కోర్సులో మీరు, ప్రస్తుతం వీడియోగ్రఫీ కు ఉన్న డిమాండ్ గురించి తెలుసుకుంటారు. అలాగే పర్ఫెక్ట్ షాట్ల కోసం మీ కెమెరా ఆపర్చర్, షట్టర్ స్పీడ్, ISO, వైట్ బ్యాలెన్స్ ను ఎలా ఆప్టిమైజ్ చేయాలో నేర్చుకుంటారు. అంతే కాకుండా, కెమెరాను ఎలా హ్యాండిల్ చేయాలి, స్పష్టమైన ఆడియో రికార్డింగ్ కోసం మీ కెమెరాను ఎలా సెటప్ చేసుకోవాలో తెలుసుకుంటారు.
మీరు ఈ పూర్తి కోర్సును చూడటం ద్వారా,అవుట్ డోర్ షూట్ మరియు ఇండోర్ షూట్ లో లైటింగ్స్ ను ఎలా ఉపయోగించాలి, యాక్షన్ కెమెరాలు & B-రోల్స్ అంటే ఏమిటి అనే విషయాలను తెలుసుకుంటారు. అలాగే యూట్యూబ్ వీడియోగ్రఫీ మరియు మొబైల్ వీడియోగ్రఫీ గురించి నేర్చుకుంటారు. అంతేకాకుండా, యూట్యూబ్ షాట్స్ మరియు ఇంస్టాగ్రామ్ రీల్స్ కోసం అట్రాక్టివ్ వీడియోస్ ఎలా తీయాలో కూడా నేర్చుకుంటారు.
ఒక్క మాటలో చెప్పాలంటే మన మెంటార్ రెడ్డి నరేంద్ర గారి మార్గదర్శకత్వంలో, మీరు ప్రాక్టికల్ టెక్నిక్స్ మరియు ఉపయోగకరమైన టిప్స్‌ను నేర్చుకొని, వీడియోగ్రఫీ లో జీరో నుండి హీరోగా మారుతారు.
కాబ్బటి, ఒక్క కోర్సుతో ఇన్ని అంశాలను నేర్చుకోవడానికి ఉన్న ఇంత మంచి అవకాశాన్ని ఏమాత్రం మిస్ చేసుకోకండి. ఇప్పుడే ffreedom appలో రిజిస్టర్ చేసుకొని, ఈ పూర్తి కోర్సును చూడండి. మీ ప్రొఫెషనల్ వీడియోగ్రఫీ ప్రయాణాన్ని, ఈ కోర్సుతో ప్రారంభించండి!
ఈ మాడ్యూల్‌లో మీరు, వీడియోగ్రాఫీ యొక్క ప్రాథమికాలు, వీడియో రూపొందించే ప్రాథమిక పద్ధతులు మరియు అవసరమైన సాధనాలు గురించి తెలుసుకుంటారు.
ఈ మాడ్యూల్‌లో మీ కెమెరాను ఎఫెక్టివ్‌గా ఉపయోగించడానికి అవసరమైన అన్ని సెట్టింగులు గురించి తెలుసుకుంటారు.
ఈ మాడ్యూల్‌లో, మీరు ఎపర్చర్, షట్టర్ స్పీడ్, ISO మరియు వైట్ బ్యాలెన్స్ సెట్టింగులను ఎలా సర్దుబాటు చేయాలో నేర్చుకుంటారు.
ఈ మాడ్యూల్‌లో, కెమెరా మెను సెట్టింగులను సులభంగా ఉపయోగిస్తూ, వీడియోలను ఎలా చిత్రీకరించాలో అవగాహన పొందుతారు.
కెమెరా సెట్టింగ్స్ ద్వారా ఆడియోను ఎలా సెట్ చేయాలో ఈ మాడ్యూల్‌లో మీరు ప్రాక్టికల్‌గా నేర్చుకుంటారు.
ఈ మాడ్యూల్‌లో, మీరు ఇంటీరియర్ మరియు ఎక్స్‌టీరియర్ లైటింగ్ సెట్ చేయడం, వివిధ సందర్భాలలో సరైన లైటింగ్ టెక్నిక్స్‌ను వాడడం ఎలాగో నేర్చుకుంటారు.
ఈ మాడ్యూల్‌లో, మీరు వీడియోను అవుట్ డోర్‌లో తీసేందుకు అవసరమైన కెమెరా మూమెంట్స్ గురించి తెలుసుకుంటారు.
ఈ మాడ్యూల్‌లో అవుట్ డోర్ షూటింగ్‌కు సంబంధించి మరింత సాఫీ, డైనమిక్ కెమెరా మూవ్‌మెంట్స్ గురించి నేర్చుకుంటారు.
ఈ మాడ్యూల్‌లో, యాక్షన్ కెమెరా పరికరాలను ఉపయోగించి అద్భుతమైన అనుభవాలను సృష్టించడం మరియు అద్భుతమైన వీడియో క్లిప్స్‌ని తీయడం ఎలాగో నేర్చుకోండి.
ఈ మాడ్యూల్‌లో, B-రోల్స్ మరియు మాంటేజెస్ రకరకాల టెక్నిక్స్ మరియు పద్ధతులు గురించి తెలుసుకుంటారు.
ఈ మాడ్యూల్‌లో, యూట్యూబ్ కోసం అద్భుతమైన వీడియోలను ఎలా సృష్టించాలో నేర్చుకోండి.
సోషల్ మీడియా కోసం ఉత్తమమైన కంటెంట్ ను క్రియేట్ చేయడానికి, రీల్ మరియు షార్ట్స్ వీడియోలను ఎలా తీయాలో తెలుసుకోండి.
ఈ మాడ్యూల్‌లో మీరు, మొబైల్ లో వీడియోలు తీసే టెక్నిక్స్‌ను నేర్చుకుంటారు.
వీడియోగ్రఫీ రంగంలో మీ కెరియర్‌ను ఎలా ప్రారంభించాలో, స్థిరంగా ఉండడానికి ప్రాక్టికల్ మరియు సాంకేతిక నైపుణ్యాలలో ఎలా ప్రావీణ్యం పొందాలో తెలుసుకోండి.
- వీడియోగ్రఫీ నేర్చుకోవాలనుకుంటున్నవారు మరియు కెమెరా మరియు లైటింగ్ పద్ధతులలో అవగాహన పొందాలనుకునే వారు.
- వివాహాలు, ఫంక్షన్స్, లేదా ఈవెంట్స్ కోసం ప్రొఫెషనల్ వీడియోలు తీయాలనుకునే ఎంట్రీ లెవల్ వీడియోగ్రాఫర్లు.
- యూట్యూబ్ లేదా సోషల్ మీడియాలో క్రియేటివ్ మరియు ఆకర్షణీయమైన వీడియో కంటెంట్ సృష్టించాలనుకునే క్రియేటర్స్.
- ఫ్రీలాన్సర్లు మరియు చిన్న వ్యాపార యజమానులు, తమ బ్రాండ్ లేదా సర్వీసులను ప్రమోట్ చేసేందుకు ప్రొఫెషనల్ వీడియోలు రూపొందించాలనుకునే వారు.
- వీడియోగ్రఫీలో తమ కెరీర్ నిర్మించాలనుకునే వారు.
- కెమెరా సెట్టింగ్‌లు మరియు పరికరాలతో సహా వీడియోగ్రఫీ యొక్క ప్రాథమికాలను నేర్చుకుంటారు.
- సరైన లైటింగ్ మరియు యాంగిల్స్ తో అధిక-నాణ్యత వీడియోను ఎలా క్యాప్చర్ చేయాలో తెలుసుకుంటారు.
- విభిన్న కెమెరా మూమెంట్స్ తో ఇండోర్ మరియు అవుట్‌డోర్ వీడియోలను చిత్రీకరించడానికి అవసరమైన టెక్నీక్స్ ను పొందుతారు.
- B-రోల్స్, మాంటేజ్‌లు మరియు స్పెషల్ ఎఫెక్ట్‌లతో సహా అడ్వాన్సుడ్ వీడియో ఎడిటింగ్ నైపుణ్యాలను పొందుతారు.
- యూట్యూబ్, ఇన్‌స్టాగ్రామ్ రీల్స్ మరియు షార్ట్‌ల కోసం వీడియోను షూట్ చేయాలో నేర్చుకుంటారు.
మీరు కోర్సును కొనుగోలు చేసిన తర్వాత, అది ffreedom appలో శాశ్వతంగా అందుబాటులో ఉంటుంది. మీకు కావలసినన్ని సార్లు మీరు అధ్యాయాలను చూడవచ్చు మరియు దాని నుండి నేర్చుకోవచ్చు.
మీ మొబైల్‌లో మొత్తం కోర్సు కంటెంట్‌ను డౌన్‌లోడ్ చేయడం ద్వారా మీరు సౌకర్యవంతంగా ఈ కోర్సు వీడియోలను చూడవచ్చు. ఎక్కడి నుండైనా మీ స్వంత వేగంతో నేర్చుకోండి.
కోర్సు పూర్తి చేసిన తర్వాత సర్టిఫికేట్ పొందండి. ప్రతి కోర్సు తర్వాత మీరు కొత్తగా నేర్చుకున్న నైపుణ్యాలను ప్రదర్శించడానికి మీకు సహాయపడే సర్టిఫికేట్ పొందుతారు.
కోర్సు పూర్తి చేసిన తర్వాత సర్టిఫికేట్ పొందండి. ప్రతి కోర్సు తర్వాత మీరు కొత్తగా నేర్చుకున్న నైపుణ్యాలను ప్రదర్శించడానికి మీకు సహాయపడే సర్టిఫికేట్ పొందుతారు.