ఇది నిజంగా సులభం! మరింత తెలుసుకోవడానికి క్లిక్ చేయండి
"నాని నరేంద్ర, పుట్టి పెరిగింది ఆంధ్రప్రదేశ్ లోని విశాఖపట్నం జిల్లా. వీరు బ్యాచలర్ అఫ్ ఫార్మసీలో డిగ్రీని పూర్తి చేసారు. చిన్నప్పటి నుంచి ఫోటోగ్రఫీ పై ఉన్న మక్కువతో, ఫోటో జర్నలిస్టుగా తన కెరియర్ ప్రారంభించారు. వీరు జర్నలిస్టుగా ఉన్న సమయంలో స్టేట్ బెస్ట్ ఫోటో జర్నలిస్ట్ అవార్డు కూడా అందుకున్నారు అయితే, ఇంతలోనే మరొక్క ఆలోచన తన మెదుడుకు తట్టింది. అందులో భాగంగానే ""35mm ఆర్ట్స్"" అనే పేరుతో...
"నాని నరేంద్ర, పుట్టి పెరిగింది ఆంధ్రప్రదేశ్ లోని విశాఖపట్నం జిల్లా. వీరు బ్యాచలర్ అఫ్ ఫార్మసీలో డిగ్రీని పూర్తి చేసారు. చిన్నప్పటి నుంచి ఫోటోగ్రఫీ పై ఉన్న మక్కువతో, ఫోటో జర్నలిస్టుగా తన కెరియర్ ప్రారంభించారు. వీరు జర్నలిస్టుగా ఉన్న సమయంలో స్టేట్ బెస్ట్ ఫోటో జర్నలిస్ట్ అవార్డు కూడా అందుకున్నారు అయితే, ఇంతలోనే మరొక్క ఆలోచన తన మెదుడుకు తట్టింది. అందులో భాగంగానే ""35mm ఆర్ట్స్"" అనే పేరుతో వెడ్డింగ్ ఫోటోగ్రఫీ మరియు వీడియోగ్రఫీ వ్యాపారాన్ని ప్రారంభించారు. గత 13 సంవత్సరాలుగా, ఈ వ్యాపారాన్ని విజయవంతముగా నిర్వహిస్తూ, లక్షల్లో ఆదాయాన్ని పొందుతున్నారు. అలాగే 30 మందికి పైగా ఉపాధిని కల్పిస్తున్నారు. మరి మీరు కూడా నాని నరేంద్ర నుండి అడోబ్ ప్రీమియర్ ప్రో వీడియో ఎడిటింగ్, ఫోటో షాప్ మరియు వీడియోగ్రఫీ సీక్రెట్స్ తెలుసుకోవాలనుకుంటున్నారా..?అయితే నరేంద్ర గారితో ఇప్పుడే వీడియో కాల్ ను బుక్ చేసుకోండి.`
... వెడ్డింగ్ ఫోటోగ్రఫీ మరియు వీడియోగ్రఫీ వ్యాపారాన్ని ప్రారంభించారు. గత 13 సంవత్సరాలుగా, ఈ వ్యాపారాన్ని విజయవంతముగా నిర్వహిస్తూ, లక్షల్లో ఆదాయాన్ని పొందుతున్నారు. అలాగే 30 మందికి పైగా ఉపాధిని కల్పిస్తున్నారు. మరి మీరు కూడా నాని నరేంద్ర నుండి అడోబ్ ప్రీమియర్ ప్రో వీడియో ఎడిటింగ్, ఫోటో షాప్ మరియు వీడియోగ్రఫీ సీక్రెట్స్ తెలుసుకోవాలనుకుంటున్నారా..?అయితే నరేంద్ర గారితో ఇప్పుడే వీడియో కాల్ ను బుక్ చేసుకోండి.`
భారతదేశం యొక్క నం.1 జీవనోపాధి ప్లాట్‌ఫారమ్‌లో 1+ కోట్ల మంది నమోదిత వినియోగదారుల సంఘంలో చేరండి
ffreedom యాప్‌ని డౌన్‌లోడ్ చేయడానికి QR కోడ్‌ని స్కాన్ చేయండి