ఇది నిజంగా సులభం! మరింత తెలుసుకోవడానికి క్లిక్ చేయండి
బసవ నాగేంద్ర రావు గారు, తెలంగాణ రాష్ట్రంలోని, గద్వాల్ జిల్లాకు చెందినవారు. అందరూ చేసే వ్యవసాయం కాకుండా ఏదైనా భిన్నంగా చేయాలనే సంకల్పంతో, ఏ పంట వేస్తె అధిక లాభాలు వస్తాయని నెలల తరబడి పరిశోధనలు చేశారు. చివరికి తన పొలానికి “వైఎస్‌ఆర్” అనే పేరు పెట్టి అంజీర పండ్ల సాగును ప్రారంభించారు. గత 8 సంవత్సరాలుగా ఈ సాగును చేస్తూ, ఏటా 300 నుండి 500 టన్నుల పండ్లను...
బసవ నాగేంద్ర రావు గారు, తెలంగాణ రాష్ట్రంలోని, గద్వాల్ జిల్లాకు చెందినవారు. అందరూ చేసే వ్యవసాయం కాకుండా ఏదైనా భిన్నంగా చేయాలనే సంకల్పంతో, ఏ పంట వేస్తె అధిక లాభాలు వస్తాయని నెలల తరబడి పరిశోధనలు చేశారు. చివరికి తన పొలానికి “వైఎస్‌ఆర్” అనే పేరు పెట్టి అంజీర పండ్ల సాగును ప్రారంభించారు. గత 8 సంవత్సరాలుగా ఈ సాగును చేస్తూ, ఏటా 300 నుండి 500 టన్నుల పండ్లను పండిస్తున్నారు. అంతేకాకుండా, ఆ పండ్లతో ఉప ఉత్పత్తులను తయారు చేస్తూ, మంచి లాభాలను పొందుతున్నారు. నాగేంద్ర గారు పండ్ల మార్కెట్‌లో తనకంటూ ఓ గొప్ప స్థానాన్ని ఏర్పరచుకుని ఈ సాగు చేపట్టాలనుకునే వారికి స్ఫూర్తిదాయకంగా నిలుస్తున్నారు. మరి మీరు కూడా అంజూర సాగులోని రహస్యాలు తెలుసుకుని, మంచి లాభాలు పొందాలనుకుంటుంటే ఈరోజే నాగేంద్రరావు గారితో కనెక్ట్ అవ్వండి.
... పండిస్తున్నారు. అంతేకాకుండా, ఆ పండ్లతో ఉప ఉత్పత్తులను తయారు చేస్తూ, మంచి లాభాలను పొందుతున్నారు. నాగేంద్ర గారు పండ్ల మార్కెట్‌లో తనకంటూ ఓ గొప్ప స్థానాన్ని ఏర్పరచుకుని ఈ సాగు చేపట్టాలనుకునే వారికి స్ఫూర్తిదాయకంగా నిలుస్తున్నారు. మరి మీరు కూడా అంజూర సాగులోని రహస్యాలు తెలుసుకుని, మంచి లాభాలు పొందాలనుకుంటుంటే ఈరోజే నాగేంద్రరావు గారితో కనెక్ట్ అవ్వండి.
భారతదేశం యొక్క నం.1 జీవనోపాధి ప్లాట్‌ఫారమ్‌లో 1+ కోట్ల మంది నమోదిత వినియోగదారుల సంఘంలో చేరండి
ffreedom యాప్‌ని డౌన్‌లోడ్ చేయడానికి QR కోడ్‌ని స్కాన్ చేయండి