ఇది నిజంగా సులభం! మరింత తెలుసుకోవడానికి క్లిక్ చేయండి
మానస, “శ్రీ బ్యూటీ పార్లర్ అండ్ ఫ్యాషన్” పేరు మీద బ్యూటీ పార్లర్ తో పాటు ఫ్యాషన్ డిజైనింగ్ కూడా చేస్తున్నారు. ఒకవైపు బ్యూటీషియన్ గా ఉంటూనే మరోవైపు కాస్మెటిక్స్ కి సంబంధించిన బిజినెస్ ని కూడా సక్సెస్ఫుల్ గా రన్ చేస్తున్నారు మానస. చదివింది బీఎస్సీ నర్సింగ్ అయినా, బ్యూటీ ఇండస్ట్రీ మీద ఉన్న ఇంటరెస్ట్ తో 2020 లో పార్లర్ బిజినెస్ ని స్టార్ట్ చేశారు. అంతేకాదు, ఈ మధ్యకాలంలో ఎంతగానో క్రేజ్...
మానస, “శ్రీ బ్యూటీ పార్లర్ అండ్ ఫ్యాషన్” పేరు మీద బ్యూటీ పార్లర్ తో పాటు ఫ్యాషన్ డిజైనింగ్ కూడా చేస్తున్నారు. ఒకవైపు బ్యూటీషియన్ గా ఉంటూనే మరోవైపు కాస్మెటిక్స్ కి సంబంధించిన బిజినెస్ ని కూడా సక్సెస్ఫుల్ గా రన్ చేస్తున్నారు మానస. చదివింది బీఎస్సీ నర్సింగ్ అయినా, బ్యూటీ ఇండస్ట్రీ మీద ఉన్న ఇంటరెస్ట్ తో 2020 లో పార్లర్ బిజినెస్ ని స్టార్ట్ చేశారు. అంతేకాదు, ఈ మధ్యకాలంలో ఎంతగానో క్రేజ్ పెరుగుతున్న మైక్రో బ్లేడింగ్, లిప్ పిగ్మెంట్స్, లిప్ కలరింగ్, హైడ్రా ఫెషియల్ ట్రీట్మెంట్స్ లాంటి ఎన్నో సర్వీసెస్ ని కస్టమర్లకు అందిస్తారు మానస. సర్వీసులని అందించడమే కాదు, రోజురోజుకి డిమాండ్ పెరుగుతున్న ఈ ఇండస్ట్రీ పై ఇంటరెస్ట్ ఉన్నవారికి ట్రైనింగ్ కూడా ఇస్తుంటారు మానస. మరి మీలో ఎవరికైన బ్యూటీ ఆండ్ వెల్నెస్ బిజినెస్ పై ఇంటరెస్ట్ ఉంటే, మెంటార్ మానసతో తప్పకుండ కనెక్ట్ అవ్వండి.
... పెరుగుతున్న మైక్రో బ్లేడింగ్, లిప్ పిగ్మెంట్స్, లిప్ కలరింగ్, హైడ్రా ఫెషియల్ ట్రీట్మెంట్స్ లాంటి ఎన్నో సర్వీసెస్ ని కస్టమర్లకు అందిస్తారు మానస. సర్వీసులని అందించడమే కాదు, రోజురోజుకి డిమాండ్ పెరుగుతున్న ఈ ఇండస్ట్రీ పై ఇంటరెస్ట్ ఉన్నవారికి ట్రైనింగ్ కూడా ఇస్తుంటారు మానస. మరి మీలో ఎవరికైన బ్యూటీ ఆండ్ వెల్నెస్ బిజినెస్ పై ఇంటరెస్ట్ ఉంటే, మెంటార్ మానసతో తప్పకుండ కనెక్ట్ అవ్వండి.
భారతదేశం యొక్క నం.1 జీవనోపాధి ప్లాట్‌ఫారమ్‌లో 1+ కోట్ల మంది నమోదిత వినియోగదారుల సంఘంలో చేరండి
ffreedom యాప్‌ని డౌన్‌లోడ్ చేయడానికి QR కోడ్‌ని స్కాన్ చేయండి