ఇది నిజంగా సులభం! మరింత తెలుసుకోవడానికి క్లిక్ చేయండి
బుచ్చి రాములు... తెలంగాణ, నల్లగొండ జిల్లాకి చెందిన ఈ రైతు అలోవెరా ఫార్మింగ్ చేసి లాభాలు పొందడంతో అలోవెరా బుచ్చి రాములుగా మారిపోయారు. తనకున్న 11 ఎకరాల భూమిలో 5 ఎకరాలలో అలోవెరా సాగు ప్రారంభించి గొప్ప విజయాన్ని అందుకున్నారు.. అంతేకాదు ఎకరానికి 20 టన్నుల దిగుబడి...
బుచ్చి రాములు... తెలంగాణ, నల్లగొండ జిల్లాకి చెందిన ఈ రైతు అలోవెరా ఫార్మింగ్ చేసి లాభాలు పొందడంతో అలోవెరా బుచ్చి రాములుగా మారిపోయారు. తనకున్న 11 ఎకరాల భూమిలో 5 ఎకరాలలో అలోవెరా సాగు ప్రారంభించి గొప్ప విజయాన్ని అందుకున్నారు.. అంతేకాదు ఎకరానికి 20 టన్నుల దిగుబడి ఎక్కువ ఆదాయాన్ని పొందుతున్నారు బుచ్చి రాములు. వీరు సమీకృత వ్యవసాయ పద్దతిలో అశ్వగంధం, శ్రీ గంధం మరియు జామ సాగును చేస్తూ లక్షల్లో లాభాలను గడిస్తున్నారు. మీరు అలోవెరా సాగును ప్రారంభించి మంచి ఆదాయం పొందాలి అనుకున్నట్లైతే మెంటార్ బుచ్చి రాములు గొప్ప స్ఫూర్తి.
... ఎక్కువ ఆదాయాన్ని పొందుతున్నారు బుచ్చి రాములు. వీరు సమీకృత వ్యవసాయ పద్దతిలో అశ్వగంధం, శ్రీ గంధం మరియు జామ సాగును చేస్తూ లక్షల్లో లాభాలను గడిస్తున్నారు. మీరు అలోవెరా సాగును ప్రారంభించి మంచి ఆదాయం పొందాలి అనుకున్నట్లైతే మెంటార్ బుచ్చి రాములు గొప్ప స్ఫూర్తి.
భారతదేశం యొక్క నం.1 జీవనోపాధి ప్లాట్‌ఫారమ్‌లో 1+ కోట్ల మంది నమోదిత వినియోగదారుల సంఘంలో చేరండి
ffreedom యాప్‌ని డౌన్‌లోడ్ చేయడానికి QR కోడ్‌ని స్కాన్ చేయండి