ఇది నిజంగా సులభం! మరింత తెలుసుకోవడానికి క్లిక్ చేయండి
14 సంవత్సరాలుగా "Sailoo Chocos" అనే పేరు మీద ఇంట్లోనే చాక్లెట్ వ్యాపారాన్ని విజయవంతంగా నిర్వహిస్తున్నారు హైద్రాబాద్ కు చెందిన చెరువు శైలజ గారు. ఈ చాక్లెట్ వ్యాపారాన్ని ప్రారంభించే ముందు కోబాల్ ప్రోగ్రామర్ గా సేవలు అందించారు. అయితే చిన్నప్పటి నుండి బేకింగ్ పైన మక్కువతో సొంతంగా ఇంటి దగ్గరే ఉంటూ హోమ్ మేడ్ చాక్లెట్ వ్యాపారాన్నిప్రారంభించారు. బిజినెస్ స్టార్ట్ చేసిన సమయంలో...
14 సంవత్సరాలుగా "Sailoo Chocos" అనే పేరు మీద ఇంట్లోనే చాక్లెట్ వ్యాపారాన్ని విజయవంతంగా నిర్వహిస్తున్నారు హైద్రాబాద్ కు చెందిన చెరువు శైలజ గారు. ఈ చాక్లెట్ వ్యాపారాన్ని ప్రారంభించే ముందు కోబాల్ ప్రోగ్రామర్ గా సేవలు అందించారు. అయితే చిన్నప్పటి నుండి బేకింగ్ పైన మక్కువతో సొంతంగా ఇంటి దగ్గరే ఉంటూ హోమ్ మేడ్ చాక్లెట్ వ్యాపారాన్నిప్రారంభించారు. బిజినెస్ స్టార్ట్ చేసిన సమయంలో ఎలా మార్కెటింగ్ చేయాలో తెలీక ఇంటర్నెట్ లో దొరిగిన సమాచారంతో మెళుకువలు నేర్చుకొని ఇప్పుడు 450 డిఫ్రెంట్ షేప్స్ లో చాక్లెట్స్ ను తయారు చేస్తున్నారు. కేవలం 15 వేల రూపాయలతో పెట్టుబడి పెట్టి ఈరోజు తన చాక్లెట్స్ ను ఇతర రాష్ట్రాలకు ఎగుమతి చేస్తూ మంచి లాభాలను పొందుతున్నారు. అంతేకాదు, 2018లో తన చాక్లెట్ వ్యాపారంలో "లవ్ ఫర్ ఫుడ్" అనే క్లౌడ్ కిచెన్ వ్యాపారాన్ని కూడా ప్రారంభించారు.
... ఎలా మార్కెటింగ్ చేయాలో తెలీక ఇంటర్నెట్ లో దొరిగిన సమాచారంతో మెళుకువలు నేర్చుకొని ఇప్పుడు 450 డిఫ్రెంట్ షేప్స్ లో చాక్లెట్స్ ను తయారు చేస్తున్నారు. కేవలం 15 వేల రూపాయలతో పెట్టుబడి పెట్టి ఈరోజు తన చాక్లెట్స్ ను ఇతర రాష్ట్రాలకు ఎగుమతి చేస్తూ మంచి లాభాలను పొందుతున్నారు. అంతేకాదు, 2018లో తన చాక్లెట్ వ్యాపారంలో "లవ్ ఫర్ ఫుడ్" అనే క్లౌడ్ కిచెన్ వ్యాపారాన్ని కూడా ప్రారంభించారు.
భారతదేశం యొక్క నం.1 జీవనోపాధి ప్లాట్‌ఫారమ్‌లో 1+ కోట్ల మంది నమోదిత వినియోగదారుల సంఘంలో చేరండి
ffreedom యాప్‌ని డౌన్‌లోడ్ చేయడానికి QR కోడ్‌ని స్కాన్ చేయండి