ఇది నిజంగా సులభం! మరింత తెలుసుకోవడానికి క్లిక్ చేయండి
తిరుపతి జిల్లాకి చెందిన ప్రణీత్ రెడ్డి, వృత్తిరీత్యా ఒక వెటర్నరీ డాక్టర్. మూడు లక్షల రూపాయిల పెట్టుబడితో, "శ్రీ మహాదేవ షీప్ ఆండ్ గోట్ ఫార్మింగ్" పేరుతో ఒకవైపు గొర్రెలు మరియు మేకల పెంపకాన్ని చేపట్టి, మరోవైపు “నెల్లూరు జోడీపీ” పొట్టేళ్ల రకాలను 365 రోజులు అమ్ముతూ గొప్ప ఆదాయాన్ని పొందుతున్నారు. ప్రస్తుతం 120కి పైగా మేకలు, గొర్రెలు మరియు పొట్టేళ్లకు తన వ్యవసాయాన్ని...
తిరుపతి జిల్లాకి చెందిన ప్రణీత్ రెడ్డి, వృత్తిరీత్యా ఒక వెటర్నరీ డాక్టర్. మూడు లక్షల రూపాయిల పెట్టుబడితో, "శ్రీ మహాదేవ షీప్ ఆండ్ గోట్ ఫార్మింగ్" పేరుతో ఒకవైపు గొర్రెలు మరియు మేకల పెంపకాన్ని చేపట్టి, మరోవైపు “నెల్లూరు జోడీపీ” పొట్టేళ్ల రకాలను 365 రోజులు అమ్ముతూ గొప్ప ఆదాయాన్ని పొందుతున్నారు. ప్రస్తుతం 120కి పైగా మేకలు, గొర్రెలు మరియు పొట్టేళ్లకు తన వ్యవసాయాన్ని అభివృద్ధి చేసుకున్నారు. కేవలం వీటి పెంపకంలోనే కాదు, ఈ జీవాలకు ఎలాంటి ఆహరం ఇస్తే బరువు పెరుగుతాయో, వాటికి ఏమైనా వ్యాధులు వస్తే ఎటువంటి మందులు వాడాలో చెపుతూ, తనలా మేకలు, గొర్రెల వ్యవసాయం చేసేవారికి గొప్ప మార్గనిర్దేశం చేస్తారు ప్రణీత్ రెడ్డి. షీప్ ఆండ్ గొట్ట ఫార్మింగ్ పై ఆసక్తి ఉన్నవారికి, లేదా దీనికి సంబంధించి ఏమైనా సందేహాలు ఉన్నవారికి ఈ మెంటార్ గొప్ప గైడెన్స్ ఇస్తారు.
... అభివృద్ధి చేసుకున్నారు. కేవలం వీటి పెంపకంలోనే కాదు, ఈ జీవాలకు ఎలాంటి ఆహరం ఇస్తే బరువు పెరుగుతాయో, వాటికి ఏమైనా వ్యాధులు వస్తే ఎటువంటి మందులు వాడాలో చెపుతూ, తనలా మేకలు, గొర్రెల వ్యవసాయం చేసేవారికి గొప్ప మార్గనిర్దేశం చేస్తారు ప్రణీత్ రెడ్డి. షీప్ ఆండ్ గొట్ట ఫార్మింగ్ పై ఆసక్తి ఉన్నవారికి, లేదా దీనికి సంబంధించి ఏమైనా సందేహాలు ఉన్నవారికి ఈ మెంటార్ గొప్ప గైడెన్స్ ఇస్తారు.
భారతదేశం యొక్క నం.1 జీవనోపాధి ప్లాట్‌ఫారమ్‌లో 1+ కోట్ల మంది నమోదిత వినియోగదారుల సంఘంలో చేరండి
ffreedom యాప్‌ని డౌన్‌లోడ్ చేయడానికి QR కోడ్‌ని స్కాన్ చేయండి