G Vinod Kumar అనేవారు ffreedom app లో చేపలు & రొయ్యల సాగు, కోళ్ల పెంపకం, మేకలు & గొర్రెల సాగు, కోచింగ్ సెంటర్ & ఎడ్యుకేషన్ బిజినెస్ మరియు వ్యవసాయ ప్రభుత్వ పథకాలులో మార్గదర్శకులు
G Vinod Kumar

G Vinod Kumar

🏭 Floor Breaking Dance Academy, Hyderabad
మెంటార్ మాట్లాడే భాషలు
మెంటార్ నైపుణ్యం
చేపలు & రొయ్యల సాగు
చేపలు & రొయ్యల సాగు
కోళ్ల పెంపకం
కోళ్ల పెంపకం
మేకలు & గొర్రెల సాగు
మేకలు & గొర్రెల సాగు
కోచింగ్ సెంటర్ & ఎడ్యుకేషన్ బిజినెస్
కోచింగ్ సెంటర్ & ఎడ్యుకేషన్ బిజినెస్
వ్యవసాయ ప్రభుత్వ పథకాలు
వ్యవసాయ ప్రభుత్వ పథకాలు
ఇంకా చూడండి
వినోద్ కుమార్… పారిశ్రామిక మరియు వ్యవసాయ రంగంలో నిష్ణాతులైన సాధకులు.ఇతన్ని ఒక అల్ రౌండర్ అని చెప్పవచ్చు… ఈయన డ్యాన్స్ అకాడమీ, ప్లాంట్ పౌల్ట్రీ ఫార్మింగ్, ఫిష్ ఫార్మింగ్, గొర్రెలు మరియు మేకల పెంపకం, పండ్ల పెంపకం, మరియు డైరీ ఫార్మింగ్‌లో గొప్ప నిపుణులు.
మీరు వ్యక్తిగతీకరించిన మార్గదర్శకత్వం కోసం G Vinod Kumarతో మాట్లాడాలనుకుంటున్నారా?
మరింత తెలుసుకోండి

ఇది నిజంగా సులభం! మరింత తెలుసుకోవడానికి క్లిక్ చేయండి

G Vinod Kumar గురించి

వినోద్ కుమార్, పారిశ్రామిక మరియు వ్యవసాయ రంగంలో నిష్ణాతులైన సాధకులు. చిత్రదుర్గ జిల్లా హిరియూరులో జన్మించిన ఈయన చదువు తర్వాత ఉద్యోగానికి వెళ్లకుండా వ్యవసాయం మరియు పరిశ్రమ రంగంలో జీవనం సాగిస్తున్నారు. మరోవైపు, డ్యాన్స్ కోచింగ్ సెంటర్‌లో కూడా కొన్నేళ్ల అనుభవం ఉంది దీనితో పాటు పెరటి కోళ్ల పెంపకం, గొర్రెలు-మేక పెంపకం, దానిమ్మ...

వినోద్ కుమార్, పారిశ్రామిక మరియు వ్యవసాయ రంగంలో నిష్ణాతులైన సాధకులు. చిత్రదుర్గ జిల్లా హిరియూరులో జన్మించిన ఈయన చదువు తర్వాత ఉద్యోగానికి వెళ్లకుండా వ్యవసాయం మరియు పరిశ్రమ రంగంలో జీవనం సాగిస్తున్నారు. మరోవైపు, డ్యాన్స్ కోచింగ్ సెంటర్‌లో కూడా కొన్నేళ్ల అనుభవం ఉంది దీనితో పాటు పెరటి కోళ్ల పెంపకం, గొర్రెలు-మేక పెంపకం, దానిమ్మ సాగుతో సహా పలు రకాల పండ్ల పెంపకం, అటవీ వ్యవసాయం, పాడి పరిశ్రమ, వివిధ రకాల దీర్ఘకాలిక పంటల పెంపకంలో వీరు గొప్ప నిపుణులు. వ్యవసాయం మరియు వ్యవసాయ ఉత్పత్తులు, అలాగే మార్కెటింగ్ పై కూడా వీరికి అపారమైన అనుభవం ఉంది. డ్యాన్స్ అకాడమీతో పాటు, తనకున్న15 ఎకరాల వ్యవసాయ భూమిలో సేంద్రియ సమీకృత వ్యవసాయం చేస్తూ, ప్రతీనెలా లక్షల్లో ఆదాయం సంపాదిస్తున్నారు.

... సాగుతో సహా పలు రకాల పండ్ల పెంపకం, అటవీ వ్యవసాయం, పాడి పరిశ్రమ, వివిధ రకాల దీర్ఘకాలిక పంటల పెంపకంలో వీరు గొప్ప నిపుణులు. వ్యవసాయం మరియు వ్యవసాయ ఉత్పత్తులు, అలాగే మార్కెటింగ్ పై కూడా వీరికి అపారమైన అనుభవం ఉంది. డ్యాన్స్ అకాడమీతో పాటు, తనకున్న15 ఎకరాల వ్యవసాయ భూమిలో సేంద్రియ సమీకృత వ్యవసాయం చేస్తూ, ప్రతీనెలా లక్షల్లో ఆదాయం సంపాదిస్తున్నారు.

ప్రసిద్ధ అంశాలు

అసాధారణమైన మార్గదర్శకులు బోధించే విస్తృత శ్రేణి కోర్సులను అన్వేషించడానికి ఒక అంశంపై క్లిక్ చేయండి.

ఫ్రీడమ్ యాప్‌లో ఇతర మెంటార్లు
download_app
download ffreedom app
ఫ్రీడమ్ యాప్‌ను డౌన్‌లోడ్ చేయండి

భారతదేశం యొక్క నం.1 జీవనోపాధి ప్లాట్‌ఫారమ్‌లో 1+ కోట్ల మంది నమోదిత వినియోగదారుల సంఘంలో చేరండి

SMS ద్వారా యాప్ డౌన్‌లోడ్ లింక్‌ను పొందండి

ffreedom యాప్‌ని డౌన్‌లోడ్ చేయడానికి QR కోడ్‌ని స్కాన్ చేయండి