ఇది నిజంగా సులభం! మరింత తెలుసుకోవడానికి క్లిక్ చేయండి
శ్రీ నిమ్మకాయల గణపతి, ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రానికి చెందిన ఒక విజయవంతమైన వ్యవస్థాపకుడు వీరు స్రేస్టా హనీ బీ ఫార్మింగ్ అనే పేరుతో తేనె సాగు చేస్తూ తక్కువ సమయంలోనే గొప్ప ఆదాయాన్ని పొందిన రైతు.. మొదట కేవలం 100 తేనె బాక్సులతో తన వ్యాపారాన్ని ప్రారంభించినప్పటికీ... గణపతి కేవలం 4 సంవత్సరాలలో వాటిని 1700 తేనె బాక్సులు ఉన్న గొప్ప సంస్థగా వారి వ్యాపారాన్ని అభివృద్ధి...
శ్రీ నిమ్మకాయల గణపతి, ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రానికి చెందిన ఒక విజయవంతమైన వ్యవస్థాపకుడు వీరు స్రేస్టా హనీ బీ ఫార్మింగ్ అనే పేరుతో తేనె సాగు చేస్తూ తక్కువ సమయంలోనే గొప్ప ఆదాయాన్ని పొందిన రైతు.. మొదట కేవలం 100 తేనె బాక్సులతో తన వ్యాపారాన్ని ప్రారంభించినప్పటికీ... గణపతి కేవలం 4 సంవత్సరాలలో వాటిని 1700 తేనె బాక్సులు ఉన్న గొప్ప సంస్థగా వారి వ్యాపారాన్ని అభివృద్ధి చేసారు. దీని ద్వారా వీరు ప్రతి నెల 2లక్షల 50 వేల వరకు ఆదాయాన్ని పొందుతున్నారు.. ఇతను ఏపికల్చర్ విధానంలో తేనె సాగు చేస్తు.. స్థిరమైన వ్యవసాయాన్ని ప్రోత్సహిస్తున్నారు.. ఇంట్రస్ట్ ఉన్నవారికి తన అనుభవం మరియు నైపుణ్యాలను పంచుకోవడంతో పాటు శిక్క్షణ ఇవ్వడానికి కూడా వీరు ఎల్లప్పుడు ముందుంటారు.. మరి మీరు విరి నుండి నేర్చుకోవాలనుకుంటే ఇప్పుడే నిమ్మకాయల గణపతితో కనెక్ట్ అవ్వండి.
... చేసారు. దీని ద్వారా వీరు ప్రతి నెల 2లక్షల 50 వేల వరకు ఆదాయాన్ని పొందుతున్నారు.. ఇతను ఏపికల్చర్ విధానంలో తేనె సాగు చేస్తు.. స్థిరమైన వ్యవసాయాన్ని ప్రోత్సహిస్తున్నారు.. ఇంట్రస్ట్ ఉన్నవారికి తన అనుభవం మరియు నైపుణ్యాలను పంచుకోవడంతో పాటు శిక్క్షణ ఇవ్వడానికి కూడా వీరు ఎల్లప్పుడు ముందుంటారు.. మరి మీరు విరి నుండి నేర్చుకోవాలనుకుంటే ఇప్పుడే నిమ్మకాయల గణపతితో కనెక్ట్ అవ్వండి.
భారతదేశం యొక్క నం.1 జీవనోపాధి ప్లాట్‌ఫారమ్‌లో 1+ కోట్ల మంది నమోదిత వినియోగదారుల సంఘంలో చేరండి
ffreedom యాప్‌ని డౌన్‌లోడ్ చేయడానికి QR కోడ్‌ని స్కాన్ చేయండి